సంగీతం::దేవిశ్రీప్రసాద్
రచన::రామజోగయ్యశాస్త్రి
గానం::విజయ్ ప్రకాష్,అనిత
పల్లవి:
కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే…
చాటుగ నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే…
ఘాటుగ పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే…
లాటుగ సొగసును చూస్తే పోతుందే మతి పోతుందే…
లేటుగ ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే..
నా మనసే నీవైపొస్తుందే..
ఇదేదో బాగుందే చెలి..ఇదేనా ప్రేమంటే మరీ
ఇదేదో బాగుందే చెలి..ఇదేనా ప్రేమంటే మరీ
నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుందే
ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే
ఇలాగే ఇంకాసేపంటుంటే
ఇదేదో బాగుందే మరి..ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదేదో బాగుందే మరి..ఇదే ప్రేమనుకుంటే సరి
చరణం::1
తెలుసుకుంటావా తెలుపమంటావా
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఎదురు చూస్తున్నా ఎదుటనే ఉన్నా
బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని
వేల గొంతుల్లోన మోగిందే మౌనం నువ్వున్న చోటే నేననీ
చూసీ చూడంగానే చెప్పింది ప్రాణం నేన్నీదాన్నైపోయాననీ
ఇదేదో బాగుందే చెలి..ఇదేనా ప్రేమంటే మరీ
ఇదేదో బాగుందే మరి..ఇదే ప్రేమనుకుంటే సరి
చరణం::2
తరచి చూస్తూనే తరగదంటున్నా
తళుకు వర్ణాల నీ మేను పూల గని
నలిగిపోతూనే వెలిగిపోతున్నా
తనివి తీరేట్టు సంధించు చూపులన్నీ
కంటి రెప్పలు రెండూ పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయే
నేడో రేపో అది తప్పదుగా మరి నీకోసం ఏదైనా సరే
ఇదేదో బాగుందే చెలి..ఇదేనా ప్రేమంటే మరీ
ఇదేదో బాగుందే మరి..ఇదే ప్రేమనుకుంటే సరి
Movie::Mirchi--2013
Music::Devi Sri Prasad
Lyrics::Rama Jogayya Sastry
Singer's::Vijay Prakash,Anitha
Cast::Prabhas, Anushka Shetty, Richa Gangopadhyay
Pallavi::
Kaatuka kallanu chusthe pothundhe mathi pothundhe
Chaatuga nadumunu chusthe pothundhe mathi pothundhe
Ghaatuga pedavulu chusthe pothundhe mathi pothundhe
Laatuga sogasunu chusthe pothundhe mathi pothundhe
Late ga inthandhaanni chusane anipisthundhe
Naa manase neevaiposthundhe
Idhedho bagundhe cheli..Idhena premante mari
Idhedho bagundhe cheli..Idhena premante mari
Nee mathi pogoduthunte nakentho saradagundhe
Aasalu repeduthunte nakentho saradagundhe
Ninnilla alladisthe nakentho saradagundhe
Andhamga norooristhe nakentho saradagundhe
Nee kashtam chusthu andham ayyayyo anukuntune
Ilage inkaasepantunte
Idhedho bagundhe mari..Idhe premanukunte sari
Idhedho bagundhe mari..Idhe premanukunte sari
Charanam::1
thelusukuntava thelupamantava
manasu anchullo ninchunna naa kalani
Edhuru chusthunna edhutane unna
badhulu dorikettu palikinchu nee swaraanni
Vela gonthullona mogindhe mounam
nuvvunna chote nenani
Choosi chudangaane cheppindi praanam
nenneedaannai poyanani
Idhedho bagundhe cheli..idhena premante mari
Idhedho bagundhe mari..idhe premanukunte sari
Charanam::2
Tharachi chusthune tharagadantunna
thaluku varnaala nee menu poola gani
Naligipothune veligipothunna
thanivi theerettu sandhinchu choopulanni
Kanti reppalu rendu pedavulla maari
ninne thinesthaamannaye
Nedo repo adi thappadu ga mari
nekosam edaina sare
Idhedho bagundhe cheli..Idhena premante mari
Idhedho bagundhe mari..Idhe premanukunte sari
No comments:
Post a Comment