Monday, May 13, 2013

అమ్మచెప్పింది--2006..Amma Cheppindi--2006





















అమ్మచెప్పింది--2006
సంగీతం::కీరవాణి
రచన::సుద్దాల అశోక్ తేజ
గానం::ప్రణవి

పల్లవి::

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతం
అందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతం
సంగీతం తో చేస్తే స్నేహం
పలికిందల్లా గీతం

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతం
అందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతం

చరణం::1

కాగితాలలో నిదురపోయే కమ్మనీ మాటే
కాస్త లెమ్మనీ ఇళయరాజా ట్యూన్ కడుతుంటే
పాటల్లె ఎగిరి రాదా..ఆ..నీ గుండె గూడైపోదా
సంగీతం తో చేస్తే స్నేహం
హృదయం లయలే గీతం

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతం
అందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతం

చరణం::2

గోరుముద్దలో కలిపి పెట్టే గారమొక పాట
పాఠశాలలో మొదట నేర్పే పాఠమొక పాటా
ఊయలని ఊపును పాటే..ఏ..
దేవుడిని నేర్పును పాటే..ఏ.. 
సంగీతం తో చేస్తే స్నేహం
బ్రతుకంతా ఓ గీతం

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతం
అందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతం
తన్నాన తనానతానా తన్నాన తనానతానా  



Amma Cheppindi--2006  
Music::M.M.Keeravaani
Lyricist::Suddala Ashok Teja
Singer's::Pranavi

:::
amdamgaa Nishabdam Talomcukumte Samgitam
samgitamto Ceste Sneham
palikimdallaa Gitam
maatalto Swaraale Shikaarukelte Gitam
amdamgaa Nishabdam Talomcukumte Samgitam

:::1

kaagitaalalo Nidarapoye Kammani Maate
kaasta Lemmani Ilayaraajaa Tyunu Kadutumte
paatalle Egiri Raadaa.. Aa..
ni Gumde Dudai Podaa
samgitamto Ceste Sneham
hrudayam Layale Gitam

maatalto Swaraale Shikaarukelte Gitam
amdamgaa Nishabdam Talomcukumte Samgita

:::2
Gorumuddalu Kalipi Pedite Gaaramoka Paata
paathashaalalo Modata Nerpe Paathamoka Paata
uyalani Upunu Paate..E..
devudini nerpunu paate..E..
samgitam to Cheste Sneham
bratukamtaa O Giitam

maatalto Swaraale Shikaarukelte Gitam
amdamgaa Nishabdam Talomcukumte Samgita 

No comments: