Wednesday, September 7, 2016

ఎవడు--2013సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::రంజిత్, మమతా శర్మ

::::::::::::::::::::::::::::::::::::

హే గాజువాక సెంటరు కాడా
గాజుల కొట్టు గంగారావు
గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు
సైజె చూస్తా రమ్మంటు నా చేతులు గిల్లాడో

అయ్యో పాపం అయ్యో పాపం

హెయ్ జువ్వలపాలెం జంక్షన్ కాడా
ఆ టైలరు షాపు టైగర్ బాబు
అర్రెయ్...జువ్వలపాలెం జంక్షన్ కాడా
టైలరు షాపు టైగర్ బాబు
చూపులతోనె సుట్టుముట్టి కొలతలు తీశాడే

అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం

ఖద్దరు షేక్ ఖాజవలి అత్తరు లెక్కన మత్తే జల్లి
ఆడ ఈడ తేడ తేడ చేశాడే అయ్యొ పాపం
మిర్చి హొటలు మున్నాగాడు
పౌల్ట్రి ఫారం  పండుగాడు
బూటీ పార్లర్ బంటి గాడు
చీకటైతె చాలు పిట్టగోడ దూకుడే

హెయ్ అయ్యో పాపం
హే అయ్యో అయ్యో పాపం
అర్రె అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో పాపం

ఆ తింగరి మల్లిగాడు మా దగ్గర చుట్టం వాడు
వెళ్దాం పద ఐమక్స్ అంటు టికెట్టు తీశాడు
తీర క్లైమక్స్ అయ్యెలోనే  నన్ను యక్స్-రెయ్ తీశాడు
ఏ చాల్లె టక్కుటమారి చెప్పమాకెయ్ కాకమ్మ స్టోరి
ఇంటర్వెల్ కు నీకు ఇంకొ పార్టి సెట్టైపొయాడు
పాపం టికెట్టు తీసిన మల్లిగాడు బుక్కైపోయాడు
ఒయ్ అమాయకంగా ఉండేదాన్ని
అమ్మాయిల్లో  కొత్తరకాన్ని
హయ్యొరామ నాపై ఇన్ని నింధలు ఎందుకని
హెయ్ జంతరు మంతరు కంత్రి రాని
ఎక్కువలన్ని తక్కువ కాని
నీ ఫ్రంట్ బ్యాకు హిస్టరి మొత్తం తెలిసిన కుర్రాడ్ని
మా అమ్మతోడు నానమ్మతోడు
ఊరికి వచ్చిన మైసమ్మతోడు
ఏ పాడుమచ్చ ఎరగదు ఈడు
అయిన గాని నన్నీ పోరగాడు నమ్మడే

హెయ్ అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో  పాపం

హే స్టూడెంట్ కుర్రగాడు మా పక్కింట్లో ఉండేవాడు
ఇంగ్లీష్ నాకు నేర్పిస్తానంటూ ట్యూషన్ పెట్టాడు
తీరా ఇంటికి పోతే ఇంగ్లీష్ ముద్దుల టెన్షన్ పెట్టాడు
ఏలెడు పిల్లోడె వాడు LKG చదివే వాడు
నీలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడైపోతాడు
పచ్చి పిందంటి వాడు నీ చూపు సోకి పండిపోతాడు
అంతో ఇంతో అందంగా ఉంటా
ఆయస్కాంతాన్నే మింగేసి ఉంటా
అందరి కళ్ళు నా మీద పడితే అరిగి పోతుందే
అక్కడ ఇక్కడ ఎవ్వరికంట ఎక్కువే నువ్వు చప్పవే గుంట
నీకంత సీన్ సినిమా లేదు తెలుసుకోమన్నా
ఒలమ్మోలమ్మో వీడెక్కడోడే నా నెత్తికెక్కి తైతక్కలాడే
ఏ మాట అన్నా వేడెక్కుతాడే వీడి జోలికెళితే
వీపు మోత మోగుడే

హెయ్ అయ్యో పాపం
హే అయ్యో అయ్యో పాపం
అర్రె అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో పాపం

ఎవడు--2013
సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్
రచన::కృష్ణ చైతన్య
గానం::దేవీ శ్రీ ప్రసాద్,సుచిత్ సురేషన్

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ఫ్రీడమ్..ఫ్రీడమ్
పొగరు పోటి మాదే వయసు వేడి మాదే
ఎదిగే హక్కు మాదే వేధం వేగం మాదే
పోరు పంతం మాదే ఉడికె రక్తం మాదే
గెలిచే నైజం మాదే ఈ సిద్దాంతం మాదే
ఎవడెంత ఐన భయమే ఎరుగని
యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే

ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..టచ్ చేస్తే చేస్తాం అంతం

తెల్లని కాగితం రాసుకో  జీవితం
ఏదిర శాశ్వతం కీర్తిరా నిరంతరం
నీ తెగువే చూపైన నీ గాధను చాటెయ్ నా
తెలుగు వీర లేవరా
నీ ధాటికి ఎవరైన నీకెదురే నిలిచేన
నిన్నె నువ్వు నమ్మావంటే లోకం నీదేరా

ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..టచ్ చేస్తె చేస్తాం అంతం

ఎందరో ఆశకి కొందరే ఊపిరి
అందులో ఒకడివై వెలగర వెయ్యేలకి
ఏలేసే రాతుంటె ఏ ఊర్లో నువ్వున్న
వెతుకుతారు చూడరా
నీ చూపుకి మాటుంటె ఆ మాటకు ఊపుంటే
ఎవడో ఎపుడో చరితకు పునాదే నువ్వేరా

ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్..టచ్ చేస్తె చేస్తాం అంతం

Tuesday, September 6, 2016

Devudu Chesina Manushulu--2012Music::Raghu Kunche
Lyricis::Bhaskarabhatla Ravikumar
Singer's:: Adnan Sami,Joanna
taaraagaNam::ravitEja,iliyaana,Prakaashraaju,Bramhanandam,Kovai Sarala,Subbaraaju,Ali 

::::::::::::::::::::::::::::

Nuvvante chala istam
naakkuda
ne enna romba istam
ennakkuda
hey hum ko tumse pyaar hai
mujhko bhi
Im fallen heart for you baby
so am I

Innaalluga unna mounam
maatada mantunnadhe
nuvvele naakinka sarvam
anukunte naaloni pranam lechi vasthunnadhe
nuvvante chala chala chala chala chala istame
naakkuda

Nuvvante chala istame
naakkuda
Im fallen heart for you baby
so am I

Merupulane yerukunta ne kannullo
vennelane thodukunta nee chirunavvullo
oopirine marichipotha nee oohallo
aavirila maripotha nee arachethullo

Poddasthamanam ninne chusthu gadapalani undhe
ninnu ethukoni garabanga thippalani undhe
nee thalapula vaana lo thadavadamante
chala chala chala chala chala chala chala istameeee

Oka lanti hai undhe nee matallo
vintune jaarukunta nenu nee maikam lo
noorellu daachukunta naa gundello
nanu nene chusukunta nee santhosham lo

vuyyalanai nenu neke jolani padalani undhe
kanneru leni lokam neku chupalani undhe
nee chelimini vidichika bathakadam ante
chala chala chala chala chala chala kastam le
naakkuda
Nuvvante chala istame
naakkuda
ne enna romba istame
ennakkuda
hey hum ko tumse pyaar hai
mujhko bhi
Im fallen heart for you baby
so am I
innaalluga unna mounam
maatada mantunnadhe
nuvvele naakinka sarvam
anukunte naaloni pranam lechi vasthunnadhe
nuvvante chala chala chala chala chala istame
nuvvante chala istame
naakkuda...

Monday, September 5, 2016

దేవుడు చేసిన మనుషులు--2012సంగీతం::రఘుకుంచె 
రచన::భాస్కరభట్ల రవికుమార్
గానం::సుచిత్ర
తారాగణం::రవితేజ,ఇలియాన,ప్రకాష్ రాజ్,బ్రహ్మానందం,కోవై సరళ,సుబ్బరాజు,ఆలీ.

పల్లవి::

That guy…
Do you know What he is doing to me

డిస్టర్బ్..చేస్తన్నాడే
డిస్టర్బ్..చేస్తన్నాడే
డిస్టర్బ్ చేస్తన్నాడే..దొంగపిల్లగాడు
సతాయిస్తున్నాడే..చిచ్చుబుడ్డిగాడు
కల్లోకొస్తున్నాడే..రేతిరంతా ఈడు
పిచ్చెక్కిస్తున్నాడే..అమ్మ కంతిరోడు
ఊరికే...ఊరుకోడే
బొత్తిగా...తుంటరోడే
నవ్వుతా...గిల్లుతాడే..ఏఏఏ
నన్నిలా...బతకనీడే..ఏఏఏ
అబ్బో వీడికంత సీను ఉందా..అనుకున్న గానీ
బాబోయ్ లవ్లోకి దింపాడే..ఏఏఏఏఏ

డిస్టర్బ్...చేస్తన్నాడే
డిస్టర్బ్...చేస్తన్నాడే
డిస్టర్బ్ చేస్తన్నాడే..దొంగపిల్లగాడు
సతాయిస్తున్నాడే..చిచ్చుబుడ్డిగాడు
కల్లోకొస్తున్నాడే..రేతిరంతా ఈడు
పిచ్చెక్కిస్తున్నాడే అమ్మ కంతిరోడు

చరణం::1

ఎటేపెల్తే అటు..వచేస్తడే
గుడ్లూ మిటకరించి..చూసేస్తడే
గండు చీమలాగ..పట్టేస్తడే
ఎంత తిట్టుకున్న..నచ్చేస్తడే

ఎటేపెల్తే అటు..వచేస్తడే
గుడ్లూ మిటకరించి..చూసేస్తడే
గండు చీమలాగ..పట్టేస్తడే
ఎంత తిట్టుకున్న..నచ్చేస్తడే

తిరగా మరగా..తిప్పేస్తడే
తిన్నగా..ఒళ్లోకొచ్చేస్తడే
పగలూ రాత్రీ..తేడాలేదే
పొలమారించీ..చంపేస్తడే

డిస్టర్బ్...చేస్తన్నాడే
డిస్టర్బ్...చేస్తన్నాడే

చరణం::2

చూపుల్తోనే ఈడు..మింగేస్తడే
చూయింగ్ గమ్ములాగ..నమిలేస్తడే
చున్నీలాగ..నను చుట్టేస్తడే
ఛూ..మంత్రమేదో..వేసేస్తడే

చూపుల్తోనే ఈడు..మింగేస్తడే
చూయింగ్ గమ్ములాగ..నమిలేస్తడే
చున్నీలాగ..నను చుట్టేస్తడే
ఛూ..మంత్రమేదో..వేసేస్తడే

అక్కడా ఇక్కడా..చెయ్యేస్తడే
అతలాకుతలం..చేసేస్తడే
నాలో నాకే..తగువెట్టేసీ పొగలు
సెగలు..పుట్టిస్తడే..ఏఏఏఏఏ

డిస్టర్బ్ చేస్తన్నాడే..సాలే గాడు
డిస్టర్బ్..చేస్తన్నాడే
డిస్టర్బ్..చేస్తన్నాడే అడ్డడ్డే
డిస్టర్బ్..చేస్తన్నాడే

Devudu Chesina Manushulu--2012
Music::Raghukunche
Lyrics::Bhaaskarbhatla Ravikumar
Singer's::Suchitra
Film Directed By::Puri Jagannadh 
Cast::Raviteja,Iliyaana,Prakaashraj,Bramhanandam,Kovai Sarala,Subbaraaju,Alii.

::::::::::::::::::::::::::::::::::

That guy......
Do you know What he is doing to me

Disturb...chEstannaaDE
Disturb...chEstannaaDE
Disturb...chEstannaaDE..dongapillagaaDu

sataayistunnaaDE..chichchubuDDigaaDu
kallOkostunnaaDE..rEtirantaa iiDu
pichchekkistunnaaDE..amma kantirODu
UrikE...UrukODE
bottigaa...tunTarODE
navvutaa...gillutaaDE..EEE
nannilaa...batakaneeDE..EEE
abbO veeDikanta seenu undaa..anukunna gaanii
baabOy lavlOki dimpaaDE..EEEEE

Disturb...chEstannaaDE
Disturb...chEstannaaDE
Disturb..chEstannaaDE..dongapillagaaDu

sataayistunnaaDE..chichchubuDDigaaDu
kallOkostunnaaDE..rEtirantaa iiDu
pichchekkistunnaaDE amma kantirODu

::::1

eTEpeltE aTu..vachEstaDE
guDluu miTakarinchi..choosEstaDE
ganDu cheemalaaga..paTTEstaDE
enta tiTTukunna..nachchEstaDE

eTEpeltE aTu..vachEstaDE
guDluu miTakarinchi..choosEstaDE
ganDu cheemalaaga..paTTEstaDE
enta tiTTukunna..nachchEstaDE

tiragaa maragaa..tippEstaDE
tinnagaa..oLlOkochchEstaDE
pagaluu raatrii..tEDaalEdE
polamaarinchii..champEstaDE

Disturb...chEstannaaDE
Disturb...chEstannaaDE

::::2

choopultOnE iiDu..mingEstaDE
chooyingm gammulaaga..namilEstaDE
chunneelaaga..nanu chuTTEstaDE
Choo..mantramEdO..vEsEstaDE

choopultOnE iiDu..mingEstaDE
chooyingm gammulaaga..namilEstaDE
chunneelaaga..nanu chuTTEstaDE
Choo..mantramEdO..vEsEstaDE

akkaDaa ikkaDaa..cheyyEstaDE
atalaa kutalam..chEsEstaDE
naalO naakE..taguveTTEsii pogalu
segalu..puTTistaDE..EEEEE

Disturb chEstannaaDE..saalE gaaDu
Disturb..chEstannaaDE
Disturb..chEstannaaDE aDDaDDE
Disturb..chEstannaaDE