Thursday, May 22, 2008

శంకర్‌దాదా జిందాబాద్ --- 2004



సంగీతం::దేవి శ్రీ ప్రసాద్
రచన:::సాహితి
గానం::మమత మోహన్ దాస్,నవీన్


ఆకలేస్తే అన్నంపెడతా
అలిసొస్తే ఆయిల్ పెడతాం
మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా
ఏయ్ సై అంటే సెంట్ పూస్తా
రెంట్ ఇస్తే టెంటేవేస్తా
ఇంటిస్తే వెంటే వస్తా బుల్లోడ
ఏయ్ వయసన్నమాట మావంశంలో లేదు
అరె మావన్నది తప్ప ఏవరసా పడదు
ఆకలేస్తే..ఆకలేస్తే..
ఆకలేస్తే అన్నం పెడతా
అలిసొస్తే ఆయిల్ పెడతా
మోడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా
భూం..హా భూం భూం హా...హా..హా..
భూం..హా..భూం భూం..హా...హా...

ఎంతగొప్పైనా ఆమేలిమి బంగారం
నిప్పులోన పడితేగాని కాదు వడ్డానం
ఆ..ఆ..ఆ..ఆ..
ఎంత చురుకైనా నీ గుండెలో వేగం
నాఒళ్ళో కొచ్చి పడితేగాని రాదురా మోక్షం
అరె అందాల అరకోకమ్మో ఎయ్
అరె అందాల అరకోకమ్మో ఎయ్.నామీదే పడబోకమ్మో
మరిమరి తగిలితే నీ చెవిమెలికలు తప్పవు బుల్లెమ్మో
ఆకలైతే అన్నం పెడతా
అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దులు పెడతా చి..న్నో..డా..

ఏయి ఏయి సంతలో పరువం ఇక
ఆడుకో బేరం ఆ సూది మందే గుచ్చెరో
నీచూపులో కారం..ఆ..ఆ..ఆ..
కా..క ..కాదు శనివారం
మెరింకెందుకీ దూరం నీగాలి సోకే
చెప్పమంది కన్నె సింగారం
అరె నాజూకు నడుమోద్దమ్మో
హే..నాజూకు నడుమోద్దమ్మో
పరువాలు అటు తిప్పమ్మో
ఎరగని మనిషితో చొరవలు
ముప్పని తెలుసుకో మంజమ్మో

ఆక..లేస్తే..ఆ..ఆ..కలేస్తే..
ఆకలేస్తే అన్నం పెడతా
అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దులు పెడతా చి..న్నో..డా

No comments: