Showing posts with label దేవ్‌దాసు~~2005. Show all posts
Showing posts with label దేవ్‌దాసు~~2005. Show all posts

Friday, May 4, 2007

దేవ్‌దాసు~~2005


సంగీతన్::చక్రి
రచన::చంద్రబోస్
గానం::విజ్జి

మాయదారి చిన్నోడు
మనస్సే లాగేసిండు
నా మనస్సే లాగేసిండు
లగ్గమెప్పుడ్రా మావ అంటే
మాఘమాసం వెళ్ళేదాకా
మంచి రోజు లేదన్నాడే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
మడోనా చెప్పవే డయానా చెప్పవే
షకీల చెప్పవే..జెన్నిఫర్ చెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
మాయదారి చిన్నోడు
మనస్సే లాగేసిండు
మాయదారి చిన్నోడు
నా మనస్సే లాగేసిండు
మాఘమాసం వెళ్ళేదాకా
మంచి రోజు లేదన్నాడే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా


వరల్డ్ ట్రేడు సెంటరు కాడా సైటు కొట్టినాడే
forty eight ఫ్లోరులోన పైట పట్టినాడే
వరల్డ్ ట్రేడు సెంటరు కాడా సైటు కొట్టినాడే
forty eightఫ్లోరులోన పైట పట్టినాడే
స్పీడింగు రీడింగు బిల్డింగు కూలక ముందు
బిల్డప్ ఇచ్చినాడే
కూలిన తర్వాత కూలబడ్డాడే
ఎప్పుడ్రా మావా అంటే
బిన్‌లాడెన్ దొరికే దాక
బ్రహ్మముళ్ళు పడవన్నాడే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
కరీనా చెప్పవే కాజోల్ చెప్పవే
అమీషా చెప్పవే బిపాస చెప్పవే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా..

యూనివర్శల్ స్టూడియోలో
వరస కలిపినాడే
సినిమా కేసినసెట్టింగుల్లో చెంపగిల్లినాడే
యూనివర్శల్ స్టూడియోలో
వరస కలిపినాడే
సినిమా కేసినసెట్టింగుల్లో చెంపగిల్లినాడే
పడవల్లో ఓడల్లో నా ఒళ్ళో తన ఒళ్ళోలాగించిందే
మాయల్లోనా మనసంతా ముంచేసిందే
పెళ్ళెప్పుడ్రా మావ అంటే టైటానిక్ తేలేదాకా
తగినగడియ లేదన్నాడే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
శ్రియ చెప్పవే త్రిష చెప్పవే చార్మి చెప్పవే జెనిలియా చెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఎరుపంటే నాకిష్టం పసుపంటే తనకిష్టం
పులుపంటే నాకిష్టం తీపంటే తనకిష్టం
ఒరేయ్ అంటే నాకిష్టం ఒసేయ్ అంటే తనకిష్టం
నీయబ్బాఅంటే నాకిష్టం ఏబాబు అంటే తనకిష్టం
కోటా కిష్టం చేతన కిష్టం
ఒకరంటే ఒకరికి ఇష్టం వాడంటే ఇష్టం ఇష్టం
దేవదాసంటేనే..ఇష్టం..ఇష్టం..

Thursday, May 3, 2007

దేవ్‌దాసు~~2005



సంగీతం::చక్రీ
రచన::చంద్రబోస్
గానం::చక్రీ,రేవతి

నా పండు నా బుజ్జి నా కన్నా నా నాన్నా
పండు బుజ్జి కన్నా నాన్నా బంగారం
బంగారం బంగారం నీకై వేచానే...
బంగారం బంగారం నిన్నే చేరానే
నీ పలుకే వినబడుతుంటే..
నా చెవులే కనులవుతుంటే...
మాటలకే రూపొస్తుంటే
నీ ఉనికే కనబడుతుంటే
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగి పోయానే
ఏయే...ఏయే...ఏయే...ఏయే...
బంగారం బంగారం నీకై వేచానే...

జిగిజిగి జిగిథా జిగిజిగి జిగిథా
బంగారం బంగారం నిన్నే చేరానే..ఏ...
పాబాబా పపప్ప బాబాబా
పప్పాప్పాప్పప్పా..పప్పాపా
రప్పపా...


కాయలైనా కనులలోనా
ఊరుపూతే రత్తే రత్తే రత్తే రత్తే..ననననా..
భారమైనా కాళ్ళలోనా
రెక్కలొచ్చే రత్తే రత్తే రత్తే రత్తే..ఆహా..
రక్త్తం బదులు అణూవుల్లోనా
అమృతమేదో ప్రవహించే..ఉహూ..
దేహం నుంచి వీధుల్లోకి
విద్యుత్ ఏదో ప్రసరించే..అమ్మో
నువ్వంటే నా వెంటే నా కంటే కాలాన్ని
కెన్నెన్నో తాళాలు వేస్తానే..ఏ..
త్తత్త్థై..బంగారం..బంగారం
నీకై వేచానే..ఏ..
నా పండు నా బుజ్జి నా కన్నా నా నాన్నా


దస్తలాంటి బ్రతుకులోనా
బదులు దొరికే రత్తే రత్తే రత్తే ఉహూ..
పేదదైనా యెదకు ప్రేమ
నిధులు దొరికే రత్తే రత్తే రత్తేఅబ్బో..
ఇప్పటికికిప్పుడు ఉప్పెన తెచ్చే
సంతోషాలే ఎదురొచ్చే..అఛ్చా
తిప్పలు తప్పని స్వర్గాలుండే
సామ్రాజ్యాలే కనిపించే..అబ్భా..
నువ్వుంటే నా వెంటే నా కంటే దేవుళ్ళు
కెన్నెన్నో వరాలు ఇస్తానే
బంగారం..బంగారం..
నీకైవేచానే..
నీ పలుకే వినబడుతుంటే..
నా చెవులే కనులవుతుంటే...
మాటలకే రూపొస్తుంటే
నీ ఉనికే కనబడుతుంటే
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగి పోయానే
ఏ...ఏ...ఏ......
బంగారం..బంగారం..
నీకైవేచానే..

తణక్ తణక్..
బంగారం..బంగారం..
నీకైవేచానే..ఏ..ఏ..