Monday, January 28, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు--2013::Seetamma Vaakitlo Sirimalle Chettu --2013









సంగీతం::మిక్కీ జెమేయర్
రచన::అనంత శ్రీరామ్
గానం::S.చిత్ర

యేకువలోన గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
యేకువలోన గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
పండిన చేతికెన్నో  సిగ్గులొచ్చి 
ఆహా  సిగ్గంతా చీరకట్టింది
చీరలో చందమామ  ఎవరమ్మా
ఆ గుమ్మ సీతమ్మా........


సీతమ్మ వకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
కొమ్మ కదలకుండా కొయ్యండీ పూలు
కోసినవన్నీ సీత కొప్పూ చుట్టండీ
కొప్పూన పూలు గుప్పెటంతెందుకండీ
కోదండ రామయ్య వస్తున్నాడండీ..

చరణం::1

రానె వచ్చాడోయమ్మ ఆ రామయ్య
వస్తూ చేసాడమ్మ ఏదో మాయ
రానె వచ్చాడోయమ్మ ఆ రామయ్య
వస్తూ చేసాడమ్మ ఏదో మాయ

సీతకి రాముడే సొంతమయ్యే చోటిది
నేలతో ఆకాశం వియ్యమొందే వేళిది
మూడు ముళ్ళు వేస్తే 
మూడు లోకాలకి ముచ్చటొచ్చే నమ్మా
ఏడు అంగాలేస్తే ఏడు జన్మాలకి వీడదీ సీతమ్మా

సీతమ్మ వకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది
చిలకమ్మా ముద్దుగా చెప్పిందో మాట
ఆ మాట విన్నావా రామ అంటుంది
రామా రామా అన్నది ఆ సీత గుండె
అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే

చేతిలో చేతులే చేరుకుంటే సంబరం
చూపులో చూపులే లీనమైతే సుందరం
జంట బాగుందంటూ గొంతు విప్పాయంతా..చుట్టూ చెట్టు చేమ
పంట పండిందంటూ పొంగి పోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మా

సీతమ్మ వకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
కొమ్మ కదలకుండా కొయ్యండీ పూలు
కోసినవన్నీ సీత కొప్పూ చుట్టండీ
కొప్పూన పూలు గుప్పెటంతెందుకండీ
కోదండ రామయ్య వస్తున్నాడండీ..


Seetamma Vaakitlo Sirimalle Chettu --2013
Music::Mickey J Mayer
Lyricist::Anantha Sriram
Singer::Chitra



Yekuvalona godari erupekkindi
aa erupemo gorinta pantayyindi 

Yekuvalona godari erupekkindi
aa erupemo gorinta pantayyindi 

Pandina chethikenno siggulochi
aha siggantha cheerakattindi
cheeralo chandamama evvaramma
aa gumma seethamma

Seethamma vakitlo..sirimalle chettu
sirimalle chettemo..viragaboosindhi
komma kadalakunda..koyyandi poolu
kosinavanni seetha..koppu chuttandi
koppuna poolu guppe..thanthenthukandi
kodanda ramayya..vasthunnadandi

Rane vachadoyamma..aa ramayya
vasthu chesadamma..edo maaya 
Rane vachadoyamma..aa ramayya
vasthu chesadamma..edo maaya 

charanam::1

Seethaki ramude..sonthamayye chotidi
nelatho aakasam..viyyamondhe velidhi
moodu mullu vesthe..moodu lokalaki muchatochenamma
yedu angalesthe yedu..janmalaki veedadee seethaamma

Seethamma vakitlo..sirimalle chettu
sirimalle chettupai..chilaka vaalindi
chilakamma mudduga..cheppindo maata
aa maata vinnava..rama antundi
rama rama annadi..aa..seetha gunde
anna naade aameki..mogudayyade

Chethilo chethule..cherukunte sambaram
choopulo choopule..leenamaithe sundaram
janta bagundantu..gonthu vippayanta..chuttu chettu chema
panta pandindantu..pongi poyindamma..idigo ee seethamma  

Seethamma vakitlo..sirimalle chettu
sirimalle chettemo..viragaboosindhi
komma kadalakunda..koyyandi poolu
kosinavanni seetha..koppu chuttandi
koppuna poolu guppe..thanthenthukandi
kodanda ramayya..vasthunnadandi

Thursday, January 24, 2013

అదిరిందయ్య చంద్రం--2005::Adirindayya Chandram --2005













సంగీతం::MM.శ్రీలేఖ

రచన::భాస్కరభట్ల
గానం::జస్సి గిఫ్ట్ 

పల్లవి:: 

ఒసే..పద్మావతీఈఈఈ 
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నవే  
ధగ ధగ ముద్దొస్తున్నవే

పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నవే  
ధగ ధగ ముద్దొస్తున్నవే

కళ్ళు మూస్తే పద్మావతి..
కళ్ళు తెరిస్తే పద్మావతి..
నీ కోసం ఎల్లోస్తానే కాలినడకన తిరుపతి

పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నవే  
ధగ ధగ ముద్దొస్తున్నవే


చరణం::1

ఒట్టేసి చెపుతున్నా..పద్మావతి
నువ్వంటే నాకిష్టం..పద్మావతి
హే..నా మనసే దోచావే..పద్మావతి
నిన్న్నొదలి ఉండలేనే..పద్మావతి
అట్ట చూసి కొంపలు ముంచకే..పద్మావతి
నా గుండెల్లోన కుంపటిపెట్టమాకే..పద్మావతి
అరే..మెల్లోన తాళికట్టి అవుతానమ్మో నీ పతి

పద్మావతీ..ఓసే..పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నవే  
ధగ ధగ ముద్దొస్తున్నవే

అరే..పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నవే  
ధగ ధగ ముద్దొస్తున్నవే
జుంబారే జుంబారో..జుంబారే జుంబారో..

చరణం::2

అందంగ ఉంటావే పద్మావతీ
అమ్మమ్మో ఆగలేనే పద్మావతీ
అదికాదు ఇదికాదని..పద్మావతీ
సాకుల్నే చెప్పమాకు..పద్మావతీ 
చీరై నిన్నే చుట్టుకొపోతా..పద్మావతీ
ఆ..వున్నపలంగ యెత్తుకొపోతా..పద్మావతీ
నువ్వట్ట నవ్వుతుంటే..పోతుందే నా మతీ

పద్మావతీ..పద్మావతి గుర్తొస్తున్నవే  
ధగ ధగ ముద్దొస్తున్నవే

హో..పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నవే  
ధగ ధగ ముద్దొస్తున్నవే
కళ్ళు మూస్తే పద్మావతి..
కళ్ళు తెరిస్తే పద్మావతి..
నీ కోసం ఎల్లోస్తానే కాలినడకన తిరుపతి 










Music::MM. Srilekha 
Lyrics::Bhaskara bhatla
Cast::Shivaji, Laya, Sangeetha 
Artist(s)::Jassie Gift 



pallavi:: 

osE..padmaavatiiiiiiii 
padmaavati padmaavati gurtostunnavE  
dhaga dhaga muddostunnavE

padmaavati padmaavati gurtostunnavE  
dhaga dhaga muddostunnavE

kaLLu moostE padmaavati..
kaLLu teristE padmaavati..
nee kOsam ellOstaanE kaalinaDakana tirupati

padmaavati padmaavati gurtostunnavE  
dhaga dhaga muddostunnavE


charaNam::1

oTTEsi cheputunnaa..padmaavati
nuvvanTE naakishTam..padmaavati
hE..naa manasE dOchaavE..padmaavati
ninnnodali unDalEnE..padmaavati
aTTa chUsi kompalu munchakE..padmaavati
naa gunDellOna kumpaTipeTTamaakE..padmaavati
arE..mellOna taaLikaTTi avutaanammO nee pati

padmaavatii..OsE..padmaavati padmaavati gurtostunnavE  
dhaga dhaga muddostunnavE

arE..padmaavati padmaavati gurtostunnavE  
dhaga dhaga muddostunnavE
jumbaarE jumbaarO..jumbaarE jumbaarO..

charaNam::2

andanga unTaavE padmaavatii
ammammO aagalEnE padmaavatii
adikaadu idikaadani..padmaavatii
saakulnE cheppamaaku..padmaavatii 
chiirai ninnE chuTTukopOtaa..padmaavatii
aa..vunnapalanga yettukopOtaa..padmaavatii
nuvvaTTa navvutunTE..pOtundE naa matii

padmaavatii..padmaavati gurtostunnavE  
dhaga dhaga muddostunnavE

hO..padmaavati padmaavati gurtostunnavE  
dhaga dhaga muddostunnavE
kaLLu moostE padmaavati..
kaLLu teristE padmaavati..
nee kOsam ellOstaanE kaalinaDakana tirupati 

యువసేన--2004::Yuvasena--2004









యువసేన--2004
సంగీతం::జస్సీ గిఫ్ట్ 
రచన::సిరి వెన్నెల 
గానం::జెస్సి గిఫ్ట్ 

watch on watch on watch on
watch this dup dup dup style
i'am gonna dip dip dip it
into your smile
hold me baby just hold my hand
forever and ever
every time i wanna see you my girl
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.....

పల్లవి::

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే..మగశ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటీగవో..తేలేదెలా లలనా
వెన్నెల నువ్వో వెండి మంటవో..తాకే తెలుసుకోనా
చక్కనైన..మల్లికవొ
చిక్కులు పెట్టే..అల్లికవో
పోలికలో..పసిబాలికవే
చురకత్తుల..చుపులున్నా        

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే..మగశ్వాసల అంజలివే 

చరణం::1

నీ కళ్ల నింగి లో..పున్నాల పొంగులో
వేవేల తారకలే..జలకమాడుతున్నవో
నాలోని కోరికలే..మునిగి తేలుతున్నవో
సింగారి చెంపలో..కెంజాయ సొంపులో
వెచ్చనైన వేడుకలే..మేలుకొలుపు విన్నవో
నిదరలో ఉదయం..ఎదురయే సమయం
ఎదకు ఇంద్రజాలమేదో..చూపుతోందె సోయగమా

Baby don't you ever leave
i'm your don raja
come on avy time u're my dilruba
i can never stop this feelin' i'm u 're don raja
yeah.. hey.. hey           

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే..మగశ్వాసల అంజలివే..హో..

Baby run your body with this
freaky thin and i won't let u go
and i won't let u down
through the fire the limit
to the wall ? just to be with u i'm
gladly risk it all
he, let me do it one more time
do it one more time
ha baby, come on and lets get it into the party

చరణం::2

కొల్లేటి సరస్సులో..తుళ్లేటి చేపలై
రంగేళి కులుకులెన్నో..తళుకులీనుతున్నవే
నాకొంగ జపము చూచి..ఉలికి పడుతు ఉన్నవే
ఎన్నేసి మెలికలో..ఎరవేసి నన్నిలా
వైపు చుపు తిప్పనీక..చంపుతున్నవే
వదలదే హృదయం..కదలదే నిమిషం 
చిగురు పెదవి చిలిపి..స్వరము తెలపవె సౌందర్యమా

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే..మగశ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటీగవో..తేలేదెలా లలనా
వెన్నెల నువ్వో వెండి మంటవో..తాకే తెలుసుకోనా
చక్కనైన..మల్లికవొ
హే..చిక్కులు పెట్టే..అల్లికవో
పోలికలో..పసిబాలికవే
చురకత్తుల..చుపులున్నా
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే..మగశ్వాసల అంజలివే..హో.. 



Yuvasena--2004
Music::Jassie Gift
Lyrics::Sirivennela 
Singer::Jassie Gift

watch on watch on watch on
watch this dup dup dup style
i'am gonna dip dip dip it
into your smile
hold me baby just hold my hand
forever and ever
every time i wanna see you my girl
aa aa aa aa aa aa aa aa.....

pallavi::

malleeSvarivae madhuraaSala maMjarivae
maMtraaksharivae..magaSvaasala aMjalivae
taenevi nuvvO taeneTeegavO..taelaedelaa lalanaa
vennela nuvvO veMDi maMTavO..taakae telusukOnaa
chakkanaina..mallikavo
chikkulu peTTae..allikavO
pOlikalO..pasibaalikavae
churakattula..chupulunnaa        

malleeSvarivae madhuraaSala maMjarivae
maMtraaksharivae..magaSvaasala aMjalivae 

charaNam::1

nee kaLla niMgi lO..punnaala poMgulO
vaevaela taarakalae..jalakamaaDutunnavO
naalOni kOrikalae..munigi taelutunnavO
siMgaari cheMpalO..keMjaaya soMpulO
vechchanaina vaeDukalae..maelukolupu vinnavO
nidaralO udayaM..edurayae samayaM
edaku iMdrajaalamaedO..chooputOMde sOyagamaa

Baby don't you ever leave
i'm your don raja
come on avy time u're my dilruba
i can never stop this feelin' i'm u 're don raja
yeah.. hey.. hey           

malleeSvarivae madhuraaSala maMjarivae
maMtraaksharivae..magaSvaasala aMjalivae..hO..

Baby run your body with this
freaky thin and i won't let u go
and i won't let u down
through the fire the limit
to the wall ? just to be with u i'm
gladly risk it all
he, let me do it one more time
do it one more time
ha baby, come on and lets get it into the party

charaNam::2

kollaeTi sarassulO..tuLlaeTi chaepalai
raMgaeLi kulukulennO..taLukuleenutunnavae
naakoMga japamu choochi..uliki paDutu unnavae
ennaesi melikalO..eravaesi nannilaa
vaipu chupu tippaneeka..chaMputunnavae
vadaladae hRdayaM..kadaladae nimishaM 
chiguru pedavi chilipi..svaramu telapave sauMdaryamaa

malleeSvarivae madhuraaSala maMjarivae
maMtraaksharivae..magaSvaasala aMjalivae
taenevi nuvvO taeneTeegavO..taelaedelaa lalanaa
vennela nuvvO veMDi maMTavO..taakae telusukOnaa
chakkanaina..mallikavo
hae..chikkulu peTTae..allikavO
pOlikalO..pasibaalikavae
churakattula..chupulunnaa
malleeSvarivae madhuraaSala maMjarivae
maMtraaksharivae..magaSvaasala aMjalivae..hO.. 



రిధమ్--2000::Rhythm--2000







రిధమ్--2000
సంగీతం::A.R,రెహమాన్
రచన::వేటూరి 
గానం::కవిత కృష్ణమూర్తి,ఉన్నికృష్ణ 

గాలే నా వాకిటి కొచ్చె
మెల్లంగా తలుపే తెరిచి ఐతే మరి పేరేదన్న లవ్వే అవునా
నీవూ నిన్నెక్కడ ఉన్నావ్ గాలీ అది చెప్పాలంటె 
శ్వాసై నువ్వు నాలో ఉన్నావ్ అమ్మీ అవునా
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె ఎంకి పాట పాడు
ఇల ఉన్న వరకు నెలవంక వరకు గుండెలోకి వీచు 
ఇల ఉన్న వరకు నెలవంక వరకు గుండెలోకి వీచు 

గాలే నా వాకిటి కొచ్చె
మెల్లంగా తలుపే తెరిచి ఐతే మరి పేరేదన్న లవ్వే అవునా
నీవూ నిన్నెక్కడ ఉన్నావ్ గాలీ అది చెప్పాలంటె 
శ్వాసై నువ్వు నాలో ఉన్నావ్ అవును అవునా
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె ఎంకి పాట పాడు
ఇల ఉన్న వరకు నెలవంక వరకు గుండెలోకి వీచు 
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె ఎంకి పాట పాడు
గాలే నా వాకిటి కొచ్చె
మెల్లంగా తలుపే తెరిచి ఐతే మరి పేరేదన్న లవ్వే అవునా

ఆషాఢ మాసం వచ్చి వానొస్తె నీవే దిక్కు నీవోణి గొడుగే పడతావా 
అమ్మో నాకొకటే మైకం అనువైన చెలిమే స్వర్గం కన్నుల్లో క్షణమే నిలిపేవా 
నీ చిరు సిగ్గుల వడి తెలిసె నేనప్పడు మదిలో వదిగితే 
నీ నెమ్మదిలొ నా ఉనికె కనిపెడతా వా 
పువ్వుల్లోన తేనున్న వరకు కదలను వదిలి
పువ్వుల్లోన తేనున్న వరకు కదలను వదిలి
భూమికి పైన మనిషున్నవరకు కరగదు వలపు 

గాలే నా వాకిటి కొచ్చె
మెల్లంగా తలుపే తెరిచి ఐతే మరి పేరేదన్న లవ్వే అవునా

గాలే నా వాకిటి కొచ్చె
మెల్లంగా తలుపే తెరిచి ఐతే మరి పేరేదన్న లవ్వే అవునా

చిరకాలం చిప్పల్లోన వన్నెలు చిలికే ముత్యం వలెనె నా వయసే తొణికిసలాడినదే 
తెరచాటు నీ పరువాల తెరతీసె శోధనలొ యద నిండ మధనం జరిగినదే 
నేనరవిచ్చని పువ్వైతే నునివెచ్చని తావ్వైనావు ఇ కడుచెమ్మను పసి మొగ్గను చేస్తావా..
కిర్రు మంచ మడిగె కుర్ర దూయలంటె సరియ సఖియా 
కిర్రు మంచ మడిగె కుర్ర దూయలంటె సరియ సఖియా 
చిన్న పిల్లలై మనం కుర్రలాటలాడితే వయస వరసా

గాలే నా వాకిటి కొచ్చె మెల్లంగా
ఐతే మరి పేరేదన్న లవ్వే అవునా
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె ఎంకి పాట పాడు
ఇల ఉన్న వరకు నెలవంక వరకు గుండెలోకి వీచు 
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె ఎంకి పాట పాడూ
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె ఎంకి పాట పాడు


Rhythm--2000
Music Director::A.R.Rehman
Lyricist::Veturi 
Director::Vasanth
Artist(s)::Kavitha, Unni Menon 
Actors::Arjun, Meena, Jyothika


gAlE nA vAkiTi kocce
mellaMgA talupE terici aitE mari pErEdanna lavvE avunA
nIvU ninnekkaDa unnAv gAlI adi ceppAlaMTe SvAsai nuvvu nAlO unnAv ammI avunA
tuLLipaDu gAli kaLLapaDadAye eMki pATa pADu
ila unna varaku nelavaMka varaku guMDelOki vIcu 
ila unna varaku nelavaMka varaku guMDelOki vIcu 

gAlE nA vAkiTi kocce
mellaMgA talupE terici aitE mari pErEdanna lavvE avunA
nIvU ninnekkaDa unnAv gAlI adi ceppAlaMTe SvAsai nuvvu nAlO unnAv avunu avunA
tuLLipaDu gAli kaLLapaDadAye eMki pATa pADu
ila unna varaku nelavaMka varaku guMDelOki vIcu 
tuLLipaDu gAli kaLLapaDadAye eMki pATa pADu
gAlE nA vAkiTi kocce
mellaMgA talupE terici aitE mari pErEdanna lavvE avunA

AShADha mAsaM vacci vAnoste nIvE dikku nIvONi goDugE paDatAvA 
ammO nAkokaTE maikaM anuvaina celimE svargaM kannullO kShaNamE nilipEvA 
nI ciru siggula vaDi telise nEnappaDu madilO vadigitE nI nemmadilo nA unike kanipeDatA vA 
puvvullOna tEnunna varaku kadalanu vadili
puvvullOna tEnunna varaku kadalanu vadili
BUmiki paina maniShunnavaraku karagadu valapu 

gAlE nA vAkiTi kocce
mellaMgA talupE terici aitE mari pErEdanna lavvE avunA

gAlE nA vAkiTi kocce
mellaMgA talupE terici aitE mari pErEdanna lavvE avunA

cirakAlaM cippallOna vannelu cilikE mutyaM valene nA vayasE toNikisalADinadE 
teracATu nI paruvAla teratIse SOdhanalo yada niMDa madhanaM jariginadE 
nEnaraviccani puvvaitE nuniveccani tAvvainAvu i kaDucemmanu pasi mogganu cEstAvA..
kirru maMca maDige kurra dUyalaMTe sariya saKiyA 
kirru maMca maDige kurra dUyalaMTe sariya saKiyA 
cinna pillalai manaM kurralATalADitE vayasa varasA

gAlE nA vAkiTi kocce mellaMgA
aitE mari pErEdanna lavvE avunA
tuLLipaDu gAli kaLLapaDadAye eMki pATa pADu
ila unna varaku nelavaMka varaku guMDelOki vIcu 
tuLLipaDu gAli kaLLapaDadAye eMki pATa pADU
tuLLipaDu gAli kaLLapaDadAye eMki pATa pADu

కొమరం పులి--2010::Komaram Puli--2010










సంగీతం::A.R.రెహమాన్
రచన::చంద్రబోస్
గానం::చిత్ర, మధుశ్రీ, హరిణి

ఆనందభైరవి:::రాగం  


పల్లవి::

నమ్మకమీయరా స్వామీ..నిర్భయమీయరా స్వామీ
సన్మార్గమేదో చూపరా స్వామీ
సుజ్ఞాన సూర్యుణ్ణి మాలో వెలిగించరా
నమ్మకమీయరా స్వామీ..నిర్భయమీయరా స్వామీ
సన్మార్గమేదో చూపరా స్వామీ
సుజ్ఞాన సూర్యుణ్ణి మాలో వెలిగించరా
నమ్మకమీయరా స్వామీ..నిర్భయమీయరా స్వామీ
సన్మార్గమేదో చూపరా స్వామీ
సుజ్ఞాన సూర్యుణ్ణి మాలో వెలిగించరా

చరణం::1

చెడుకు ఎదురు పోరాడే
మంచినెపుడు కాపాడే
పిడుగు దేహమీయరా ప్రభూ
ప్రేమతో పాటు పౌరుషం పంతం తేజం రాచగుణం
ప్రభూ..వినయం విలువలనీయరా

నమ్మకమీయరా స్వామీ..నిర్భయమీయరా స్వామీ
సన్మార్గమేదో చూపరా స్వామీ
సుజ్ఞాన సూర్యుణ్ణి మాలో వెలిగించరా

చరణం::2

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.
లోన నిజము..గుర్తించే
పైన భ్రమను..గమనించే
సూక్ష్మ నేత్రమీయరా..స్వామీ..ఈ..ఈ..
సర్వమందించు..నీ ప్రియగానం..స్మరణం..ప్రార్థనకై
స్వామీ..సమయం..స్వచ్ఛతనీయరా..ఆ..

నమ్మకమీయరా స్వామీ..నిర్భయమీయరా..స్వామీ
సన్మార్గమేదో చూపరా..ఆ..స్వామీ
సుజ్ఞాన సూర్యుణ్ణి మాలో..ఓ..వెలిగించరా

నమ్మకమీయరా స్వామీ..నిర్భయమీయరా..స్వామీ
సన్మార్గమేదో చూపరా..స్వామీ
సుజ్ఞాన సూర్యుణ్ణి మాలో వెలిగించరా



Komaram Puli--2010
Music::A.R.Rahman
Lyricist::Chandra Bose
Singers::Chitra, Madhushree, Harini

Female]
nammakameeyaraa swami
nirbhayameeyaraa swami
sanmargamedho chooparaa swami
sugnyana sooryuni maalo veligincharaa

nammakameeyaraa swami
nirbhayameeyaraa swami
sanmargamedho chooparaa swami
[Female Chorus]
sugnyana sooryuni maalo veligincharaa

nammakameeyaraa swami
nirbhayameeyaraa swami
[Female]
sanmargamedho chooparaa swami
[Female Chorus]
sugnyana sooryuni maalo veligincharaa

[Female]
cheduku eduru poraade
manchinepudu kaapaade
pidugu dehameeyaraa prabhu
prematho paatu paurusham pantham thejam raacha gunam
prabhu vinayam viluvalaneeyaraa

[Female Chorus]
nammakameeyaraa swami
nirbhayameeyaraa swami
[Female]
sanmargamedho chooparaa swami
[Female Chorus]
sugnyana sooryuni maalo veligincharaa

[Female]
lona nijamu gurthinche
paina bhramanu gamaninche sookshama nethrameeyara swami
sarvamandinchu nee priya gaanam smaranam prarthanakai
swami samayam swachathaneeyaraa

[Female Chorus]
nammakameeyaraa swami
nirbhayameeyaraa swami
[Female]
sanmargamedho chooparaa swami
[Female Chorus]
sugnyana sooryuni maalo veligincharaa

[Female Chorus]
nammakameeyaraa swami
nirbhayameeyaraa swami
[Female]
sanmargamedho chooparaa swami
[Female Chorus]
sugnyana sooryuni maalo veligincharaa   

Monday, January 21, 2013

మిర్చి--2013 Mrchi--2013




















సంగీతం::దేవిశ్రీప్రసాద్
రచన::రామజోగయ్యశాస్త్రి
గానం::విజయ్ ప్రకాష్,అనిత

పల్లవి:

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే…
చాటుగ నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే…
ఘాటుగ పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే…
లాటుగ సొగసును చూస్తే పోతుందే మతి పోతుందే…
లేటుగ ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే..
నా మనసే నీవైపొస్తుందే..

ఇదేదో బాగుందే చెలి..ఇదేనా ప్రేమంటే మరీ
ఇదేదో బాగుందే చెలి..ఇదేనా ప్రేమంటే మరీ

నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుందే
ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే 
ఇలాగే ఇంకాసేపంటుంటే

ఇదేదో బాగుందే మరి..ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదేదో బాగుందే మరి..ఇదే ప్రేమనుకుంటే సరి

చరణం::1

తెలుసుకుంటావా తెలుపమంటావా 
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఎదురు చూస్తున్నా ఎదుటనే ఉన్నా 
బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని
వేల గొంతుల్లోన మోగిందే మౌనం నువ్వున్న చోటే నేననీ
చూసీ చూడంగానే చెప్పింది ప్రాణం నేన్నీదాన్నైపోయాననీ

ఇదేదో బాగుందే చెలి..ఇదేనా ప్రేమంటే మరీ
ఇదేదో బాగుందే మరి..ఇదే ప్రేమనుకుంటే సరి

చరణం::2

తరచి చూస్తూనే తరగదంటున్నా 
తళుకు వర్ణాల నీ మేను పూల గని
నలిగిపోతూనే వెలిగిపోతున్నా 
తనివి తీరేట్టు సంధించు చూపులన్నీ
కంటి రెప్పలు రెండూ పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయే
నేడో రేపో అది తప్పదుగా మరి నీకోసం ఏదైనా సరే

ఇదేదో బాగుందే చెలి..ఇదేనా ప్రేమంటే మరీ
ఇదేదో బాగుందే మరి..ఇదే ప్రేమనుకుంటే సరి




Movie::Mirchi--2013
Music::Devi Sri Prasad
Lyrics::Rama Jogayya Sastry
Singer's::Vijay Prakash,Anitha
Cast::Prabhas, Anushka Shetty, Richa Gangopadhyay

Pallavi::

Kaatuka kallanu chusthe pothundhe mathi pothundhe
Chaatuga nadumunu chusthe pothundhe mathi pothundhe
Ghaatuga pedavulu chusthe pothundhe mathi pothundhe
Laatuga sogasunu chusthe pothundhe mathi pothundhe
Late ga inthandhaanni chusane anipisthundhe
Naa manase neevaiposthundhe

Idhedho bagundhe cheli..Idhena premante mari
Idhedho bagundhe cheli..Idhena premante mari

Nee mathi pogoduthunte nakentho saradagundhe
Aasalu repeduthunte nakentho saradagundhe
Ninnilla alladisthe nakentho saradagundhe
Andhamga norooristhe nakentho saradagundhe
Nee kashtam chusthu andham ayyayyo anukuntune
Ilage inkaasepantunte

Idhedho bagundhe mari..Idhe premanukunte sari
Idhedho bagundhe mari..Idhe premanukunte sari

Charanam::1

thelusukuntava thelupamantava
manasu anchullo ninchunna naa kalani
Edhuru chusthunna edhutane unna
badhulu dorikettu palikinchu nee swaraanni
Vela gonthullona mogindhe mounam
nuvvunna chote nenani
Choosi chudangaane cheppindi praanam
nenneedaannai poyanani

Idhedho bagundhe cheli..idhena premante mari
Idhedho bagundhe mari..idhe premanukunte sari

Charanam::2

Tharachi chusthune tharagadantunna
thaluku varnaala nee menu poola gani
Naligipothune veligipothunna
thanivi theerettu sandhinchu choopulanni
Kanti reppalu rendu pedavulla maari
ninne thinesthaamannaye
Nedo repo adi thappadu ga mari
nekosam edaina sare

Idhedho bagundhe cheli..Idhena premante mari
Idhedho bagundhe mari..Idhe premanukunte sari

Monday, January 7, 2013

సోలో--2011--Solo--2011








సంగీతం::మణిశర్మ
రచన::కృష్ణ చైతన్య
గానం::హేమచంద్ర

పల్లవి::

మరుమల్లెల వాన..మృధువైన నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లొ..ముత్యాలె పోగేస్తున్నా
తారకవి ఎన్ని తలుకులొ..చాలవె రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులొ..చూసి తనలోని ఒంపులు
లాగి నన్ను కొడుతున్నా..లాలి పాడినట్టుందె
విసుగు రాదు ఏమన్న..చంటి పాపనా

మరుమల్లెల వాన..మృధువైన నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లొ..ముత్యాలె పోగేస్తున్నా

చరణం::1

జక్కన చెక్కిన శిల్పమె ఇక కనపడదె
ఆ చైత్రము ఈ గ్రీష్మము..నిను చూడగా సెలవడిగెనులె
సృష్టిలొ అద్భుతం నువ్వె కద కాదనగలరా
నిముషానికె క్షణాలను ఓ లక్షగ మార్చై మనరా
అలనాటి యుద్దాలే..జరుగుతాయేమో ఓ
నీలాంటి అందాన్నే తట్టుకోలేరేమొ
శ్రీ రాముడె శ్రీకృష్ణుడై మారేంతలా
ఓ....ఒఓ......

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆయువై నువు ఆశవై ఒక ఘొషవై నువు వినపడవా
ప్రతి రాతిరి నువు రేపటి ఓ రూపమై చెలి కనపడవా
తీయని ఈ హాయిని..నేనేమని ఇక అనగలను
దన్యోస్మని ఈ జన్మని..నీకంకితం ముడిపడగలను
మనువాడమన్నారు..సప్త ఋషులంతా ఆ
కొనియాడుతున్నారు..అష్ట కవులె అంత
తారాగణం మనమె అని తెలిసిందిలా

మరుమల్లెల వాన..మృధువైన నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లొ..ముత్యాలె పోగేస్తున్నా
తారకవి ఎన్ని తలుకులొ..చాలవె రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులొ..చూసి తనలోని ఒంపులు
లాగి నన్ను కొడుతున్నా..లాలి పాడినట్టుందె
విసుగు రాదు ఏమన్న..చంటి పాపనా...



Solo--2011
Music::Mani Sharma 
Lyrics::Krishana Chaithanya 
Singer::Hemachandra
CAST::Nara Rohit, Nisha Agarwal

Marumallela vaana mruduvina na chelipina
virisin a navullo muthyale pogesthunna
tharakavi enni thalukulo
chalave rendu kannulu
murisinavi enni merupulo
chusi thanaloni vompulu
Laagi nannu koduthunna..laali paadinattunde
visugu raadu emanna chanti papalaa
 
Marumallela vaana mruduvina na chelipina
virisin a navullo muthyale pogesthunna
 
jakkana chekkina siplame ika kanapadade
a chetramu e greeshmamu ninu chudaga ika selavadigenule
srushtilo adhbutham nuvve kada kadanagalara
nimishanike kshanalanu oka lakshaga marchey manara
alanati yuddale jaruguthayemo
neelanti andanne thattukoleremo
sree ramude sri krishnu di marentha la
 
aayuvai nuvvu ashavai o goshavai nuvvu vinapadavaa
prathi rathiri nuvu repati o roopami cheli kanapadava
thiyani e hayini nenu emani ika anagalanu
danyosmani e janmani neku ankitham mudipadagalanu
manuvu adamannaru sapthaushulanthaa
koni aaduthunnaru ashta kavule antha
tharaganam manme ani thelisindelaa
 
Marumallela vaana mruduvina na chelipina
virisin a navullo muthyale pogesthunna
tharakavi enni thalukulo
chalave rendu kannulu
murisinavi enni merupulo
chusi thanaloni vompulu
Laagi nannu koduthunna..laali paadinattunde
visugu raadu emanna chanti papalaa
 

Tuesday, January 1, 2013

HAPPY NEW YEAR 2013




♥♥♥ WEL COME TO ♥ 2013 ♥ HAPPY NEW YEAR ♥♥♥



♥♥♥ WEL COME TO ♥ 2013 ♥ HAPPY NEW YEAR ♥♥♥