Monday, October 24, 2011

కందిరీగ--2011



కందిరీగ 2011
సంగీతం::తమన్
రచన::భాస్కరభట్ల
గానం::రంజిత్

నా బుజ్జే నడిసెలుతుంటే
తన అందెల సడి వింటుంటే
నా మనసే నెమలైపోయే
తకధిమితక నాట్య మాడే
త్రకధిమితక నాట్యమాడే


జెంటల్మన్ అంటారే పదిమందికి హెల్పే చేస్తే
దండేసి పొగిడేరా నువ్వు ఫ్రీగా అన్నీ ఇస్తే
కాళ్ళ మీదే పడి పోరా జాలి గానీ చూపిస్తే
నువ్వు టెంప్ట్ ఐపోతే నీ బతుకు బస్ స్టాండ్ రో
ఎందుకలగా ఎందుకలగా
నువ్వు బెండ య్యవో తేడా తేడా
ఇప్పుడెలాగా ఇప్పుడెలాగా
ఎహ నాలా బ్రతికై ఎడా పెడా
అలగలగా అలగలగా
ఈ బెండుకు నేనే దడా దడా

జెంటల్మన్ అంటారే పదిమందికి హెల్పే చేస్తే

ఆడాళ్ళకే రా ఉంటాడి క్రేస్
కానట్టెర అంతంత ఫోసు
లవ్ యూ అంటే లాగెత్తుకొచ్చి పడిపోరే ఏ రోజు
ప్రేమించవే ఓ సారి అంటూ
పదే పదే తిరిగితే చుట్టూ
సారీ అంటే సడన్ గా నువ్వే ఐపోవా పేషెంట్
నువ్వు దగ్గరవ్వా లనుకుంటే వాళ్ళు దూరం పెడతారు
ఎెహా నెగ్లెక్ట్ చేస్తే మాగ్నెట్ లా పరిగెత్తుకు ఒస్తారే
ఈ అమ్మాయిలంతా రివర్స్ గెరేరో

చెప్పిందల్లా వినొద్దు బాసు
తోచిందేదో చెసెయ్యి బాసు
ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఇస్తాడు లెక్చర్స్
మోకాళ్ళళ్లో దాచేసుకోక
వాడాలీరా మెదడు ని బాగా
ప్రతీక్షణం పక్కోడి సలహా వింటావా గతిలేక

ఎవడెవడో చెప్తే వినకంద్రా అని మొత్తుకు చెపుతుంటే
గొర్రెల్ల నా మాటింటూంటే ఆది నా తప్పేమీ కాదే
ఆ స్వామీజీలు బతికేది మీ మీదే రో

ఎందుకలగా ఎందుకలగా
నువ్వు మళ్లీ మొదటికీ రావోద్డురో
ఇప్పుడెలాగా ఇప్పుడెలాగా
పనికొచ్చే పనులే చూస్కోండీరో
అలగలగా అలగలగా
మల్లడిగారంటే తంతానురొ

No comments: