సంగీతం::సిరివెన్నెల
గానం::K.S.చిత్ర
ఓ మైనా నీ గానం నే విన్నా
ఎటు వున్నా ఏటవాలు పాట వెంట రానా
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే మరి రావే ఇకనైనా.
కొమ్మలనడిగానే ప్రతీ రేమ్మని వెతికానే కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే ఏదీ రా మరి యేమూలున్నా
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే మరి రావే
ఎవరైనా చూసారా ఎపుడైనా ఉదయాన కురిసే వన్నెల వాన
కరి మబ్బు లాటి నడి రేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక్క తార చినుకల్లె జారి వెలిసింది తోలికాన్తిగా
నీలాకాశం లో వెండి సముద్రంలా పొంగే..
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే మరి రావే
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే మరి రావే ఇకనైనా.
కొమ్మలనడిగానే ప్రతీ రేమ్మని వెతికానే కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే ఏదీ రా మరి యేమూలున్నా
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే మరి రావే
నన్నేనా కోరుకుంది ఈ వరాల కోన ఎరుకోనా కళ్ళ ముందు విన్దులీ క్షణాన
సీతాకోక చిలుక తీసుకో పో నీ వెనుక వనమంత చూపించగా
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక వివరించు ఎంచక్కగా
కీకారుణ్యంలో నీరెక్కే దిక్కయి రానా
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే మరి రావే ఇకనైనా.
కొమ్మలనడిగానే ప్రతీ రేమ్మని వెతికానే కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే ఏదీ రా మరి యేమూలున్నా
Antham--1990
Music::
Lyrics::Sirivennela
Singer's::Chitra
O mainaa
nee gaanam nEvinnaa
eTu vunnaa eTavaalu paaTa vEnTa raana
kammani geetaalE pampi rammani pilichaavE
mari raavE ikanaina
kommalanaDigaanE prati remanni vetikaanE
kanipinchavu kaastainaa
nee kosam vacchanE saavasam tecchanE
Edi raamari E moolunna
kammani geetaalle
yevaraina choosara yeppuDainaa
udayaana kurisE vannela vaana
kari mabbulaanTi naDi rEyi karigi kurisindi kiranaaLLugaa
okoka taara chinukalle jaari velisindi toli kantigaa
kari mabbulaanTi naDi rEyi karigi kurisindi kiranaaLLugaa
okoka taara chinukallE jaari velisindi toli kantigaa
neelaakaashamlO venDi samudramlaa pongE
kammani geetaalle
nannEnaa kOrukundi ee varaala koona
ElukOna kaLLa mundu vindu ee kshanaanaa
seetakOka chiluka teesukupO nee venuku vanamantaa choopinchagaa
aa mokka ee mollaka anni telusuganaka vivarinchu inchakagaa
seetakOka chiluka teesukupO nee venuku vanamantaa choopinchagaa
aa mokka ee mollaka anni telusuganaka virarinchu inchakagaa
ee kaarunyamlO neerekedikkai raana
kammani geetaalle
No comments:
Post a Comment