Wednesday, October 16, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు--2013















సంగీతం::మిక్కీ J. మేయర్
రచన:: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం::శ్రీరామ చంద్ర , కార్తీక్ , రంజిత్

ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ
అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
ఏదో తలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం
దేన్నో వెతకడం ఎన్నో అడగడం ఎపుడు తెమలని రాద్దాంతం

ఏం చేద్దాం..అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం..మునుమున్దేముందో తెలియని చిత్రం
ఏమందాం..మననేవరడిగారని ఏమని అందాం
ఏం విందాం..తక తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్

ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ
అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా

ఫాలో..పదుగురి బాట బోలో..నలుగురి మాట
లోలో కలవరపాట..దాంతో గడవదు పూట
ఇత ఆటా అని ప్రతోక్క దారిని నిలేసి అడగకు సహోదరా
ఇదే ఇదే అని ప్రమానపూర్తిగా తెగేసి చెప్పెదెలాగరా
ఇది గ్రహించిన ఈ మహాజనం ప్రయాస పడి మరి ఎం ప్రయోజనం
సిమెంట్ భూతాల సహారా దారిది నిలవడం కుదరదే కదలరా

ఏం చేద్దాం..అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం..మునుమున్దేముందో తెలియని చిత్రం
ఏమందాం..మననేవరడిగారని ఏమని అందాం
ఏం విందాం..తక తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్

ఎన్నో పనులను చేస్తాం..ఏవో పరుగులు తీస్తాం 
సతమతమవుతాం..ఓహొ బ్రతుకిదే అంటాం
అటంకు తెలియని ప్రయాణమే యుగయుగాలుగా మన అయోమయం
వెనక్కు తిరగని ప్రవాహమే ఏ తుఫాను తరిమిన ప్రతిక్షణం
ఇది పుటుక్కు జరజర డుబుక్కు మే..అడక్కు అది ఒక రహస్యమే
ఫలానా బదులని తెలీని ప్రశ్నలు అడగడం తగదుగా

ఏం చేద్దాం..అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం..మునుమున్దేముందో తెలియని చిత్రం
ఏమందాం..మననేవరడిగారని ఏమని అందాం
ఏం విందాం..తక తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్

ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ
అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా


Seethamma Vaakitlo Sirimalle Chettu--2013
Music::Mickey J Mayer
Lyricis::Sirivennela Sitarama sastry
Singer's::Srirama Chandra , Karthik , Ranjith 


Aakasam viriginattu kakudanidedo jariginattu
kim kartavyam ani kalavarapadadam kondari taraha
avakasam chuskuntu atankalodupuga datukuntu
vatam ga dusukupothe melani kondari salaha
Edo talavadam vere jaragadam sarle anadame vedantam
denno vetakadam enno adagatam epudu temalani raddhantam

Em cheddam..anukunte matram em podichestam
em chuddam..munumundemundo teliyandi chitram
emandam..mananevaradigarani emani antam
em vindam..tara tarikita taka taka dhoom dhoom taka dhoom

Aakasam viriginattu kakudanidedo jariginattu
kim kartavyam ani kalavarapadadam kondari taraha
avakasam chuskuntu atankalodupuga datukuntu
vatam ga dusukupothe melani kondari salaha

Follow..paduguri baata bolo naluguri maata
lolo kalavarapaata..daantho gadavadu poota
ita ata ani prathokka darini nilesi adagaku sahodara
ide ide ani pramana purthi ga tegesi cheppedelagara
idi grahinchinaree mahajanam prayasa padi em prayojanam
cement bhutala sahara daridi nilavadam kudarade kadalaraa

Em cheddam..anukunte matram em podichestam
em chuddam..munumundemundo teliyandi chitram
emandam..mananevaradigarani emani antam
em vindam..tara tarikita taka taka dhoom dhoom taka dhoom

Enno panulanu chestam..evo parugulu teestam
sathamatamavutham..oho bathukide antaam..
adangu teliyani prayaname yuga yugaluga mana ayomayam
venakku tiragani pravahame ye tufanu tarimina prathikshanam
idi putukku zara zara duvukku mein adagaku adi oka rahasyame
phalana babulani teleeni prasnalu adagatam tagadu ga

Em cheddam anukunte matram em podichestam
em chuddam munumundemundo teliyandi chitram
emandam mananevaradigarani emani antam
em vindam tara tarikita taka taka dhoom dhoom taka dhoom

Aakasam viriginattu kakudanidedo jariginattu
kim kartavyam ani kalavarapadadam kondari taraha
avakasam chuskuntu atankalodupuga datukuntu
vatam ga dusukupothe melani kondari salaha

No comments: