Wednesday, September 12, 2007

ఇద్దరు~~ !!రాగం::రాగమాలిక!!1997




సంగీతం::AR.రహిం
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::బాంబే జయశ్రీ,: ఉన్నికౄష్ణన్
రాగం::::రాగమాలిక

(పల్లవి:::నాట)
(చరణాలు:::నీలాంబరి,మాండ్,తోడి,మోహన.)

శశివదనే శశివదనే
స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో
నీ మది తెలుపగ రావా
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చెతేటి కులుకుసిరి నీద
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చేతేటి కులుకుసిరి నీద
నవమధన నవమధన
కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వముల వాహనుడ
విడువకు మురిసిన బాట
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చంధాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీద
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చంధాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీద

మధన మోహిని చూపులోన మాండు రాగమేల
మధన మొహిని చూపులోన మాండు రాగమేల
పడుచు వాడిని కన్నవీక్షణ పంచదార కాద
కల ఇల మేఘ మాసం క్షణనికో తోడి రాగం
కల ఇల మేఘ మాసం క్షణనికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఘల కట్టినీయిల్లే


శశివదనే శశివదనే
స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో
నీ మది తెలుపగ రావా
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చంధాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీద
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చెతేటి కులుకుసిరి నీదా


నీయం వీయం యేదేలైన తనువు నిలువదేల
నీయం వీయం యేదేలైన తనువు నిలువదేల
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేల
ఒకే ఒక చైత్ర వేళ ఉరే విడి పూతలాయే
ఒకే ఒక చైత్ర వేళ ఉరే విడి పూతలాయే
అమ్రుతం కురిసిన రాతిరిలో జాబిలి హ్రుదయం జత చేరే

నవమధన నవమధన
కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వముల వాహనుడ
విడువకు మురిసిన బాట
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చంధాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీద
అచ్చోచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చేతేటి కులుకుసిరి నీద
ఆ..ఆ..నీదా
ఆ..ఆ..నీదా
ఆ..ఆ..నీదా..ఆ....

No comments: