సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::చంద్రబోస్గానం::అద్నాన్ సమి,బృందం
కళ్ళు కళ్ళు +
వాళ్ళు వీళ్ళు -
ఒళ్ళు ఓళ్ళు x
చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటె = ఇన్ఫాట్యువేషన్
కళ్ళు కళ్ళు plussu
వాళ్ళు వీళ్ళు minus
ఒళ్ళు ఒళ్ళు into
చేసేటి equation
ఇలా ఇలా ఉంటె equal to infatuation
ఎడము భుజము కుడి భుజము కలిసి
ఇక కుదిరే కొత్త త్రిభుజం.....
పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజమిది....
సరళ రేఖలిక మెలిక తిరిగె యన వేసుకున్న చిత్రం........
చెరియ జరిగి ప్రతిచెరియ పెరిగి పుడుతుందో ఉష్ణం
కళ్ళు కళ్ళు +
వాళ్ళు వీళ్ళు -
ఒళ్ళు ఓళ్ళు x
చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటె = ఇన్ఫాట్యువేషన్
Infatuation
Oo..............!! Infatuation
Oo!!!
దూరాలకి మీటేర్లెంత,
భారాలకి KG లెంత,
కోరికలకి కొలమానం ఈ జంట.....
సెంటీగ్రేడ్ సరిపోదంట... ఫారెన్హీట్ పనిచేయదంట....
వయసు వేడి కొలవాలంటే తంటా........
లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ
అర్థం కాదు ఏ సైన్సు కైనా హో హో..........
పైకి విసిరినది కింద పడును అని తెలిపే gravitation....
పైన కింద తలకిందులవుతది Infatuation.....
కళ్ళు కళ్ళు plussu
వాళ్ళు వీళ్ళు minus
ఒళ్ళు ఒళ్ళు into
చేసేటి equation
ఇలా ఇలా ఉంటె equal to infatuation
సౌత్ పోల్ అబ్బాయి అంట...
నార్త్ పోల్ అమ్మాయి అంట...
రెండు జంట కట్టే తీరాలంట...
ధనావేశం అబ్బాయి అంట రుణావేశం అమ్మాయి అంట...
కలిస్తే కర్రెంటే పుట్టెనంట....
ప్రతి స్పర్శ ప్రశ్నేనంట మరో ప్రశ్నజవాబట..
ప్రాయానికే పరీక్షలంట....హో...
పుస్తకాలు పురుగులు రెండంట ఈడుకోచ్చెనంట.....
అవి అక్షరాల చెక్కర తింటూ మైమరచేనంత.....
కళ్ళు కళ్ళు +
వాళ్ళు వీళ్ళు -
ఒళ్ళు ఓళ్ళు x
చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటె = Infatuation
No comments:
Post a Comment