Sunday, October 15, 2017

DJ దువ్వాడ జగన్నాథం--2017



సంగీతం::దేవి శ్రీ ప్రసాద్
రచన::సాహితి
గానం::MLR.కార్తికేయన్,K.S.చిత్ర
Film Directed By Harish Shankar 
తారాగణం::అల్లు అర్జున్,పూజా హెగ్డె, 

పల్లవి::

అస్మైక యోగ తస్మైక భోగ
రసమైక్య రాగ హిందూలం
అంగాంగ తేజ శృంగారభావ
సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్య సమీరా
నీహార హార భూపాళం
ఆనంద తీరా బృందా విహార
మంధర సాగరం

మడిలో వడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సోదలో
నీవే కదా గజ గమనా

మడిలో వడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సోదలో
నీవే కదా గజ గమనా

ఆశగా నీకు పూజలే చేయా
ఆలకించింది నా గమకం
ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి
పులకరించింది నీ సుముఖం
అగ్రహారాలు తమలపాకల్లే
తాకుతోంది తమకం

మడిలో వడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సోదలో
నీవే కదా గజ గమనా

అస్మైక యోగ తస్మైక భోగ
రసమైక్య రాగ హిందూలం
అంగాంగ తేజ శృంగారభావ
సుకుమార సుందరం

ఆచంద్ర తార సంధ్య సమీరా
నీహార హార భూపాళం
ఆనంద తీరా బృందా విహార
మంధర సాగరం

చరణం::1

నవ లలన నీ వలన కలిగే
ఎంతో వింత  చలి నాలోన
మిస మీసాల నిసి లోన
కసి ముద్దులిచ్చుకోనా
ప్రియ జగనా శుభ లఘనా
తల్లకిందులవుతూ తొలి జగడాన
ఎడతెగని ముడిపడని
రస కౌగిలింతలోన 
కనులనే వేయి కలలుగా చేసి
కలిసి పోదము కలకాలం
వానలా వచ్చి వరదల మారే
వలపు నీలి మేఘం

మడిలో వడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సోదలో
నీవే కదా గజ గమనా

చరణం::2

ప్రియ రమణ..శత మధన
కన్నె కాలు జారి..ఇక నీతోనే
ఇరు ఎదల సరిగమనా
సిగ పూల..నలిగిపోనా 
హిమాలయనా..సుమశయనా
చిన్న వెలుపట్టి..శుభ తరుణం
మనసుతున..దొరికితినా
పరదాలు..తొలిగానీనా
పడక గది నుంచి 
విడుదలే లేని
విడిది వీచింది మన కోసం
వయసు గుక్కిళ్ళ పడుచు ఎక్కిళ్ళు
తెచ్చే మాఘమాసం

మడిలో వడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సోదలో
నీవే కదా గజ గమనా

అస్మైక యోగ తస్మైక భోగ
రసమైక్య రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగారభావ
సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్య సమీరా
నీహార హార భూపాళం
ఆనంద తీరా బృందా విహార
మంధర సాగరం

DJ Duvvada Jagannadham--2017
Music::Devi Sri Prasad
Lyrics::Sahiti
Singer's::MLR Karthikeyan & Chitra
Film Producer::Dil Raju
Film Directed By::Harish Shanka
Cast::Allu Arjun, Pooja Hegde

::::::::::::::::::::::::::::::::::::::::

asmaika yOga tasmaika bhOga
rasamaikya raaga hindooLam
angaangaEja SRngaarabhaava
sukumaara sundaram
aachandra taara sandhya sameeraa
neehaara haara bhoopaaLam
aananda teeraa bRndaa vihaara
mandhara saagaram

maDilO vaDilO baDilO guDilO
nee talapE SaSivadanaa
gadilO madilO edalO sOdalO
neevE kadaa gaja gamanaa

maDilO vaDilO baDilO guDilO
nee talapE SaSivadanaa
gadilO madilO edalO sOdalO
neevE kadaa gaja gamanaa

aaSagaa neeku poojalE chEyaa
aalakinchindi naa gamakam
pravaralO praNaya mantramEam
agrahaaraalu tamam

maDilO vaDilO baDilO guDilO
nee talapE SaSivadanaa
gadilO madilO edalO sOdalO
neevE kadaa gaja gamanaa

asmaika yOga tasmaika bhOga
rasamaikya raaga hindOLam
amgaamga tEja SRngaarabhaava
sukumaara sundaram
aachandra taara sandhya sameeraa
neehaara haara bhoopaaLam
aananda teeraa bRndaavihaara
mandhara saagaram

::::1

nava lalana nee valana kaligE
entO vinta  chali naalOna
misa meesaala nisi lOna
kasi muddulichchukOnaa
priya jaganaa Subha laghanaa
tallakindulavutuu toli jagaDaana
eDategani muDipaDani
rasa kaugilintalOna 
kanulanE vEyi kalalugaa chEsi
kalisi pOdamu kalakaalam
vaanalaa vachchi varadala maarE
valapu neeli mEgham

maDilO vaDilO baDilO guDilO
nee talapE SaSivadanaa
gadilO madilO edalO sOdalO
neevE kadaa gaja gamanaa

::::2

priya ramaNa Sata madhana
kanne kaalu jaari ika neetOnE
iru edala sarigamanaa
siga poola naligipOnaa 
himaalayanaa sumaSayanaa
chinna velupaTTi Subha taruNam
manasutuna dorikitinaa
paradaalu toligaaneenaa
paDaka gadi nunchi 
viDudalE lEni
viDidi veechindi mana kOsam
vayasu gukkiLLa paDuchu ekkiLLu
techchE maaghamaasam

maDilO vaDilO baDilO guDilO
nee talapE SaSivadanaa
gadilO madilO edalO sOdalO
neevE kadaa gaja gamanaa

asmaika yOga tasmaika bhOga
rasamaikya raaga hindooLam
angaannga tEja SRngaarabhaava
sukumaara sundaram
aachandra taara sandhya sameeraa
neehaara haara bhoopaaLam
aananda teeraa bRndaa vihaara
mandharna saagaram