Showing posts with label Siridisaayi--2012. Show all posts
Showing posts with label Siridisaayi--2012. Show all posts

Saturday, December 8, 2012

శిరిడి సాయి--2012::Shiridi Sai--2012







సంగీతం::M.M.కీరవాణి
రచన::మేడిచెర్ల
గానం::మధుబాలకృష్ణ,సునీత, బృందం

పల్లవి::

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
సాయి..ఈఈ..శిరిడి సాయి..ఈఈ..శిరిడి సాయి..
శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం
శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం
సాయి దివ్య చరణం భాగీరథీ సమానం
సాయి దివ్య చరణం భాగీరథీ సమానం
సాయి దివ్యనామం భవతారక మంత్రం
శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం

{ బాబా!.నీవు నా తమ్ముడిలా అనిపిస్తున్నావు
భాయిజా!..మన బంధం ఈ జన్మది కాదు..ఎన్నో జన్మల బంధం} 

చరణం::1

యోగి వోలె భిక్షాటన చేసి
పాపాలకు జోలె పట్టె భిక్షువు..
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
నీటితోనే జ్యోతులు వెలిగించి
తెరిపించెనులే జ్ఞానచక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
రగిలే ధునిలో..చేతులు ఉంచి..
పసిపాపను ఆదుకున్న ఆత్మబంధువు

శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం
శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం

చరణం::2

సేవించిన రోగుల దీవించి
వైద్యో నారాయణో హరియై నిలిచాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది
పునర్జన్మ ప్రసాదించినాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
తిరగలి విసిరి..వ్యాధిని కసిరి..
ఆపదనే తప్పించిన దీనబంధువు

శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం
శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం


ఎక్కడయ్యా సాయి..ఏడనున్నావోయి
నడవలేకున్నాను..ఎదురుపడవోయి
నిను చూడందే నా మనసు..కుదుటపడదాయె
ఎపుడు చూసినా..ఆత్మధ్యానమే కానీ
నీ ఆకలే నీకు..పట్టదా
ఏ జన్మ బంధమో మనది..
ఏనాటి రుణమో ఇది..పట్టవయ్యా సాయి..

చరణం::3

ప్రతిరూపం తన ప్రతిరూపమని
మృగాలకే మోక్షమిచ్చె మౌని
పెను తుపానులే..విరుచుకు పడగా
భీతిల్లిన ప్రజలే..పరుగులిడగా
ఆగిపొమ్మని..ఆజ్ఞాపించినా..
గోవర్ధన గిరిధారి శిరిడి పుర విహారి

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి


Shiridi Sai--2012
Music Director::M.M.Keeravani
Lyricist::Medicharla
Singers::Madhu Balakrishna , Suneetha & Chorus

Om sai sri sai jaya jaya sai
Om sai sri sai jaya jaya sai
Sayii..iiii..shiridi sayii..iiii..Shiridi sayii
Saranu saranu..guru Sai natha saranam
Saranu saranu..guru Sai natha saranam
Sai katha sravanam..Sakala papa haranam
Sai katha sravanam..Sakala papa haranam
Sai divya charanam..Bhageerathi samanam
Sai divya namam..Bhavataaraka mantram
Saranu saranu guru Sai natha saranam
Sai katha sravanam..Sakala papa haranam

{ baabaa!.neevu naa tammuDilaa anipistunnaavu
bhaayijaa!..mana bandham ii janmadi kaadu..ennO janmala bandham}


Yogi vole bhiksha thana chesi
Papalaku joli patte bhikshuvu
Om sai sri sai jaya jaya sai
Neeti thone Jyothulu veliginchi
Thinipinchenu le Gnana chekshuvu
Om sai sri sai Jaya jaya sai
Ragile dhuni lo..Chethulu munchi
Pasi papanu aadukonna Atma bandhuvu

Saranu saranu guru Sai natha saranam
Sai katha sravanam Sakala papa haranam
Saranu saranu guru Sai natha saranam
Sai katha sravanam..Sakala papa haranam


Sevinchi rogula deevinchi
Vaidhyo narayano Hari ayi nilichadu
Om sai sri sai Jaya jaya sai
Janmanichu thallike oopiruloodi
Punarjanma prasadinchinadu
Om sai sri sai jaya jaya sai
Thiragali visiri..Vyadhini kasiri
Aapadane thappinchina Dheena bandhuvu
Saranu saranu guru Sai natha saranam
Sai katha sravanam..Sakala papa haranam


Ekkadayya sai edanunnavoyee
Nadavalekunnanu edurupadavoyee
Ninu choodandi na Manasu kudutapadadoyee
Epudu choosina Athma dhyaname kani
Nee akale neeku pattadha
Ye janma bandhamo manadi..
Ye naati runamo idi..Pattavayya sai


Prathi rupam thana Prathi rupamani
Mrugalake mokshamiche mouni
Penu thufanule..viruchuku padaga
Bheetillina prajale parugulidaga
Aagipommani..aagpinchina
Govardhana giridhari..Shiridi pura vihari
Om sai sri sai Jaya jaya sai..
Om sai sri sai Jaya jaya sai..

శిరిడి సాయి--2012::Siridi Sai--2012







సంగీతం::M.M.కీరవాణి
రచన::సుద్దాల అశోకతేజ
గానం::నాగార్జున, శంకర్‌మహదేవన్

పల్లవి::
సబ్ కా మాలిక్ ఏక్ హై..
సబ్ కా మాలిక్ ఏక్ హై..
సబ్ కా మాలిక్ ఏక్ హై..

ఒక్కడే సూర్యుడు..ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు..

రాముడే దేవుడని..కొలిచింది మీరు
ఏసునే దైవమనీ..తలచింది మీరు
అల్లా అని ఎలుగెత్తి పిలిచింది..మీరూ
ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
ఏ తీరుగా ఎవరు పూజించినా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు..ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవ దేవుడు..ఒక్కడే ఆ దేవ దేవుడు

చరణం::1

కాషాయ ధ్వజమునెత్తి
ప్రణవ గంగ గలగలలను
హిందూమతమన్నావు నీవు
ఆకుపచ్చ కేతనాన చంద్రవంక తళతళలను
ఇస్లాము అన్నావు నీవు
శిలువపైన ఏసు రక్త కన్నీళ్లతో ఎదను తడిసి
క్రైస్తవమని అన్నావు నీవు
బౌద్ధమని జైనమని సిక్కు అని ఒప్పుకునే
పలు గుండెల పలుగొంతుల పలుకేదైనా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు..ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవ దేవుడు..ఒక్కడే ఆ దేవ దేవుడు

చరణం::2

రాజు పేద బేధమెపుడు..చూపబోదు గాలీ
అది దేవదేవునీ..జాలీ..ఈ..ఈ..ఈ..
పసిడి మేడనీ పూరి గుడిసనీ
బేధమెరిగి కురియబోదు..వానా
అది లోకేశ్వరేశ్వరునీ..కరుణా..ఆఆ 
సాటి మానవాళి హృదయ ఆలయాల
కొలువుదీరి ఉన్నాడు..ఆ స్వయంభువుడు
కులం అని మతం అని..జాతులని భ్రాంతి విడు
ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతి రూపముగా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు..ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవ దేవుడు..ఒక్కడే ఆ దేవ దేవుడు


Shiridi Sai--2012
Music::M.M.Keeravani
Lyricist::Suddala Ashok Teja
Singer::Akkineni Nagarjuna, Shankar Mahadevan

pallavi::

Sab ka malik ek hai..
Sab ka malik ek hai..
Sab ka malik ek hai..


okkade suryudu..okkade chandrudu
okkade aa devudu..

ramude devudani..kolichindi meeru
yesu ne daivam ani..thalachindi..meeru
allah ni yelugethi pilichindi..meeru

ye peru tho evaru..piluchukunna
ye theeru tho evaru..poojinchina

ee chara cheraga gathi srushtinchi nadipinchu
okkade devudu okkade devudu
okkade aa devadevudu
okkade aa devadevudu

bhashaya dhvajamunethi pranavaganga kalagalalanu
hindu mathamannavu neevu
aaku pacha kethanana chandravanka kalakalalanu
islam annavu neevu
siluva paina yesu rakhtha kanneellatho yedalu thadisi
kraisthavamani annavu neevu
boudham ani jainam ani sikh ani
oppukune palu gundela palu pedala palukedaina

ee chara cheraga gathi srushtinchi nadipinchu
okkade devudu..okkade devudu
okkade aa devadevudu..okkade aa devadevudu

raju peda bhedam epudu choopabodhu gaali
adi deva devuni jaali..ii..ii..ii..
pasidi medani poori gudiseni
bhedamerigi kuriyabodhu vaana
adi lokeshawareshwaruni karuna..aaaaaa..

saati manavali hrudaya aalayala koluvudeeri
unnadu aa swayam bhuvudu
kulam ani matham ani..jaathulani
branthi vidu

prathi aduguna thana roopame prathibimbamu ga
prathi jeevini paramatmaku prathiroopamu ga

ee chara cheraga gathi srushtinchi nadipinchu
okkade devudu..okkade devudu
okkade aa devadevudu..okkade aa devadevudu

శిరిడి సాయి--2012::Shiridi Sai--2012








సంగీతం::M.M.కీరవాణి
రచన::K.శివ దత్తా
గానం::శ్వేతా పండిట్

అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో
సాయినాథ నీ పావన మూర్తికి అభిషేకం క్షీరాభిషేకం

సురకల్పలతా సురభిడ సుమాల
సురు చిర సుమధుర మకరందంతో
సాయినాథ నీ మంగళమూర్తి కి అభిషేకం మధురాభిషేకం

మలయ మహీధర శిఖర వనాంతర
చందన సుఖ శీతల గంధంతో..
సాయినాథ నీ సుందర మూర్తికి అభిషేకం చందనాభిషేకం


శ్రీహరి పద  రాజీవ సముద్భవ గగన గంగ పావన శీకరముల..
సాయినాథ నీ శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం..

నీ పవహీజసమీపధునీగత..ఆదివ్యాధి నిరోధి ఊదితో..
నీ పవహీజసమీపధునీగత..ఆదివ్యాధి నిరోధి ఊదితో..
సాయినాథ నీ తేజోమూర్తికి..అభిషేకం ఊద్యాభిషేకం..
సాయినాథ నీ తేజోమూర్తికి..అభిషేకం ఊద్యాభిషేకం..

జయహో సాయి  జయం జయం నీ  పదకమలములకు జయం  జయం
జయహో సాయి  జయం జయం నీ  పదకమలములకు జయం  జయం
జయహో సాయి  జయం జయం నీ  పదకమలములకు జయం  జయం




Shiridi Sai (2012)
Music Director::M.M.Keeravaani
Lyricist::K.Shiva datta
Singer::Shwetha pandit

Amara raama sumaaramacheri Kamadhenu ksheeralatho
Sai nathuni paavana murthi ki Abhishekam ksheerabhishekam
Surakalpa latha Surabida sumala
Sura chera Sumadhura makarandam tho
Sai nathuni Mangala murthi ki Abhishekam madhurabhishekam

Valayavai dhara Sikharavananthara
Chandana sukha Cheethala gandham tho
Sai nathuni Sundara murthi ki abhishekam Chandan abhishekam

Srihari padara jeeva samudbhava
Gagana ganga paavanashekaramula
Sai nathuni srikara murthi ki
Abhishekam neerabhishekam
Neepavayejasameepa dhuneegatha
Aa divyaa nirodhi oodi tho
Neepavayejasameepa dhuneegatha
Aa divyaa nirodhi oodi tho
Sai nathuni tejo murthi ki
Abhishekam poodhyabhishekam

Jayaho sai jayam jayam
Nee padakamalamulaku jayam jayam

Jayaho sai jayam jayam
Nee padakamalamulaku jayam jayam

Jayaho sai jayam jayam
Nee padakamalamulaku jayam jayam

Thursday, December 6, 2012

శిరిడి సాయి--2012::SiridiSai--2012





సంగీతం::M.M..కీరవాణి
రచన::వేదవ్యాస
గానం::సోను నిగం, తీష నిగం, M.M.కీరవాణి  


దత్తాత్రేయుని అవతరనం  
భక్త బౄంద భవతరణం 
సద్గురు సత్తమ సంగమం 
సదానంద హౄదయం 

అల ఒకనాడు అనంత
విశ్వమున అద్భుతమే జరిగింది
పరమ పతివ్రత ఎవరని
పార్వతి పరమేశుని అడిగిందీ  

బ్రహ్మ మానస పుత్రుడైన 
ఆ అత్రిమహాముని పత్ని
అనసూయా పరమ సాధ్వి అని
పలికెను ఉమాపతి  

అది విని రగిలిన
ముగరమ్మలు అసూయ
జలధిని మునిగి 
అనసూయనే పరీక్షింపగ 
తమ తమ పతులను పంపిరి 

అతిధి రూపములు దాల్చిన
మువ్వురు మూర్తుల నాసతి కొలిచినది  
దిగంబరముగ వడ్డింపు మనిన 
దిక్‌పథులను చూచీ...ఈ...    
దిగ్‌భ్రాంతి చెందినది 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాల ముర్తులను చంటి
పాపలుగా మార్చి 
వివస్రగా వెలిగినదీ   
ఆ ఆ ఆ ఆ ఆ
పరమ సాధ్వి పరమాత్మలకే
పాలు ఇచ్చి పాలించినది  

పతులు పసి పాపలైరని  
తెలిసి లక్ష్మి సరస్వతి
పర్వతులు పరితపించిరీ 
ఘొల్లుమనుచు పతి
భిక్ష పెట్టమని కొంగు
చాచి ఆచించిరి 

మువురు మూర్తులను 
ముగ్గురమ్మలకు ఇచ్చి
అనసుయ అత్త యైనది 
బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అమ్ష    
అత్రిముని దత్తమైనది 
అత్రిముని దత్తమైనది  

సృష్టి స్తితి లయ కరకులౌ     
బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు
ఒకే దేహమున వరలగా.. 

అన్ని ధర్మముల ఆలవాలముగ 
ఆవు ప్రుష్టమున అలరగా 
నాలుగు వేదముల నడవడిగా
నాలుగు శునకముల నానుడిగా 
సమర్త సద్గురు వంశమే
ఆ దత్తుని ఐదు వంశములై 

ధర వెలిగే..ధర్మ జ్యోతులుగా 
ధర వెలిగే..ధర్మ జ్యోతులుగా  
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 



Shirdi Sai--2012
Music::M M Keeravani
Lyrics / Lyricist::Vedavyasa
Singers::Sonu Nigam, Teesha Nigam, M M Keeravani
Producer::A Mahesh Reddy
Director::K Raghavendra Rao
Stars::Nagarjuna, Srikanth, Kamalinee Mukherjee,
Movie Release Date::2012


dattaatrEyuni avataranam  
bhakta bRunda bhavataraNam 
sadguru sattama sangamam 
sadaananda hRudayam 

ala okanaaDu ananta
viSwamuna adbhutamE jarigindi
parama pativrata evarani
paarvati paramESuni aDigindii  

brahma maanasa putruDaina 
aa atrimahaamuni patni
anasUyaa parama saadhvi ani
palikenu umaapati  

adi vini ragilina
mugarammalu asooya
jaladhini munigi 
anasUyanE pareekshimpaga 
tama tama patulanu pampiri 

atidhi roopamulu daalchina
muvvuru moortula naasati kolichinadi  
digambaramuga vaDDimpu manina 
dik^pathulanu choochii...ii...    
dig^bhraanti chendinadi 

aa aa aa aa aa aa aa aa
kaala murtulanu chanTi
paapalugaa maarchi 
vivasragaa veliginadii   
aa aa aa aa aa
parama saadhvi paramaatmalakE
paalu ichchi paalinchinadi  

patulu pasi paapalairani  
telisi lakshmi saraswati
parvatulu paritapinchirii 
ghollumanuchu pati
bhiksha peTTamani kongu
chaachi aachinchiri 

muvuru moortulanu 
muggurammalaku ichchi
anasuya atta yainadi 
brahma vishNu paramESwarula amSha    
atrimuni dattamainadi 
atrimuni dattamainadi  

sRshTi stiti laya karakulou     
brahma vishNu paramESwarulu
okE dEhamuna varalagaa.. 

anni dharmamula aalavaalamuga 
aavu prushTamuna alaragaa 
naalugu vEdamula naDavaDigaa
naalugu Sunakamula naanuDigaa 
samarta sadguru vamSamE
aa dattuni aidu vamSamulai 

dhara veligE..dharma jyOtulugaa 
dhara veligE..dharma jyOtulugaa  
aa aa aa aa aa aa aa aa aa aa aa 


శిరిడి సాయి--2012::Siridi Sai--2012







సంగీతం::M.M.కీరవాణి
రచన:: ?
గానం::హరిహరన్..మాళవిక 
ప్రొడ్యుసర్::A.మహేష్‌రెడ్డి
డైరెక్టర్::K.రాఘవేంద్ర రావ్
నటీ,నటులు::నాగార్జున, శ్రీకాంత్, కమలినీ ముఖెర్జీ,   

శ్రీరామా జయరామా రమణీయ రామ రఘురామా
శ్రీరామా జయరామా రమణీయ రామ రఘురామా
శ్రీరామా జయరామా రమణీయ రామ రఘురామా
శ్రీరామా జయరామా రమణీయ రామ రఘురామా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రామనవమి చెప్పిందీ..రామకథా సారం
రామనవమి చెప్పిందీ..రామకథా సారం
శ్రీరామనవమి చెప్పిందీ..రామకథా సారం
శ్రీరామనవమి చెప్పిందీ..రామకథా సారం
ఊరూ వాడా సంబరం..ఊరూ వాడా సంబరం..
ఊరూ వాడా సంబరం..ఊరూ వాడా సంబరం..
చిందేసింది అంబరం..రామనవమి..జయరామనవమి
శ్రీరామనవమి చెప్పిందీ..రామకథా సారం

దశరతుని ఇంట రామరూపమున..కౌసల్య కడుపు పండెనూ
విశ్వామిత్రుని వేంట దాశరధి..విశ్వశాంతి విలసిల్లెనూ
పాదధూళితో రాయిని రమణిగ..మార్చెను మంగళధాముడు
పాదధూళితో రాయిని రమణిగ..మార్చెను మంగళధాముడు
శివధనువు విరిచి..నవ వధువును సీతను చేరేను రాముడు
సాయీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..ఆ రాముడు కొలచిన పరమ శివుడవు
పరమేశ్వరుడవు నీవే..సాయీ..పరమేశ్వరుడవు నీవే..సాయీ..
రామ..సాయీ..రామ..సాయీ..రామ..సాయీ..రాం..
రామ..సాయీ..రామ..సాయీ..రామ..సాయీ..రాం..
రామ..సాయీ..రామ..సాయీ..రామ..సాయీ..రాం..
రామ..సాయీ..రామ..సాయీ..రామ..సాయీ..రాం..
రామ..రామ..రామ..రామ..రామ..రామ..రామ..రామ..
రామనవమి చెప్పిందీ..రామకథా సారం

తండ్రి మాటకే..విలువ తెలిపింది..దండకారణ్య పయనమూ..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ..మాయలేడితో..మలుపు తిరిగింది..
మాధవ దేవుని పయాణమూ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వానరసేనలు వారధి కట్టగ..వారధి దాటెను నరవరుడు
వానరసేనలు వారధి కట్టగ..వారధి దాటెను నరవరుడు
రణరశిరమున రావణుడు..కూల్చి పట్టాభి రాముడాయెను రఘురాముడు
సాయీ..ఈ..ఈ..ఈ..ఈ..ఆ రామసాయి..శ్రీకృష్ణసాయి..
శ్రీరంగసాయివి..నీవే సాయీ..సకలదేవతా సన్నిధి నీవే..
సమర్ధసద్గురు శిరిడీసాయీ..రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం
రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం..రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం
రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం..రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం



Movie : Shirdi Sai 2012

Music::M M Keeravani
Lyrics / Lyricist::?
Singers::Hariharan, Malavika
Producer::A.Mahesh Reddy
Director::K.Raghavendra Rao
Stars : Nagarjuna, Srikanth, Kamalinee Mukherjee,  



Sreeraamaa jayaraamaa ramaNeeya raama raghuraamaa
Sreeraamaa jayaraamaa ramaNeeya raama raghuraamaa
Sreeraamaa jayaraamaa ramaNeeya raama raghuraamaa
Sreeraamaa jayaraamaa ramaNeeya raama raghuraamaa
aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa
raamanavami cheppindii..raamakathaa saaram
raamanavami cheppindii..raamakathaa saaram
Sreeraamanavami cheppindii..raamakathaa saaram
Sreeraamanavami cheppindii..raamakathaa saaram
UrU vaaDaa sambaram..UrU vaaDaa sambaram..
UrU vaaDaa sambaram..UrU vaaDaa sambaram..
chindEsindi ambaram..raamanavami..jayaraamanavami
Sreeraamanavami cheppindii..raamakathaa saaram

daSaratuni inTa raamaroopamuna..kousalya kaDupu panDenU
viSwaamitruni vEnTa daaSaradhi..viSwaSaanti vilasillenU
paadadhULitO raayini ramaNiga..maarchenu mangaLadhaamuDu
paadadhULitO raayini ramaNiga..maarchenu mangaLadhaamuDu
Sivadhanuvu virichi..nava vadhuvunu seetanu chErEnu raamuDu
saayii..ii..ii..ii..ii..ii..aa raamuDu kolachina parama SivuDavu
paramESwaruDavu neevE..saayii..paramESwaruDavu neevE..saayii..
raama..saayii..raama..saayii..raama..saayii..raam..
raama..saayii..raama..saayii..raama..saayii..raam..
raama..saayii..raama..saayii..raama..saayii..raam..
raama..saayii..raama..saayii..raama..saayii..raam..
raama..raama..raama..raama..raama..raama..raama..raama..
raamanavami cheppindii..raamakathaa saaram

tanDri maaTakE..viluva telipindi..danDakaaraNya payanamU..
aa aa aa aa aa aa..maayalEDitO..malupu tirigindi..
maadhava dEvuni payaaNamU..aa aa aa aa aa aa aa aa
vaanarasEnalu vaaradhi kaTTaga..vaaradhi daaTenu naravaruDu
vaanarasEnalu vaaradhi kaTTaga..vaaradhi daaTenu naravaruDu
raNaraSiramuna raavaNuDu..kUlchi paTTaabhi raamuDaayenu raghuraamuDu
saayii..ii..ii..ii..ii..aa raamasaayi..SreekRshNasaayi..
Sreerangasaayivi..neevE saayii..sakaladEvataa sannidhi neevE..
samardhasadguru SiriDiisaayii..raamasaayii raamasaayii..raamasaayii..raam
raamasaayii raamasaayii..raamasaayii..raam..raamasaayii raamasaayii..raamasaayii..raam
raamasaayii raamasaayii..raamasaayii..raam..raamasaayii raamasaayii..raamasaayii..raam


Sunday, November 25, 2012

శిరిడిసాయి--2012,Siridisaayi--2012







శిరిడిసాయి--2012
సంగీతం::M.M.కీరవాణి  
రచన::చంద్రబోస్
గానం::బాలు,సునీత,బృందం

పల్లవి::

సాయి అంటే తల్లి
బాబా అంటే తండ్రి
సాయి బాబా తోడే లేక
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షులమయ్యాము
నువ్వొస్తావన్న ఆశతో బ్రతికొస్తావన్న ఆశతో
జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము
కోటి చుక్కలమయ్యాము
కన్నీటి చుక్కలమయ్యాము

చరణం::1

బోధలు చేసేదెవరు మా బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు మాతో గోళీలాడేదెవరు 

పాటలు పాడేదెవరు
మా పొరపాటులు దిద్దేదెవరు
తీయగ కసిరేదెవరూ..తీయగ కసిరేదెవరూ
ఆపై ప్రేమను కొసరేదెవరు
సాయి..జీవం పోసే 
నువ్వే నిర్జీవుడవైనావా
నువ్వు కన్నులు తెరిచేదాకా 
మా కంటికి కునుకేరాదు
॥తండ్రి॥

చరణం::2 

మాకిచ్చిన నీ విబూదినే 
నీకూ కాస్త పూసేమయ్యా
లేవయ్యా సాయి లేవయ్యా
నీ చేతి చిన్నికర్రతో
నిన్నే తట్టి లేపేమయ్యా
లేవయ్యా బాబా లేవయ్యా 
ఇన్నాళ్లు నువ్వడిగావు మా నుండి భిక్షనిఇన్నాళ్లు 
నువ్వడిగావు మా నుండి భిక్షని 
ఇవ్వాళ మేమడిగేము నీ ప్రాణభిక్షని
ఇచ్చేవరకు ఆగలేము..ఇచ్చేవరకు ఆగలేము
నువ్వొచ్చేవరకు ఊరుకోము..నువ్వొచ్చేవరకు ఊరుకోము
పచ్చి మంచినీరైనా తాకబోము

ఓం సాయి శ్రీసాయి 
జయ జయ సాయి


సాయి అంటే తల్లి
బాబా అంటే తండ్రి
సాయి బాబా తోడే లేక
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షులమయ్యాము
నువ్వొస్తావన్న ఆశతో బ్రతికొస్తావన్న ఆశతో
జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము
కోటి చుక్కలమయ్యాము
కన్నీటి చుక్కలమయ్యాము



Siridisaayi--2012
Music::M.M.keeravaaNi  
Lyrics::chaMdrabOs^
Singer's::baalu,suneeta,bRMdaM

pallavi::

saayi aMTae talli
baabaa aMTae taMDri
saayi baabaa tODae laeka
talli taMDri laeni pillalamayyaamu
rekkalu reMDoo laeni pakshulamayyaamu
nuvvostaavanna aaSatO bratikostaavanna aaSatO
jaabili kOsaM vaechi choosae chukkalamayyaamu
kOTi chukkalamayyaamu
kanneeTi chukkalamayyaamu

charaNaM::1

bOdhalu chaesaedevaru maa baadhalu baapaedevaru
leelalu choopaedevaru maatO gOLeelaaDaedevaru 

paaTalu paaDaedevaru
maa porapaaTulu diddaedevaru
teeyaga kasiraedevaroo..teeyaga kasiraedevaroo
aapai praemanu kosaraedevaru
saayi..jeevaM pOsae 
nuvvae nirjeevuDavainaavaa
nuvvu kannulu terichaedaakaa 
maa kaMTiki kunukaeraadu
taMDri

charaNaM::2 

maakichchina nee viboodinae 
neekoo kaasta poosaemayyaa
laevayyaa saayi laevayyaa
nee chaeti chinnikarratO
ninnae taTTi laepaemayyaa
laevayyaa baabaa laevayyaa 
innaaLlu nuvvaDigaavu maa nuMDi bhikshaniinnaaLlu 
nuvvaDigaavu maa nuMDi bhikshani 
ivvaaLa maemaDigaemu nee praaNabhikshani
ichchaevaraku aagalaemu..ichchaevaraku aagalaemu
nuvvochchaevaraku oorukOmu..nuvvochchaevaraku oorukOmu
pachchi maMchineerainaa taakabOmu

OM saayi Sreesaayi 
jaya jaya saayi


saayi aMTae talli
baabaa aMTae taMDri
saayi baabaa tODae laeka
talli taMDri laeni pillalamayyaamu
rekkalu reMDoo laeni pakshulamayyaamu
nuvvostaavanna aaSatO bratikostaavanna aaSatO
jaabili kOsaM vaechi choosae chukkalamayyaamu
kOTi chukkalamayyaamu
kanneeTi chukkalamayyaamu