Monday, May 13, 2013

అమ్మ పాటలు::Mother's Songs, ( రాజన్న--2011 )



















రాజన్న--2011 
సంగీతం::ఎమ్.ఎమ్. కీరవాణి
రచన::కె.శివదత్తా
గానం::మాళవిక

అమ్మా..ఆ ఆ ఆ..అవనీ..ఈ..
అమ్మా..అవనీ..నేలతల్లీ అని
ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని 

అమ్మా అవనీ నేలతల్లీ అని
ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని
  
కనిపెంచిన ఒడిలోనే కన్ను మూయనీ
మళ్ళీ ఈ గుడిలోనే కళ్ళు తెరవనీ

అమ్మా అవనీ నేలతల్లీ అని
ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని

చరణం::1

తల్లీ నిను తాకితేనె తనువు పులకరిస్తుంది
నీ ఎదపై వాలితేనె మేను పరవశిస్తుంది
తేట తెలుగు జాణ..కోటి రతనాల వీణ
నీ పదములాన నువ్వే నాకు స్వర్గం కన్నా మిన్న 

అమ్మా..అవనీ..నేలతల్లీ అని
ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని
అమ్మా..అవనీ

చరణం::2

నీ బిడ్డల శౌర్య ధైర్య సాహస గాథలు వింటే
నరనరాలలో రక్తం పొంగి పొరలుతుంది

రి గ గ..రి గ గ  రి గ (3)
రి గ రి..స ద ప  ద స
రి గ గ..రి ప ప
గ ద ద ద..ప ద ద ద
స ద స ద..ప గ  ప ద 
స ద  స ద..స ద స ద 
(బిట్)
ప ద స ద (4) 
సా స సా స సా స సా స..రీ రి 
సా స సా స సా స సా స..గా గ
రి గ రి స  రి గ రి స 
(బిట్)
రి గ రి స  రి గ రి స 
(బిట్)
స రి స రి గా రి స గా రి స గా రిస
రి గ రి గ..పా 
గ రి స ద పా 
(బిట్)
గ ప  ప ద  ద స..స రి గ రి స ద
ప ద  ద స  స రి..రి గ ప గ రి స రీ గా..పా
రి స ద   ప ద స రి గ..పా
స రి గ  ప ద స  రి గ..పా
గ ప  గ రి   స రి స ద 

వీర మాతవమ్మా..రణధీర చరితవమ్మా
పుణ్య భూమివమ్మా..నువు ధన్య చరితవమ్మా
తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదయినా
దేహమైన ప్రాణమైన కొంచమే కదమ్మా
అది మించిన నాదన్నది నీకీగలదేదమ్మా
అమ్మా..అవనీ..నేలతల్లీ అని
ఎన్నిసార్లు పిలిచినా తనివితీరదెందుకనీ 
అమ్మా..అవనీ..ఈ..ఈ..ఈ..



Raajanna--2011 
Music::M.M.keeravaaNi
Lyricist::K.Sivadattaa
Singer::Maalavika

ammaa..aa aa aa..avanee..ee..
ammaa..avanee..nelatallee ani
ennisaarlu pilichinaa tanivi teeradendukani 

ammaa avanee naelatallee ani
ennisaarlu pilichinaa tanivi teeradendukani
  
kanipenchina odilonae kannu mooyanee
mallee ee gudilone kallu teravanee

ammaa avanee nelatallee ani
ennisaarlu pilichinaa tanivi teeradendukani

::1

tallee ninu taakitene tanuvu pulakaristundi
nee edapai vaalitene menu paravasistundi
teta telugu jaana..koti ratanaala veena
nee padamulaana nuvve naaku swargam kannaa minna 

ammaa..avanee..nelatallee ani
ennisaarlu pilichinaa tanivi teeradendukani
ammaa..avanee

::2

nee biddala saurya dhairya saahasa gaadhalu vinte
naranaraalalo raktam pongi poralutundi

ri ga ga..ri ga ga  ri ga (3)
ri ga ri..sa da pa  da sa
ri ga ga..ri pa pa
ga da da da..pa da da da
sa da sa da..pa ga  pa da 
sa da  sa da..sa da sa da 
(bit)
pa da sa da (4) 
saa sa saa sa saa sa saa sa..ree ri 
saa sa saa sa saa sa saa sa..gaa ga
ri ga ri sa  ri ga ri sa 
(bit)
ri ga ri sa  ri ga ri sa 
(bit)
sa ri sa ri gaa ri sa gaa ri sa gaa risa
ri ga ri ga..paa 
ga ri sa da paa 
(bit)
ga pa  pa da  da sa..sa ri ga ri sa da
pa da  da sa  sa ri..ri ga pa ga ri sa ree gaa..paa
ri sa da   pa da sa ri ga..paa
sa ri ga  pa da sa  ri ga..paa
ga pa  ga ri   sa ri sa da 

veera maatavammaa..ranadheera charitavammaa
punya bhoomivammaa..nuvu dhanya charitavammaa
talli koraku chese aa tyaagamentadayinaa
dehamaina praanamaina konchame kadammaa
adi minchina naadannadi neekeegaladedammaa
ammaa..avanee..nelatallee ani
ennisaarlu pilichinaa taniviteeradendukanee 
ammaa..avanee..ee..ee..ee..

No comments: