Showing posts with label సింహా--2010. Show all posts
Showing posts with label సింహా--2010. Show all posts

Sunday, July 19, 2015

సింహా--2010

సంగీతం::చక్రి
రచన::భాస్కరభట్ల రవికుమార్
గానం::కునాల్ గుంజన్ వాలా,టీనా కమల్
Cast::Nandamoori Baalakrishna,Nayanataara.

పల్లవి::

జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ??
ఎహ్ వచ్చెయ్ వచ్చెయ్ గట్టు చాటుకి చమటెక్కిస్తా తెల్ల చీరకి
సర్లే అంటె ఒక్క పుటకి కావలంట మాటి మాటికీ
అరేయ్ అందాలే దాచోద్దె హైసలకడి దాటికి
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ??

చరణం::1

సోయగాల సంపదే హైలైటు
ఎలా పెంచినావొ చెప్పవె సెక్రేటు
కౌగిలింత ఒక్కటె టబులెట్టు
నిన్ను పట్టుకున్న ఫీవరే హంఫట్టూ
వరెవా నువ్వు ఇంత తేరగా ఇస్తుంటే తిమ్మిరే తిర్చేసుకొనా
ఇస్ లా మన్నిస్త నిస్ గా లాగిస్తే వయసునే వడ్డించుకోనా
ఎ బరిలొ నదేలే గెలుపు
హే త్వరగ ముసేయి తలుపు
చలో న రాణి నువ్వే లే మల్లెపుల్ల కొటకీ
జానకీ జానకీ
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ??

చరణం::2

లిప్పు తోటి లిప్పుకే లింకెట్టు..ఇక మొగుతాయ్ యవ్వనాల ట్రాంపెట్టు
మాయదారి సిగ్గులే కప్పెట్టు..జరా ఒంటిలోనా ఎక్కడో విప్పెట్టు
జోరుగా నే పైట జారగా ఈ పుటా జాతరే నా గుండెలోనా
ఎహ్ ఆగలేనంటుంటే ఆపుగా చూస్తుంటే ఆకలే తీర్చేసిపోనా
ఎక్ ఎగిరే నీ ఒంటి బిరుపూ
అహ్ పరువాలే పట్టు బలుపు
మరి లఏటైతే బాగోదే లేటు నైటు ఆటకి
జానకీ జానకీ
come on Baby..come on..హ
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ??
దేనికీ??

Simha--2010
Music::Chakri
Lyricist::Bhaskarabhatla Ravi Kumar
Singer's::Kunal Gunjanwala,Tina Kamal
Cast::Nandamoori Baalakrishna,Nayanataara.
:::

janaki janaki janaki ekadiki potave janaki
janaki janaki janaki ekadiki potave janaki
deniki deniki deniki enakenake  padatavu deniki
eh vachei vachei gatu chatuki chamatekista teela chiraki
sarle ante oka putaki kavalanta mati matiki
arey andale dachode hisalakadi datiki
janaki janaki janaki ekadiki potave janaki
deniki deniki deniki enakenake  padatavu deniki

:::1

soyagaala sampade highletuu
ela penchivo chepave secretuu
kavgilintha okate tabuletu
ninu patukuna feveree hamphatu
vareva nuvu intha teragaa 
istunte timire tircheskonaa
ice la manista naise ga 

laagiste vayasunee vadinchukona
ee bari lo nade lee gelupu
he tavragaa musai thalupu
chalo na rani nuvele malepuula kotaki
janaki..janaki
janaki janaki janaki ekadiki potave janaki
deniki deniki deniki enakenake  padatavu deniki

:::2

lipu thoti lipuke linketu..eka mogutai yavanaala trametu
mayadari sigule kapetu..jaraa omtiloona ekado vipetu
joruga ne paita jaaraga ee puta jataree naa gundelonaa
eh agalenamtumte apuga chustunte akalee tirchesiponaa
eh egire ne omti birupuu..ah paruvalee patu balupu
mari lateaite bagode lateu nightu aataki
janaki..janaki
come on baby..come on ah
janaki janaki janaki ekadiki potave janaki
deniki deniki deniki enakenake  padatavu deniki..deniki

Saturday, July 19, 2014

సింహా--2010

సంగీతం::చక్రి
రచన::చంద్రబోస్
గానం::హరిహరన్ , కౌసల్య
Cast::Nandamoori Baalakrishna,Nayanataara.

పల్లవి::

బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా
బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా
శ్వాశించలేను నిను చూడకుండా
జీవించలేను నిను చేరకుండా
ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు
ప్రేమంతరాగాలు పలికించు ప్రియుడ
గోరంత విరహాలు కొండంత మురిపాలు
జల్లంత జలసాలు జరిపించు ఘనుడ
నీ అడుగు జాడ అది నాకు మెడ
బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా

చరణం::1

ఈ మహారాజు చిరునవ్వునే నా మణిహార మనుకొందున
ఈ వనరాణి కొనచూపునే నా ధన దాన్యమనుకొందున
నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం వొడిలో గుడిలో వల్లించనా
నువ్వై నావే గాయత్రి మంత్రం పగలు రేయి జపియించనా
నీ కరుణ కిరణాలు హృదయాన ఉదయాలు
నీవెంటే నామనుగడ నీగుండె నా తలగడ
బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా

చరణం::2

నీ మీసాల గిలిగింతకే ఆ మోసాలు మొదలాయేనా
నీ మునివేళ్ళ తగిలింతకే ఆ మునిమాపు కదలాయేనా
నీకే నీకే సోగాసాభిషేకం నిముషం నిముషం చేయించనా
నీతో తనువు మనసు మమేకం మనదోలోకం అనిపించనా
సంసార కావ్యాలు సంస్కార కార్యాలు
కలగలుపు గుణవంతుడ కలియుగపు భగవంతుడా
బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా

Simha--2010
Music::Chakri
Lyricist::Chandrabose
Singers::Hariharan,Kousalya
Cast::Nandamoori Baalakrishna,Nayanataara.
:::

Bangaru konda marumalle danda
Manasina anda nuvvera
Kanupapa ninda neeroopu ninda
Na brathuku panda raavera
Swashinchalenu ninu choodakunda
Jeevinchalenu ninu cherakunda
Ekantha sarasalu sayanthra saradaalu
Premantharaagalu palikinchu priyuda
Gorantha virahalu kondantha muripaalu
Jallantha jalasalu jaripinchu ghanuda
Nee adugu jaada adi naaku meda
Bangaru konda marumalle danda
Manasina anda nuvvera
Kanupapa ninda neeroopu ninda
Na brathuku panda raavera

:::1

Ee maharaaju chirunavvune
Naa manihaara manukonduna
Ee vanaraani konachoopune
Naa dhana dhaanyam anipinchanaa
Nuvve nuvve narasimha sthothram
Vodilo gudilo vallinchanaa
Nuvvai naave gaayathri manthram
Pagalu reyi japiyinchana
Nee karuna kiranaalu 
Hrudayaana udayaalu
Neevente naa manugada 
Neegunde naa thalagada
Bangaru konda marumalle danda 
Manasina anda nuvvera
Kanupapa ninda neeroopu ninda 
Na brathuku panda raavera

:::2

Nee meesaala giliginthake
Aa mosaalu modalaayena
Nee munivella thagilinthake
Aa munimaapu kadalaayenaa
Neeke neeke sogasaabhishekam
Nimusham nimusham cheyinchanaa
Neetho thanuvu manase mamekam
Manadoolokam anipinchanaa
Samsaara kaavyaalu samskaara kaaryaalu
Kalagalupu gunavanthuda
Kaliyugapu bhagavanthuda
Bangaru konda marumalle danda
Manasina anda nuvvera
Kanupapa ninda neeroopu ninda
Na brathuku panda raavera