Showing posts with label అంతపురం--1999. Show all posts
Showing posts with label అంతపురం--1999. Show all posts

Tuesday, February 24, 2009

అంతపురం--1999

సంగీతం::ఇళయరాజ
రచన::సిరివెన్నెల
గానం::KS.చిత్ర

Actors::Soundarya, Sai kumar, Prakashraj

:::::::::

నా ననననా ననననా ననననా
నా ననననా ననననా ననననా

అసలేంగుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగ
అస్సలేం తొచదునాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా..నేను నీ కోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా…..
ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగ
అస్సలేం తొచదునాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక

గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ …..
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించనీ …..
అల్లుకోమని గిల్లుతోంది చల్ల చల్లని గాలి…..
తెల్లవార్లు అల్లరల్లరి సాగించాలి ….
ఏకమై……ఏకంఆఈ ఏకాంతం లోకమయే వేళ…..
ఆ జంట వూపిరి వేడికి మరిగింది వెన్నెల…..

అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగ
అస్సలేం తొచదునాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా…..
అసలేంగుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగ
అస్సలేం తొచదునాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక

కంటిరెప్ప్ల్లల చాటుగా నిన్ను దాచుకొని బంధించనీ…..
కవుగిలింతల సీమలో కోట కట్టుకొని కొలువుండనీ …..
చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం …..
జంట మధ్యన సన్నజాజుల హా హా కారం …..
మళ్ళీ..మళ్ళీ ..
మళ్ళీ..మళ్ళీ ..ఈ రోజు ..రమ్మన్నా రాదేమో……
నిలవని చిరకాలమిలా గే ఈ క్షణం …..

అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగ
అస్సలేం తొచదునాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా
ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగ
అస్సలేం తొచదునాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక