Saturday, June 29, 2013

ఇద్దరమ్మాయిలతో--2013::Iddarammaayilato


సంగీతం::దేవి శ్రీ ప్రసాద్ 
రచన::రామజోగయ్య శాస్త్రీ, షర్మిల (pop)  
గానం::దేవి శ్రీ ప్రసాద్ 

పల్లవి::

సీత సీత సీత సీత
గీత గీత గీత గీత
సీత గీత షీల మాల పేరే ఏదైన అరె ఊరే ఏదైన 
అమ్మయంటు భుమ్మీదే అసలు లేకుంటే కన్నా life is సున్న  
చీరో jeano shirto scurto వేసేదేదైన యే country dress ఐన 
High feest అనిపించే beauty address ఎక్కడ ఎదురైనా మెచ్చుకొనైన   
భూం భూం భూం భూం భూం భూం భూం భూం
ఏఎ పాపలే లేకపేతే డుం డుం డుండుం
లోకానికే oxyzen అందం అందం 

So run run run run run run
Put ur hands up and say lets have some fun
Run run run run run run
Got and win the heart the baby sexy women 

మకరెన చొచ్క్తైల్ మథుంతది
ఉప్పెనలొన పెర్ఫుమె భుమెంతది
Top to bottom అమ్మాయిల్లో మనసులోకే మంటేట్టే నిప్పుంటది  
దూది కన్నా soft గున్న heart ఉంటది   
సూది కన్నా sharp గున్నా చూపుంటాది  
అర్దం కాని చిట్టి బుర్రలో గజిబిజి sudoku puzzle ఉంటాది 
భూం భూం భూం భూం భూం భూం భూం భూం
ఏహే ఇన్ని గొప్ప లెక్కలున్న ఏంటి లాభం  
ఇది యాడికో యీడికో పడ్డం ఖాయం

So run run run run run run
Put ur hands up and say lets have some fun
Run run run run run run
Got and win the heart the baby sexy women

Chloroform అడ్డుగున్నా kerchief లాగ
కొంటామండి అమ్మయిలు highly danger 
Organic form matrix  లాగ కొందరిది adjust అయ్యే simple nature
Jeans pant వేసుకున్న ప్రతి అమ్మాయి fast గానే ఉండాలని రులేం లేదు    
Salvar వేసే ప్రతి అమ్మాయి slow గానే ఉంటుందన్న guarantee లేదు
భూం భూం భూం భూం భూం భూం భూం భూం 
వీళ్ళని estimate చేయ్యడం చాలా కష్టం 
నీ life time చాలదే subject కోసం

So run run run run run run
Put ur hands up and say lets have some fun
Run run run run run run
Got and win the heart the baby sexy women


 Iddarammaayilato--2013
Music::Devi sri Prasad
Lyricist::Ramajogayya Sastry, Sharmila (pop)
Singer::Devi sri Prasad

Seeta seeta seeta seeta
Geeta geeta geeta geeta
Seeta geeta sheela maala pere edaina are ure edaina
Ammayantu bhummeede assalu lekunte kanna life is sunna
Cheero jeano shirto scurto vesededaina ye country dressaina
High feest anipinche beauty address ekkada eduraina mechukonaina
Bhoom bhoom bhoom bhoom bhoom bhoom bhoom bhoom
Ee papale lekapothe dum dum dum dum
Lokanike oxyzen andam andam
So run run run run run run
Put ur hands up and say lets have some fun
Run run run run run run
Got and win the heart the baby sexy women

Macarena cocktail mathuntadi
Uppenalona perfume bhumentadi
Top to bottom ammayillo manasuloke mantette nippuntadi
Doodi kanna softgunna heart untadi
Sudi kanna sharpgunna chupuntadi
Ardam kani chitti burralo gajibiji sudoku puzzle untadi
Bhoom bhoom bhoom bhoom bhoom bhoom bhoom bhoom
Ehe inni goppa lekkalunna enti labham
Idi yadiko yeediko paddam khayam
So run run run run run run
Put ur hands up and say lets have some fun
Run run run run run run
Got and win the heart the baby sexy women

Chloroform addugunna kerchief laaga
Konthamandi ammayilu highly danger
Organic form matrix laaga kondaridi adjust ayye simple nature
Jeans pant vesukunna prathi ammai fastgaane undalani rulem ledu
Salvar vese prathi ammai slowgaane untundanna guarantee ledu
Bhoom bhoom bhoom bhoom bhoom bhoom bhoom bhoom
Veellani estimate cheyadam chala kashtam
Nee life time chaladee subject kosam
So run run run run run run
Put ur hands up and say lets have some fun
Run run run run run run
Got and win the heart the baby sexy women

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు--2013
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు--2013
సంగీతం::మిక్కీ జె మేయర్ 
రచన::అనంత శ్రీరామ్
గానం::రాహుల్ నంబియార్, శ్వేతా పండిట్

పల్లవి::

ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే 
ఇందరిలో ఎలాగే అయినా నేనలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే

వెతికే పనిలో నువ్వుంటే
ఎదురు చూపై నేనున్నా 
నీకే జతగా అవ్వాలనీ 

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా 
ఎన్నెన్నో చెప్పాలింకా 
నువ్వే చెప్పాలే ఇంకా ఇంకా చెప్పింకా 
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా 
ఎన్నెన్నో చెప్పాలింకా 
నువ్వే చెప్పాలే ఇంకా ఇంకా చెప్పింకా 

ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే 
ఇందరిలో ఎలాగే అయినా నేనలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే

చరణం::1

మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా
కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ళా
ఏమి చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
మారడం కోసం ఏళ్ళు గడవాలే ఇల్లా
అంతొద్దోయ్ హైరానా నచ్చేస్తారెట్టున్నా
మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తూ ఉందే

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా 
ఎన్నెన్నో చెప్పాలింకా 
నువ్వే చెప్పాలే ఇంకా ఇంకా చెప్పింకా 
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా 
ఎన్నెన్నో చెప్పాలింకా 
నువ్వే చెప్పాలే ఇంకా ఇంకా చెప్పింకా 

చరణం::2

మేము పొమ్మంటే ఎంత సరదారా మీకా క్షణం
మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక
మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు గనక
మంచోళ్ళు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు
మాకోసం దిగొచ్చారు 
అబ్బే అబ్బే అలా అనొద్దే

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా 
ఎన్నెన్నో చెప్పాలింకా 
నువ్వే చెప్పాలే ఇంకా ఇంకా చెప్పింకా 
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా 
ఎన్నెన్నో చెప్పాలింకా 
నువ్వే చెప్పాలే ఇంకా ఇంకా చెప్పింకా 

Seethamma Vaakitlo Sirimalle Chettu--2013 
Music::Mickey J Mayer
Lyricist::Anantha Sriram
Singers::Rahul Nambiar, Shweta Pandit

:::

Oho o abbayi neekai o ammayi
Untundoi vethukomanannare
Indarilo elage aina nenilage
Nee jaadani kanukkuntu vachane

Vethike panilo nuvvunte 
Eduruchoopai nenunna
Neeke jathaga avvaalani

Inka cheppaale inka inka ennenno cheppalinka
Nuvve cheppaale inka cheppinka
Inka cheppaale inka inka ennenno cheppalinka
Nuvve cheppaale inka cheppinka

Oho o abbayi nekai o ammayi
Untundoi vethukomanannaare
Indarilo elage aina nenilaage
Nee jaadani kanukkuntu vacchaane

:::1

Memu puttinde asalu meekosam antarila
Kalavadam kosam inthala iravai ella
Emi chesthame meeku mem baga nacchenthala
Maaradam kosam ellu gadavaale illa
Anthoddoi hyraana nachestaarettunna
Mee abbayile maaku
Ade ade thelusthu undhe

Inka cheppaale inka inka ennenno cheppalinka
Nuvve cheppaale inka cheppinka
Inka cheppaale inka inka ennenno cheppalinka
Nuvve cheppaale inka cheppinka

:::2

Memu pommante entha saradaara meekaa kshanam 
Meeru veluthunte needalaa vasthaam venaka
Memu mundosthe meeku em toyyadule idi nijam
Alagadam kosam kaaranam undadu ganaka
Manchollu mondollu kalipeste abbayilu 
Maakosam digochaaru
Abbe abbe alaa anodde

Inka cheppaale inka inka ennenno cheppalinka
Nuvve cheppaale inka cheppinka
Inka cheppaale inka inka ennenno cheppalinka
Nuvve cheppaale inka cheppinka 

Chitram: Seethamma Vaakitlo Sirimalle Chettu
Saahityam: Anantha Sriram
Sangeetham: Mickey J Meyer
Gaanam: Rahul Nambiar, Shwetha Pandit

ఇద్దరమ్మయిలతో--2013::Iddarammaayilato


సంగీతం::దేవి శ్రీ ప్రసాద్ 
గానం::దవిడ్, అనిత 
రచన::విశ్వ  
తారాగణం::అల్లు అర్జున్, అమల పౌల్,కతెరినె త్రెస   

Girl..Just Let me be your man
I wanna hold your hand
And take you to you fantasy

Eyes..When i look at into your eyes
You make me realize
Oh baby you're the only one for me

కాంతా..మన..వశీకరా..ప్రేమా తురా
మోద..కరా..మనోహరా
చతురా విదురా శూరా..ప..టు..త..ర
Girlగుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా
నీ లోకం మొత్తం నేనౌతా

come వెన్నెల్లో తోడౌతా వర్షంలో నీడౌతా
నీకోసం నేనో తీయని పాటవుతా

Everyday every night 
every warm every right

నీతోనే నడవాలి అంటుందే మనసు
సుమరజనీకర సోమా
విబుధా మధుర మనోహర నామా
నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే
నే అన్నా అనకున్నా నీకంతా తెలుసు
సమర కళా బల భీమా
అభయ అతుల పరాక్రమ స్యూమ
రావే గులాబి మాలిక
మనసా వచసా నీదే ఈ బాలికా

Girl గుండెల్లో చోటిస్తా
ఫ్రేమించే చూపిస్తా
నీలోకం మొత్తం నీనవుతా
come వెన్నెల్లో తోడవుతా 
వర్షంలో నీడవుతా 
నీకోసం నేను తీయని పాటవుతా

చరణం::2

Every word every thought 
every mood every plot

నీతోనే సాగాలి అంటుందే వయసు
అగణిత శ్రీ గుణ శీలా వినతః కదన కుతూహల వ్యాళ
అద్దంలా నీ మనసు ప్రేమందం తెలిపింది
కనువిందే చేసింది ఊరించే సొగసు
మృదు వచనామృత లోలా రసికః
చిరు దరహాస విలోలా
ప్రేమే నిషాల ఊగిసా
కుదిరే వలపే బాగుంది వరసా 

Iddarammayilatho
Music::Devi Sri Prasad
Singers::David, Anitha 
Lyrics::Vishwa
Cast::Allu Arjun, Amala Paul,Catherine Tresa

:::

Girl..You're like a crystal moon
Such a refreshing tune
You got me singing every words
Come..In to my galaxy
Come fly away with me
And love is like the universe!


Girl... Let me be your man...
Oh oh yeah hold your hand...
And take you to you fantasy...

Eyes... When i look at into your eyes...
You make me realize...
Oh baby you're the only one for me...

Kaatamanam vaseekara... Premaathura
Moraggara manohara
Chathura nidhura chora katudhara
Girl gundello chotistha
Premanche choopistha
Nee lokam motham nenavutha
Come vennello thodavutha
Varsham lo needavutha
Neekosam nenu theeyani paatavutha

:::1

Everyday every night 
every warm every right

Neethone nadavali antunde manasu
Sumarajaneekara soma thripura
Madhura manohara naama
Naa vente nuvvunte naa sarvam nee vente
Ne anna anakunna neekantha thelusu
Aaa... Sumarakaravara bheema abhaya
Athama parakrama shoora
Raave gulaabi maalika
Vayasa vaccchesa neede yee baalika

Girl gundello chotistha
Premanche choopistha
Nee lokam motham nenavutha
Come vennello thodavutha
Varsham lo needavutha
Neekosam nenu theeyani paatavutha

:::2

Every word every thought 
every mood every plot

Neethone saagali antunde vayasu
Pragadata shree gunasheela vinatha
Kathana kuthoohala vyaya
Addamla nee manasu premandam thelipindi
Kanuvinde chesindi oorinche sogasu
Mruduvachanamrutha lola rasika
Chiru darahasyavi bramha
Preme nishalo oogisa
Kudire vayase bagundi varasa

Girl..You're like a crystal moon
Such a refreshing tune
You got me singing every words
Come..In to my galaxy
Come fly away with me
And love is like the universe

మిర్చి--2013::Mirchi

మిర్చి--2013
సంగీతం::దేవి శ్రీప్రసాద్  
రచన::రామజోగయ్య శాస్త్రీ      
డైరెక్టర్::కొరటాల సివ   
ఫ్రొడ్యుసర్::వంశీ , ప్రమొద్    
తారాగణం::ప్రభాస్, అనుష్క, రిచ గంగోపాధ్యాయ్   

మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే 
మిర్చి మిర్చి మిర్చి మిర్చి 
ఏయ్ మిర మిర మీసం తిప్పి 
మిస్సైల్ అల్లే దూకడే 

ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే 
ఆ మిర మిర మీసం తిప్పి 
మిస్సైల్ అల్లే దూకడే 

ఆ నిప్పుకు మల్లె నికార్సైన ఆకారం 
అడు గెట్టిన చోట అదిరిపొద్ది గుడారం 
అబ్బ ఇప్పుడికన్న మొదలవతాద్ది యవ్వారం 
ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారం 

మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే 
మిర్చి మిర్చి మిర్చి మిర్చి 
ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే 

ఎక్కడి గిట్ల బఎలేలదో బంగారం 
ఏయ్ గుండెలు తట్టి మోగిస్తాడు అలారం 
ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలం 
ఎన్ని లెక్కలు వేసి ఎవ్వరం మాత్రం చెప్పగలం 

మిర్చి మిర్చి మిర్చి 
మిర్చి మిర్చి మిర్చి 

Mirchi--2013
Music::Devi sri prasad 
Lyrics::Ramajogayya sasthry 
Direct::Koratala siva
Producer::Vamsi , Pramod
Cast::Prabhas, Anushka, Richa gangopadhyay 

Mirchi mirchi mirchi mirchi Mirchi lanti kurrade 
Mirchi mirchi mirchi mirchi 
Ey mira mira meesam thippi 
Missile alle dookade 

Aa mirchi mirchi mirchi mirchi Mirchi lanti kurrade 
Aa mira mira meesam thippi 
Missile alle dookade 

Aa nippuku malle nikaarsaina aakaram 
Aadu gettina chota adiripoddi gudaram 
Abba ippudikanna modalavthadi yavvaram 
Idi cheppudu chalu dummo dummo dummaaram 

Mirchi mirchi mirchi mirchi Mirchi lanti kurrade 
Mirchi mirchi mirchi mirchi 
Aa mirchi mirchi mirchi mirchi Mirchi lanti kurrade 

Ekkadi gitla bayelelado bangaram 
Ey Gundelu thatti mogisthadu alarm 
Ye dikkulu mutti puttisthado kallolam 
Enni lekkalu vesi evvaram maatram cheppagalam 

Mirchi mirchi mirchi 
Mirchi mirchi mirchi

Friday, June 28, 2013

అంతం--1990::Antham--1990

సంగీతం::సిరివెన్నెల
గానం::K.S.చిత్ర  

ఓ మైనా నీ గానం నే విన్నా 
ఎటు వున్నా ఏటవాలు పాట వెంట రానా

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే మరి రావే ఇకనైనా.
కొమ్మలనడిగానే ప్రతీ రేమ్మని వెతికానే కనిపించవు కాస్తైనా 
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే ఏదీ రా మరి యేమూలున్నా

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే మరి రావే 

ఎవరైనా చూసారా ఎపుడైనా ఉదయాన కురిసే వన్నెల వాన
కరి మబ్బు లాటి నడి రేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక్క తార చినుకల్లె జారి వెలిసింది తోలికాన్తిగా
నీలాకాశం లో వెండి సముద్రంలా పొంగే..

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే మరి రావే 

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే మరి రావే ఇకనైనా.
కొమ్మలనడిగానే ప్రతీ రేమ్మని వెతికానే కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే ఏదీ రా మరి యేమూలున్నా

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే మరి రావే 

నన్నేనా కోరుకుంది ఈ వరాల కోన ఎరుకోనా కళ్ళ ముందు విన్దులీ క్షణాన
సీతాకోక చిలుక తీసుకో పో నీ వెనుక వనమంత చూపించగా 
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక వివరించు ఎంచక్కగా
కీకారుణ్యంలో నీరెక్కే దిక్కయి రానా

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే మరి రావే ఇకనైనా.
కొమ్మలనడిగానే ప్రతీ రేమ్మని వెతికానే కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే ఏదీ రా మరి యేమూలున్నా


Antham--1990
Music::
Lyrics::Sirivennela 
Singer's::Chitra 

O mainaa
nee gaanam nEvinnaa
eTu vunnaa eTavaalu paaTa vEnTa raana

kammani geetaalE pampi rammani pilichaavE
mari raavE ikanaina
kommalanaDigaanE prati remanni vetikaanE
kanipinchavu kaastainaa
nee kosam vacchanE saavasam tecchanE
Edi raamari E moolunna

kammani geetaalle

yevaraina choosara yeppuDainaa
udayaana kurisE vannela vaana
kari mabbulaanTi naDi rEyi karigi kurisindi kiranaaLLugaa
okoka taara chinukalle jaari velisindi toli kantigaa
kari mabbulaanTi naDi rEyi karigi kurisindi kiranaaLLugaa
okoka taara chinukallE jaari velisindi toli kantigaa
neelaakaashamlO venDi samudramlaa pongE

kammani geetaalle

nannEnaa kOrukundi ee varaala koona
ElukOna kaLLa mundu vindu ee kshanaanaa
seetakOka chiluka teesukupO nee venuku vanamantaa choopinchagaa
aa mokka ee mollaka anni telusuganaka vivarinchu inchakagaa
seetakOka chiluka teesukupO nee venuku vanamantaa choopinchagaa
aa mokka ee mollaka anni telusuganaka virarinchu inchakagaa
ee kaarunyamlO neerekedikkai raana

kammani geetaalle

Tuesday, June 25, 2013

రాధాగోపాళం--2005సంగీతం::మణిశర్మ 
రచన::వేటూరి
గానం::S.P.బాలు,సునీత 

మాముద్దు రాధమ్మ రాగాలే శ్రీమువ్వగోపాల గీతాలు 
ఆచేయి ఈచేయి తాళాలు అనురాగాలలో గట్టిమేళాలు
మాముద్దు రాధమ్మ రాగాలే..శ్రీమువ్వగోపాల గీతాలు 
ఆచేయి ఈచేయి తాళాలు..అనురాగాలలో గట్టిమేళాలు
మాముద్దు రాధమ్మ రాగాలే..

చరణం::1

వస్తున్నా..అరవకూ..ఒకే 
హహహ..

నువ్వందం నీనవ్వందం తల్లో మల్లెపూవందం
కట్టందం నీబొట్టందం నువ్వు తిట్టే తిట్టే మకరందం 
సూరీడు చుట్టూ భూగోళం..రాధమ్మ చుట్టూ గోపాళం
సూరీడు చుట్టూ భూగోళం..రాధమ్మ చుట్టూ గోపాళం
నడుము ఆడితే కథాకళి..జడే ఆడితే కూచిపూడి 
తలే ఆడితే పలానా..తథిమ్మాథి థిల్లాన 

మాముద్దు రాధమ్మ రాగాలే..శ్రీమువ్వగోపాల గీతాలు 
ఆచేయి ఈచేయి తాళాలు..అనురాగాలలో గట్టిమేళాలు

చరణం::2

కూరలు తరిగే కూరిమి ఇష్టం..చేతులు తెగితే మూతులకిష్టం
ముద్దలు కలిపి పెడితే ఇష్టం..ముద్దుల దాకా వెడితే 
వలచినవారి పరాకు అందం..గెలిచిన సతిపై చిరాకు అందం 
కోపతాపముల కోలాటంలో..మనసు ఒక్కటే మాంగల్యం 
కస్సుబుస్సుల కామాటంలో..కౌగిలిగింతే కల్యాణం 

గోడలు జరిపే ముచ్చట గనరే..వనితలారా మీరు 
ఓటమి గెలుపుల ఆటుపోటుల..ఆలుమగల సంసార జలధిలో 
గోడలు జరిపే ముచ్చట గనరే..వనితలారా మీరు 
ఓటమి గెలుపుల ఆటుపోటుల..ఆలుమగల సంసార జలధిలో


RaadhaaGOpaalam-2005
Music::MaNi Sarma 
Lyrics::VeToori
Singer's::S.P.Baalu,Suneeta 

:::

maamuddu raadhamma raagaalae SreemuvvagOpaala geetaalu 
aachaeyi eechaeyi taaLaalu anuraagaalalO gaTTimaeLaalu
maamuddu raadhamma raagaalae..SreemuvvagOpaala geetaalu 
aachaeyi eechaeyi taaLaalu..anuraagaalalO gaTTimaeLaalu
maamuddu raadhamma raagaalae..

:::1

vastunnaa..aravakoo..okae 
hahaha..

nuvvaMdaM neenavvaMdaM tallO mallepoovaMdaM
kaTTaMdaM neeboTTaMdaM nuvvu tiTTae tiTTae makaraMdaM 
sooreeDu chuTToo bhoogOLaM..raadhamma chuTToo gOpaaLaM
sooreeDu chuTToo bhoogOLaM..raadhamma chuTToo gOpaaLaM
naDumu aaDitae kathaakaLi..jaDae aaDitae koochipooDi 
talae aaDitae palaanaa..tathimmaathi thillaana 

maamuddu raadhamma raagaalae..SreemuvvagOpaala geetaalu 
aachaeyi eechaeyi taaLaalu..anuraagaalalO gaTTimaeLaalu

:::2

kooralu tarigae koorimi ishTaM..chaetulu tegitae mootulakishTaM
muddalu kalipi peDitae ishTaM..muddula daakaa veDitae 
valachinavaari paraaku aMdaM..gelichina satipai chiraaku aMdaM 
kOpataapamula kOlaaTaMlO..manasu okkaTae maaMgalyaM 
kassubussula kaamaaTaMlO..kaugiligiMtae kalyaaNaM 

gODalu jaripae muchchaTa ganarae..vanitalaaraa meeru 
OTami gelupula aaTupOTula..aalumagala saMsaara jaladhilO 
gODalu jaripae muchchaTa ganarae..vanitalaaraa meeru 
OTami gelupula aaTupOTula..aalumagala saMsaara jaladhilO

రాధాగోపాళం--2005సంగీతం::మణి శర్మ
రచన::జొన్నవిత్తుల
గానం::S.P. బాలు,కల్పన 

అగడాలు పగడాలు ఆలుమగల జగడాలు
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు
ఒక్కసారి సారి చెప్తే మళ్ళీ అంతా మాములు
ఒక్కసారి సారి చెప్తే మళ్ళీ అంతా మాములు
అగడాలు పగడాలు ఆలుమగల జగడాలు
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు

భార్య వేచి ఉండటాలు..మొగుడు రాకపోవటాలు
కోపగించు కోవడాలు..కారణాలు చెప్పడాలు
గొంతు చించు కోవడాలు..సమర్ధించు కోవడాలు
గొడవపెంచుకోవడాలు..గోలచేసుకోవడాలు
అరవడాలు ఉరమడాలు..కసరడాలు విసరడాలు
చిలికి చిలికి గాలి వానలవడాలు
వాయుగుండం పడడాలు..కొంపగుండమవ్వడాలు
తెల్లవారు ఝామునే తీరాన్ని దాటడాలు
సారిలు చెప్పడాలు సరె అనుకోవడాలు
అసలేమి జరగనట్టు తెల్లారి పోవడాలు

ఫోను ఏదో రావటాలు..నవ్వుతు మాటాడడాలు
అనుమానం రావడాలు..పెనుభూతమవ్వడాలు
ఆరాలే తియ్యడాలు..కారాలే నూరడాలు
ఏనాటివొ తవ్వడాలు..ఏకరువులు పెట్టడాలు
తిట్టడాలు..నెట్టడాలు..ఒకరినొకరు కొట్టడాలు
రోజు రోజు మాటలాగిపోవడాలు
తిక్క తిక్క గుండటాలు..పక్క బందు చెయ్యడాలు
బ్రమ్హచర్య ముండటాలు..మన్మధుణ్ణి తిట్టడాలు
సారిలు చెప్పడాలు..చల్లబడి పోవడాలు
ఒకరికొకరు వంగడాలు పొంగి పొర్లి పోవడాలు

చీర మార్చుకోవటాలు..తెమలకుండ పోవడాలు
మొగుడు మొత్తుకోవడాలు..టైము దాటి పోవడాలు
ట్రైను వెళ్ళి పోవడాలు..రోడ్డుమీదె ఎగరడాలు
తెల్లముఖం వెయ్యడాలు..ఇంటిముఖం పట్టడాలు
గంట సేపు దెప్పడాలు..కంటి నీరు కార్చడాలు
అలగడాలు..తలగడాలు..తడవడాలు
అర్ధరాత్రి దాటడాలు..భద్రకాళి అవ్వడాలు
నిద్రమాను కోవడాలు..నిప్పులెగజిమ్మడాలు
సారిలు చెప్పడాలు..సర్దుకొని పోవడాలు
గుద్దులాట నవ్వులాటై ముద్దులాడుకోవటాలు

అగడాలు పగడాలు ఆలుమగల జగడాలు..I am Sorry
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు
ఒక్కసారి సారి చెప్తే మళ్ళి అంతా మాములు
I am Sorry I am Sorry I am Sorry Sorry Sorry
ఒక్కసారి సారి చెప్తే మళ్ళి అంతా మాములు  I am So Sorry


Raadhaa GOpaalam--2005
Music::Mani Sarma
Lyrics::Jonnavittula
Singer's::P.Balu , Kalpana 

agaDaalu pagaDaalu aalumagala jagaDaalu
kOpaalu taapaalu laenipOni paMtaalu
okkasaari saari cheptae maLLee aMtaa maamulu
okkasaari saari cheptae maLLee aMtaa maamulu
agaDaalu pagaDaalu aalumagala jagaDaalu
kOpaalu taapaalu laenipOni paMtaalu

bhaarya vaechi uMDaTaalu..moguDu raakapOvaTaalu
kOpagiMchu kOvaDaalu..kaaraNaalu cheppaDaalu
goMtu chiMchu kOvaDaalu..samardhiMchu kOvaDaalu
goDavapeMchukOvaDaalu..gOlachaesukOvaDaalu
aravaDaalu uramaDaalu..kasaraDaalu visaraDaalu
chiliki chiliki gaali vaanalavaDaalu
vaayuguMDaM paDaDaalu..koMpaguMDamavvaDaalu
tellavaaru jhaamunae teeraanni daaTaDaalu
saarilu cheppaDaalu sare anukOvaDaalu
asalaemi jaraganaTTu tellaari pOvaDaalu

phOnu aedO raavaTaalu..navvutu maaTaaDaDaalu
anumaanaM raavaDaalu..penubhootamavvaDaalu
aaraalae tiyyaDaalu..kaaraalae nooraDaalu
aenaaTivo tavvaDaalu..aekaruvulu peTTaDaalu
tiTTaDaalu..neTTaDaalu..okarinokaru koTTaDaalu
rOju rOju maaTalaagipOvaDaalu
tikka tikka guMDaTaalu..pakka baMdu cheyyaDaalu
bramhacharya muMDaTaalu..manmadhuNNi tiTTaDaalu
saarilu cheppaDaalu..challabaDi pOvaDaalu
okarikokaru vaMgaDaalu poMgi porli pOvaDaalu

cheera maarchukOvaTaalu..temalakuMDa pOvaDaalu
moguDu mottukOvaDaalu..Taimu daaTi pOvaDaalu
Trainu veLLi pOvaDaalu..rODDumeede egaraDaalu
tellamukhaM veyyaDaalu..iMTimukhaM paTTaDaalu
gaMTa saepu deppaDaalu..kaMTi neeru kaarchaDaalu
alagaDaalu..talagaDaalu..taDavaDaalu
ardharaatri daaTaDaalu..bhadrakaaLi avvaDaalu
nidramaanu kOvaDaalu..nippulegajimmaDaalu
saarilu cheppaDaalu..sardukoni pOvaDaalu
guddulaaTa navvulaaTai muddulaaDukOvaTaalu

agaDaalu pagaDaalu aalumagala jagaDaalu..I am Sorry
kOpaalu taapaalu laenipOni paMtaalu
okkasaari saari cheptae maLLi aMtaa maamulu
I am Sorry I am Sorry I am Sorry Sorry Sorry
okkasaari saari cheptae maLLi aMtaa maamulu  I am So Sorry  

Tuesday, June 4, 2013

కృష్ణం వందే జగద్గురుం--2012--KrishNam Vande Jagadgurum--2012సంగీతం::మణిశర్మ
రచన::సిరివెన్నెల 
గానం::S.P.బాలు

జరుగుతున్నది జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం
పురాతనపు పురాణ వర్ణన
పైకి కనపడుతున్న కథనం
నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం
జరుగుతున్నది జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం

చెలియలి కట్టను తెంచుకుని,
విలయము విజ్రు౦భించునని
ధర్మ మూలమే మరచిన జగతిని
యుగాంత మెదురై ముంచునని
సత్యం వ్రతునకు సాక్షాత్కరించి
సృష్టి రక్షణకు చేయూత నిచ్చి
నావగా త్రోవను చూపిన సత్యం
కాలగతిని సవరించిన సాక్ష్యం
చేయ దలచిన మహాత్కార్యము మోయజాలని భారమైతే
పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఓడించ గలిగిన ఓరిమి కూర్మమన్నది క్షీరసాగర మథన మర్మం

ఉనికిని నిలిపే ఇలను కడలిలో
కల్పగా నురికే ఉన్మాదమ్మును
నరాల దంష్ట్రుల ఉల్లగించి
ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల
ధీరోద్ధరితరిణ హుంకారం
ఆది వరాహపు ఆకారం

ఏడి ఎక్కడ రా?
నీ హరి దాక్కున్నాడే రా? భయపడి
బయటకు రమ్మనరా 
ఎదుటపడి నన్ను గెలవగాలడా ! తలపడి ?

నువ్వు నిలిచిన ఈ నేలను అడుగు
నాడుల జీవ జలమ్ము ని అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు
నీ ఊపిరిలో గాలిని అడుగు
నీ అడుగులో ఆకాశాన్నడుగు
నీలో నరుని హరిని కలుపు
నీవే నరహరివని నువ్ తెలుపు

ఉన్మత్త మాతంగ బంధికాతుక వికతి
హంత్రు సంక్రాతనీ క్రుడని విడనీ జగతి
అహము రధమై యెతికె అవనికిదె అసనిహతిఆకతాయుల నిహతి అనివర్యమవు నియతి
శిత హస్తి హత మస్త కారినక సవకాసియో
క్రూరాసి క్రోసి హ్రుతదాయ దంష్ట్రుల దోసి మసి చేయ మహిత యజ్ఞం
అమేయమనూహ్యమనంత విశ్వం
ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం
కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం
ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం
జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగమే నాటకం
పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ
పరశురాముడై భయదభీముడై పరశురాముడై భయద భీముడై
ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన శ్రోత్రియ క్షత్రియ తత్వమె భార్గవుడు

ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యము గాని ఏ మర్మమూ లేక
మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలిచె

ఇన్ని రీతులుగ ఇన్నిన్ని పాత్రలుగ నిన్ను నీకె నూత్న పరిచితునిగ
దర్శింపజేయగల జ్ఞాన దర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణతరణము

అణిమగా… మహిమగా… గరిమగా… లఘిమగా…
ప్రాప్తిగా… ప్రాకామ్యవర్తిగా….ఈశత్వముగా… వశిత్వమ్ముగా…
నీలోని అష్తసిద్ధులు నీకు కన్వట్టగా స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా
నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగ
తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే

వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం….
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం….
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం