సంగీతం::M.M..కీరవాణి
రచన::వేదవ్యాస
గానం::సోను నిగం, తీష నిగం, M.M.కీరవాణి
దత్తాత్రేయుని అవతరనం
భక్త బౄంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం
సదానంద హౄదయం
అల ఒకనాడు అనంత
విశ్వమున అద్భుతమే జరిగింది
పరమ పతివ్రత ఎవరని
పార్వతి పరమేశుని అడిగిందీ
బ్రహ్మ మానస పుత్రుడైన
ఆ అత్రిమహాముని పత్ని
అనసూయా పరమ సాధ్వి అని
పలికెను ఉమాపతి
అది విని రగిలిన
ముగరమ్మలు అసూయ
జలధిని మునిగి
అనసూయనే పరీక్షింపగ
తమ తమ పతులను పంపిరి
అతిధి రూపములు దాల్చిన
మువ్వురు మూర్తుల నాసతి కొలిచినది
దిగంబరముగ వడ్డింపు మనిన
దిక్‌పథులను చూచీ...ఈ...
దిగ్‌భ్రాంతి చెందినది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాల ముర్తులను చంటి
పాపలుగా మార్చి
వివస్రగా వెలిగినదీ
ఆ ఆ ఆ ఆ ఆ
పరమ సాధ్వి పరమాత్మలకే
పాలు ఇచ్చి పాలించినది
పతులు పసి పాపలైరని
తెలిసి లక్ష్మి సరస్వతి
పర్వతులు పరితపించిరీ
ఘొల్లుమనుచు పతి
భిక్ష పెట్టమని కొంగు
చాచి ఆచించిరి
మువురు మూర్తులను
ముగ్గురమ్మలకు ఇచ్చి
అనసుయ అత్త యైనది
బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అమ్ష
అత్రిముని దత్తమైనది
అత్రిముని దత్తమైనది
సృష్టి స్తితి లయ కరకులౌ
బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు
ఒకే దేహమున వరలగా..
అన్ని ధర్మముల ఆలవాలముగ
ఆవు ప్రుష్టమున అలరగా
నాలుగు వేదముల నడవడిగా
నాలుగు శునకముల నానుడిగా
సమర్త సద్గురు వంశమే
ఆ దత్తుని ఐదు వంశములై
ధర వెలిగే..ధర్మ జ్యోతులుగా
ధర వెలిగే..ధర్మ జ్యోతులుగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
Shirdi Sai--2012
Music::M M Keeravani
Lyrics / Lyricist::Vedavyasa
Singers::Sonu Nigam, Teesha Nigam, M M Keeravani
Producer::A Mahesh Reddy
Director::K Raghavendra Rao
Stars::Nagarjuna, Srikanth, Kamalinee Mukherjee,
Movie Release Date::2012
dattaatrEyuni avataranam
bhakta bRunda bhavataraNam
sadguru sattama sangamam
sadaananda hRudayam
ala okanaaDu ananta
viSwamuna adbhutamE jarigindi
parama pativrata evarani
paarvati paramESuni aDigindii
brahma maanasa putruDaina
aa atrimahaamuni patni
anasUyaa parama saadhvi ani
palikenu umaapati
adi vini ragilina
mugarammalu asooya
jaladhini munigi
anasUyanE pareekshimpaga
tama tama patulanu pampiri
atidhi roopamulu daalchina
muvvuru moortula naasati kolichinadi
digambaramuga vaDDimpu manina
dik^pathulanu choochii...ii...
dig^bhraanti chendinadi
aa aa aa aa aa aa aa aa
kaala murtulanu chanTi
paapalugaa maarchi
vivasragaa veliginadii
aa aa aa aa aa
parama saadhvi paramaatmalakE
paalu ichchi paalinchinadi
patulu pasi paapalairani
telisi lakshmi saraswati
parvatulu paritapinchirii
ghollumanuchu pati
bhiksha peTTamani kongu
chaachi aachinchiri
muvuru moortulanu
muggurammalaku ichchi
anasuya atta yainadi
brahma vishNu paramESwarula amSha
atrimuni dattamainadi
atrimuni dattamainadi
sRshTi stiti laya karakulou
brahma vishNu paramESwarulu
okE dEhamuna varalagaa..
anni dharmamula aalavaalamuga
aavu prushTamuna alaragaa
naalugu vEdamula naDavaDigaa
naalugu Sunakamula naanuDigaa
samarta sadguru vamSamE
aa dattuni aidu vamSamulai
dhara veligE..dharma jyOtulugaa
dhara veligE..dharma jyOtulugaa
aa aa aa aa aa aa aa aa aa aa aa
No comments:
Post a Comment