Showing posts with label గుడుంబ శంకర్--2004. Show all posts
Showing posts with label గుడుంబ శంకర్--2004. Show all posts
Thursday, November 3, 2011
గుడుంబా శంకర్--2004
సంగీతం::మణి శర్మ
రచన::చంద్రబోస్
గానం::కార్తీక్,శ్రీ వర్ధిని,హనుమంత రావు
దరె దా దరె నా దిర నా దిరె నా
చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడో రాసి పెట్టుందీ
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుందీ
అరె ఆశే ఉంటే అంతొ ఇంతొ అందేనండీ
మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండీ
ఆ వీర బ్రహ్మం ఆనాడిదే అన్నాడండీ
మన పర బ్రహ్మం మళ్ళి అంటు ఉన్నాడండీ
ఉందొయ్ రాసీ లేదొయ్ రాజీ
చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడో రాసి పెట్టుందీ
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుందీ
సన్నాయే విరిగినా ఆ డోలే పగిలినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే
పందిళ్ళే కూలినా బంధువులే పొయినా అయ్యే పెళ్ళాగనా రాసే ఉంటే
చల్లే అక్షింతలు నిప్పులే అయినా పెళ్ళాగదు రాసే ఉంటే
మెళ్ళొ పూమాలలు పాములె అయినా పెళ్ళాగదు రాసే ఉంటే
ఉందొయ్ రాసీ బద్దోయ్ పేచీ
చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడో రాసి పెట్టుందీ
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుందీ
తిక్కన్నే వచ్చినా ఎర్రన్నే వచ్చినా జరిగే కథ మారునా రాసుంటె
గురుడే బొధించినా వరుడే పాటించినా జరిగే కథ మారునా రాసుంటె
సింఘమో పక్క నక్క ఓ పక్క కథ మారదు రాసే ఉంటే
పెళ్ళమో పక్క బళ్ళెం ఓ పక్క కథ మారదు రాసే ఉంటే
ఉందోయ్ రాసీ బ్రతుకే చీచీ
అరె ఆశే ఉంటే అంతొ ఇంతొ అందేనండీ
మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండీ
ఆ వీర బ్రహ్మం ఆనాడిదే అన్నాడండీ
మన పర బ్రహ్మం మళ్ళి అంటు ఉన్నాడండీ
ఉందొయ్ రాసీ లేదొయ్ రాజీ
గుడుంబా శంకర్--2004
సంగీతం:మణి శర్మ
రచన::చంద్రబోస్
గానం::S. P. చరన్, హరిణి
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో మారిపొతున్న కథనీ
ఏమంటారో జారిపొతున్న మతినీ
చూసే పెదవినీ మాటాడే కనులనీ
నవ్వే నడకని కనిపించే శ్వాసనీ
ఇచ్చి పుచ్చుకున్న మది ఇదా అదా యదావిధా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో మారిపొతున్న కథనీ
ఏమంటారో జారిపొతున్న మతినీ
ఎదురుగా వెలుగుతున్న నీడనీ
బెదురుగా కలుగుతున్న హాయిని హొ హొ
తనువున తొణుకుతున్న చురుకునీ
మనసున ముసురుకున్న చెమటనీ
ఇష్ట కష్టాలనీ
ఏమంటారో
ఇపుడేమంటారో
ఈ మోహమాటాలనీ
ఏమంటారో
మరి ఎమంటారో
స్వల్ప భారాలనీఎ
ఏమంటారో
ఇపుడేమంటారో
సమీప దూరాలనీ
ఏమంటారో
అసలేమంటారో
జారే నింగిని దొరలాంటి ఈ దొంగనీ
పాడే కొంగునీ పరిమళించే రంగునీ
పొంగుతున్న సుధా గంగనీ
ఇదా అదా అదే ఇదా మరి
ఏమంటారో మారిపొతున్న కథనీ
ఏమంటారో జారిపొతున్న మతినీ
జాబిలే తళుకుమన్న చుక్కనీ
బాధ్యతై దొరుకుతున్న హక్కునీ హే హే
దేవుడై ఎదుగుతున్న భక్తునీ
సూత్రమై బిగియనున్న సాక్షినీ
పాతలో కొత్తని ఇపుడేమంటారో
పొట్లాటలొ శాంతినీ మరి ఎమంటారో
తప్పులొ ఒప్పునీ
ఏమంటారో
ఇపుడెమంటారో
గత జన్మలొ అప్పునీ
ఏమంటారో
అసలేమంటారో
నాలొ నువ్వునీ ఇకనీలొ నేను నీ
మాకే మేమని మనదారే మనదనీ
రాసుకున్న ఆత్మ చరితని అదా ఇదా ఇదే అదా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో మారిపొతున్న కథనీ
ఏమంటారో జారిపొతున్న మతినీ
గానం::S. P. చరన్, హరిణి
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో మారిపొతున్న కథనీ
ఏమంటారో జారిపొతున్న మతినీ
చూసే పెదవినీ మాటాడే కనులనీ
నవ్వే నడకని కనిపించే శ్వాసనీ
ఇచ్చి పుచ్చుకున్న మది ఇదా అదా యదావిధా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో మారిపొతున్న కథనీ
ఏమంటారో జారిపొతున్న మతినీ
ఎదురుగా వెలుగుతున్న నీడనీ
బెదురుగా కలుగుతున్న హాయిని హొ హొ
తనువున తొణుకుతున్న చురుకునీ
మనసున ముసురుకున్న చెమటనీ
ఇష్ట కష్టాలనీ
ఏమంటారో
ఇపుడేమంటారో
ఈ మోహమాటాలనీ
ఏమంటారో
మరి ఎమంటారో
స్వల్ప భారాలనీఎ
ఏమంటారో
ఇపుడేమంటారో
సమీప దూరాలనీ
ఏమంటారో
అసలేమంటారో
జారే నింగిని దొరలాంటి ఈ దొంగనీ
పాడే కొంగునీ పరిమళించే రంగునీ
పొంగుతున్న సుధా గంగనీ
ఇదా అదా అదే ఇదా మరి
ఏమంటారో మారిపొతున్న కథనీ
ఏమంటారో జారిపొతున్న మతినీ
జాబిలే తళుకుమన్న చుక్కనీ
బాధ్యతై దొరుకుతున్న హక్కునీ హే హే
దేవుడై ఎదుగుతున్న భక్తునీ
సూత్రమై బిగియనున్న సాక్షినీ
పాతలో కొత్తని ఇపుడేమంటారో
పొట్లాటలొ శాంతినీ మరి ఎమంటారో
తప్పులొ ఒప్పునీ
ఏమంటారో
ఇపుడెమంటారో
గత జన్మలొ అప్పునీ
ఏమంటారో
అసలేమంటారో
నాలొ నువ్వునీ ఇకనీలొ నేను నీ
మాకే మేమని మనదారే మనదనీ
రాసుకున్న ఆత్మ చరితని అదా ఇదా ఇదే అదా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో మారిపొతున్న కథనీ
ఏమంటారో జారిపొతున్న మతినీ
Saturday, May 17, 2008
గుడుంబ శంకర్--2004
సంగీతం::మణిశర్మ
రచన::సిరివెన్నెల
గానం::మల్లికార్జున్
రాగం::?
చిట్టి నడుమునే చూస్తున్నా
చిత్ర హింసలొ ఛస్తున్నా
కంట ఫడదు ఇక ఎదురేమున్నా...
చుట్టుపక్కలెం ఔతున్నా
గుర్తు పట్టలేకున్నా
చెవిన పడదు ఎవరేమంటున్నా...
నడుమే..ఉడుమై
నన్ను ఫట్టుకుంటే జాణా
అడుగే..ఫడదే...
ఇక ఎటు పోదామన్నా
ఆ మడతలో మహిమేమిటో
వెతకాలి తొంగి చూసైనా
ఆ నునుపులో పదునేమితో
తెల్చాలి తప్పు చేసైనా
C'mon C'mon
C'mon C'mon
ah..ah..
C'mon C'mon
C'mon C'mon
ah..ah..
yo ree, aah devudaa....
I think I did it again,
I think I'd seen it again, yao
your nadumu is juicy, fruity girl
I am losing all my concentration in this world,
I am unable to stop there, my lady, girl
now, look what I am running away with you, pearl
If YOU are my yenky, I am yer naidu bawaa, naidu bawaa.
C'mon C'mon
C'mon C'mon
C'mon C'mon
C'mon C'mon
C'mon C'mon
C'mon C'mon
నంగ నాచిలా నడుమూపి
నల్ల తాచులా జడ చూపి
తాకి చూస్తె కాటేస్తనందీ
చీమ లాగ తెగ కుడుతుందీ
పాము లాగ పగపడుతుంది
కళ్ళు మూసినా ఎదరెఉందీ...
తీరా..చుస్తే
నలకంట నల్ల పూసా
ఆరా.. తీస్తే
నను నమిలేసే అశా
కన్నెర్రగా కందిందిల
నడుమొంపుల్లో నలిగి
ఈ తిక మక తీరేదెలా
ఆ సొంపుల్లొ మునిగి
O. ree. a dEvuDaaaa
I think I made it again.
I think I seen it again
Yo!
ఎన్ని తిట్టినా వింటనే
కాల తన్నిన పడతనే..
నడుము తడమనీ ననొకసారీ...
ఉరిమి చూసినా ఒకే నే
ఉరే వేసినా కాదననే
తుడిమి చిదిమి చెబుతానే..సారీ..
హైరే..హైరే..యే ప్రన హాని రాని
హైరే..హైరే..ఇక ఏమైనా కాని
నిను నిమరకా..నా పుట్టుకా..
పూర్తవదు కదా అలివేణి
ఆ కోరికా..కడ తీరగా
మరు జన్మ ఎందుకే రాణీ
C'mon C'mon
C'mon C'mon
ah..ah..
C'mon C'mon
C'mon C'mon
C'mon C'mon
C'mon C'mon
C'mon C'mon
C'mon C'mon
C'mon C'mon
C'mon C'mon
I think I made it again.
I think I seen it again
Yo!
Subscribe to:
Posts (Atom)