Showing posts with label ఎవడు--2013. Show all posts
Showing posts with label ఎవడు--2013. Show all posts

Wednesday, September 7, 2016

ఎవడు--2013



సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::రంజిత్, మమతా శర్మ

::::::::::::::::::::::::::::::::::::

హే గాజువాక సెంటరు కాడా
గాజుల కొట్టు గంగారావు
గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు
సైజె చూస్తా రమ్మంటు నా చేతులు గిల్లాడో

అయ్యో పాపం అయ్యో పాపం

హెయ్ జువ్వలపాలెం జంక్షన్ కాడా
ఆ టైలరు షాపు టైగర్ బాబు
అర్రెయ్...జువ్వలపాలెం జంక్షన్ కాడా
టైలరు షాపు టైగర్ బాబు
చూపులతోనె సుట్టుముట్టి కొలతలు తీశాడే

అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం

ఖద్దరు షేక్ ఖాజవలి అత్తరు లెక్కన మత్తే జల్లి
ఆడ ఈడ తేడ తేడ చేశాడే అయ్యొ పాపం
మిర్చి హొటలు మున్నాగాడు
పౌల్ట్రి ఫారం  పండుగాడు
బూటీ పార్లర్ బంటి గాడు
చీకటైతె చాలు పిట్టగోడ దూకుడే

హెయ్ అయ్యో పాపం
హే అయ్యో అయ్యో పాపం
అర్రె అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో పాపం

ఆ తింగరి మల్లిగాడు మా దగ్గర చుట్టం వాడు
వెళ్దాం పద ఐమక్స్ అంటు టికెట్టు తీశాడు
తీర క్లైమక్స్ అయ్యెలోనే  నన్ను యక్స్-రెయ్ తీశాడు
ఏ చాల్లె టక్కుటమారి చెప్పమాకెయ్ కాకమ్మ స్టోరి
ఇంటర్వెల్ కు నీకు ఇంకొ పార్టి సెట్టైపొయాడు
పాపం టికెట్టు తీసిన మల్లిగాడు బుక్కైపోయాడు
ఒయ్ అమాయకంగా ఉండేదాన్ని
అమ్మాయిల్లో  కొత్తరకాన్ని
హయ్యొరామ నాపై ఇన్ని నింధలు ఎందుకని
హెయ్ జంతరు మంతరు కంత్రి రాని
ఎక్కువలన్ని తక్కువ కాని
నీ ఫ్రంట్ బ్యాకు హిస్టరి మొత్తం తెలిసిన కుర్రాడ్ని
మా అమ్మతోడు నానమ్మతోడు
ఊరికి వచ్చిన మైసమ్మతోడు
ఏ పాడుమచ్చ ఎరగదు ఈడు
అయిన గాని నన్నీ పోరగాడు నమ్మడే

హెయ్ అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో  పాపం

హే స్టూడెంట్ కుర్రగాడు మా పక్కింట్లో ఉండేవాడు
ఇంగ్లీష్ నాకు నేర్పిస్తానంటూ ట్యూషన్ పెట్టాడు
తీరా ఇంటికి పోతే ఇంగ్లీష్ ముద్దుల టెన్షన్ పెట్టాడు
ఏలెడు పిల్లోడె వాడు LKG చదివే వాడు
నీలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడైపోతాడు
పచ్చి పిందంటి వాడు నీ చూపు సోకి పండిపోతాడు
అంతో ఇంతో అందంగా ఉంటా
ఆయస్కాంతాన్నే మింగేసి ఉంటా
అందరి కళ్ళు నా మీద పడితే అరిగి పోతుందే
అక్కడ ఇక్కడ ఎవ్వరికంట ఎక్కువే నువ్వు చప్పవే గుంట
నీకంత సీన్ సినిమా లేదు తెలుసుకోమన్నా
ఒలమ్మోలమ్మో వీడెక్కడోడే నా నెత్తికెక్కి తైతక్కలాడే
ఏ మాట అన్నా వేడెక్కుతాడే వీడి జోలికెళితే
వీపు మోత మోగుడే

హెయ్ అయ్యో పాపం
హే అయ్యో అయ్యో పాపం
అర్రె అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో పాపం

ఎవడు--2013




సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్
రచన::కృష్ణ చైతన్య
గానం::దేవీ శ్రీ ప్రసాద్,సుచిత్ సురేషన్

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ఫ్రీడమ్..ఫ్రీడమ్
పొగరు పోటి మాదే వయసు వేడి మాదే
ఎదిగే హక్కు మాదే వేధం వేగం మాదే
పోరు పంతం మాదే ఉడికె రక్తం మాదే
గెలిచే నైజం మాదే ఈ సిద్దాంతం మాదే
ఎవడెంత ఐన భయమే ఎరుగని
యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే

ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..టచ్ చేస్తే చేస్తాం అంతం

తెల్లని కాగితం రాసుకో  జీవితం
ఏదిర శాశ్వతం కీర్తిరా నిరంతరం
నీ తెగువే చూపైన నీ గాధను చాటెయ్ నా
తెలుగు వీర లేవరా
నీ ధాటికి ఎవరైన నీకెదురే నిలిచేన
నిన్నె నువ్వు నమ్మావంటే లోకం నీదేరా

ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..టచ్ చేస్తె చేస్తాం అంతం

ఎందరో ఆశకి కొందరే ఊపిరి
అందులో ఒకడివై వెలగర వెయ్యేలకి
ఏలేసే రాతుంటె ఏ ఊర్లో నువ్వున్న
వెతుకుతారు చూడరా
నీ చూపుకి మాటుంటె ఆ మాటకు ఊపుంటే
ఎవడో ఎపుడో చరితకు పునాదే నువ్వేరా

ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..టచ్ చేస్తె చేస్తాం అంతం

Monday, September 7, 2015

ఎవడు--2013



సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్
రచన::శ్రీమణి
గానం::డేవిడ్ సైమోన్, ఆండ్రియా

పల్లవి::

ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయె ఒయె మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే
ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయె ఒయె లిప్ లోనే కాస్త రెడ్ ఎక్కువైపోయే
చలో చలో ఓ వీర నే చలాకి జానని రా
హే హలో హలో సుకుమార ఇక రారా రారా రా
న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు నా గుండెలోనా

ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయె ఒయె మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే

చరణం::1

ఐ ఫోన్  నేను నన్ను టచ్ చెయ్ సుందరాంగుడా
Love wi-fi ని నన్ను connect చేస్కో జరా
నీ network కి నా చుట్టు పక్క సిగ్నలుండదే
ఎంత Try చెయి నా లైను నీకు అసలు అందదే
ఎంత కాలమోయి సోలోగ నీ soul-mate నేనుండంగా
నీకంత సీను లేదే పిల్లా నన్ను గుచ్చి గుచ్చి చంపమాకిలా
న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు నా గుండెలోనా

చరణం::2 

నాతో డేట్ కి వస్తే నీ సొమ్మేం పోదు కదా
Cup coffee ఇస్తే పెద్ద తప్పేం జరిగిపోదు గా
ఒక డేట్ తోటి నీ ఫేటేమీ మారిపోదే
ఇష్టమంటు లేని రొమాన్స్  లో టేస్ట్ ఉండదే
నీ హార్ట్ బుక్ ఓపెన్  చేస్తా నీ ఇష్టమేంటో కనిపెట్టేస్తా
అది అంత సులువు కాదే బేలా
నువు పగటి కలలు కనకులే ఇలా
న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు నా గుండెలోనా

Monday, January 20, 2014

ఎవడు--2013





సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
రచన::సిరివెన్నెల
గానం::కార్తీక్ , శ్రేయ ఘోషల్ 

పల్లవి::

నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వనిపించావే

నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి

చరణం::1

కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా రాలేదే..జాడైనా లేదే
రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే..పైగా తిడతావే
లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావా నన్నిలా
నీలోకంలో నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా

నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి

చరణం::2

తెలిసి తెలియక వాలింది నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపు..ఏం చేస్తాం చెప్పు
తోచని తొందర పుడుతుంది తెగ తుంటరిగా నను నెడుతుంది నీ వైపు..నీదే ఆ తప్పు
నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా

నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వనిపించావే

Yevadu--2013
Music::Devi sri Prasad
Lyrics::Sirivennela s
Singer's::Karthik, Shreya ghoshal

::::

Nee jathaga nenundaali nee yedalo ne nindali
Nee kathaga nene maaraali
Nee needai ne nadavaali nee nijamai ne nilavali
Nee oopiri nene kavali
Naake theliyani nanu chupinchi neekai puttananipinchi
Needaaka nanu rappinchave…
Nee santhosham naakandinchi naa peruki ardham maarchi
Nenante nuvvanipinchave

Nee jathaga nenundaali nee yedalo ne nindali
Nee kathaga nene maaraali
Nee needai ne nadavaali nee nijamai ne nilavali
Nee oopiri nene kavali

::::1

Kallokosthavanukunna thellarlu chusthu kurchunna
Raalede jaadaina lede
Reppala bayate nenunna avi musthe vaddamanukunna
Padukove paiga thidathave
Lokamlo lenatte maikamlo nenunte vadilesthava nannila
Nee lokam naakante inkedo undante namme maatalaa

Nee jathaga nenundaali nee yedalo nindundali
Nee kathaga nene maaraali

::::2

Thelisi theliyaka vaalindi nee nadumompullo naligindi
Naa chupu enchesthav cheppu
Thochani thondara puduthondi thega thuntariga nanu neduthondi
Nee vaipu neede aa thappu
Nuvvante nuvvantu yevevo anukuntu vidiga undalemuga
Dooramga pommantu dooranne tharimesthu okatavvaligaa…

Nee jathaga nenundaali nee yedalo ne nindali
Nee kathaga nene maaraali
Nee needai ne nadavaali nee nijamai ne nilavali
Nee oopiri nene kavali

Friday, September 6, 2013

ఎవడు--2013



సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::సాగర్,రనైనా రెడ్డి

::::::::::::::::::::::::::::::::::::

ఆహ ఒహొ వాటే కుర్రొడే
అందరి మనసులు దోచేస్తున్నాడే
కన్నే గీటి కన్నె గుండెల్ని ఎండల్లో
వానల్లో మంచుల్లో ముంచేస్తున్నాడే

హెయ్ నిన్ను చూడకుంటె చాలు చంపల్లొన పింపిల్
నీ చూపె తాకిందంటె బుగ్గల్లోన డింపిల్
నువ్వు లేని లైఫంటేనే సైకిల్ లేని హ్యండిల్
నా తోడై నువ్వే ఉంటే థౌజండ్ వాట్స్ కాండిల్ల్
హెయ్ ముట్టుకుంటె నువ్వు సిగ్గులన్ని పంక్చర్
ముట్టడించి వెసెయ్ ముద్దుల్తోనే టింక్చర్
అప్పగించినావె సోకులున్న లాకర్
మంటపెట్టినావె గుండెల్లొనె క్రాకర్
కమాన్ కమాన్ యు ఆరె మై బ్యుటి పాకెట్టు
కమాన్ కమాన్ యు ఆరె మై రోజా లాకెట్టు

ఆహ ఒహొ వాటే కుర్రొడే
అందరి మనసులు దోచేస్తున్నాడే
కన్నే గీటి కన్నె గుండెల్ని ఎండల్లో
వానల్లో మంచుల్లో ముంచేస్తున్నాడే

నీ వల్లేరా ఒల్లంత ఫీవర్ తగిలిస్తావ నీ చేతి కూలర్
చలి గ గిలి గ చేస్తాలే ఫేవర్ ఫ్రీజైపోతె థర్మొమీటర్
రెపర్ లో ఉన్న ఆపిల్ ఫొనల్లే
ఒపెన్ చెయ్ నన్ను సూపర్ మేనల్లే
రెయిన్బో లో లేని ఇంకో రంగల్లె నీలో పొంగే చూశాలే

కమాన్ కమాన్ యు ఆరె మై బేబీ బుల్లెట్టు
కమాన్ కమాన్ యు ఆరె మై రుబీ లాకెట్టు

నిదరె మాని నీకొసం వెయిటింగ్ నువ్వె రాక గోల్లన్ని బైటింగ్
పక్కన పెడతా ఇన్నాల ఫాస్టింగ్
ఇప్పుడే నీతొ ముద్దుల మీటింగ్
అల్మర నిండా అందం దాచాలే
అమాంతం నీకు వెల్కమ్ చెప్పాలే
అబ్బొ ఫుల్ల్మూన్ ల ఉన్న పాపడ్ నువ్వెలే
రైట్ నవ్ టేస్టే చుస్తాలే

కమ కమ కమ కమాన్ కమాన్ యు ఆరె మై పిల్ల పుల్లట్టు
కమాన్ కమాన్ యు ఆరె మై కారమ్ కట్లెట్టు

Saturday, August 3, 2013

ఎవడు--2013::Evadu--2013

























సంగీతం::దేవీశ్రీప్రసాద్
రచన::సిరివెన్నెల
గానం::శ్రేయాఘోషల్, కార్తీక్

నీ జతగా నేనుండాలి..నీ ఎదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నేనడవాలి..నీ నిజమై నేనిలవాలి
నీ ఊపిరి నేనే కావాలీ

నాకే తెలియని నను చూపించి..నీకై పుట్టాననిపించి
నీదాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి..నా పేరుకి అర్ధం మార్చీ
నేనంటే నువ్వనిపించావే

నీ జతగా నేనుండాలి..నీ ఎదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నేనడవాలి..నీ నిజమై నేనిలవాలి
నీ ఊపిరి నేనే కావాలీ

కల్లోకొస్తావనుకున్నా..తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా
రాలేదే..జాడైనా లేదే
రెప్పల బైటే నేనున్నా..అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే..పైగా తిడతావే..
లొకంలో లేనట్టె..మైకం లో నేనుంటే
వదిలేస్తావ నన్నిలా
నీ లోకం నాకంటె..యింకేందో వుందంటే
నమ్మే మాటలా

నీ జతగా నేనుండాలి..నీ ఎదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నేనడవాలి..నీ నిజమై నేనిలవాలి
నీ ఊపిరి నేనే కావాలీ

తెలిసీ తెలియక వాలిందీ
నీ నడుమొంపుల్లో నలిగిందీ నా చూపూ..ఏం చేస్తాం చెప్పూ
తోచని తొందర పుడుతోంది
తెగ తుంటరిగా నను నెడుతోందీ నీ వైపూ..నీదే ఆ తప్పూ
నువ్వంటే నువ్వంటూ..ఏవేవో అనుకుంటూ
విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ..దూరాన్నే తరిమేస్తూ
ఒకటవ్వాలిగా

నీ జతగా నేనుండాలి..నీ ఎదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నేనడవాలి..నీ నిజమై నేనిలవాలి
నీ ఊపిరి నేనే కావాలీ


Evadu--2013
Music::DeveeSreeprasaad^
Lyrics::sirivennela
Singer's::Shreya Ghoshal, Karteek

nee jatagaa naenuMDaali..nee edalO naeniMDaali
nee kathagaa naenae maaraali
nee neeDai naenaDavaali..nee nijamai naenilavaali
nee oopiri naenae kaavaalee

naakae teliyani nanu choopiMchi..neekai puTTaananipiMchi
needaakaa nanu rappiMchaavae
nee saMtOshaM naakaMdiMchi..naa paeruki ardhaM maarchee
naenaMTae nuvvanipiMchaavae

nee jatagaa naenuMDaali..nee edalO naeniMDaali
nee kathagaa naenae maaraali
nee neeDai naenaDavaali..nee nijamai naenilavaali
nee oopiri naenae kaavaalee

kallOkostaavanukunnaa..tellaarloo choostoo koorchunnaa
raalaedae..jaaDainaa laedae
reppala baiTae naenunnaa..avi moostae vaddaamanukunnaa
paDukOvae..paigaa tiDataavae..
lokaMlO laenaTTe..maikaM lO naenuMTae
vadilaestaava nannilaa
nee lOkaM naakaMTe..yiMkaeMdO vuMdaMTae
nammae maaTalaa

nee jatagaa naenuMDaali..nee edalO naeniMDaali
nee kathagaa naenae maaraali
nee neeDai naenaDavaali..nee nijamai naenilavaali
nee oopiri naenae kaavaalee

telisee teliyaka vaaliMdee
nee naDumoMpullO naligiMdee naa choopoo..aeM chaestaaM cheppoo
tOchani toMdara puDutOMdi
tega tuMTarigaa nanu neDutOMdee nee vaipoo..needae aa tappoo
nuvvaMTae nuvvaMToo..aevaevO anukuMToo
viDigaa uMDalaemugaa
dooraMgaa pommaMToo..dooraannae tarimaestoo
okaTavvaaligaa

nee jatagaa naenuMDaali..nee edalO naeniMDaali
nee kathagaa naenae maaraali
nee neeDai naenaDavaali..nee nijamai naenilavaali
nee oopiri naenae kaavaalee