Wednesday, January 21, 2009
ఆవకాయబిర్యాని~~2008
సంగీతం::మణికాంత్ కద్రి
రచన::వనమాలి
గానం::కార్తీక్
అదిగదిగో..ఆశలు రేపుతూ..ఎదురుగా వాలే..ఎన్నో వర్ణాలు
ఇదిగిదిగో..కలలను చూపుతూ..ఎదలను ఏలే..ఎవో వైనాలు
ఎగిరొచ్చే..ఆ గువ్వలా చిగురించే ఈ..నవ్వులా సాగే..సావాసం
ప్రతి హ్రుదయంలో..ఆ కల నిజమైతే ఆ..పేదెలా పొంగే..ఆనందం
కలైనా..ఇదో కధైనా..రచించే..ఏవో రాగాలే..
ఈ సమయం ఎ తలపులలో..తన గురుతుగ విడిచెళుతుందో
ఈ మనసుకు జత ఏదంటే..తను ఏమని బదులిస్తుందో
వరమనుకో..దొరికిన జీవితం ఋతువులు గీసే..రంగుల ఓ చిత్రం
ఈ పయనం ఏ మలుపులో..తన గమ్యాన్నే చేరునో చూపే..దారేది
వరించే..ప్రతీ క్షణాన్నీ..జయించే..స్నేహం తోడవనీ
తన గూటిని వెతికే కళ్ళు గమనించవు ఎద లోగిళ్ళు
తలవంచిన మలి సంధ్యల్లో శెలవడిగెను తొలి సందళ్ళు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment