సంగీతం::సందీప్ చౌట
రచన::కది కొండ
గానం::నికిత నిగం,సందీప్ చౌట
ధడక్ ధడక్ నువు Dancing Dancing
ధడక్ ధడక్ temptation u know baby
ధడక్ ధడక్ love firing firing
ధడక్ ధడక్ high tension అవునా baby
చెలి నిన్న నువ్వు కనులెదుటే వున్న గుర్తుపట్టలేకున్నా
ఇక న్నెరు నిన్ను కనుగొన్న కన్న నమ్మలేకపోతున్నా
ధడక్ ధడక్ నువు Dancing Dancing
ధడక్ ధడక్ temptation u know baby
గత్తుక్కు పెదవిని దాచుకోకని పట్టి వదలవుగా
చమక్కు చంపని నొక్కి వొంపుని నన్ను విడవవుగా
తొలిసారి హాయి మధనా మది కాలుతుంది మధనా
రగిలించమాకు తపనా ఇక ఆపుగోల తగునా
నిన్ను చూసినాక యమ మైకంలోన జారి నేను పడుతున్న
నిన్ను చెరుతున్న తెగ ఆనందాన రెక్కలొచ్చి లేస్తున్నా
ధడక్ ధడక్ నువు Dancing Dancing
ధడక్ ధడక్ temptation u know baby
కసెక్కు కౌగిలి వొద్దులేమరి అంత అవసరమా
వయస్సు ఆకలి ఆపుకోమరి ఇంత పరవసమా
నువు ముద్దులిస్తే సరిగ అది మారే ఈడు ఇదిగా
నను అల్లుకుంటే అతిగా తనువంత వింత గొడవా
ప్రతి ఒక్కసారి నిన్ను చూసి నేనే వుప్పెనల్లే వొస్తున్నా
ఇక వుండలేను ప్రియ నిన్నే కెరటమల్లే ముంచెస్తా
ధడక్ ధడక్ నువు Dancing Dancing
ధడక్ ధడక్ temptation u know baby
ధడక్ ధడక్ love firing firing
ధడక్ ధడక్ high tension అవునా baby