Saturday, January 31, 2009

కేక~~2008

సంగీతం::చక్రి
రచన::చంద్రబోస్
గానం::చక్రి

Love you..I love you
Love you..I love you
Love you..I love you
Love you..I love you


నువ్వే..నా కన్నుల్లోన నువ్వే..నా గుండెల్లోన నువ్వే..
నా ప్రాణంలో నువ్వే...నువ్వే ..
నా మౌనంలోన నువ్వే..నా మాటల్లోన నువ్వే..నా ఆటల్లో నువ్వే..
ఒకరి చిలిపి తనమే..ఒకరి చెలిమి గుణమే
ఒదిగి మనకు మనమే..ప్రణయమైన క్షణమే


Love you..I love you
Love you..I love you
Love you..I love you
Love you..I love you


నువ్వే..నా పాదంలోన నువ్వే..నా పరుగుల్లోన నువ్వే..
నా పయనంలో నువ్వే...నువ్వే ..
నా దారుల్లోన నువ్వే..నా దాహంలోన నువ్వే..నలుదిక్కుల్లో నువ్వే..
మనసు జతను వెతికే..చెలిమి కొరకె బ్రతికే..
అలసి అడుగు తిరిగే..కలల కడలి కరిగే


Love you..I love you
Love you..I love you
Love you..I love you
Love you..I love you

నువ్వే..నా లోకంలోన నువ్వ..నా స్వప్నంలోన నువ్వే..
నా శూన్యంలో నువ్వే..నువ్వే..నాకందరిలోన నువ్వే..
నాకన్నిట్లోన నువ్వే..ఈ కన్నీట్లో నువ్వే..
కధల మలుపు ముగిసే..ఎదల పెదవి ఎగసే..
పడుచు వలపు తెలిసే..పడని ముడులు బిగిసే..

Love you..I love you
Love you..I love you
Love you..I love you
Love you..I love you

Tuesday, January 27, 2009

పోకిరి ~~రాగం::హిందోళం:::


సంగీతం:మణిశర్మ
గానం:నిహల్
రాగం::హిందోళం:::

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటె కన్నీరలా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటె కన్నీరలా


నాకోసమై నువ్వలా కనీరలా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా
నాకోసమై నువ్వలా కనీరలా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా..ఆ..ఆ

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటె కన్నీరలా
గల గల పారుతున్న గోదారిలా


వయ్యరి వానల వాన నీటిల దారగా
వర్షించి నెడుగ వాలినవిల నా పైన
వెల్లేటి తారల వేచి నువ్విల చాటుగా..
పొమ్మన్న పోవేల చెరుతావిలా నాలోనా
హొ ఒహొహ్ హొ ఈ అల్లరి హొ హొహొహొ
ఒహొహ్ హొ బాగున్నది హొ హొహొ

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటె కన్నీరలా
గల గల పారుతున్న గోదారిలా

girl i am watching your booty
coz u make me make me feel so naughtyl
ets go out tonite and party ..vohohow
vOv..vOv..vOv..va..haa..
girl i am watching your vp
coz to love u forever is my duty
so feel it oh my baby .. vohohow
vOv..vOv..vOv..va..haa..

చామంతి రూపమ తాళలేవుమా రాకుమా
ఈ యెండమావితొ నీకు స్నేహమా చాలమ్మ
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది యేమైన
హొ ఒహొహ్ హొ ఈ లహిరి హొ ఒహొహ్ హొ
హొఒహొహ్ హొ నీ ప్రేమది హొ ఒహొహ్ హొ

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటె కన్నీరలా
గల గల పారుతున్న గోదారిలా

Wednesday, January 21, 2009

ఆవకాయబిర్యాని~~2008



సంగీతం::మణికాంత్ కద్రి
రచన::వనమాలి
గానం::మణికాంత్ కద్రి,సింధవి

మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది
కమ్మని రుచులే పంచే పనులకు పొద్దే పొడిచిందీ
మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది
కమ్మని రుచులే పంచే పనులకు పొద్దే పొడిచిందీ
కొత్తావకాయే తనకంటి ఎరుపాయే
ముంగిళ్ళలో మురిపాలే మూతి విరుపాయే
కారాలు నూరే సందళ్ళు కొలువాయే

కాలాలు మారే కథలే ఇక మొదలాయే

గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ
గుండెల్లో ఆశలు ఉన్నాయీ
కళ్ళల్లో తీయని కలలే తెచ్చిన అమ్మాయీ
నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ


ఏ నదితో ఏ వైరం..ఈ నావను వెంటాడిందో..
ఒంటరిగా చేరిందీ ఈ తీరం..గుండెల్లో ఈ భారం..
ఎందాకా నడిపిస్తుందో..తేల్చదుగా ఎన్నటికీ ఈ దూరం..
దారే పూలే పరిచీ కడదాకా..నిన్నే రమ్మంటే..
చేరే గమ్యం ఎంతో గొప్పైనా..అర్థం ఉంటుందా..
పోరాటం లేనే లేని ఏ క్షణమైనా నీదౌతుందా..
తెగువే ఉంటె గెలుపే సైతం నీతో నీడై రాదా..


గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ..
గుండెల్లో ఆశలు ఉన్నాయీ..ఈ ఈ ఈ..
కళ్ళల్లో తీయని కలలే తెచ్చిన అమ్మాయీ..
నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ..ఈ ఈ..


ఏ ఓటమి ఎదురైనా..ఆశే మీ వెన్నంటేనా..
వేకువకై పరుగే..ఆగేనా..చినుకల్లే మొదలైనా..
చిగురించిన పరిచయమేదో..చివరికి ఆ సంద్రంగా మారేనా..
నింగీ నేల రెండు ఎపుడైనా కలిసే వీలుందా..
పొంగే వానే వంతెన వేసిందా..ఆ కల నిజమవదా..
ఏనాడు కలవని దిక్కులు కలిసిన వింతలు కంటికి
ఎన్నో కనబడలేదా చీకటి వెలుగులు గీసిన చిత్రం నీదే..

గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ
గుండెల్లో ఆశలు ఉన్నాయీ..
కళ్ళల్లొ తీయని కలలే తెచ్చిన అమ్మాయీ
నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ...

ఆవకాయబిర్యాని~~2008



సంగీతం::మణికాంత్ కద్రి
రచన::వనమాలి
గానం::కార్తీక్


అదిగదిగో..ఆశలు రేపుతూ..ఎదురుగా వాలే..ఎన్నో వర్ణాలు
ఇదిగిదిగో..కలలను చూపుతూ..ఎదలను ఏలే..ఎవో వైనాలు
ఎగిరొచ్చే..ఆ గువ్వలా చిగురించే ఈ..నవ్వులా సాగే..సావాసం
ప్రతి హ్రుదయంలో..ఆ కల నిజమైతే ఆ..పేదెలా పొంగే..ఆనందం
కలైనా..ఇదో కధైనా..రచించే..ఏవో రాగాలే..
ఈ సమయం ఎ తలపులలో..తన గురుతుగ విడిచెళుతుందో
ఈ మనసుకు జత ఏదంటే..తను ఏమని బదులిస్తుందో

వరమనుకో..దొరికిన జీవితం ఋతువులు గీసే..రంగుల ఓ చిత్రం
ఈ పయనం ఏ మలుపులో..తన గమ్యాన్నే చేరునో చూపే..దారేది
వరించే..ప్రతీ క్షణాన్నీ..జయించే..స్నేహం తోడవనీ
తన గూటిని వెతికే కళ్ళు గమనించవు ఎద లోగిళ్ళు
తలవంచిన మలి సంధ్యల్లో శెలవడిగెను తొలి సందళ్ళు

Tuesday, January 20, 2009

నేనింతే~~~2008



సంగీతం::చక్రి
రచన::కందికొండ
గానం::నిలయిని,చక్రి

నువ్వంటేనే చచ్చేంత పిచ్చి
గుండెల్లోన దూరావు గుచ్చి
ఏంచేసావో మాయల్లో ముంచి
నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి


ఎన్ కాదల్ ఉనకూ పురియుదా
నీ లవ్ యూ లవ్ యూ సొల్లుడా


ప్రేమించమంటు నను చంపేస్తావే వద్దంటున్నా వినవా
నీ హద్దు దాటి నా పై పై కొస్తే అయిపోదా ఇక గొడవా
నా మనసునే రగిలించమాకే....

నమ్మవే..ఏం చెప్పినా..నా ప్రాణమే నువ్వే
కళ్ళలో..లోగిళ్ళలో..నీ రూపమే నిండే

నువ్వంటేనే చచ్చేంత పిచ్చి
గుండెల్లోన దూరావు గుచ్చి
ఏంచేసావో మాయల్లో ముంచ
నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి


మనసులో జరిగెలే తీయనీ రాపిడీ
తనువులో మొదలయే వెచ్చనీ ఒరిపిడీ
నవ్వించేసి ఉడికిస్తవే కసి పుట్టించి కాల్చేస్తవే
పొమ్మంటుంటె రమ్మంటవే వయ్యారాలు ఒలికిస్తవే


నే వస్తుంటె మమకారమై
వెళ్తున్నావు నువు దూరమై
చంపేస్తావు పెనుభారమై...


చెల్లమే ఎన్ చెల్లమే..నినైవిల్ నీ కలందాయె
మెల్లమే ఎన్ మెల్లమే..నిగల్విల్ నీ కరిందాయె


నువ్వంటేనే చచ్చేంత పిచ్చి
గుండెల్లోన దూరావు గుచ్చి
ఏంచేసావో మాయల్లో ముంచి
నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి



పగలిలా స్వప్నమై ఏమిటీ అల్లరీ
రేయిలో ఆలాపనై చేస్తవే అలజడీ
వదిలేయంటే పెనవేస్తవే పెదవే పట్టి కొరికేస్తవే
చూపుల్తోటి చురకేస్తవే కైపెక్కించి కాటేస్తవే
నే వచ్చాను హిమబిందువై


ముంచేసెయ్ రా నువు సింధువై
కలిసుందాము అనుబంధమై...


శ్వాశమే ఎన్ శ్వాశమే..ఎన్ పేడై ఉనక్కాగా
నేసమే ఎన్ నేసమే..ఒరు వాయా ఎనక్కాగా


నువ్వంటేనే చచ్చేంత పిచ్చి
గుండెల్లోన దూరావు గుచ్చి
ఏంచేసావో మాయల్లో ముంచి
నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి


ఎన్ కాదల్ ఉనకూ పురియుదా
నీ లవ్ యూ లవ్ యూ సొల్లుడా

నేనింతే~~~2008


సంగీతం::చక్రి
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::రఘు కుంచె

Oh no no no..no no no
Oh no no no..no no no


ఏదోలా ఉందే నువ్వే లేకా ..లేకా
ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా ..ళ్ళాకా
ఏం చెయ్యాలో పాలుపోకా ..పోకా
ఉన్నా నీ కల్లో నిదర్రాకా ..రాకా


Oh no no no..no no no
నువ్వే నా సంతోషం
నువు గిల్లావే నా ప్రాణం..ప్రాణం..

I miss you..Oh I Miss you I miss you
I miss you..Oh I Miss you I miss you


ఏదోలా ఉందే నువ్వే లేకా..లేక
ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా..ళ్ళక


మిలమిల మిలమిల మెరుపుల తారా
కలలకు కళకళ చిలికిన తారా
తళతళ తళతళ తలుకుల తారా
కళకళ నగవుల చిలిపి సితారా


ఏవంటే ఎందుకంటే కారణాలే లేవంటా
నాకంటే ఇష్ఠమంటా నువ్వంటా
నా కంటి ముందే ఉంటే చాలనుకున్నా
నువు దూరమైతే ఏదో అయిపోతున్నా


Oh no no no..no no no
నువ్వే నా సంతోషం..నువు గిల్లావే నా ప్రాణం

Oh I miss you..Oh I Miss you I miss you
Oh I miss you..Oh I Miss you I miss you

ఏదోలా ఉందే నువ్వే లేకా..ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా


నిగనిగ సొగసులు కురిసిన తారా
చనువుగ మనసును తడిపిన తారా
తలపుల తలుపును కదిపిన తారా
ఎదసడి పలికిన వలపు సితారా


తేదీలే మారుతున్నా నిన్నలోనే ఉన్నానే
మనసంతా నింపుకున్నా నీతోనే
నువు దూరమయ్యే మాటెంతో చేదైనా
ఓ నింగితారా నువ్వుండాలే పైనా


Oh no no no..no no no
నువ్వే నా సంతోషం..నువు గిల్లావే నా ప్రాణం

Oh I miss you..Oh I Miss you I miss you
Oh I miss you..Oh I Miss you I miss you


ఏదోలా ఉందే నువ్వే లేకా..ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా
ఏం చెయ్యాలో పాలుపోకా..ఉన్నా నీ కల్లో నిదర్రాకా


Oh no no no..no no no
Oh no no no..no no no

Monday, January 19, 2009

మంత్ర~~~2007


సంగీతం::ఆనంద్
రచన::భువనచంద్ర
గానం::మధుమిత,Noelsean

a-m-a-n-t-r-a వేసేస్తా love మంత్రాలే
మాహ మాహ మాహ మాహ మాహ
మహ మహ మహ..my heart is very hot
check it out!


అందం తో పందెం వేస్తా
అందరిని నేనే ఓడిస్తా
నాతోనే పేచికోస్తే ఓడించే నే చుపిస్తా
మాటకుందో అందం చేతకుందో అందం
అందం అంటే figure కాదోయ్ మనసుది కూడ ఓ నేస్తం
life ఓ golden cup love చేయ్‌కుంటే తప్పు
మళ్ళి మళ్ళి రాదేteenage open చేయి నీలో feeling
మారో మస్తి మారో dil se mil na yaaro
దిక్కులు చూస్తే waste అయిపొద life ఓ
dil daro


my love my love my love my love you
love my love me heart
మహ మహ మహ
my heart will get you


She drives you crazy
న న న నె న ని నె నె
you got to take it easy
she’s got me raisin’
చూపించద్దు నీలొ డాబు బాబు బాబు


మదిలో మెదిలే ఆసేదో ఆసేదో నిన్ను చూస్తుంటే
అహ...guk guk guk guk nariker
వేసేతా love మంత్రలే
kiliyE DOlE dak dak dak dak dak dak
అని చూస్తుంటే
ఏదేమైనా I won't care I don’t care I don’t care


You come from number one meme all in one
నా కళ్ళల్లోన వుందో gun పెల్చమంటే
not a fun
nana jevai హ హ మేమంటుంటే..న న
knock knock chuk chuk chore ఉండేటట్లు చేసావంటే చెపైపక్క
ama saw some drama you do want the drama
no no drama no no no drama
మీ కళ్ళ మేమై మీ ఆశ మేమై
మైకం తెస్తే హరే రామ


మహ మహ మహ మహ మహ మహ
మహ మహ మహ మహ మహ
my heart is very hot my heart is very hot
my heart is very hot


సందేహాలేల
play on the music music చూపిస్తా మరో magic
సరదల వేళా
సాదించేసై ఎదే గోల గోల గోల


మదిలో మెదిలే ఆసేదో ఆసేదో నిన్ను చూస్తుంటే
ఆహ guk guk guk guk nariker వేసేస్తాlove మంత్రలే
kilie dole dak dak dak dak dak dak అని చూస్తుంటే
ఏదేమైన I won't care I don’t care I don’t care....

మంత్ర~~~2007



సంగీతం::ఆనంద్
రచన::ఆనంద్
గానం::నాని,సుచిత్ర

ఊహల్లోన ఒదిగిన ఆసే నీవై
అలజడి పుట్టిస్తావ్..ప్రియమదనా
హౄదయం లోన తరగని ధ్యాసే నీవై
తపనలు పెంచేస్తావు ఇది తగునా
శ్వాసల్లోన స్వరాలు మ్రోగిస్తావు
అంతే లేని వరాలనందిస్తావు
మాయం హాయం నీకిది తగున
నేనే నీవై పొతున్నా
నీలో సాగే శ్వసల సెగతో
హేయ్...ఏయ్..ఏయ్..



ప్రతి క్షణం అలై జ్వలించే సొయగం
తపించదా ఇలా వరిస్తే సాహసం
ప్రతి క్షణం అలై జ్వలించే సొయగం
తపించదా ఇలా వరిస్తే సాహసం
పొంగే నదినై సుదూరాలే దాటుతున్న
సాగే సుధనై సరాగాలే పాడుతు
వెంటాడే నీడై నను ఇలా
వేదిస్తావేలా రసికర మదనా ఆ ఆ ఆ


ఊహల్లోన ఒదిగిన ఆసే నీవై
అలజడి పుట్టిస్తావూ ప్రియమదనా


ప్రియా మధుకర మధించే ఆశలా
సఖి సమీరమై కురిస్తే ఏలా రా
ప్రియ మధుకర మధించే ఆశలా
సఖి సమీరమై కురిస్తె ఏలా రా
మూస్తె కళ్ళె మరో లోకం చెరుతున్న
వీచే గాలై అలా పైకి తేలదా
నా ధ్యానం నీవై దాహమా
ఎదేదో చేస్తా వెంటలా వరమా ఆ ఆ ఆ


ఊహల్లోన ఒదిగిన ఆసే నీవై
అలజడి పుట్టిస్తావూ ప్రియమదనా
హౄదయం లోన తరగని ధ్యాసే నీవై
తపనలు పెంచేస్తావు ఇది తగునా
శ్వాసల్లోన స్వరాలు మ్రోగిస్తావు
అంతే లేని వరాలనందిస్తావు
మాయం హాయం నీకిది తగున
నేనే నీవై పొతున్నా
నీలో సాగే శ్వసల సెగతో
హేయ్...ఏయ్..ఏయ్..

Tuesday, January 6, 2009

చంద్రముఖి~~2005


సంగీతం!!విద్యాసాగర్
గానం::బిన్ని క్రిష్ణ కుమార్,టిప్పు

Female

రా..రా..రా..రా..
ర రా సరసకు రారా
ర రా చెంతకు చెరా
ర రా సరసకు రారా
ర రా చెంతకు చెరా
ప్రాణమే నీదిర
ఏలుకో రా దొరా
స్వాసలో శ్వాసవై రారా..
తోం తోం తోం...తోం తోం తోం..


ఆఅఆఅఆఅఆఅ ఆఅఆఅఆఅఆఅ...
దిరనన దిరనన దిరనన దిరనన
ఆఅఆఅఆఅఆఅ ఆఅఆఅఆఅఆఅ...
దిరనన దిరనన దిరనన దిరనన
ఆఅఆఅఆఅఆఅ ఆఅఆఅఆఅఆఅ...
ఆఅఆఅఆఅఆఅ ఆఅఆఅఆఅఆఅ...
ఆఅఆఅఆఅఆఅ ఆఅఆఅఆఅఆఅ...ఆ..ఆ..

ఆ..నీపొందు నే కోరి
అభిసారికై నేను
వేచాను సుమనోహరా,ఆ…


కాలాన మరుగైన
ఆనంద రాగాలు వినిపించ
నిలిచానురా


Male
తనన ధీంత ధీంత ధీంతన ధీంతనా
తనన ధీంత ధీంత ధీంతన ధీంతనా
తనన ధీంత ధీంత ధీంతన ధీంతనా


Female
వయసు జాలమోపలేదురా
మరులుగొన్న చిన్నదాన్నిరా
తనువుబాధతీర్చరావేరా
రావెరా....

సల సల సల రగిలిన
పరువపు సొదయిది
తడిపొడి తడిపొడి
తపనల స్వరమిది
రా రా రా రా రారా…


{సంగీతం....}

అ..లకలక..లకలకలక...

{సంగీతం....}

Female

ఏ బంధమొ ఇది ఏ బంధమొ
ఏ జన్మబంధాల సుమగంధమూ


Male

ఏ స్వప్నమొ ఇది ఏ స్వప్నమూ
నయనాల నడయాడు తొలి స్వప్నమూ


Female

విరహపు వ్యధలను వినవా
ఈ తడబడు తనువును కనవా


Male

మగువల మనసులు తెలిసీ
నీ వలపును మరచుత సులువా


Female

ఇది కనివిని ఎరుగని మనసుల కలయికా

Male

సరసకు పిలిచితి విరహము తగదికా

Female & Male

జిగిబిగి జిగిబిగి సొగసుల మొరవిని
మిలమిల మగసిరి మెరుపుల మెరియగ

రా రా రా రా రారా…
లకలక..లకలకలక...లకలకలక...

[సంగీతం....]

థాం థరికిడ థీం థరికిడ థోం థరికిడ నం థరికిడ...
థథ థరికిడ థిథి థరికిడ థోం థోం థరికిడ
నం నం థరికిడ ....
థాం థీం థోం నం
జుం జుం థా...
థాం థీం థోం నం
జుం జుం ....
థకిట థికిట థోం కిట నం కిట
థకథకిడ
థథ్ థలాంగు థోం
థథ్ థలాంగు థోం
థథకిథ్థలాంగు థోం...
థలాంగు తకజుం
థతీంథ తకజుం
థలాంగు తకజుం
థతీంథ తకజుం