Sunday, November 6, 2016

జనతా గ్యారేజ్--2016



సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్యశాస్త్రీ  
గానం::శంకర్‌మహాదేవన్ 
తారాగణం::జునియర్ N.T.R. శమంత,నిత్య మెనన్,మోహన్‌లాల్.

పల్లవి::

ఫ్రణామం ఫ్రణామం ఫ్రణామం
ప్రభాత సూర్యుడికీ ఫ్రణామం
ఫ్రణామం ఫ్రణామం ఫ్రణామం
సమస్త ప్రకృతికి ఫ్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
ప్రతీ సృష్టి చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం 
విశ్వంతో మమేకం ప్రయాణం

ఫ్రణామం ఫ్రణామం ఫ్రణామం
ప్రభాత సూర్యుడికీ ఫ్రణామం
ఫ్రణామం ఫ్రణామం ఫ్రణామం
సమస్త ప్రకృతికి ఫ్రణామం

చరణం::1

మన చిరునవ్వులే పూలు..నిట్టూర్పులే తడి మేఘాలు
హృదయమే గగనం రుధిరమే..సంద్రం ఆశే పచ్చదనం
మారే ఋతువుల వర్ణం..మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం..మనలో ప్రతిబింబం
నువ్వెంత నీనేంత రవ్వంత..ఎన్నో ఎల్లదీ సృష్టి చరిత్ర
అనుభవమే దాచిందీ..కొండంత
తన అడుగుల్లో అడుగేసే..వెళదాం జనమంతా 

ఫ్రణామం ఫ్రణామం ఫ్రణామం
ప్రభాత సూర్యుడికీ ఫ్రణామం
ఫ్రణామం ఫ్రణామం ఫ్రణామం
సమస్త ప్రకృతికి ఫ్రణామం

చరణం::2

ఎవడికి సొంతమిదంతా..ఇది ఎవ్వడు నాతిన్ పంట
ఎవడికివాడు నాదెహక్కని చెయ్యేస్తే ఎట్టా
తరములనాటి కధంతా మన తదుపరి..మిగలాలంట
కదపక చెరపక పదికాలలిది కాపాడాలంట
ప్రేమించే పెద్దమ్మే ఈవిశ్వం
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నెర్రె కన్నీరై ఓకొంచెం
తల్లడిల్లిందొ ఈతల్లి ఏ ఓక్కారూ మిగలం

ఫ్రణామం ఫ్రణామం ఫ్రణామం
ప్రభాత సూర్యుడికీ ఫ్రణామం
ఫ్రణామం ఫ్రణామం ఫ్రణామం
సమస్త ప్రకృతికి ఫ్రణామం

JanataGarage--2016
Music director::Devi Sri Prasad
Lyrics::Ramajogayyasastry
Singer::Shankar Mahadevan
Cast & Crew::Jr. NTR,Samantha,Nithya Menen,Mohanlal

:::::::::::::::::::

Pranamam pranamam pranamam
Prabhatha suryudiki pranamam
Pranamam pranamam pranamam
Samastha prakruthiki pranamam
Pramodham pramodham pramodham
Prathi srusti chitram pramodham
Prayanam prayanam prayanam
Viswamtho mamekam prayanam

Pranamam pranamam pranamam
Prabhatha suryudiki pranamam

::::1

Mana chirunavvule poolu
Nittoorpule thadi meghalu
Hrudayame gaganam
Rudhirame sandram
Aase pachadanam
Mare ruthuvula varnam
Mana manasula bhavodvegam
Sariga choosthe prakruthi motham
Manalo prathibimbam
Nuvventha nenentha ravvantha
Enno yelladi srusti charitha
Anubhavame dachindi kondantha
Thana adugullo adugesi
Veladham janmantha

Pranamam pranamam pranamam
Prabhatha suryudiki pranamam
Pranamam pranamam pranamam
Samastha prakruthiki pranamam

::::2

Yevadiki sonthamidantha
Idi evvadu natina panta
Evadiki vaadu nade hakkani
Cheyyesthe yetta
Tharamula nati kadantha
Mana thadupari migalalanta
Kadhapaka cherapaka
Padhikaalalidhi kaapadaalanta
Preminche peddamme ee vishwam
Ishtamga gundeku hathukundam
Kannerrai kanneerai o konchem
Thalladillindo ee thalli
Ye okkadu migalam

Pranamam pranamam pranamam
Prabhatha suryudiki pranamam
Pranamam pranamam pranamam
Samastha prakruthiki pranamam

Sunday, October 30, 2016

సరైనోడు--2016



సంగీతం::S.S.థమన్
రచన::శ్రీమణి
గానం::జుబియల్, సమీర

పల్లవి::

సజనా.
తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వనీ
రాశా రాశా నీకే ప్రేమనీ
రాశా రాశా నువ్వే ప్రేమనీ

ధమ్ ధమ్ ధమ్ దదమ్ ధమ్
ఆనందం ఆనందం
నీలా చేరింది నన్ను
వందేళ్ల అనుబంధం

నా ఊపిరే నిలిపేవురా
నా కళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా
మనస్సునే పిలిచావురా
నా లోకమై పోయావురా
వెయేళ్ళు నాతో ఉండరా

తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వనీ
రాశా రాశా నీకే ప్రేమనీ
రాశా రాశా నువ్వే ప్రేమనీ


ఏదేదో ఏదో..ఏదో ఇది
ఏనాడు నాలో లేనిది
నీపైనే ప్రేమయిందే చెలీ

నా ఊపిరే నిలిపేవురా
నా కళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా
మనస్సునే పిలిచావురా
నా లోకమై పోయావురా
వెయేళ్ళు నాతో ఉండరా

ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందిరా
ఇకపైనా నువ్వా లోటే తీర్చాలిరా
ఇన్నాళ్ళు కన్నీల్లెందుకు రాలేదనీ
నువు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా

నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా
చిన్ని గుండెల్లో దాచి పెట్టుకుంటా
లెక్కలేనంతా ప్రేమ తెచ్చి నీ పైనా గుమ్మరించీ
ప్రేమించనా కొత్తగా

మనస్సునే పిలిచావురా
నా లోకమై పోయావురా
వెయ్యేళ్ళు నాతో ఉండరా

తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వనీ
రాశా రాశా నీకే ప్రేమనీ
రాశా రాశా నువ్వే ప్రేమనీ

Sarainodu--2016
Music::S.S.Thaman
Lyrics::Sreemani
Singer's::jubiyal,Sameera
Cast:: Allu Arjun, Rakul Preet Singh

:::::::::::::::::::

sajanaa

telusaa telusaa prEminchaanani
telusaa telusaa praaNam nuvvanii
raaSaa raaSaa neekE prEmanii
raaSaa raaSaa nuvvE prEmanii

dham dham dham dadam dham
aanandam aanandam
neelaa chErindi nannu
vandELla anubandham

naa oopirE nilipEvuraa
naa kaLLalO nilichaavuraa
naa prEmanE gelichaavuraa
manassunE pilichaavuraa
naa lOkamai pOyaavuraa
veyELLu naatO unDaraa

telusaa telusaa prEminchaanani
telusaa telusaa praaNam nuvvanii
raaSaa raaSaa neekE prEmanii
raaSaa raaSaa nuvvE prEmanii


EdEdO EdO..EdO idi
EnaaDu naalO lEnidi
neepainE prEmayindE chelii

naa oopirE nilipEvuraa
naa kaLLalO nilichaavuraa
naa prEmanE gelichaavuraa
manassunE pilichaavuraa
naa lOkamai pOyaavuraa
veyELLu naatO unDaraa

innaaLLu naakEm lOTO telisindiraa
ikapainaa nuvvaa lOTE teerchaaliraa
innaaLLu kanneellenduku raalEdanii
nuvu dooram avutoo unTE telisindiraa

ninnu puvvullO peTTi choosukunTaa
chinni gunDellO daachi peTTukunTaa
lekkalEnantaa prEma techchi 
nee painaa gummarinchii
prEminchanaa kottagaa

manassunE pilichaavuraa
naa lOkamai pOyaavuraa
veyyELLu naatO unDaraa

telusaa telusaa prEminchaanani
telusaa telusaa praaNam nuvvanii
raaSaa raaSaa neekE prEmanii
raaSaa raaSaa nuvvE prEmanii

Wednesday, September 7, 2016

ఎవడు--2013



సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::రంజిత్, మమతా శర్మ

::::::::::::::::::::::::::::::::::::

హే గాజువాక సెంటరు కాడా
గాజుల కొట్టు గంగారావు
గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు
సైజె చూస్తా రమ్మంటు నా చేతులు గిల్లాడో

అయ్యో పాపం అయ్యో పాపం

హెయ్ జువ్వలపాలెం జంక్షన్ కాడా
ఆ టైలరు షాపు టైగర్ బాబు
అర్రెయ్...జువ్వలపాలెం జంక్షన్ కాడా
టైలరు షాపు టైగర్ బాబు
చూపులతోనె సుట్టుముట్టి కొలతలు తీశాడే

అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం

ఖద్దరు షేక్ ఖాజవలి అత్తరు లెక్కన మత్తే జల్లి
ఆడ ఈడ తేడ తేడ చేశాడే అయ్యొ పాపం
మిర్చి హొటలు మున్నాగాడు
పౌల్ట్రి ఫారం  పండుగాడు
బూటీ పార్లర్ బంటి గాడు
చీకటైతె చాలు పిట్టగోడ దూకుడే

హెయ్ అయ్యో పాపం
హే అయ్యో అయ్యో పాపం
అర్రె అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో పాపం

ఆ తింగరి మల్లిగాడు మా దగ్గర చుట్టం వాడు
వెళ్దాం పద ఐమక్స్ అంటు టికెట్టు తీశాడు
తీర క్లైమక్స్ అయ్యెలోనే  నన్ను యక్స్-రెయ్ తీశాడు
ఏ చాల్లె టక్కుటమారి చెప్పమాకెయ్ కాకమ్మ స్టోరి
ఇంటర్వెల్ కు నీకు ఇంకొ పార్టి సెట్టైపొయాడు
పాపం టికెట్టు తీసిన మల్లిగాడు బుక్కైపోయాడు
ఒయ్ అమాయకంగా ఉండేదాన్ని
అమ్మాయిల్లో  కొత్తరకాన్ని
హయ్యొరామ నాపై ఇన్ని నింధలు ఎందుకని
హెయ్ జంతరు మంతరు కంత్రి రాని
ఎక్కువలన్ని తక్కువ కాని
నీ ఫ్రంట్ బ్యాకు హిస్టరి మొత్తం తెలిసిన కుర్రాడ్ని
మా అమ్మతోడు నానమ్మతోడు
ఊరికి వచ్చిన మైసమ్మతోడు
ఏ పాడుమచ్చ ఎరగదు ఈడు
అయిన గాని నన్నీ పోరగాడు నమ్మడే

హెయ్ అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో  పాపం

హే స్టూడెంట్ కుర్రగాడు మా పక్కింట్లో ఉండేవాడు
ఇంగ్లీష్ నాకు నేర్పిస్తానంటూ ట్యూషన్ పెట్టాడు
తీరా ఇంటికి పోతే ఇంగ్లీష్ ముద్దుల టెన్షన్ పెట్టాడు
ఏలెడు పిల్లోడె వాడు LKG చదివే వాడు
నీలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడైపోతాడు
పచ్చి పిందంటి వాడు నీ చూపు సోకి పండిపోతాడు
అంతో ఇంతో అందంగా ఉంటా
ఆయస్కాంతాన్నే మింగేసి ఉంటా
అందరి కళ్ళు నా మీద పడితే అరిగి పోతుందే
అక్కడ ఇక్కడ ఎవ్వరికంట ఎక్కువే నువ్వు చప్పవే గుంట
నీకంత సీన్ సినిమా లేదు తెలుసుకోమన్నా
ఒలమ్మోలమ్మో వీడెక్కడోడే నా నెత్తికెక్కి తైతక్కలాడే
ఏ మాట అన్నా వేడెక్కుతాడే వీడి జోలికెళితే
వీపు మోత మోగుడే

హెయ్ అయ్యో పాపం
హే అయ్యో అయ్యో పాపం
అర్రె అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో పాపం

ఎవడు--2013




సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్
రచన::కృష్ణ చైతన్య
గానం::దేవీ శ్రీ ప్రసాద్,సుచిత్ సురేషన్

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ఫ్రీడమ్..ఫ్రీడమ్
పొగరు పోటి మాదే వయసు వేడి మాదే
ఎదిగే హక్కు మాదే వేధం వేగం మాదే
పోరు పంతం మాదే ఉడికె రక్తం మాదే
గెలిచే నైజం మాదే ఈ సిద్దాంతం మాదే
ఎవడెంత ఐన భయమే ఎరుగని
యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే

ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..టచ్ చేస్తే చేస్తాం అంతం

తెల్లని కాగితం రాసుకో  జీవితం
ఏదిర శాశ్వతం కీర్తిరా నిరంతరం
నీ తెగువే చూపైన నీ గాధను చాటెయ్ నా
తెలుగు వీర లేవరా
నీ ధాటికి ఎవరైన నీకెదురే నిలిచేన
నిన్నె నువ్వు నమ్మావంటే లోకం నీదేరా

ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..టచ్ చేస్తె చేస్తాం అంతం

ఎందరో ఆశకి కొందరే ఊపిరి
అందులో ఒకడివై వెలగర వెయ్యేలకి
ఏలేసే రాతుంటె ఏ ఊర్లో నువ్వున్న
వెతుకుతారు చూడరా
నీ చూపుకి మాటుంటె ఆ మాటకు ఊపుంటే
ఎవడో ఎపుడో చరితకు పునాదే నువ్వేరా

ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..టచ్ చేస్తె చేస్తాం అంతం

Tuesday, September 6, 2016

Devudu Chesina Manushulu--2012



Music::Raghu Kunche
Lyricis::Bhaskarabhatla Ravikumar
Singer's:: Adnan Sami,Joanna
taaraagaNam::ravitEja,iliyaana,Prakaashraaju,Bramhanandam,Kovai Sarala,Subbaraaju,Ali 

::::::::::::::::::::::::::::

Nuvvante chala istam
naakkuda
ne enna romba istam
ennakkuda
hey hum ko tumse pyaar hai
mujhko bhi
Im fallen heart for you baby
so am I

Innaalluga unna mounam
maatada mantunnadhe
nuvvele naakinka sarvam
anukunte naaloni pranam lechi vasthunnadhe
nuvvante chala chala chala chala chala istame
naakkuda

Nuvvante chala istame
naakkuda
Im fallen heart for you baby
so am I

Merupulane yerukunta ne kannullo
vennelane thodukunta nee chirunavvullo
oopirine marichipotha nee oohallo
aavirila maripotha nee arachethullo

Poddasthamanam ninne chusthu gadapalani undhe
ninnu ethukoni garabanga thippalani undhe
nee thalapula vaana lo thadavadamante
chala chala chala chala chala chala chala istameeee

Oka lanti hai undhe nee matallo
vintune jaarukunta nenu nee maikam lo
noorellu daachukunta naa gundello
nanu nene chusukunta nee santhosham lo

vuyyalanai nenu neke jolani padalani undhe
kanneru leni lokam neku chupalani undhe
nee chelimini vidichika bathakadam ante
chala chala chala chala chala chala kastam le
naakkuda
Nuvvante chala istame
naakkuda
ne enna romba istame
ennakkuda
hey hum ko tumse pyaar hai
mujhko bhi
Im fallen heart for you baby
so am I
innaalluga unna mounam
maatada mantunnadhe
nuvvele naakinka sarvam
anukunte naaloni pranam lechi vasthunnadhe
nuvvante chala chala chala chala chala istame
nuvvante chala istame
naakkuda...

Monday, September 5, 2016

దేవుడు చేసిన మనుషులు--2012



సంగీతం::రఘుకుంచె 
రచన::భాస్కరభట్ల రవికుమార్
గానం::సుచిత్ర
తారాగణం::రవితేజ,ఇలియాన,ప్రకాష్ రాజ్,బ్రహ్మానందం,కోవై సరళ,సుబ్బరాజు,ఆలీ.

పల్లవి::

That guy…
Do you know What he is doing to me

డిస్టర్బ్..చేస్తన్నాడే
డిస్టర్బ్..చేస్తన్నాడే
డిస్టర్బ్ చేస్తన్నాడే..దొంగపిల్లగాడు
సతాయిస్తున్నాడే..చిచ్చుబుడ్డిగాడు
కల్లోకొస్తున్నాడే..రేతిరంతా ఈడు
పిచ్చెక్కిస్తున్నాడే..అమ్మ కంతిరోడు
ఊరికే...ఊరుకోడే
బొత్తిగా...తుంటరోడే
నవ్వుతా...గిల్లుతాడే..ఏఏఏ
నన్నిలా...బతకనీడే..ఏఏఏ
అబ్బో వీడికంత సీను ఉందా..అనుకున్న గానీ
బాబోయ్ లవ్లోకి దింపాడే..ఏఏఏఏఏ

డిస్టర్బ్...చేస్తన్నాడే
డిస్టర్బ్...చేస్తన్నాడే
డిస్టర్బ్ చేస్తన్నాడే..దొంగపిల్లగాడు
సతాయిస్తున్నాడే..చిచ్చుబుడ్డిగాడు
కల్లోకొస్తున్నాడే..రేతిరంతా ఈడు
పిచ్చెక్కిస్తున్నాడే అమ్మ కంతిరోడు

చరణం::1

ఎటేపెల్తే అటు..వచేస్తడే
గుడ్లూ మిటకరించి..చూసేస్తడే
గండు చీమలాగ..పట్టేస్తడే
ఎంత తిట్టుకున్న..నచ్చేస్తడే

ఎటేపెల్తే అటు..వచేస్తడే
గుడ్లూ మిటకరించి..చూసేస్తడే
గండు చీమలాగ..పట్టేస్తడే
ఎంత తిట్టుకున్న..నచ్చేస్తడే

తిరగా మరగా..తిప్పేస్తడే
తిన్నగా..ఒళ్లోకొచ్చేస్తడే
పగలూ రాత్రీ..తేడాలేదే
పొలమారించీ..చంపేస్తడే

డిస్టర్బ్...చేస్తన్నాడే
డిస్టర్బ్...చేస్తన్నాడే

చరణం::2

చూపుల్తోనే ఈడు..మింగేస్తడే
చూయింగ్ గమ్ములాగ..నమిలేస్తడే
చున్నీలాగ..నను చుట్టేస్తడే
ఛూ..మంత్రమేదో..వేసేస్తడే

చూపుల్తోనే ఈడు..మింగేస్తడే
చూయింగ్ గమ్ములాగ..నమిలేస్తడే
చున్నీలాగ..నను చుట్టేస్తడే
ఛూ..మంత్రమేదో..వేసేస్తడే

అక్కడా ఇక్కడా..చెయ్యేస్తడే
అతలాకుతలం..చేసేస్తడే
నాలో నాకే..తగువెట్టేసీ పొగలు
సెగలు..పుట్టిస్తడే..ఏఏఏఏఏ

డిస్టర్బ్ చేస్తన్నాడే..సాలే గాడు
డిస్టర్బ్..చేస్తన్నాడే
డిస్టర్బ్..చేస్తన్నాడే అడ్డడ్డే
డిస్టర్బ్..చేస్తన్నాడే

Devudu Chesina Manushulu--2012
Music::Raghukunche
Lyrics::Bhaaskarbhatla Ravikumar
Singer's::Suchitra
Film Directed By::Puri Jagannadh 
Cast::Raviteja,Iliyaana,Prakaashraj,Bramhanandam,Kovai Sarala,Subbaraaju,Alii.

::::::::::::::::::::::::::::::::::

That guy......
Do you know What he is doing to me

Disturb...chEstannaaDE
Disturb...chEstannaaDE
Disturb...chEstannaaDE..dongapillagaaDu

sataayistunnaaDE..chichchubuDDigaaDu
kallOkostunnaaDE..rEtirantaa iiDu
pichchekkistunnaaDE..amma kantirODu
UrikE...UrukODE
bottigaa...tunTarODE
navvutaa...gillutaaDE..EEE
nannilaa...batakaneeDE..EEE
abbO veeDikanta seenu undaa..anukunna gaanii
baabOy lavlOki dimpaaDE..EEEEE

Disturb...chEstannaaDE
Disturb...chEstannaaDE
Disturb..chEstannaaDE..dongapillagaaDu

sataayistunnaaDE..chichchubuDDigaaDu
kallOkostunnaaDE..rEtirantaa iiDu
pichchekkistunnaaDE amma kantirODu

::::1

eTEpeltE aTu..vachEstaDE
guDluu miTakarinchi..choosEstaDE
ganDu cheemalaaga..paTTEstaDE
enta tiTTukunna..nachchEstaDE

eTEpeltE aTu..vachEstaDE
guDluu miTakarinchi..choosEstaDE
ganDu cheemalaaga..paTTEstaDE
enta tiTTukunna..nachchEstaDE

tiragaa maragaa..tippEstaDE
tinnagaa..oLlOkochchEstaDE
pagaluu raatrii..tEDaalEdE
polamaarinchii..champEstaDE

Disturb...chEstannaaDE
Disturb...chEstannaaDE

::::2

choopultOnE iiDu..mingEstaDE
chooyingm gammulaaga..namilEstaDE
chunneelaaga..nanu chuTTEstaDE
Choo..mantramEdO..vEsEstaDE

choopultOnE iiDu..mingEstaDE
chooyingm gammulaaga..namilEstaDE
chunneelaaga..nanu chuTTEstaDE
Choo..mantramEdO..vEsEstaDE

akkaDaa ikkaDaa..cheyyEstaDE
atalaa kutalam..chEsEstaDE
naalO naakE..taguveTTEsii pogalu
segalu..puTTistaDE..EEEEE

Disturb chEstannaaDE..saalE gaaDu
Disturb..chEstannaaDE
Disturb..chEstannaaDE aDDaDDE
Disturb..chEstannaaDE

Wednesday, February 24, 2016

లెజండ్::2014



శంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::రామ జోగయ్య శాస్త్రి 
గానం::మానసి 

:::::::::::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓం సర్వాణి ఓం రుద్రాణి..ఓం ఆర్యాణి వందనం 
ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి..ఓం గీర్వాణి వందనం
ఓం సర్వాణి ఓం రుద్రాణి..ఓం ఆర్యాణి వందనం 
ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి..ఓం గీర్వాణి వందనం

పావనీ జీవతరణి..పాప సంతాపహారిణి 
నీ కృపా చైత్రసుధని..మాపైన వర్షించనీ
శాంభవి లోక జనని..త్రిభువనానందకారిణి 
చింతలవంతగనని..చిరశాంతి వెలసిల్లనీ
శ్రీ చక్రాణ అమ్మవై ఉన్న..ఆది నారాయణి 
నీ వాత్సల్యమాశ్వాదించణి..నీ..మనుసుని
||ఓం కరుణాంచి ఓం హరిణాక్షి ఓం నళినాక్షి వందనం 
ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం 

::::1

సద్జన రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి
సత్య సుభషిని నిత్య సుభాషిణి సరసిజ హాసిని శంభుసతీ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి 
ఆత్మ విలాసిని ఆర్త పరాయిని అమృత వర్షిని వేదవతి
శూల ధారిణీ శైల విహారిణి మ ఫాహి దేవి చిదానంద రూపిణి
ఓం సర్వాణి ఓం రుద్రాణి..ఓం ఆర్యాణి వందనం 
ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి..ఓం గీర్వాణి వందనం

::::2

భగవతి భర్గవి భైరవి భ్రమరి మారి మణొహరి మూకాంబే
భక్తవశంకరి భవనాశంకరి పరమ శివంకరి దుర్గాంబే..ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓంకారేశ్వరీ వరభీజాక్షరి మాన్విమహేశ్వరి జగదాంబే 
శ్రి పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఛాముండేశ్వరి భ్రమరాంభే
రౌద్రకాళి యోగమరాళి మాం పాహి గౌరిశివానంద లహరి 
ఓం కరుణాక్షి ఓం హరినాక్షి ఓం నళినాక్షి వందనం
ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం

Legend--2014
Music::Devisri Prasad
Lyrics::Ramajogayya Sastri
Singer::Pavani
Film Directed By::Boyapati Srinu
Cast::Nandamuri Balakrishna, Jagapathi Babu, Radhika Apte, Sonal Chauhan, Kalyani

:::::::::::::

Om sarvani om rudrani om aryani vandanam
Om kalyani om bramhani om geervani vandanam
Om sarvani om rudrani om aryani vandanam
Om kalyani om bramhani om geervani vandanam

Paavani jeeva tharani paapa santhapa harani
Nee krupaa chaithra sudhanee maapaina varshinchanee
Sambhavi loka janani thribhuvanaananda kaarini
Chinthalavvanthaganani chira santhi virasillanee
Sri chakraana ammavai vunna aadinaarayani
Nee vasthalyam aaswadinchanee.. Manasuni

Om sarvani om rudrani om aryani vandanam
Om kalyani om bramhani om geervani vandanam

::::1

sajjana ranjani durjana bhanjani dharma siromani hymavathi
Sathya subhashini nithya suvasini sarasija hasini sambhusathi
Aa… viswa vinodhini baktha pramodini bhagya pradayani santhinuthi
Athma vilaasini artha parayani amrutha varshini vedavathi
Soola dharini saila viharini maa paahi devi chidananda roopini

Om sarvani om rudrani om aryani vandanam
Om kalyani om bramhani om geervani vandanam

::::2

Bhagawathi bhargavi bhairavi bhramari maari manohari mukaambe
Bhakthava sankari bhavanaa sankari parama sivankari durgambe
Aa… omkaareswari vara beejakshari maanvi maheswari jagadambe
Sri parameswari akhilandeswari chamundeswari bhramaraambe
Roudrakaali yogamaraali maam paahi gowri sivaananda lahari

Om karunaakshi om harinaakshi om nalinaaksi vandanam
Om kamakshi om kamalaakshi devi meenakshi vandanam