Showing posts with label నేనింతే~~~2008. Show all posts
Showing posts with label నేనింతే~~~2008. Show all posts
Tuesday, January 20, 2009
నేనింతే~~~2008
సంగీతం::చక్రి
రచన::కందికొండ
గానం::నిలయిని,చక్రి
నువ్వంటేనే చచ్చేంత పిచ్చి
గుండెల్లోన దూరావు గుచ్చి
ఏంచేసావో మాయల్లో ముంచి
నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి
ఎన్ కాదల్ ఉనకూ పురియుదా
నీ లవ్ యూ లవ్ యూ సొల్లుడా
ప్రేమించమంటు నను చంపేస్తావే వద్దంటున్నా వినవా
నీ హద్దు దాటి నా పై పై కొస్తే అయిపోదా ఇక గొడవా
నా మనసునే రగిలించమాకే....
నమ్మవే..ఏం చెప్పినా..నా ప్రాణమే నువ్వే
కళ్ళలో..లోగిళ్ళలో..నీ రూపమే నిండే
నువ్వంటేనే చచ్చేంత పిచ్చి
గుండెల్లోన దూరావు గుచ్చి
ఏంచేసావో మాయల్లో ముంచ
నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి
మనసులో జరిగెలే తీయనీ రాపిడీ
తనువులో మొదలయే వెచ్చనీ ఒరిపిడీ
నవ్వించేసి ఉడికిస్తవే కసి పుట్టించి కాల్చేస్తవే
పొమ్మంటుంటె రమ్మంటవే వయ్యారాలు ఒలికిస్తవే
నే వస్తుంటె మమకారమై
వెళ్తున్నావు నువు దూరమై
చంపేస్తావు పెనుభారమై...
చెల్లమే ఎన్ చెల్లమే..నినైవిల్ నీ కలందాయె
మెల్లమే ఎన్ మెల్లమే..నిగల్విల్ నీ కరిందాయె
నువ్వంటేనే చచ్చేంత పిచ్చి
గుండెల్లోన దూరావు గుచ్చి
ఏంచేసావో మాయల్లో ముంచి
నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి
పగలిలా స్వప్నమై ఏమిటీ అల్లరీ
రేయిలో ఆలాపనై చేస్తవే అలజడీ
వదిలేయంటే పెనవేస్తవే పెదవే పట్టి కొరికేస్తవే
చూపుల్తోటి చురకేస్తవే కైపెక్కించి కాటేస్తవే
నే వచ్చాను హిమబిందువై
ముంచేసెయ్ రా నువు సింధువై
కలిసుందాము అనుబంధమై...
శ్వాశమే ఎన్ శ్వాశమే..ఎన్ పేడై ఉనక్కాగా
నేసమే ఎన్ నేసమే..ఒరు వాయా ఎనక్కాగా
నువ్వంటేనే చచ్చేంత పిచ్చి
గుండెల్లోన దూరావు గుచ్చి
ఏంచేసావో మాయల్లో ముంచి
నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి
ఎన్ కాదల్ ఉనకూ పురియుదా
నీ లవ్ యూ లవ్ యూ సొల్లుడా
నేనింతే~~~2008
సంగీతం::చక్రి
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::రఘు కుంచె
Oh no no no..no no no
Oh no no no..no no no
ఏదోలా ఉందే నువ్వే లేకా ..లేకా
ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా ..ళ్ళాకా
ఏం చెయ్యాలో పాలుపోకా ..పోకా
ఉన్నా నీ కల్లో నిదర్రాకా ..రాకా
Oh no no no..no no no
నువ్వే నా సంతోషం
నువు గిల్లావే నా ప్రాణం..ప్రాణం..
I miss you..Oh I Miss you I miss you
I miss you..Oh I Miss you I miss you
ఏదోలా ఉందే నువ్వే లేకా..లేక
ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా..ళ్ళక
మిలమిల మిలమిల మెరుపుల తారా
కలలకు కళకళ చిలికిన తారా
తళతళ తళతళ తలుకుల తారా
కళకళ నగవుల చిలిపి సితారా
ఏవంటే ఎందుకంటే కారణాలే లేవంటా
నాకంటే ఇష్ఠమంటా నువ్వంటా
నా కంటి ముందే ఉంటే చాలనుకున్నా
నువు దూరమైతే ఏదో అయిపోతున్నా
Oh no no no..no no no
నువ్వే నా సంతోషం..నువు గిల్లావే నా ప్రాణం
Oh I miss you..Oh I Miss you I miss you
Oh I miss you..Oh I Miss you I miss you
ఏదోలా ఉందే నువ్వే లేకా..ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా
నిగనిగ సొగసులు కురిసిన తారా
చనువుగ మనసును తడిపిన తారా
తలపుల తలుపును కదిపిన తారా
ఎదసడి పలికిన వలపు సితారా
తేదీలే మారుతున్నా నిన్నలోనే ఉన్నానే
మనసంతా నింపుకున్నా నీతోనే
నువు దూరమయ్యే మాటెంతో చేదైనా
ఓ నింగితారా నువ్వుండాలే పైనా
Oh no no no..no no no
నువ్వే నా సంతోషం..నువు గిల్లావే నా ప్రాణం
Oh I miss you..Oh I Miss you I miss you
Oh I miss you..Oh I Miss you I miss you
ఏదోలా ఉందే నువ్వే లేకా..ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా
ఏం చెయ్యాలో పాలుపోకా..ఉన్నా నీ కల్లో నిదర్రాకా
Oh no no no..no no no
Oh no no no..no no no
Subscribe to:
Posts (Atom)