Thursday, May 23, 2013

బద్రినాథ్--2011:::Badrinath--2011














సంగీతం::M.M.కీరవాణి
రచన::వేటూరి 
గానం::శంకర్ మహదేవన్,M.M.కీరవాణి

పల్లవి::

హరి ఓం..హరి ఓం..హరి ఓం 
హరి ఓం..హరి ఓం..హరి ఓం 
హరి ఓం..హరి ఓం..హరి ఓం 
హరి ఓం..హరి ఓం..హరి ఓం 
హరి ఓం..హరి ఓం..హరి ఓం 

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి..ఇదిగోరా బదిరి 
వైకుంఠేశ్వరి సిరికి నగరి..అదిగో మహిమగిరి 
ఈ కొండపై మాకండగా..ఆ విష్ణు పాదమే వెలసింది 
వేదాలనే విరచించిన..శ్రీ వ్యాస పీటమై నిలిచింది 
అలక నంద జల సంగీతం..శ్రీహరి నామం 
ఉష్ణ కుండ జల దారాలలో..హరి భక్తుల స్నానం 
జ్ఞానం..మోక్షం..మొసగే..వైకుంఠం.... 

హరి ఓం..హరి ఓం..హరి ఓం 
ఓంకారేశ్వరి శ్రీహరి నగ..ఇదిగోరా బదిరి 
వైకుంఠేశ్వరి సిరికి నగరి..అదిగో మహిమగిరి 

హరి ఓం..హరి ఓం..హరి ఓం..యా..యా..యా
జై బోలో బద్రీనాథ్..జై బోలో..బోల్..బోల్..బోల్ 
జై బోలో బద్రీనాథ్..జై బోలో..బోల్..బోల్..బోల్
ఆ..యా..యా..దినక్ దిన్..ఆ..యా..యా..దినక్ దిన్  

చరణం::1

హరి పాదం అడుగున గంగ..కలి పాపం తను కడగంగా 
హరి పాదం అడుగున గంగ..కలి పాపం తను కడగంగా 
కనులే కనలేని..విరజానది ఇలా దిగి రాగ 
కలలా కనిపించే..జల దార సరస్వతి పొంగ 
సుడులు తిరిగి వాడిగా వురుకులేత్తగా
చాదులు కడిగి పుణ్య ఫలమునివ్వగా
శ్రుతులు గ్రుతులు..జాతులు గతులు చెలరేగా 
యా..ఆ..యా..యా...
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి..ఇదిగోరా బదిరి 
వైకుంఠేశ్వరి సిరికి నగరి..అదిగో మహిమగిరి 
రి ప సి దాస ప స రి ప రి ప సి ప స రి స
వుయ్యి య..వుయ్యి..య..కువ్వ..కువ్వ..కువ్వ..వుయ్యా 
ఆ..యా..యా..దినక్ దిన్..

చరణం::2

కర్మలకే బ్రహ్మ కపాలం..జన్మలకే పాప వినాశం 
కర్మలకే బ్రహ్మ కపాలం..జన్మలకే పాప వినాశం 
వ్యాసం..ఇతిహాసం ఆ వ్యాసుడు..ప్రవచిన్చంగా
కాంతం గణపతిడై కురు చరితము విరచిన్చంగా
యజ్జుసామురుక్ అదర్వ శాకలుగా..ఆఆఆ  
యా..ఆ..యా..యా...

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి..ఇదిగోరా బదిరి 
వైకుంఠేశ్వరి సిరికి నగరి..అదిగో మహిమగిరి 
ఈ కొండపై మాకండగా ఆ విష్ణు..పాదమే వెలసింది
వేదాలనే విరచించిన శ్రీ వ్యాస..పీటమై నిలిచింది
అలక నంద జల సంగీతం..శ్రీహరి నామం
ఉష్ణ కుండ జల దారాలలో..హరి భక్తుల స్నానం
జ్ఞానం..మోక్షం..మొసగే..వైకుంఠం
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి 
వైకుంఠేశ్వరి సిరికి నగరి..అదిగో మహిమగిరి 

హరి ఓం..హరి ఓం..హరి ఓం..యా..యా..యా
జై బోలో బద్రీనాథ్..జై బోలో..బోల్..బోల్..బోల్ 
జై బోలో బద్రీనాథ్..జై బోలో..బోల్..బోల్..బోల్ 

Badrinath--2011
Music::M.M.Keeravaani
Lyricis::Veturi 
Singer's::Shankar Mahadevan , M.M.Keeravaani

Hari Om..Hari Om..Hari Om
Hari Om..Hari Om..Hari Om
Hari Om..Hari Om..Hari Om
Hari Om..Hari Om..Hari Om
Hari Om..Hari Om..Hari Om

Omkareswari Sri hari nagari idigo ra badari
Vaikunteswari siri ki nagari Adigo mahima giri
Ee kondapai Maa kandaga aa vishnu paadame Velasindi
Vedaalane virachinchina sri vyasa peetamai nilichidi
Alaka nanda jala sangeetam Sri hari naamam
Vushna kunda jala dhaaralalo hari bhaktula snanam
Gnanam..Moksham..mosage..vaikuntam....

Hari Om..Hari Om..Hari Om
Omkareswari Sri hari nagari idigo ra badari
Hari Om..Hari Om..Hari Om
Vaikunteswari siri ki nagari Adigo mahima giri
Hari Om..Hari Om..Hari Om
Aaa..aaa..aaa....
jai Bolo Badrinath..Jai Bolo..Bol..Bol..Bol
jai Bolo Badrinath..Jai Bolo..Bol..Bol..Bol

Aa..aaa..aaa..dinak din..

Hari padam aduguna ganga
kali papam thanu kadaganga
Hari padam aduguna ganga
kali papam thanu kadaganga

Kanule kanaleni virajaanadi ila digi raaga
Kala la kanipinche jala dhaara saraswati pongaa

Sudulu tirigi vadiga vurukulettagaa
Chadulu kadigi punya phalamunivvaga
Srutulu grutulu jatulu gatulu chelaregaa
Aaa..aa..aaa..aaa..

Omkareswari Sree hari nagari idhigo ra badari
Vaikunteswari siri ki nagari Adigo mahima giri

ri pa si Dasa pa sa..ri pa ri pa si pa sa ri sa
vuyyi ya.. vuyyi..ya..
Kuvva..kuvva..kuvva..vuyya..Kuvva..kuvva..kuvva..vuyya

Karmalake brahma kapalam..Janmalake papa vinaasam
Karmalake brahma kapalam..Janmalake papa vinaasam

Vyasam..tihaasam Aa vyasudu pravachinchanga
kantam ganapatidai kuru charitamu virachinchanga
Yajjusaamuruk adarva shaakaluga aa
Aa.aaa...aaa...

Omkareswari Sree hari nagari idhigo ra badari
Vaikunteswari siri ki nagari Adigo mahima giri

Ee kondapai Ma kandaga
aa vishu paadame Velasindi
Vedaalane virachinchina sree vyasa peethamai nilichidi
Alakananda jala sangeetam Sri hari naamam
Vushna kunda jala dhaaralalo hari bhaktula snanam

Gnanam..Moksham..mosage..vaikuntam

Hari Om..Hari Om..Hari Om
Omkareswari Sri hari nagari idhigo ra badari
Vaikunteswari siri ki nagari Adigo mahima giri
Aaa..aaa..aaa
jai Bolo Badrinath..Jai Bolo..Bol..Bol..Bol
Jai Bolo..Jai Bolo..Jai Bolo
Jai Bolo..Jai Bolo..Jai Bolo
Jai Bolo Badrinath ki Jai Bolo..jai 

No comments: