Monday, January 19, 2009
మంత్ర~~~2007
సంగీతం::ఆనంద్
రచన::ఆనంద్
గానం::నాని,సుచిత్ర
ఊహల్లోన ఒదిగిన ఆసే నీవై
అలజడి పుట్టిస్తావ్..ప్రియమదనా
హౄదయం లోన తరగని ధ్యాసే నీవై
తపనలు పెంచేస్తావు ఇది తగునా
శ్వాసల్లోన స్వరాలు మ్రోగిస్తావు
అంతే లేని వరాలనందిస్తావు
మాయం హాయం నీకిది తగున
నేనే నీవై పొతున్నా
నీలో సాగే శ్వసల సెగతో
హేయ్...ఏయ్..ఏయ్..
ప్రతి క్షణం అలై జ్వలించే సొయగం
తపించదా ఇలా వరిస్తే సాహసం
ప్రతి క్షణం అలై జ్వలించే సొయగం
తపించదా ఇలా వరిస్తే సాహసం
పొంగే నదినై సుదూరాలే దాటుతున్న
సాగే సుధనై సరాగాలే పాడుతు
వెంటాడే నీడై నను ఇలా
వేదిస్తావేలా రసికర మదనా ఆ ఆ ఆ
ఊహల్లోన ఒదిగిన ఆసే నీవై
అలజడి పుట్టిస్తావూ ప్రియమదనా
ప్రియా మధుకర మధించే ఆశలా
సఖి సమీరమై కురిస్తే ఏలా రా
ప్రియ మధుకర మధించే ఆశలా
సఖి సమీరమై కురిస్తె ఏలా రా
మూస్తె కళ్ళె మరో లోకం చెరుతున్న
వీచే గాలై అలా పైకి తేలదా
నా ధ్యానం నీవై దాహమా
ఎదేదో చేస్తా వెంటలా వరమా ఆ ఆ ఆ
ఊహల్లోన ఒదిగిన ఆసే నీవై
అలజడి పుట్టిస్తావూ ప్రియమదనా
హౄదయం లోన తరగని ధ్యాసే నీవై
తపనలు పెంచేస్తావు ఇది తగునా
శ్వాసల్లోన స్వరాలు మ్రోగిస్తావు
అంతే లేని వరాలనందిస్తావు
మాయం హాయం నీకిది తగున
నేనే నీవై పొతున్నా
నీలో సాగే శ్వసల సెగతో
హేయ్...ఏయ్..ఏయ్..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment