Tuesday, May 27, 2008
భయ్యా~~2007
సంగీతం::మణిశర్మ
రచన::సహితి
గానం::రాహుల్ నంబియార్
యే బేబే..నువ్ దేవామౄతం
బేబే..నువ్ పంచామౄతం
బేబే..నువ్ పూలనందనం
యే బేబే..నువ్ దీపావళి
బేబే..నువ్ అనార్కలి
బేబే..నువ్ వెన్నెల జాబిల్లి
అమ్మమ్మో...ఆ పాదం సోకితే భూమే బంగారం
అబ్బబ్బో...చెలి చెయ్యి పడితే నీరే సారాయం
అయ్యయ్యో...తను తాకితే ఏటావుతాదో నా దేహం
యే బేబే..నువ్ దేవామౄతం
బేబే..నువ్ పంచామౄతం
బేబే..నువ్ పూలనందనం
ఈ చిలిక పలికే పలుకే
రామచిలిక నేర్చే కులుకు
తనకాలి ముద్దుకొరకే
ఇల చేపలన్ని ఉరుకు
హాయ్...కంచిపట్టు చీర
తన కుచ్చిళ్ళన్నీ కోరు
అరే...నాగమల్లి పూలే ఆమె బాసలకే తూలు
వెల్లే పతంగి లా పైటనెగరేయంగా
చచ్చినోళ్ళంతా మల్లి బతికి వచ్చారురా
ప్రేమల పూజారిలా కలల పూజలు చేయంగా
గుండెల్లో ఉయ్యలలూపి కల్లోకి వచ్చిందిరా
అమ్మమ్మో...ఆ పాదం సోకితే భూమే బంగారం
అబ్బబ్బో...చెలి చెయ్యి పడితే నీరే సారాయం
అయ్యయ్యో...తను తాకితే ఏటావుతాదో నా దేహం
నా కాలమంత వెలుగా
తన కంటి తలుకు చాలు
నా ఆశలన్ని తీరా ఓ కాలి మెరుపు చాలు
నే తాళికట్టు వేలా
నును సిగ్గు పడితే చాలు
నే మత్తుబిళ్ళలడగా తను నసగకుంటే చాలు
మిర్చీ బజ్జీల మనసెంతో ఊరించెరా
పిచ్చినాకు పట్టించేసి రెచ్చ గొట్టెరా
కంటికి కనపడని గాలల్లే కలిసేనా
కలలో శ్రీదేవిలా కథలు చెప్పెరా
అమ్మమ్మో...ఆ పాదం సోకితే భూమే బంగారం
అబ్బబ్బో...చెలి చెయ్యి పడితే నీరే సారాయం
అయ్యయ్యో...తను తాకితే ఏటావుతాదో నా దేహం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment