Showing posts with label భారతీయుడు--1996. Show all posts
Showing posts with label భారతీయుడు--1996. Show all posts
Tuesday, January 17, 2012
భారతీయుడు--1996
సంగీతం::రెహమాన్
రచన::
గానం::హరిహరన్,హరిణి
టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన
డిజిటల్ లొ చెక్కిన స్వరమా ఎలిజిబెత్ టైలర్ తరమా
జాకిర్ హుస్సై తబలా నువ్వేనా సోన సోన నీ అందం చందనమేనా
సోన సోన నువు లేటెస్త్ సెల్లులర్ ఫొనా కంప్యూటర్ తొ నిన్ను ఆ బ్రహ్మే మలిచేనా
టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన
నువు లేని నాడు ఎండే వుండదులె చిరు చినుకె రాలదులె
నువు లేని నాడు వెన్నెల విరియదులె నా కలలె పండవులె
నీ పేరే చెపితె శ్వాస పెదవి సుమగంధం అవును చెలి
నువు దూరమైతె వీచె గాలే ఆగిపొవునే
నువు లేక పోతే జరులె వుండవులే తుంటరి అందం వుండదులే
నువు రాకపోతే ప్రాణం నిలవదులే వయసుకు ఆకలి పుట్టదులే
నీవే నదివై నన్ను రోజు నీలొ ఈదులాడని
సిగ్గెస్తుంటె నీ కురులతొ నిన్నే దాచేసుకొ
టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన
నీ పేరు ఎవరు పలుకగ విడువనులే ఆ సుఖము వదలనులే
నీ జల్లొ పూలు రాలగ విడువనులె ఆ ఎండకు వదనలులే
ఏ కన్నే గాలే నాదే తప్ప నిను తాకనివ్వను ఏనాడూ నిన్ను పలుకనివ్వను
నువ్వెల్లె దారి పురుషులకు వదనలులే పర స్త్రీలను విడవనులె
నీ చిలిపి నవ్వు గాలికి వదలనులే ఎద లోయల పదిలములే
షౌ రూముల్లొ స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను వీచె నిన్ను కలలొ సైతం దాటనివ్వను
టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన
డిజిటల్ లొ చెక్కిన స్వరమా ఎలిజిబెత్ టైలర్ తరమా
జాకిర్ హుస్సై తబలా నువ్వేనా సోన సోన నీ అందం చందనమేనా
సోన సోన నువు లేటెస్త్ సెల్లులర్ ఫొనా కంప్యూటర్ తొ నిన్ను ఆ బ్రహ్మే మలిచేనా
Subscribe to:
Posts (Atom)