Wednesday, September 12, 2007

ఇద్దరు~~ !!రాగం::రాగమాలిక!!1997




సంగీతం::AR.రహిం
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::బాంబే జయశ్రీ,: ఉన్నికౄష్ణన్
రాగం::::రాగమాలిక

(పల్లవి:::నాట)
(చరణాలు:::నీలాంబరి,మాండ్,తోడి,మోహన.)

శశివదనే శశివదనే
స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో
నీ మది తెలుపగ రావా
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చెతేటి కులుకుసిరి నీద
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చేతేటి కులుకుసిరి నీద
నవమధన నవమధన
కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వముల వాహనుడ
విడువకు మురిసిన బాట
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చంధాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీద
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చంధాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీద

మధన మోహిని చూపులోన మాండు రాగమేల
మధన మొహిని చూపులోన మాండు రాగమేల
పడుచు వాడిని కన్నవీక్షణ పంచదార కాద
కల ఇల మేఘ మాసం క్షణనికో తోడి రాగం
కల ఇల మేఘ మాసం క్షణనికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఘల కట్టినీయిల్లే


శశివదనే శశివదనే
స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో
నీ మది తెలుపగ రావా
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చంధాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీద
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చెతేటి కులుకుసిరి నీదా


నీయం వీయం యేదేలైన తనువు నిలువదేల
నీయం వీయం యేదేలైన తనువు నిలువదేల
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేల
ఒకే ఒక చైత్ర వేళ ఉరే విడి పూతలాయే
ఒకే ఒక చైత్ర వేళ ఉరే విడి పూతలాయే
అమ్రుతం కురిసిన రాతిరిలో జాబిలి హ్రుదయం జత చేరే

నవమధన నవమధన
కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వముల వాహనుడ
విడువకు మురిసిన బాట
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చంధాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీద
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చేతేటి కులుకుసిరి నీద
ఆ..ఆ..నీదా
ఆ..ఆ..నీదా
ఆ..ఆ..నీదా..ఆ....

Wednesday, September 5, 2007

విక్రమార్కుడు~~2006



సంగీతం::MM.కీరవాణి
రచన::జొన్నవిత్తుల
గానం::KS.చిత్ర,Jassie
Gift

కాలేజి పాపల బస్సు ఏసీటు చూసినా ఫ్రెష్షు
కాలేజి పాపల బస్సు ఏసీటు చూసినా ఫ్రెష్షు
బ్రేకేస్తే పెద్ద ఇష్యు మన్మధుడి డిష్యుం డిష్యుం
జింతాక చిత చిత జింతాకతా
జింతాక చిత చిత జింతాకతా
పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు
పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు
ఒళ్ళు ఎలా ఉంది చెప్పు తెగుతాది ఇంక చెప్పు
అమ్మమ్మ్మా.....
జింతాక చిత చిత జింతాకతా
జింతాక చిత చిత జింతాకతా


టెన్నిస్సు అమ్మడు కోర్టంత దున్నుడు
వంగి పాటు కొట్టింది గ్రౌండ్ అదర గొట్టింది
అబ్బో అబ్బో అబ్బో అబ్బో అబ్బ బ్బబ్బా బ్బబ్బబ్బా
దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్సు బంతుల పాపా
ఓ టెన్నిస్సు బంతుల పాపా నీ బంతుల కంతటి ఊపా

ఓ టెన్నిస్సు బంతుల పాపా నీ బంతుల కంతటి ఊపా
అది అత్తిలి తోటల కాపా నీ గుత్తుల సోకుల పీపా
జింతాక చిత చిత జింతాకతా
జింతాక చిత చిత జింతాకతా


నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే
ప్రైజు కొరకారు కిదో ఫోజు
ప్రైజు కొరకారు కిదో ఫోజు
నోవ్వెఫిడన్ను లేడే నా అంబరు పేట కేడీ
జింతాక చిత చిత జింతాకతా
జింతాక చిత చిత జింతాకతా


36,24,36 ఎఫ్ టి.వి.డ్రస్సుల్లో యమహొ లుక్సు
ఎఫ్.టి.వి డ్రస్సు ఆహ వేసుకుంటే మిస్సు
ఎఫ్.టి.వి డ్రస్సు ఆహ వేసుకుంటే మిస్సు
ముసలాడు వేసే జీన్సు అడిగాడు ఒక్క చాన్సు
జింతాత చిత చిత జింతాకతా
జింతాత చిత చిత జింతాతతా

జింతాత చిత చిత జింతాకతా
జింతాత చిత చిత జింతాతతా
నైటు డ్యూటి నర్సు కనిపెట్టి నాది ఫల్సు
నైటు డ్యూటి నర్సు కనిపెట్టి నాది ఫల్సు
ప్యాంటూడ తియ్యమంది..ప్యాంటూడ తియ్యమంది
పొడిచింది పెద్ద సూదీ.......
జింతాక చిత చిత జింతాకతా
జింతాక చిత చిత జింతాకతా

పెళ్ళి కుమార వినరా శ్రీమతి దేవతరా
పెళ్ళి కుమార వినరా శ్రీమతి దేవతరా
తరగని ప్రేమై ప్రేమే తానై తానే జీవితమై
దీపములో రూపములా స్నేహముగా సాగవయ్యా
తేడాగా చూశావో వేషాలే వేశావో

జింతాక చిత చిత జింతాకతా...జింతాక చిత చిత జింతాకతా
జింతాక చిత చిత జింతాకతా...జింతాక చిత చిత జింతాకతా
జింతాక చిత చిత జింతాకతా...జింతాక చిత చిత జింతాకతా
జింతాక చిత చిత జింతాకతా...జింతాక చిత చిత జింతాకతా

విక్రమార్కుడు~~2006



సంగీతం::MM.కీరవాణి
రచన::MM.కీరవాణి
గానం::MM.కీరవాణి,సునీత

రాత్రిన పడుకోలేదు పడుకున్నా నిదరేరాదు
నిదరొస్తే కలలే కలలు కలలోన నవ్వే నువ్వు
జుం జుం మాయా జుం జుం మాయా
ప్రేమిస్తేనే ఇంతటి హాయా
జుం జుం మాయా జుం జుం మాయా
ప్రేమిస్తేనే ఇంతటి హాయా

పగలైనా లేవలేను లేచిన బైటికి రాను
వచ్చిన నాకే నేను ఎందుకో అర్థం కాను
జుం జుం మాయా జుం జుం మాయా
ప్రేమిస్తేనే ఇంతటి హాయా
జుం జుం మాయా జుం జుం మాయా
ప్రేమిస్తేనే ఇంతటి హాయా


పొద్దుగడవ కుందిరా తస్సాదియ్యా
ఏమి పెట్టమందువే టీ కాఫియా
ఊసులేవో చెప్పచ్చుగా ఓ మగరాయ
తెల్లవార్లు కబురులే సరిపోతాయా
గీత గీసి ఆటలెన్నో ఆడచ్చయ్యా
గీత దాటాలనిపిస్తే మరి నేనేం చెయ్యా
అయ్యయ్యో బ్రహ్మయ్య నా వల్ల కాదయ్యా
నీ దూకుడు కడ్డే వెయ్యా
జుం జుం మాయా జుం జుం మాయా
ప్రేమిస్తే ఇంతటి హాయా
జుం జుం మాయా జుం జుం మాయా
ప్రేమిస్తే ఇంతటి హాయా

గడపనా నీతో గంటలకొద్ది
అయ్య బాబోయ్ ఆ తర్వాత ఏమైపోద్ది
ఐదే నిమిషాలైనా అది సరిపోద్ది
ఆశ దోసె అప్పడం ఇది ఏం బుద్ది
మరి ఎట్టా మన ప్రేమ ముదిరే కొద్ది
ముద్దులతో సరిపెట్టు బుగ్గలు రుద్ది
తర్వాత ఏమైన నా పూచి కాదని
చెబుతున్నా బల్లనుగుద్ది
జుం జుం మాయా జుం జుం మాయా
ప్రేమిస్తే ఇంతటి హాయా
తిరుపతి వెంకన్న స్వామి అన్నవరం సత్తెన స్వామి
యాదగిరి నరసింహస్వామి నాగతి ఏమిఏమి
జుం జుం మాయా జుం జుం మాయా
ప్రేమిస్తే ఇంతటి హాయా
జుం జుం మాయా జుం జుం మాయా
ప్రేమిస్తే ఇంతటి హాయా

యోగి~~2006


సంగీతం::రమణగోగుల
రచన::?
గానం::గంగా,రాజేష్

అబ్బ ఎర్రగా బుర్రగా కుర్రగా వెర్రిగా ఉన్నావు
చిర్రు బుర్రుగా గుర్రమై గుండెలో దూరావు
ముద్దు ముద్దుగా బొద్దుగా పొద్దిగా ఒద్దిగా ఉన్నావు
చిన్ని ముద్దులే రుద్దుతూ నిద్దరే చెరిపావు
నా రౌడీ నువ్వేగా నారాజా నువ్వేగా
నా చిలిపి నువ్వేగా నా ఛీ ఛీ నువ్వేగా
పడి చాచ్చాను వచ్చాను తెచ్చాను ఇచ్చాను సోకు
నన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిచ్చిపోయావు
కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పెంచమాకు
నిన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి పోతాగా
కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి కుదిరేలా


ఆరడుగుల ఎత్తున్నావు అవలీలగా గుర్తొస్తావు
అమ్మాయిలు ఎవరైనా మరి పడిపోకుండా ఉంటారా
అందరిలో నువ్వే నువ్వు అందంగా నవ్వేస్తావు
అబ్బాయిలు ఎవడైనా మరి చెడిపోకుండా ఉంటారా
అది నీ తప్పు ఇది నా తప్పు ఇక చెయ్యాలి కలిసి ఒక తప్పు
అరె ఆడోళ్ళు మొదలంటారు ఆ తప్పేదో ఇకపై నువ్వు చెప్పు
నన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిచ్చిపోమాకు
కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పెంచమాకు
నిన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి పోతాగా
కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి కుదిరేలా


నా కంటిని వద్దంటున్నా నిను చూస్తే కొట్టేస్తుంది
నా చేతిని కట్టేస్తున్నా నీ నడుమును తడిమేస్తుంది
నా నీడను నిలిపేస్తున్నా నీ వెనకే నడిచొస్తుంది
నా పైటను ఆపేస్తున్నా నీ పైకే ఎగిరొస్తుందీ
నే కాదన్నా చిటికెన వేలు నీ చెంపల్లో సొట్టను గీరింది
నేనొద్దన్నా నా కుడికాలు నీ ఊహల్లో ఎప్పుడో జారింది
నన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చిపోమాకు
కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పెంచమాకు
నిన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి పోతాగా
కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి కుదిరేలా
నా రౌడీ నువ్వేగా నారాజా నువ్వేగా
నా చిలిపి నువ్వేగా నా ఛీ ఛీ నువ్వేగా
పడి చాచ్చాను వచ్చాను తెచ్చాను ఇచ్చాను సోకు
నన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిచ్చిపోయావు