Monday, October 24, 2011

కందిరీగ--2011

కందిరీగ--2011

కందిరీగ--2011




సంగీతం::తమన్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::కార్తీక్,సుచిత్ర
Cast::రామ్,హన్సిక,అక్ష

Oh yamaa lovely baby,
my one and only baby
I am missing you u like crazy
oh tell me girl you'll always be my love
ohhh....

oh yamaa lovely

I am flowing like a river
just be with me forever
I wont let u go never
oh come to me girl you are mine and mine


చంపకమాలా
నను చంపకె బాలా
నా దరికి రావా
నను నీలో దాచుకోవా
చంపకమాలా
నను చంపకె బాలా నాకు దొరికిపోవా
నన్ను నీతో పంచుకోవా


బాబ్బాబు నీ మంచే కోరి
wanna tell you something
వెంటపడినా ఏం లాభం లేదు
I can give you nothing
నా problems నాకున్నాయంట
understand my feeling

oh yama lovely

కల్లోకొస్తే నువ్వు లేచి నించుంటా
నిద్దరంటు రాకా జోల పాడంటా
బుజ్జి గాడి గోలే వినమంటా


హే ఇష్క్ అని వెంటే రాకంటా
నువ్వు రిస్కున పడిపోతావంటా
హే నాకున్నదొకటేనంటా
అది నా మాట వినబోదంటా
అరె నువ్వంటె పడి చస్తాదంటా
దాన్ని కంట్రోల్ చెయలేని తంటా
నువ్ లవ్ చేయలేనంటు ఎస్కేపై పోతాంటె
నూటారు వేడెక్కి అల్లాడిపోతాదె అల్లాడిపోతాదె .....
చిట్టి గుండె
understand my feeling..

oh yama lovely

చంపకమాలా నను చంపకె బాలా


ఆస్తిపాస్తులన్నీ పిచ్చ సూపరే
వాస్తు లెక్కలన్నీ నచ్చినాయిలే
ఆగలేక అర్జెంటైనానే


నేను రోజా పువ్వే అవునంటా
ముళ్ళు గుచ్చేస్తుంది వద్దంటా
నేను కోరేది నీ దగ్గరుందే
అది లేకుంటె ఏదోలా ఉందే
వయసు నీ మీద బెంగెట్టుకుందే
దాచిపెట్టింది తెచ్చియ్యమందే
దాన్ని అత్తర్లో ముంచేసి పాకెట్లో చుట్టేసి
పువ్వుల్లో పెట్టేసి నా చేతికిచ్చేయి నా చేతికిచ్చేయి ...
నీ చిట్టి గుండె ...
wanna tell you something...


oh yama lovely baby
my one and only baby
I am missing you like crazy
oh tell me girl you'll always be my love


I'm flowing like a river
you gonna get me never
you got a kick it over
our destiny get never become one

చంపకమాలా

కందిరీగ--2011



కందిరీగ 2011
సంగీతం::తమన్
రచన::భాస్కరభట్ల
గానం::రంజిత్

నా బుజ్జే నడిసెలుతుంటే
తన అందెల సడి వింటుంటే
నా మనసే నెమలైపోయే
తకధిమితక నాట్య మాడే
త్రకధిమితక నాట్యమాడే


జెంటల్మన్ అంటారే పదిమందికి హెల్పే చేస్తే
దండేసి పొగిడేరా నువ్వు ఫ్రీగా అన్నీ ఇస్తే
కాళ్ళ మీదే పడి పోరా జాలి గానీ చూపిస్తే
నువ్వు టెంప్ట్ ఐపోతే నీ బతుకు బస్ స్టాండ్ రో
ఎందుకలగా ఎందుకలగా
నువ్వు బెండ య్యవో తేడా తేడా
ఇప్పుడెలాగా ఇప్పుడెలాగా
ఎహ నాలా బ్రతికై ఎడా పెడా
అలగలగా అలగలగా
ఈ బెండుకు నేనే దడా దడా

జెంటల్మన్ అంటారే పదిమందికి హెల్పే చేస్తే

ఆడాళ్ళకే రా ఉంటాడి క్రేస్
కానట్టెర అంతంత ఫోసు
లవ్ యూ అంటే లాగెత్తుకొచ్చి పడిపోరే ఏ రోజు
ప్రేమించవే ఓ సారి అంటూ
పదే పదే తిరిగితే చుట్టూ
సారీ అంటే సడన్ గా నువ్వే ఐపోవా పేషెంట్
నువ్వు దగ్గరవ్వా లనుకుంటే వాళ్ళు దూరం పెడతారు
ఎెహా నెగ్లెక్ట్ చేస్తే మాగ్నెట్ లా పరిగెత్తుకు ఒస్తారే
ఈ అమ్మాయిలంతా రివర్స్ గెరేరో

చెప్పిందల్లా వినొద్దు బాసు
తోచిందేదో చెసెయ్యి బాసు
ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఇస్తాడు లెక్చర్స్
మోకాళ్ళళ్లో దాచేసుకోక
వాడాలీరా మెదడు ని బాగా
ప్రతీక్షణం పక్కోడి సలహా వింటావా గతిలేక

ఎవడెవడో చెప్తే వినకంద్రా అని మొత్తుకు చెపుతుంటే
గొర్రెల్ల నా మాటింటూంటే ఆది నా తప్పేమీ కాదే
ఆ స్వామీజీలు బతికేది మీ మీదే రో

ఎందుకలగా ఎందుకలగా
నువ్వు మళ్లీ మొదటికీ రావోద్డురో
ఇప్పుడెలాగా ఇప్పుడెలాగా
పనికొచ్చే పనులే చూస్కోండీరో
అలగలగా అలగలగా
మల్లడిగారంటే తంతానురొ

Monday, October 17, 2011

ఆహ్వానం -- 1997





సంగీతం::SV.కృష్ణారెడ్డి
రచన::సీతారామశాస్త్రీ
గానం::బాలు,చిత్ర

మనసా నా మనసా మాటాడమ్మా
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా
మనసా

చెవిలో మంగళవాద్యం మోగేటి వేళలో
విన్నా నీ అనురాగపు తేనె పాటనీ
మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో
చూశా నీతో సాగే పూలబాటని
నీతో ఏడడుగులేసి నడిచిన ఆ నిమిషం
నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం
నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ
మనసా....మాటాడమ్మా


తల్లీ తండ్రి నేస్తం ఏ బంధమైనా
అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచెగా
తనువూ మనసూ ప్ర్రాణం నీవైన రోజునా
నాదని వేరే ఏదీ మిగిలి లేదుగా
ఎగసే కెరటాల కడలి కలుపుకున్నవెనుక
ఇదిగో ఇది నది అంటూ చూపగలర ఇంకా
నీవు లేని లోకమింక నాకుండదంటూ

మనసా....మాటాడమ్మా

Thursday, October 13, 2011

దడ -- 2011




సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::ఆండ్రియా,కళ్యాణ్

చక్కర చిన్నోడా అలే కత్తెర కల్లోడా అలే
చూడర బుల్లోడా అలే అందాన్ని
ఒంటరి పిల్లోడా అలే తుంటరి పిల్లోడా అలే
వద్దకు లాగెయ్ రా అలే వజ్రాన్ని


దీవాళి దీపాన్ని
సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్ళలోన ఆకళ్ళు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని
తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని

చక్కర చిన్నోడా అలే కత్తెర కల్లోడా అలే
చూడర బుల్లోడా అలే అందాన్ని

ఊరించే నిషాని
ఊపిరి పోసే విశాన్ని
నెత్తురు లోతుకు హత్తుకు పోయిన స్నేహాన్ని
అత్తరు పూసిన బాణాన్ని
అల్లాడిస్తా ప్రాణాన్ని
అల్లుకుపోరా కాముడు రాసిన గ్రంధాన్ని

చక్కర చిన్నోడా అలే కత్తెర కల్లోడా అలే
చూడర బుల్లోడా అలే అందాన్ని

కదిలే నావలా వయసే ఊయల
ఎదటే నువ్వలా గిచ్చే కన్నై చూస్తుంటే
నిజమా ఈ కల అనిపించేంతలా
మనసే గువ్వలా గాల్లో తేలిందే
నీ పక్క చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా
నాకే నీలోన చోటిస్తే నన్నే దాచేస్తా
నీ గూడు నాకిస్తే ఇందా నా గుండె నీకిస్తా
నీతో వెయ్యేళ్ళు రానిస్తే నన్నే రాసిస్తా

దీవాళి దీపాన్ని
సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్ళలోన ఆకళ్ళు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని
తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఒకడే వేయిగా కదిలే మాయగా
కనిపించావుగా అటు ఇటు నా చుట్టూ
సల సల హాయిగ సరసున రాయిగ
కదిలించావుగ ప్రాయం పొంగేట్టు
ముందుకు వస్తావో నాతొ పొత్తుకు వస్తావో
ఎటో ఎట్టుకుపోతావో అంతా నీ ఇష్టం
ఉప్పెన తెస్తావో నొప్పిని ఒప్పనిపిస్తావో
తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ