Showing posts with label సూర్య సన్నాఫ్ కృష్ణన్--2011. Show all posts
Showing posts with label సూర్య సన్నాఫ్ కృష్ణన్--2011. Show all posts

Monday, November 14, 2011

సూర్య సన్నాఫ్ కృష్ణన్--2011




సంగీతం::హర్రీష్ జయరాజ్
రచన::వేటూరి
గానం::కార్తీక్,ప్రసన్న


అదే నన్నే నన్నే చేరవచ్చే..చంచలా
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా
అబ్బ సొగసు తెలుప..మాటకూడ పలకలా
అరే ఇపుడే ఇపుడే..తెచ్చి పెట్టు చెంచలా
అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా..2

ఆ ఒక్కగాను ఒక్కటే..నా గుండెలోనే నిండె
అరె కొంచం కొంచం తానె..నన్ను పీల్చి పిప్పి చేసె
అది ఒకే మాట అన్నా..అది మిసిమి బంగారు మూట
ఇప్పుడెంత మొత్తుకున్నా..అది మరలి రాదు కన్నా
ఆ ఒక్కగాను ఒక్కటే..ఆ గుండెలోనే నిండె
అరె కొంచం కొంచం తానె..నన్ను పీల్చి పిప్పి చేసె

అడివిని గుర్రం మల్లె..అట్టా తిరిగిన నన్నె
ఒక పువ్వులాగ..పువ్వులాగ మార్చివేసిందీ..
పడకలో తొంగొంటేనే..నా కలల చెరిగె
ఆమె సోయగాలే నవ్విపోయే..ముత్యం లాగా
ఎదో ఇద్దరినీ ఇట్టా..ఇంతగా కలిపేటంత
హో దాగుడు మూత ఆటలెన్నో ఆడి పాడామే
కళ్ళకు గంతులు కట్టి..చేతులు చాచి నీకై
నేనే వెతుకుతూ వున్నా..తనుగా ఏ వైపెళ్ళిందో
తనుగా ఏ వైపెళ్ళిందో..తనుగా ఏ వైపెళ్ళిందో

అదే నన్నే నన్నే..చేరవచ్చే..చంచలా
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా
అబ్బ సొగసు తెలుప..మాటకూడ పలకలా
అరే ఇపుడే ఇపుడే..తెచ్చి పెట్టు చెంచలా
అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా..

బతుకే రాట్నం లేరా..తెగ తిరుగును లేరా
అది పైన కింద..పైన కింద..అవుతాది కదరా
మొదట పైకెగిరాను..నే బోర్లా పడ్డా
కోర మీను మల్లే..మడుగు విడిచి తన్నుకు చచ్చా
ఎవరో కూడ వస్తారు..ఎవరో విడిచి పోతారు

అది ఎవరు ఎందుకు అన్నది..మన చేతిలో లేదే
వెలుగులా దేవత ఒకటి..ఎదను కలవర పరచి
ఎన్నో మాయలు చేసి..తానే ఏమై పోయిందో
తానే ఏమై పోయిందో..తానే ఏమై పోయిందో

అదే నన్నే నన్నే చేరవచ్చే..చంచలా
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా
అబ్బ సొగసు తెలుప..మాటకూడ పలకలా
అరే ఇపుడే ఇపుడే..తెచ్చి పెట్టు చెంచలా
అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా


ఆ ఒక్కగాను ఒకటే..నా గుండెలోన నిండే
అరే కొంచం కొంచం తానే..నన్ను పీల్చి పిప్ప చేసే
అదిఒకే మాట అన్నా..అది మిసిమి బంగారు మూట
ఇపుడెంత మొత్తుకొన్నా..అది మరలిరాదు కన్నా

తన తందాతానె తానె తన తందెతానె తానె
తన తందాతానె తానె తన తందెతానె తానె




Surya S\O krishnan
Music::Harris Jayaraj
Lyricist::Veturi
Director::Gautham Menon
Singers::Karthik, Prasanna
Cast::Surya,Sameera Reddy , Ramya

adE nannE nannE chEravachchE..chanchalaa
aame lEta pachcha tamalapaaku vannelaa
abba sogasu telupa..maaTakUDa palakalaa
arE ipuDE ipuDE..techchi peTTu chenchalaa
adi lEni naaDu nippu segalu gunDelaa..2

aa okkagaanu okkaTE..naa gunDelOnE ninDe
are koncham koncham taane..nannu peelchi pippi chEse
adi okE maaTa annaa..adi misimi bangaaru mooTa
ippuDenta mottukunnaa..adi marali raadu kannaa
aa okkagaanu okkaTE..aa gunDelOnE ninDe
are koncham koncham taane..nannu peelchi pippi chEse

aDivini gurram malle..aTTaa tirigina nanne
oka puvvulaaga..puvvulaaga maarchivEsindii..
paDakalO tongonTEnE..naa kalala cherige
aame sOyagaalE navvipOyE..mutyam laagaa
edO iddarinii iTTaa..intagaa kalipETanta
hO daaguDu moota ATalennO ADi paaDaamE
kaLLaku gantulu kaTTi..chEtulu chaachi niikai
nEnE vetukutU vunnaa..tanugaa E vaipeLLindO
tanugaa E vaipeLLindO..tanugaa E vaipeLLindO

adE nannE nannE..chEravachchE..chanchalaa
aame lEta pachcha tamalapaaku vannelaa
abba sogasu telupa..maaTakUDa palakalaa
arE ipuDE ipuDE..techchi peTTu chenchalaa
adi lEni naaDu nippu segalu gunDelaa..

batukE raaTnam lEraa..tega tirugunu lEraa
adi paina kinda..paina kinda..avutaadi kadaraa
modaTa paikegiraanu..nE bOrlaa paDDaa
kOra meenu mallE..maDugu viDichi tannuku chachchaa
evarO kooDa vastaaru..evarO viDichi pOtaaru

adi evaru enduku annadi..mana chEtilO lEdE
velugulaa dEvata okaTi..edanu kalavara parachi
ennO maayalu chEsi..taanE Emai pOyindO
taanE Emai pOyindO..taanE Emai pOyindO

adE nannE nannE chEravachchE..chanchalaa
aame lEta pachcha tamalapaaku vannelaa
abba sogasu telupa..maaTakUDa palakalaa
arE ipuDE ipuDE..techchi peTTu chenchalaa
adi lEni naaDu nippu segalu gunDelaa


A okkagaanu okaTE..naa gunDelOna ninDE
arE koncham koncham taanE..nannu peelchi pippa chEsE
adiokE maaTa annaa..adi misimi bangaaru mooTa
ipuDenta mottukonnaa..adi maraliraadu kannaa

tana tandaataane taane tana tandetaane taane
tana tandaataane taane tana tandetaane taane

సూర్య సన్నాఫ్ కృష్ణన్--2011




సంగీతం::హరీస్ జయరాజన్
రచన::వేటూరి
గానం::నరేష్ అయ్యర్,ప్రసాంతిని

పల్లవి::

మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధాయనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధాయనే

చరణం::1

త్రాసులో నిన్నే పెట్టి
తూకానికి పుత్తడి పెడితే
తులాభారం తూగేది ప్రేయసికే
ముఖం చూసి పలికే వేళ
భలే ప్రేమ చూసిన నేను
హత్తుకోకపోతానా అందగాడా
ఓ నీడవోలే వెంబడి ఉంటా తోడుగా చెలీ
పొగవోలే పరుగున వస్తా తాకనే చెలీ
వేడుకలు కలలు నూరు వింత ఓ చెలి
మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధాయనే

చరణం::2

కడలి నేల పొంగే అందం
అలలు వచ్చి తాకే తీరం
మనసు జిల్లుమంటుంది ఈ వేళలో
తలవాల్చి ఎడమిచ్చావే
వేళ్ళు వేళ్ళు కలిపేసావే
పెదవికి పెదవి దూరమెందుకే
పగటి కలలు కన్నా నిన్ను కునుకులేకనే
హృదయమంత నిన్నే కన్నా దరికిరాకనే
నువ్వు లేక నాకు లేదు లోకమన్నదే
మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధాయనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
వెన్నెలా.. వెన్నెలా..వెన్నెలా..



Movie: Suriya S/O Krishnan
Music::Harris Jayaraj
Lyrics: Veturi
Singers: Naresh Iyer,Prasanthini
Cast::Surya,Simran & Sameera Reddy

pallavi::

monna kanipinchaavu maimarachipOyaanu
andaalatO nannu tooTlu poDichEsaavE
innenninaaLLainaa nee jaaDa poDalEka
endendu vetikaanO kaalamE vRdhaayanE
paruvaala nee vennela kanalEni naa vEdana
ee poddE naa tODu vacchEy ilaa
Urantaa choosElaa avudaam jata
ee poddE naa tODu vacchEy ilaa
Urantaa choosElaa avudaam jata
monna kanipinchaavu maimarachipOyaanu
andaalatO nannu tooTlu poDichEsaavE
innenninaaLLainaa nee jaaDa poDalEka
endendu vetikaanO kaalamE vRdhaayanE

charanam:1

traasulO ninnE peTTi
tookaaniki puttaDi peDitE
tulaabhaaram toogEdi prEyasikE
mukham choosi palikE vELa
bhalE prEma choosina nEnu
hattukOkapOtaanaa andagaaDaa
O neeDavOlE vembaDi unTaa tODugaa chelI
pogavOlE paruguna vastaa taakanE chelI
vEDukalu kalalu nooru vinta O cheli
monna kanipinchaavu maimarachipOyaanu
andaalatO nannu tooTlu poDichEsaavE
innenninaaLLainaa nee jaaDa poDalEka
endendu vetikaanO kaalamE vRdhaayanE

charanam::2

kaDali nEla pongE andam
alalu vacchi taakE teeram
manasu jillumanTundi ee vELalO
talavaalchi eDamicchaavE
vELLu vELLu kalipEsaavE
pedaviki pedavi dooramendukE
pagaTi kalalu kannaa ninnu kunukulEkanE
hRdayamanta ninnE kannaa darikiraakanE
nuvvu lEka naaku lEdu lOkamannadE
monna kanipinchaavu maimarachipOyaanu
andaalatO nannu tooTlu poDichEsaavE
innenninaaLLainaa nee jaaDa poDalEka
endendu vetikaanO kaalamE vRdhaayanE
paruvaala nee vennela kanalEni naa vEdana
ee poddE naa tODu vacchEy ilaa
Urantaa choosElaa avudaam jata
ee poddE naa tODu vacchEy ilaa
Urantaa choosElaa avudaam jata
vennelaa.. vennelaa..vennelaa..

సూర్య సన్నాఫ్ కృష్ణన్--2011




సంగీతం::హరీస్ జయరాజన్
రచన::వేటూరి
గానం::సుధా రఘునాదన్

నిదరే కల ఐనది..కలయే నిజమైనది
బతుకే జత ఐనది..జతయే అతనన్నది
మనసేమో ఆగదు..క్షణమైన తోచదు
మొదలాయే..కథే ఇలాఆఆఆఆ

నిదరే కల ఐనది..కలయే నిజమైనది
బతుకే జత ఐనది..జతయే అతనన్నది
మనసేమో ఆగదు..క్షణమైన తోచదు
మొదలాయే..కథే ఇలాఆఆఆఆ

వయసంతా వసంత గాలి..మనసనుకో..మమతనుకో
ఎదురైనది ఎడారి దారి..చిగురులతో..చిలకలతో
యమునకొకే సంగమమే..కడలి నది కలవదులే
హృదయమిలా అంకితమై..నిలిచినది.. తనకొరకే
పడిన ముడి.. పడుచోడి..ఎద లో చిరు మువ్వల సవ్వడి

నిదరే కల ఐనది..కలయే నిజమైనది
బతుకే జత ఐనది..జతయే అతనన్నది
మనసేమో ఆగదు..క్షణమైన తోచదు
మొదలాయే..కథే ఇలాఆఆఆఆ

అభిమానం అనేది మౌనం..పెదవులపై పలకదులే
అనురాగం అనేసరాగం..స్వరములకే దొరకదులే
నిన్ను కలిసిన ఈ క్షణమే..చిగురించే మధు మురళి
నిను తగిలిన ఈ తనువే..పులకరించే ఎద రగిలి
యెదుట పడి కుదుటపడే..మమకారపు నివాళి లే ఇది

నిదరే కల ఐనది..కలయే నిజమైనది
బతుకే జత ఐనది..జతయే అతనన్నది
మనసేమో ఆగదు..క్షణమైన తోచదు
మొదలాయే..కథే ఇలాఆఆఆఆ



Movie Title : Surya S/O Krishnan
Singer(s) : Sudha Raghunathan
Lyricist : Veturi
Music Director: Harris Jayaraj
Director: Gowtham Menon
Year : 2008

Lines I like :

Nidare kala ainadi..kalaye nijamainadi
bathuke jatha ainadi..jathaye atanannadi
manasemo aagadu...kshanamaina tochadu
modalaye kathe ila..

vayasantha vasanta gaali..manasanuko mamathanuko
yedurainadi yedari dhari..chugurulatho chinukanuko
yamunakoke sangamame kadali nadhi kalavadule
hrudayamila ankithamai nilichinadi tana korake
padina mude paduchode yedalo chiru muvvala savvadi

nidare kala ainadi..kalaye nijamainadi
bathuke jatha ainadi..jathaye atanannadi
manasemo aagadu...kshanamaina tochadu
modalaye kathe ila..

abhimanam anedi mounam pedavula pai palakadu le
anuragam ane swaragam swaramulake dorakadu le
ninu kalisina ee kshaname chigurinche madhumurali
ninu tagilina ee tanuve pulakarinche yeda adire
yeduta padi kuduta pade mamatanapu nivalule idi

nidare kala ainadi..kalaye nijamainadi
bathuke jatha ainadi..jathaye atanannadi
manasemo aagadu...kshanamaina tochadu
modalaye kathe ila..