సంగీతం::మిక్కీ జె మేయర్
రచన::అనంత శ్రీరామ్
గానం::కార్తీక్ , అంజనా సౌమ్య
పల్లవి::
వాన చినుకులు ఇట్టా తడిపితే..ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ..లొంగుతుంది సొగసే
ఆగవమ్మొ అమ్మొ ఎంత దురుసే ..అరె అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్ళాలువేసి ఇక అల్లాడించాలని వచ్చా వచ్చా వచ్చాఅన్ని తెలిసే
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే
చరణం::1
నీ వలన తడిసా..నీ వలనా చలిలో చిందేసా
ఎందుకని తెలుసా..నువ్వు చనువిస్తావని ఆశ
జారుపవిటని గొడుగుగ చేసానోయ్..అరె ఊపిరితో చలి కాసానోయ్
హే..ఇంతకన్నా ఇవ్వదగ్గదేన్తదైనా ఇక్కడుంటే తప్పకుండ ఇచ్చితీరుతాను చెబితే
వానచినుకులు
వాన చినుకులు ఇట్టా తడిపితే..ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ..లొంగుతుంది సొగసే
చరణం::2
సిగ్గులతో మెరిసా..గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్దులుగ కురిశా ఒళ్ళు హరివిల్లుగ వంచేసా
నీకు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే
నువ్వు కుండపోతలాగా వస్తే బిందెలాగ ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే
వాన చినుకులు ఇట్టా తడిపితే..ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే..ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మొ అమ్మొ ఎంత దురుసే..అరె అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్ళాలువేసి ఇక అల్లాడించాలని వచ్చా వచ్చా వచ్చాఅన్ని తెలిసే
నా నననన నా ననననన్ననన నా నననన
Seethamma Vaakitlo Sirimalle Chettu--2013
Music::Mickey J Mayer
Lyricis::Ananth Sriram
Singer's::Karthik, Anjana Sowmya
::::
Vaana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
neeti churakalu atta tagilithe ettaga longutundi sogase
agavammo ammo entha duruse..arey abbayante antha aluse
neeku kallelu vesi ika alladinchalani vacha vacha vacha anni telise
Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
neeti churakalu atta tagilithe ettaga longutundi sogase
:::::1
Ni vala tadisa ni valana chalilo chindesa endukano telusa nuvu chanuvistavani aasa
jaaru pavita ni godugu ga chesanoy oopiri tho chali kasanoy
hey inthalanna ivvadagga enthadaina ikkadunte tappakunda ichi teeruthananthe
Vana chinukulu
Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
neeti churakalu atta tagilithe ettaga longutundi sogase
:::::2
Siggulatho merise gunde urumulatho ninu pilicha
muddhuluga kurisa ollu harivilluga vanchesa
neeku tolakari pulakalu modalaithe na manasuki chigurulu todigaye
nuvvu kundapotha laga vaste binde laga unna ooha pattukunna hayikinda ledu kolathe
Vaana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
neeti churakalu atta tagilithe ettaga longutundi sogase
agavammo ammo entha duruse..arey abbayante antha aluse
neeku kallelu vesi ika alladinchalani vacha vacha vacha anni telise
naa nananana naa nanananannanana naa nananana