Music::K.Kalyani Malik Singer's::Kalyani Malik, Nithya Menon Cast::Naani,Nithya Menon,Kriti Kharbanda, Sneha Ullal :::::::::::::::::::::::::::::; Ammammo ammo ammayi ante andham tho alle vala Abbabo abbo abbayi ante matallo munche ala Kavvinche navve puvvai poosina gundello mullai taakada oohallo yenno yenno panchina Chetallo anni andhuna..? Ammammo ammo ammayi ante andham tho alle vala Aaha Em kannulu Oho Yem choopulu Avi kaava maa aasthulu umm..Preminchaka mundhare Ee tiyyani kavithalu taruvatha Avi kasurulu Anni vintu Aanandisthu Aapaina iam Sorry antaru Chuttu Chuttu tippukuntu Simple ga NO andhuru ammamo ammo ammayi ante andham tho alle vala Kanneti Baaname Veseti Vidayalo Mundundhi meerey kadha Hey..Mounanne kanchagaa malicheti course lo Distinction meedhey kadha Kanneeraina Mounamaina Cheppedhi nijamele prathi rooju Anthey kaani aara chethullo Aakasam choopinchavu Ammammo ammo ammayi ante andham tho alle vala Kavvinche navve puvvai poosina Gundello mullai taakada oohallo yenno yenno panchina Chetallo anni andhuna Na na naa..Na naa nan na na naana um hmm hum na naa na naana la la la umm hm hmm..aha ha la la la la
సంగీతం::దేవిశ్రీ ప్రసాద్ రచన::చంద్రబోస్ గానం::టిప్పు
దూరం దూరం దూరం ఓ..తీరం లేని దూరం
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే ఒకే పడవలో కలిసినా ఒకే ప్రయాణం చేసినా చెరో ప్రపంచం చేరినారే ఒకే గతాన్ని ఓ..ఒకే నిజాన్ని ఉరేసినారే చెరో సగాన్ని ఓ..మరో జగాన్ని వరించినారే
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే దూరం దూరం దూరం ఓ..తీరం లేని దూరం
ఇంత దగ్గర అంతులేని దూరం ఇంత కాలము దారిలేని దూరం జంట మధ్య చేరి వేరు చేసే దారే నాదే అన్నాదే స్నేహమంటు లేక ఒంటరైన దూరం చుట్టమంటు లేని మంటతోనే దూరం బంధనాలు తెంచుతూ ఇలా భలేగ మురిసే ఎడబాటులోని చేదు తింటు దూరం ఎదుగుతున్నదే విరహాల చిమ్మ చీకటింట దూరం వెలుగుతున్నదే
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే దూరం దూరం దూరం ఓ..తీరం లేని దూరం
ఒక్క అడుగు వెయ్యలేని దూరం ఒక్క అంగుళం వెళ్లలేని దూరం ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే మైలు రాయికొక మాట మార్చు దూరం మలుపు మలుపుకొక దిక్కు మార్చు దూరం మూడు ముళ్ళ ముచ్చటే ముళ్లబాటగ మార్చే తుదిలేని జ్ఞాపకాన్ని తుడిచివేసే దూరమన్నది మొదలైన చోటు మరచిపోతె కాదే పయనమన్నది
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే దూరం దూరం దూరం ఓ..తీరం లేని దూరం
కళ్ళు కళ్ళు + వాళ్ళు వీళ్ళు - ఒళ్ళు ఓళ్ళు x చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటె = ఇన్ఫాట్యువేషన్ కళ్ళు కళ్ళు plussu వాళ్ళు వీళ్ళు minus ఒళ్ళు ఒళ్ళు into చేసేటి equation ఇలా ఇలా ఉంటె equal to infatuation ఎడము భుజము కుడి భుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం..... పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజమిది.... సరళ రేఖలిక మెలిక తిరిగె యన వేసుకున్న చిత్రం........ చెరియ జరిగి ప్రతిచెరియ పెరిగి పుడుతుందో ఉష్ణం కళ్ళు కళ్ళు + వాళ్ళు వీళ్ళు - ఒళ్ళు ఓళ్ళు x చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటె = ఇన్ఫాట్యువేషన్ Infatuation Oo..............!! Infatuation Oo!!! దూరాలకి మీటేర్లెంత, భారాలకి KG లెంత, కోరికలకి కొలమానం ఈ జంట..... సెంటీగ్రేడ్ సరిపోదంట... ఫారెన్హీట్ పనిచేయదంట.... వయసు వేడి కొలవాలంటే తంటా........ లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ అర్థం కాదు ఏ సైన్సు కైనా హో హో.......... పైకి విసిరినది కింద పడును అని తెలిపే gravitation.... పైన కింద తలకిందులవుతది Infatuation..... కళ్ళు కళ్ళు plussu వాళ్ళు వీళ్ళు minus ఒళ్ళు ఒళ్ళు into చేసేటి equation ఇలా ఇలా ఉంటె equal to infatuation సౌత్ పోల్ అబ్బాయి అంట... నార్త్ పోల్ అమ్మాయి అంట... రెండు జంట కట్టే తీరాలంట... ధనావేశం అబ్బాయి అంట రుణావేశం అమ్మాయి అంట... కలిస్తే కర్రెంటే పుట్టెనంట.... ప్రతి స్పర్శ ప్రశ్నేనంట మరో ప్రశ్నజవాబట.. ప్రాయానికే పరీక్షలంట....హో... పుస్తకాలు పురుగులు రెండంట ఈడుకోచ్చెనంట..... అవి అక్షరాల చెక్కర తింటూ మైమరచేనంత..... కళ్ళు కళ్ళు + వాళ్ళు వీళ్ళు - ఒళ్ళు ఓళ్ళు x చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటె = Infatuation
సంగీతం::దేవిశ్రీ ప్రసాద్ రచన::చంద్రబోస్ గానం::అద్నాన్ సమి,బృందం
కళ్లు కళ్లు ప్లస్సూ..వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే equal to infatuation
హేయ్క..ళ్లు కళ్లు ప్లస్సూ..వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే equal to infatuation
ఎడమభుజము కుడిభుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం
కళ్లు కళ్లు ప్లస్సూ..వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు ఇన్ఫ్యాట్యుయేషన్
హేయ్ ..infatuation .. Oh..infatuation ఓ..ఓ..ఓ..
దూరాలకి మీటర్లంట భారాలకి కేజీలంట కోరికలకి కొలమానం ఈ జంట సెంటీగ్రేడ్ సరిపోదంట ఫారెన్ హీట్ పనిచేయదంట వయసు వేడి కొలవాలంటే తంటా లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ అర్థం కాదు ఏ సైన్స్కైనా..ఓ..
పైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్రావిటేషన్ పైన కింద తలకిందులౌతది equal to infatuation
కళ్లు కళ్లు ప్లస్సూ..వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే equal to infatuation
ఆశ గిల్లిందని ధ్యాస మళ్ళిందని ఇంత గల్లంతు నీ వల్లనే లెమ్మని వచ్చి నిందించనీ తెచ్చి అందించనీ ఓర్చుకోలేని ఆపసోపాలని ఆశ గిల్లిందని ధ్యాస మళ్ళిందని ఇంత గల్లంతు నీ వల్లనే లెమ్మని వచ్చి నిందించనీ తెచ్చి అందించనీ ఓర్చుకోలేని ఆపసోపాలని పడతి ప్రయాస గమనిస్తున్నా నే తయారుగానే ఉన్నా సొగసు విరివిగ విరిసిన ప్రియ భారం దించుకో పంచుకో ఇదిగో తీసుకో ఎదరే ఉన్నా నిధులన్నీ దోచుకో ఎవరేమన్నా
అగ్గి రవ్వంటి నీ దగ్గరవ్వాలని కెవ్వుమంటూ ఎటో సిగ్గు పోవాలని చెప్పకుండా విని చెంతకొస్తావని గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని అగ్గి రవ్వంటి నీ దగ్గరవ్వాలని కెవ్వుమంటూ ఎటో సిగ్గు పోవాలని చెప్పకుండా విని చెంతకొస్తావని గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని తెలిసి మరెందుకీ ఆలస్యం తక్షణం తథాస్తనుకుందాం నివురు వదిలిన నిప్పులు నిలువెల్లా మోజుతో రాజుకో ఉరికే ఊహలో విహరిస్తున్నా మతిపోయే మాయలో మునకేస్తున్నా
శుభ శ్యామల కల కల కల శుభ మంగళ గల గల గల..హో పలికెను ఇలా…
ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా నిన్నే ప్యార్ కియా పాగల్ హో గయా పిల్లా నీ వల్ల నీ వల్ల నీ వల్ల నీ వల్ల నీ వల్ల ధినక్ ధిన్ జియా దూకుడేందయ్యా తాకిడేందయ్యా వేగలేనయ్యా అబ్బో నీ వల్ల నీ వల్ల నీ వల్ల రే.. నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందెయ్యా పువ్వుల హారం వెయ్య విదియ తదియ అక్కరలేదయ్యా వయసే సయ్యందియ్యా వాద్యాలే మోగించొద్దయ్యా మనసే కలిసిందయ్యా మకరం మిథునం చూడొద్దయ్యా మప మప మప రిమ గరిస శుభ శ్యామల కల కల కల శుభ మంగళ గల గల గల..హో పలికెను ఇలా…
కౌన్ రే కౌన్ రే ఎక్కడున్నావ్ ప్రియతమా ఢూండ్‌నా ఢూండ్‌నా జాడ కాస్త చెప్పుమా జిందగీ కీ రాహ్ మే జంటకత్తు లాత్తొనే ప్యార్ తేరా చాహు మే కాస్త నాకు ప్యార్ దే ప్యార్ దే..ప్యార్ దే..ప్యార్ దే..ప్యార్ దే..హేయ్
ఈ ప్రేమనేది పేడ లాంటిది ఉండగా చుడితే గొబ్బెమ్మవుద్ది నీళ్ళలో కలిపితే కల్లాపవుద్ది గోడకేసి కొడితే పిడకవుద్ది అంటే నా ఉద్దేశ్యం ఎలా మొదలౌద్దో ఎప్పుడు ఫినిషౌద్దో తెలీదో..
బైకు బ్యాక్‌కి కళ పెంచేది ఇంటి ఫ్రంటులో వెలిగించేది గంట గంటకీ విసిగించేది ఆ గుంట యాడుందో… ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో లైఫంతా లవ్వుని పంచి కెవ్వనిపించేదాడుందో
Telugu Movie::Mirapakaya Music Director::S.Thaman Lyricist::Bhaskara Bhatla Singer(s)::S.Thaman. Cast: Ravi Teja, Richa Gangopadhyay
సంగీతం::S.థామన్ రచన::భాస్కరభట్ల గానం::S.థామన్
హే సూడొద్దే సూడొద్దే సూడొద్దే సూడొద్దే కోపంగా సూడొద్దే అరె సపొద్దే సపొద్దే సపొద్దే సపొద్దే నన్నిట్టా సపొద్దే అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా ఓసేయ్ వైశాలి I’m ver very sorry అంటున్నా ఇంకోసారి I’m sorry అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా వైశాలి I’m very sorry మిస్టేకే జరిగుంటే మళ్ళోసారి I’m very sorry సరదాగా నవ్వేస్తే ఏం పోద్దే పిసినారి నీ కోపం తగలెట్ట శాంతించే సుకుమారి నీ ఫేసుకది సూటవ్వదు అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో నీ అంతలేసి కళ్ళలోనే ఇంత కోపం బాగా లేదు బాగా లేదు అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా వైశాలి
హే..తగువెపుడూ తెగే దాకా లాగావంటే లాసైపోతావే అపుడపుడూ సరే అంటూ సర్దుకుపోతూ ఐసై పోవాలే సిన్న సిన్న వాటికే శివాలెత్తేస్తే సుఖపడే యోగం లేనే లేనట్టే కోపంలో అమ్మాయి అందంగా ఉంటుందే అని ఎవడో మీ చెవిలో క్యాబేజే పెట్టాడే ఆ మాట పట్టుక్కూర్చోవద్దు అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో ఈ గంతులేసే వయసులోనే పంతమంటే వద్దే వద్దు రానీవద్దు
హే..యారారె రే.. తిట్టి తిట్టి పెదాలెలా కందాయొ చూడే విను వినవే సున్నం లాగా మూతే పెట్టి సతాయించొద్దే ఉన్నదొకటే కదా యెదవ జిందగీ దాన్ని ఏడిపించకే మాటిమాటికీ నలుగుర్లో కలవందే బరువేగా బతుకంతా గిరి గీసి కూర్చొంటే వదిలేయరా జనమంతా నువ్వు గింజుకున్నా లాభం లేదు అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో గంతలేసి లోకమంతా చీకటంటే ఎలా లేదో ఓసేయ్ మొద్దు
ఓ మేరీ చెలియా సావరియా ఈ ప్రపంచమంతే ధడధడలాడిద్దామా ఇకపైన ఎకడైనా అరె ధడే ధడే లవ్ పటాసు పేలుద్దామా హే హే హే చరితలకే దిమ్మ తిరిగెలా లవ్ తుఫాను రేపాల సడెనుగా సునామి రావాల ఏయ్ ఈల వేసి గోల చేసి ఇల్లు పీకి పందిరేసి రచ్చ రచ్చ చెయ్యాలె బోలో I am in love బోలో I am in love మన బ్యానర్లు కడదం బస్టాండులో బోలో I am in love బోలో I am in love మన జెండాలు కడదం జంక్షన్లలో బోలో I am in love బోలో I am in love మరీ మాకెట్టి చెబుదాం మార్కుట్టులో బోలో I am in love బోలో I am in love మన హోర్దింగులెడదాం మైన్ రోడ్డులో సిలకా..రాయే..సిలకా
నేను I love you నీకు చెప్పాలిలే నువ్వు వద్దంటూ ఛీ ఛీ కొట్టాలిలే నీ మావయ్య చెవిలో ఊదాలిలే మరి వాడొచ్చి వార్నింగ్ ఇవ్వాలిలే ఫేసు బుక్కుల్లో చాటింగ్ చెయ్యాలిలే ఇంక ట్విట్టర్లో మీటింగు పెట్టాలిలే అరె ఆర్కుట్లు మనమే మింగాలిలే హే హే హే పైకెనక నా రావసిలక నన్ను వాటేసుకోవాల చూసినోళ్ళు కుళ్ళి కుళ్ళి సావాల ఏయ్ పడి పడి ఎగబడి జనమిక మతి చెడి పిచ్చెక్కి పోవాలే
బోలో I am in love బోలో I am in love మన ఫోటోలు వేద్దాం పేపర్లలో బోలో I am in love బోలో I am in love చెలి కచేర్లు చేద్దాం కాలేజిల్లో బోలో I am in love బోలో I am in love తెగ స్క్రోలింగులిద్దాం ఛానెల్సుల్లో బోలో I am in love బోలో I am in love full ఫోకస్సు అవుదాం పబ్లిక్కుల్లో సిలకా రాయే సిలకా
బనాది తుజ్ కో మేరీ జోడి అదా పే ఛడ్ జా మేరీ గాడీ బజావో దిల్ కీ హర్ ఘంటీ దిఖావో ప్యార్ కీ ఏక్ చిట్టీ
ముద్దు మెసేజిలెన్నో పోవాలిలే హద్దులే ఉన్నాగానీ దాటాలిలే అర్ధ రాత్రిల్లు ఫోనే మోగాలిలే పొద్దు పొద్దున్నే మళ్ళీ చూడాలిలే డైలి వెయిటింగులెన్నో చెయ్యాలిలే సిల్లీ ఫైటింగులెన్నో అవ్వాలిలే లవ్ మీటింగులెన్నో ఇవ్వాలిలే.. హే హే హే ఇది తెలిసి మీ బాబొచ్చి బండ బూతుల్ని తిట్టాలే ఊరంతా పంచాయితీ పెట్టాలే మా ఇంటి ముందు టెంటు వేసి లవ్వు దీక్ష నువ్వు చేసి నన్నెత్తుకెళ్ళాలే
బోలో I am in love బోలో I am in love ఇక గలాట చేద్దాం గల్లీలలో బోలో I am in love బోలో I am in love తెగ భజనలు చేద్దాం బజారులో బోలో I am in love బోలో I am in love బోలో I am in love బోలో I am in love ఫుల్లు ఫేమస్సు అవుదాం ఈ దెబ్బతో సిలకా రాయే సిలకా..సిలకా రాయే సిలకా