Showing posts with label బాహుబలి--2015. Show all posts
Showing posts with label బాహుబలి--2015. Show all posts

Tuesday, October 27, 2015

బాహుబలి--2015



సినిమా దర్శకత్వం::S.S.రాజమౌళి 
సంగీతం::M.M.కీరవాణి 
రచన::చైతన్య ప్రసాద్ 
గానం::మోహన భోగరాజు, రేవంత్
తారాగణం::ప్రభాస్,రాణా దగ్గబాటి,అనుష్క శెట్టి,తమన్నా 

పల్లవి::

ఇరుక్కుపో..హత్తుకుని..వీరా వీరా
కొరుక్కుపో..నీ తనివి తీరా..తీరా
తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తియ్యరా తియ్యరా
ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయ్యరా చెయ్యరా

మనో..ఓఓఓ..హరి..మనో..ఓఓఓ..హరి
తేనెలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా
మాటలన్నీ మత్తుగున్నవే
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంతా చేరి
వెంటపడితే వింతగున్నదే
ఒళ్లంతా తుళ్ళింత
ఈ వింత కవ్వింతలేలా..బాల

ఇరుక్కుపో హత్తుకుని..వీరా..వీరా
కొరుక్కుపో..నీ తనివితీరా..తీరా

చరణం::1

చేప కన్నుల్లోని కైపులు నీకు..ఇచ్చెయ్యినా
నాటు కొడవల్లాంటి నడుమె దాసి..ఇచ్చెయ్యినా
నీ కండల కొండలపై నాకైదండలు..వేసెయ్యినా
నా పయ్యెద..సంపదలే
ఇక నీ శయ్యగ..చేసెయ్యినా..సుఖించగారా
మనో..ఓఓ..హరి హరి హరి..మనో..ఓఓఓ..హరి
మనో..ఓఓ..హరి హరి హరి..మనో..ఓఓఓ..హరి
పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె జల్లుతుంటే
కొట్టుకుంది గుండె తుమ్మెదై
ఒళ్లంతా తుళ్ళింత..ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకుని..వీరా..వీరా
కొరుక్కుపో నీ తనివితీరా..తీరా

BaahuBali--2015
Film Directed By::S.S.Raajamauli 
Music::M.M.Keeravaani 
Lyrics::Chaitanya Prasaad 
Singer's::Mohana Bhogaraaju,Revant
Cast::Prabhaas,Rana Daggabaati,Anushka Setti,Tamannaa. 

::::

irukkupO..hattukuni..veeraa veeraa
korukkupO..nee tanivi teeraa..teeraa
toNakka beNakka vayassu teralni..tiyyaraa tiyyaraa
ulakka palakka duDukku panEdO cheyyaraa cheyyaraa

manO..OOO..hari..manO..OOO..hari
tEnelOna naani unna draakshapaLLa guttilaa
maaTalannee mattugunnavE
intalEsi kaLLu unna intulantaa chEri
venTapaDitE vintagunnadE
oLlantaa tuLLinta
ee vinta kavvintalElaa..baala

irukkupO hattukuni..veeraa..veeraa
korukkupO..nee taniviteeraa..teeraa

::::1

chEpa kannullOni kaipulu neeku..ichcheyyanaa
naaTu koDavallaanTi naDume daasi..ichcheyyanaa
nee kanDala konDalapai naakaidanDalu..vEseyyinaa
naa payyeda..sampadalE
ika nee Sayyaga..chEseyyinaa..sukhinchagaaraa

manO..OOO..hari..hari hari..manO..OOO..hari
manO..OO..hari hari hari..manO..OOO..hari
puvvulannee chuTTumuTTi tEne jallutunTE
koTTukundi gunDe tummedai
oLlantaa tuLLinta..ee vinta kavvintalElaa baala

irukkupO hattukuni..veeraa..veeraa
korukkupO nee taniviteeraa..teeraa

Thursday, June 25, 2015

బాహుబలి--2015




సంగీతం::M.M.కీరవాణి
రచన::అనంతశ్రీరాం 
గానం::కార్తీక్,దామిని 

:::

పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో 
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడా నీతో 
కొత్త తంటాలనే తెచ్చుకుంటాదొరా

వేయి జన్మాల ఆరాటమై 
వేచి ఉన్నానే నీ ముందరా
చేయి నీచేతిలో చేరగా 
రెక్క విప్పిందె నా తొందర

పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో 
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

చరణం::1

మాయగా నీసోయగాలాలు వేసి
నన్నిలా లాగింది నువ్వే హలా
కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా
హత్తుకుపో నను ఊపిరి ఆగేలా

బాహు బంధాల పొత్తిళ్ళలో 
విచ్చుకున్నావె ఓ మల్లికా
కోడె కౌగిళ్ల పొత్తిళ్ళలో 
పురి విప్పింది నాకోరిక

పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో 
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా..

చరణం::2

కానల్లో నువునేను ఒకమేను కాగా
కోనల్లో ప్రతికొమ్మ మురిసేనుగా
మరుక్షణమే ఎదురైనా
మరణం కూడా పరవశమే 
సాంతం నేను నీ సొంతం అయ్యానిక
చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో
చిందులేసింది సిరివెన్నెల
ప్రేమ ఊరేటి నీకళ్ళలో 
రేయి కరిగింది తెలిమంచులా

పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో 
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడా నీతో 
కొత్త తంటాలనే తెచ్చుకుంటాదొరా

Bahubali--2015
Music::M M Keeravani
Lyrics::Anantha Sriram
Singer's::Karthik,Damini
Cast::Prabhas,Anushka,Tamannaah,Rana Daggubati.

:::

Pacha bottesina..pillagada neetho
pachi prayalani..panchukuntanura
janta kattesina..tuntaroda neetho
konte tantalaani..techukuntanura
veyi janmala aaratamayi..vechi unnanu nee mundara
cheyi nee chethilo cheraga..rekka vippindi naa tondara

Pacha bottesina..pillagada neetho
pachi prayalani..panchukuntanura

:::1

Maayaga nee soyagaalalu vesi 
nannila laagindi nuvve ala
kaburulatho kaalanni kariginche vratamela
hattukupo nanu oopiri aagela
bahubandhala pottillalo..vichukunnave o mallika
korekougilla pottillalo..purivippindi naa korika

Pacha bottesina..pillagada neetho
pachi prayalani..panchukuntanura

:::2

Kaanalo nuvvu nenu oka menu kaaga
konalo prathi komma murisenuga
marukshaname eduraina maranamu kuda paravasame
saanthamu nene sonthamu ayyaka
chemma chereti chakkillalo..chindulesindi sirivennela
prema ooreti nee kallalo..reyi karigindi telimanchula

Pacha bottesina..pillagada neetho
pachi prayalani..panchukuntanura
janta kattesina..tuntaroda neetho
konte tantalaani..techukuntanura