Thursday, September 17, 2015

దేవుళ్ళు--2000:: Blog Mitrulaku Vinaayaka Chaturdhi Subhaakaankshalu___/\___



సంగీతం::వందేమాతరం శ్రీనివాస్
రచన::జొన్నవొత్తుల
గానం::S.P.బాలు

పల్లవి::

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురమేదేవ సర్వ కార్యేషు సర్వదా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

జయ జయ శుభకర వినాయక..శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక..శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::1

భాహుగానది తీరములోన బావిలోన వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి..ఇహ పరములనిడు మహానుభావా
ఇష్టమైనదీ వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు వరములనోసగుచు నిరతము పెరిగే మహాకృతి

సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రమాణం..ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం..విఘ్న నాశనం..కాణిపాకమున నీ దర్శనం

జయ జయ శుభకర వినాయక..శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక..శ్రీ కాణిపాక వర సిద్దివినాయక

చరణం::2

పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైనావు
మాత పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు

భక్తుల మొరలాలించి బ్రోచుటకు..గజముఖ గణపతి వైనావు
బ్రహ్మండమునే బొజ్జలో దాచి..లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తి కూర్పూగా..లక్ష్మి గణపతి వైనావు

వేద పురాణము అఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం 
వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం 

జయ జయ శుభకర వినాయక..శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక..శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
ఆ..ఆ..ఆ..ఆ..ఆ






Devullu--2000
Music::Vandemaataram Sreenivaas
Lyrics::Jonnavottula
Singer::S.P.Baalu

:::::::::

vakratunDa mahaakaaya kOTi soorya samaprabha
nirvighnam kuramEdEva sarva kaaryEshu sarvadaa
aa..aa..aa..aa..aa..aa..aa

jaya jaya Subhakara vinaayaka..Sree kaaNipaaka vara siddivinaayaka
jaya jaya Subhakara vinaayaka..Sree kaaNipaaka vara siddivinaayaka
aa..aa..aa..aa..aa..aa..aa

::::1

bhaahugaanadi teeramulOna baavilOna velasina dEva
mahilO janulaku mahimalu chaaTi..iha paramulaniDu mahaanubhaavaa
ishTamainadee vadilina nee kaDa ishTa kaamyamulu teerchE gaNapati
karuNanu kuriyuchu varamulanOsaguchu niratamu perigE mahaakRti

sakala charaachara prapaNchamE sannuti chEsE vighnapati
nee guDilO chEsE satya pramaaNam..dharma dEvataku nilupunu praaNam
vijaya kaaraNam..vighna naaSanam..kaaNipaakamuna nee darSanam

jaya jaya Subhakara vinaayaka..Sree kaaNipaaka vara siddivinaayaka
jaya jaya Subhakara vinaayaka..Sree kaaNipaaka vara siddivinaayaka

::::2

pinDi bommavai pratibha choopi brahmaanDa naayakuDi vainaavu
maata pitalaku pradakshiNamutO mahaagaNapatiga maaraavu

bhaktula moralaalinchi brOchuTaku..gajamukha gaNapati vainaavu
brahmanDamunE bojjalO daachi..lambOdaruDavu ayinaavu
laabhamu Subhamu keerti koorpoogaa..lakshmi gaNapati vainaavu

vEda puraaNamu akhila Saastramulu kaLalu chaaTunu nee vaibhavam
vakratunDamE OMkaaramani vibudhulu chEsE nee keertanam 

jaya jaya Subhakara vinaayaka..Sree kaaNipaaka vara siddivinaayaka
jaya jaya Subhakara vinaayaka..Sree kaaNipaaka vara siddivinaayaka
aa..aa..aa..aa..aa

Monday, September 7, 2015

ఎవడు--2013



సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్
రచన::శ్రీమణి
గానం::డేవిడ్ సైమోన్, ఆండ్రియా

పల్లవి::

ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయె ఒయె మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే
ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయె ఒయె లిప్ లోనే కాస్త రెడ్ ఎక్కువైపోయే
చలో చలో ఓ వీర నే చలాకి జానని రా
హే హలో హలో సుకుమార ఇక రారా రారా రా
న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు నా గుండెలోనా

ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయె ఒయె మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే

చరణం::1

ఐ ఫోన్  నేను నన్ను టచ్ చెయ్ సుందరాంగుడా
Love wi-fi ని నన్ను connect చేస్కో జరా
నీ network కి నా చుట్టు పక్క సిగ్నలుండదే
ఎంత Try చెయి నా లైను నీకు అసలు అందదే
ఎంత కాలమోయి సోలోగ నీ soul-mate నేనుండంగా
నీకంత సీను లేదే పిల్లా నన్ను గుచ్చి గుచ్చి చంపమాకిలా
న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు నా గుండెలోనా

చరణం::2 

నాతో డేట్ కి వస్తే నీ సొమ్మేం పోదు కదా
Cup coffee ఇస్తే పెద్ద తప్పేం జరిగిపోదు గా
ఒక డేట్ తోటి నీ ఫేటేమీ మారిపోదే
ఇష్టమంటు లేని రొమాన్స్  లో టేస్ట్ ఉండదే
నీ హార్ట్ బుక్ ఓపెన్  చేస్తా నీ ఇష్టమేంటో కనిపెట్టేస్తా
అది అంత సులువు కాదే బేలా
నువు పగటి కలలు కనకులే ఇలా
న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు నా గుండెలోనా

Saturday, September 5, 2015

స్టూడెంట్ నెం. 1--2001



సంగీతం::కీరవాణి
రచన::చంద్రబోస్ 
గానం::కీరవాణి
Film Directed By::S.S.Raajamouli
తారాగణం::జూనియర్ ఎన్.టి.ఆర్,గజాలా,బ్రహ్మానందం,తనికెళ్ళ భరణి,ఎల్బీ శ్రీరాం,ఎమ్మెస్ నారాయణ,రాజీవ్ కనకాల,సుధ,స్వాతి.

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఓ మై డియర్ గాల్స్..డియర్ బోయ్స్..డియర్ మేడమ్స్..గురుబ్రహ్మలారా 
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము..చదువులమ్మ చెట్టు నీడలో 
వీడలేమంటు..వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము..చిలిపితనపు చివరి మలుపులో 
వియ్ మిస్ ఆల్ ద ఫన్..వియ్ మిస్ ఆల్ ద జాయ్..వియ్ మిస్ యూ  
వియ్ మిస్ ఆల్ ద ఫన్..వియ్ మిస్ ఆల్ ద జాయ్..వియ్ మిస్ యూ

చరణం::1

నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ 
సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ 
ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ 
రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ 
రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు..శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు 
కైలాష్ కూసిన కాకి కూతలు..కళ్యాణి వేసిన లెంపకాయలు 
మరపురాని తిరిగిరాని గురుతులండి..మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ
అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి..ఆ అల్లరంటే మాక్కూడా సరదాలెండీ
వియ్ మిస్ ఆల్ ద ఫన్..వియ్ మిస్ ఆల్ ద జాయ్..వియ్ మిస్ యూ 
వియ్ మిస్ ఆల్ ద ఫన్..వియ్ మిస్ ఆల్ ద జాయ్..వియ్ మిస్ యూ 
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము..చదువులమ్మ చెట్టు నీడలో 
వీడలేమంటు..వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము..చిలిపితనపు చివరి మలుపులో

చరణం::2

బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ 
రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ 
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ 
టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ 
బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు..సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు 
బాత్ రూముల్లోన భావకవితలు..క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు 
మరపురాని తిరిగిరాని గురుతులండి..మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ
మనకు మనకు క్షమాపణలు ఎందుకండి..మీ వయసులోన మేం కూడా ఇంతేనండీ
వియ్ మిస్ ఆల్ ద ఫన్..వియ్ మిస్ ఆల్ ద జాయ్..వియ్ మిస్ యూ
వియ్ మిస్ ఆల్ ద ఫన్..వియ్ మిస్ ఆల్ ద జాయ్..వియ్ మిస్ యూ