Friday, May 10, 2013

ఓం శాంతి--2007 :: Om Shanthi--2007















సంగీతం::ఇళయరాజా
రచన::అనంత శ్రీరామ్ 
గానం::కునాల్ గంజావాలా, సునిధి చౌహాన్ 

పల్లవి::

చిన్న పోలికే లేదు ప్రేమా..నిన్నకీ నేటికీ
చిలిపి కోరికే ఎందుకమ్మా..చీటికీ మాటికీ
జంటగా జంటగా నువ్వు కలిసాకా
ఇంతగా ఇంతగా చేరువవుతున్నాక
ఊగుతూ ఊగుతూ ఈ ఊహలే
ఉలికి పడుతుంటే ఓహోహొహో 
మదికి కుదురేదే ఓహోహొహో

చిన్న పోలికే లేదు ప్రేమా..నిన్నకీ నేటికీ
చిలిపి కోరికే ఎందుకమ్మా.. చీటికీ మాటికీ

చరణం::1

నూరేళ్ళ వలపు కధ..ఇపుడు అది మొదలు కదా
రోజుకో జన్మనే చూపుతుందా
లోలోన కలల సుధ..కనులలో కురిసినదా
చూపులో కాంతులే నింపుతుందా

నడకలకు తెలియదు దూరం..నీకు తెలుసా
నవ్వులకు లేదిక బంధం..ఏంటి వరసా

పదపదమని..ఈ ప్రతిక్షణముని
తరమకు ఈ వేళ..ఆగనీ 

చిన్న పోలికే లేదు ప్రేమా..నిన్నకీ నేటికీ
చిలిపి కోరికే ఎందుకమ్మా..చీటికీ మాటికీ

చరణం::2

మేఘాలు మెరుపు వల..మనసుపై విసిరెనిలా
తీయనీ తలపులే తుళ్ళిపడవా
రాగాల చురుకు అలా..పరుగులను తడిమెనిలా
మాటగా మాటలే బయటపడవా

ఎవరికీ హాయే లేదూ ఇంతవరకూ 
చివరి ఊపిరిలో కూడా హాయి మనకు 

మనసొక సగం..తనువొక సగం
చెరిసగమవుతున్నాం..ఇద్దరం 

చిన్న పోలికే లేదు ప్రేమా..నిన్నకీ నేటికీ     

Om Shanthi--2007
Music::Ilaiya Raja
Lyrics::Ananth Sriram
Singer's::Kunal Ganjawala, Sunidhi Chowhan
Starring :: Navadeep, Kajal Agarwal, Nikhil, Bindu Madhavi & Aditi Sharma
:::

Chinna polike ledu prema ninnaki netiki
Chilipi korike endukamma chitiki matiki
Jantaga jantaga nuvvu kalisaka..
inthaga inthaga cheruvavutunnaka…
Oogutu oogutu ee uhale..
Uliki paduthunte..ohohohooo..
Madiki kudarede..ohohooo
Chinna polike ledu prema ninnaki netiki
Chilipi korike endukamma chitiki matiki

:::1

Noorella valapu kadha..Ipudu adi modalu kada..
Rojuko janmane chuputunda..
Lolona kalala sudha..kanulalo kurisinada..
chupulo kaanthule nimputunda

nadakalaku teliyadu dooram niku telusa..
navvulaku ledika bandham..enti varasa

pada padamani ee prati kshanamidi
taramaku ee vela..aagani..

Chinna polike ledu prema ninnaki netiki
Chilipi korike endukamma chitiki matiki

:::2

meghalu merupu vala..manasupai visirenila..
teeyani talapule tullipadava..
raagala churuku ala..palukulanu tadimenila..
paatga maatale bayata padava
evarikii haaye ledu intha varaku..
chivari upiri lo kuda haayi manaku
manasoka sagam tanuvoka sagam
cheri sagamavutunnam iddaram

Chinna polike ledu prema ninnaki netiki
Chilipi korike endukamma chitiki matiki

No comments: