Showing posts with label భిల్లా -- 2009. Show all posts
Showing posts with label భిల్లా -- 2009. Show all posts
Tuesday, January 18, 2011
భిల్లా -- 2009-
సంగీతం::మణిశర్మ
రచన::రామజోగయ్య శాస్తి
గానం::హేమచంద్ర,మాళవిక
మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వత్తావా
నసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇత్తావా
సీ పోరా రావాద్దన్నా రయ్యా రయ్యా వత్తావా
పో పో రా పొమ్మన్నాక వచ్చిందారే పోతావా
బొమ్మాళీ..బొమ్మాళీ..
నిన్నొదలా వదలా వదలా బొమ్మాళీ..
పెళ్ళంటూ..అవ్వాలి..
ఆపైనే నీకు నాకు చుమ్మాళీ..
ఐతే యాడుందే తాళి ఐ వోన మేక్ యూ ఆలీ( I Wanna Make U Aali
Give Me My Taali, My Life Is Kaali Kaalii)
గివ్ మి మై తాళి
మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ..యాడుందే..2
కొరికి పిల్లడా నీక్కొంచెం దూకుడెక్కువా
సరదా సాలిత్తావా సరసం కానిత్తావా
ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువా
వరసే మారుత్తావా మురిపెం తీరుత్తావా
ఛూమ్మంతరమేస్తాలే బ్రహ్మచారి
ముచ్చట్లే తీరాలంటే ముందరుంది కోరి దారి
బొమ్మాళీ..బొమ్మాళీ..
నిన్నొదలా వదలా వదలా బొమ్మాళీ..
పెళ్ళంటూ..అవ్వాలి..
ఆపైనే నీకు నాకు చుమ్మాళీ..
యాడుందే తాళి ఐ వోన మేక్ యూ ఆలీ( I Wanna Make U Aali
Give Me My Taali, My Life Is Kaali Kaalii)
గివ్ మి మై తాళి
మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ 2
బూరిబుగ్గని బుజ్జిగాడా బుజ్జిగించవా
సిలకా సనువిత్తావా సురుకే సవిసూత్తావా
ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా
తళుకే నలిగిత్తావా కులుకే ఒలికిత్తావా
అతిగా ఉడుకెత్తావే సామి రంగా
ఐతే సుతి మెత్తంగా గిల్లుకోవా కోవా రావా
బొమ్మాళీ..బొమ్మాళీ..
నిన్నొదలా వదలా వదలా బొమ్మాళీ..
పెళ్ళంటూ..అవ్వాలి..
ఆపైనే నీకు నాకు చుమ్మాళీ..
యాడుందే తాళి ఐ వోన మేక్ యూ ఆలీ( I Wanna Make U Aali
Give Me My Taali, My Life Is Kaali Kaalii)
గివ్ మి మై తాళి
మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ 2
Subscribe to:
Posts (Atom)