Friday, May 30, 2008
అతిధి--2007
సంగీతం::మణిశర్మ
రచన::విశ్వ
గానం::కార్తీక్,రీట
కిల్లాడి కూన..పల్ పల్ పేచిలేలా నాతోనా
కన్నుల్తో తేరి పారా చూస్తావేల..బోలోనా
సిల్లిగా పై పై నా పై అలిగినా
నమ్మేది లేదోయ్ ఏమైనా...
ఎంతిల్లా బారి బారి ససిరినా...
కన్నీరే రాదే...ప్రేమేనా...
డిస్టర్బ్ చేయకు...డిస్టర్బ్ చేయకు పిల్లా ఘడి ఘడి..ఓ ఓ ఓ
డిస్టర్బ్ చేయర..డిస్టర్బ్ చేయర..రోజులు తరబడి ఓ ఓ ఓ
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు ఘడి ఘడి కనబడి ఓ ఓ ఓ
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు వస్తా వడి వడి..ఓ ఓ ఓ
చికి చికి చ డోంట్ డిస్టర్బ్...ఓ ఓ ఓ
చుట్టూరా చూస్తే నీకు ప్రేమే కనబడును లోకానా
ఉన్నాది ప్రేమే కాని పదుగురికైనా పంచేయనా
ఆ మాత్రం మాటే ఇస్తే జానే జానా నీకంటు నేనే లేనా
ఎల్లోరా దారి కాచే కుర్రదానా ఎల్లాగే నీతో ఈ పైనా
డిస్టర్బ్ చేయకు...డిస్టర్బ్ చేయకు పిల్లా ఘడి ఘడి..ఓ ఓ ఓ
డిస్టర్బ్ చేయర..డిస్టర్బ్ చేయర..రోజులు తరబడి ఓ ఓ ఓ
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు ఘడి ఘడి కనబడి ఓ ఓ ఓ
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు వస్తా వడి వడి..ఓ ఓ ఓ
చికి చికి చ డోంట్ డిస్టర్బ్...ఓ ఓ ఓ
కంగారే వీడి చూడు ఆశ విడు నాపైనా
ఎల్లాగ తూర్పు పడమర ఒకటయ్యేది బోలోనా
గుండ్రంగ వుందోయ్ భూమి తెలుసునా..హా వస్తావోయ్ తిరిగి ఏమైనా
అందాక వస్తే నీతో లేనా దేనా చూద్దామే..ఆ..పైనా..
డిస్టర్బ్ చేయకు...డిస్టర్బ్ చేయకు పిల్లా ఘడి ఘడి..ఓ ఓ ఓ
డిస్టర్బ్ చేయర..డిస్టర్బ్ చేయర..రోజులు తరబడి ఓ ఓ ఓ
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు ఘడి ఘడి కనబడి ఓ ఓ ఓ
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు వస్తా వడి వడి..ఓ ఓ ఓ
చికి చికి చ డోంట్ డిస్టర్బ్...ఓ ఓ ఓ
Thursday, May 29, 2008
అతిధి--2007
సంగీతం::మణిశర్మ
రచన::సిరివెన్నెల
గానం::ఉష,దీపు
సరిమా...సరిమా...సరిమా...
సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో
చెప్పే దెవరు ఏ వ్యక్తికైన..
రెప్పల దుప్పటి కప్పే చీకటి
చూపించేనా ఏ కాంతినైనా
నీలో నీవే సరిగా కనలేవే మనసా
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా
ఏదో జ్ఞపకాల సుడిదాటి బయట పడలేవా
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా...
చంద్రుడి ఎదలో మంటనీ వెన్నెల అనుకొంటారని
నిజమైన నమ్మేస్తావా..భ్రమలో పడవా తెలిసి
జాబిలిని వెలివేస్తావా..తనలో చెలిమి విడిచీ
రూపం లేదుకనుక సౌఖ్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికిపైన అనుమాన పడరు ఎపుడైనా
నిన్ను నీవే సరిగా..కనలేవా మనసా
నడిరాతిరి నడకా...కడతేరదు తెలుసా
పోయింది వెతికే వేదనా పొందింది ఏదో పోల్చనా
సంద్రంలో ఎగిసే అలకి..అలజడి నిలిచెదెపుడొ
సందేహం కలిగే మదికి..కలతనుతీర్చేదెవరో
శాపం లాగ వెంటబడుతున్న గతం ఏదైనా
దీపంలాగా తగిలి దారేదో చూపేనా
Wednesday, May 28, 2008
అతిధి~~~2007
రాత్రైన నాకు ఒకే పగలైన నాకు ఒకే
క్లాసైన నాకు ఒకే మాసైతె డబల్ ఒకే
తకతయ్యా..తకతయ్యా..ఇక తయ్యారే
ఎప్పుడైనా ఎక్కడైనా.ఓరబ్బీ వీలుకాదు అంటా
చల్ హట్ సాలీ పగలీ..టచ్ ఇస్తే నువ్వే చడతా
చల్ హట్ సాలీ పగలీ..ఓ ఓ ఓ
చల్ హట్ సాలీ పగలీ..తిక్కోస్తే తిడతా కొడతా
చల్ హట్ సాలీ పగలీ..ఓ ఓ ఓ
రాత్రైన నాకు ఒకే పగలైన నాకు ఒకే
క్లాసైన నాకు ఒకే మాసైతె డబల్ ఒకే
ఓడించే మగాడురో సాలా సాలా సాలా
ఢీ కొడితే ఒక్కొక్కడూ ఎగిరీ వాలీ బాలా
గుండెల్లో గుభేలురో..చూపే థౌజండ్ వాలా
అడ్డోస్తే ధడేలురో..వీడే హిమ్మత్వాలా
పట్టీ నారా తీస్తానే..కుకు రేగతీస్తానే
ఉప్పు పాతరేస్తానే..ఠైరో ఠైరో బేబీ
ఆజా మేరీ జిగిరీ..నీ మీదే చేతులు వేస్తా
ఆజా మేరీ జిగిరీ..ఉవ్వా ఉవ్వా వా..
చల్ హాట్ సాలీ పగలీ..ఎనకొస్తే వాయే తెస్తా
చల్ హాట్ సాలీ పగలీ..ఉవ్వా ఉవ్వా వా
రాత్రైన నాకు ఒకే పగలైన నాకు ఒకే
క్లాసైన నాకు ఒకే మాసైతె డబల్ ఒకే
వస్తావా నా రాజా ఈ రోజూ
కానిTonight I wanna be with you !
together we will make a dream come true
ఆజా మీరీ బాహోం మే ఆజా
వస్తావా...వస్తావా...
నా వయసే కడక్కు చాయ్..ఊదీ ఊదీ తాగేయ్
నా నడుమే చటుక్కురో..ఉల్టా..పల్టా..చేసేయ్
నీ అడుగే తుఫానురో..తాదో పేడో తేల్చేయ్
నీ పొగరే తుపాకిరో..నన్నే..నన్నే..పేల్చేయ్
అమ్మా తిమ్మిరెక్కిందా..బాడీ తొందరెట్టిందా
నన్నే తట్టుకొంటుందా..ఉంగా ఉంగా బేబీ
చల్ హాట్ సాలీ పగలీ..మెలికేసీమడతే పెడతా
చల్ హాట్ సాలీ పగలీ..ఉవ్వా..ఉవ్వా..వా..
రాత్రైన నాకు ఒకే పగలైన నాకు ఒకే
క్లాసైన నాకు ఒకే మాసైతె డబల్ ఒకే
అతిధి~~~2007
సంగీతం::మణిరత్నం
రచన::చంద్రబోస్
గానం::నవీన్,రీటా
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా..ఓ..ఓ..ఓ..
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా..ఓ..ఓ..ఓ..
ఓర్నాయనో పిచ్చ పిచ్చగా నచ్చావురో చానా..
ఓరిదేవుడో అందువల్లనే చచ్చా..నీ పైన
నొక్కి నొక్కి చెప్పకే ఒక్కమాటనే ఎవ్రి టైం..టైం..టైం..టైం..
చిక్కి చిక్కి చెప్పకే చిన్నమాట వన్ మోర్ టైం..టైం..టైం..టైం..
లెక్కపెట్టి చెపితేవంద వందకీ వేస్టు టైం..టైం..టైం..టైం..
చేత చిక్కినాక చెపితే ఉన్నదంత సరదా టైం..టైం..టైం..టైం..
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా..ఓ..ఓ..ఓ..
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా..ఓ..ఓ..ఓ..
సే యా బేబే..యు విల్ బి ఫర్ ఎవర్ బె మైన్
సే యా బేబే..యు విల్ బి ఫర్ ఎవర్ బె మైన్
డంస్స్..డంస్స్..డంస్స్..
దిస్ విల్ బె యువర్ టైం...
మేక్క మేక్క ట్రై ఇట్స్ షో టైం...
డోన్ జస్ట్ సీ మీ..ప్లీజ్..బిలీవ్..మీ
డోన్ జస్ట్ సీ మీ..ఈ..
రైట్ టైం..ఇది గ్రేట్ టైం..ఇక మరువను నిన్నే లైఫ్ టైం
ఆ..యో..యో..యో..ఐదింటికొస్తా..ఏ ముందుంది పంట
గ్రేట్ టైం..లైఫ్ టైం..ఇక మనసుకి లేదే ఫ్రీ టైం..ఆ
సో సో సో తగ్గించు బ్రేక్ టైం..ఇంకేంతో పెంచాలి టాక్ టైం..
కూర్చున్నట్టే ఉన్నా..ఊహల్లో పరిగెడుతున్నా..
చూస్తున్నట్టే ఉన్నా..మైకంలో కనుమోస్తున్నా..
దూరముంటే కంగారు..పుట్టి దగ్గరైపోతాను..
దగ్గరైతే సందేహమొచ్చి..దూరమే వెళతాను..
పిచ్చిగాని పట్టేనా...
ప్రేమగాని పుత్తేనా..
రెండువద్దు నాయనా..
యే యే యే....
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా..ఓ..ఓ..ఓ..
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా..ఓ..ఓ..ఓ..
గాలి..ఆ..నీరు..నా..శత్రువులే అనుకోనా
ఆ..గొన గొన గొనన్న నానా..
ఇది విని విని నే ఉలిక్కిపడనా...
చాల్లే నీతీరు.. మరి నవ్వేస్తారెవరైన
గొన గొన గొన గొనన్న నానా..అది నిజమని ఉడికిపోనా
నేనే చేరని చోటు..ప్రేమే చేరేనుగా నీలోనా
నాకే పోటీ అంటు చెలరేగేను గా ఇకపైనా
గాలికైనా చోటివ్వలేని...కౌగిలిస్తా నీకు
కంటి నీరే రానివ్వకుండా..కాపలుంటా నీకు
నువ్వు నేను ఇద్దరం
నీకు నాకు మద్యన
ఎవరైనా వచ్చినా
నొ నొ నొ నో...
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా..ఓ..ఓ..ఓ..
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా
గొన గొన గొన గొనన్న నాన్నా..ఓ..ఓ..ఓ..
Tuesday, May 27, 2008
భయ్యా~~2007
సంగీతం::మణిశర్మ
రచన::సహితి
గానం::రాహుల్ నంబియార్
యే బేబే..నువ్ దేవామౄతం
బేబే..నువ్ పంచామౄతం
బేబే..నువ్ పూలనందనం
యే బేబే..నువ్ దీపావళి
బేబే..నువ్ అనార్కలి
బేబే..నువ్ వెన్నెల జాబిల్లి
అమ్మమ్మో...ఆ పాదం సోకితే భూమే బంగారం
అబ్బబ్బో...చెలి చెయ్యి పడితే నీరే సారాయం
అయ్యయ్యో...తను తాకితే ఏటావుతాదో నా దేహం
యే బేబే..నువ్ దేవామౄతం
బేబే..నువ్ పంచామౄతం
బేబే..నువ్ పూలనందనం
ఈ చిలిక పలికే పలుకే
రామచిలిక నేర్చే కులుకు
తనకాలి ముద్దుకొరకే
ఇల చేపలన్ని ఉరుకు
హాయ్...కంచిపట్టు చీర
తన కుచ్చిళ్ళన్నీ కోరు
అరే...నాగమల్లి పూలే ఆమె బాసలకే తూలు
వెల్లే పతంగి లా పైటనెగరేయంగా
చచ్చినోళ్ళంతా మల్లి బతికి వచ్చారురా
ప్రేమల పూజారిలా కలల పూజలు చేయంగా
గుండెల్లో ఉయ్యలలూపి కల్లోకి వచ్చిందిరా
అమ్మమ్మో...ఆ పాదం సోకితే భూమే బంగారం
అబ్బబ్బో...చెలి చెయ్యి పడితే నీరే సారాయం
అయ్యయ్యో...తను తాకితే ఏటావుతాదో నా దేహం
నా కాలమంత వెలుగా
తన కంటి తలుకు చాలు
నా ఆశలన్ని తీరా ఓ కాలి మెరుపు చాలు
నే తాళికట్టు వేలా
నును సిగ్గు పడితే చాలు
నే మత్తుబిళ్ళలడగా తను నసగకుంటే చాలు
మిర్చీ బజ్జీల మనసెంతో ఊరించెరా
పిచ్చినాకు పట్టించేసి రెచ్చ గొట్టెరా
కంటికి కనపడని గాలల్లే కలిసేనా
కలలో శ్రీదేవిలా కథలు చెప్పెరా
అమ్మమ్మో...ఆ పాదం సోకితే భూమే బంగారం
అబ్బబ్బో...చెలి చెయ్యి పడితే నీరే సారాయం
అయ్యయ్యో...తను తాకితే ఏటావుతాదో నా దేహం
వాన~~2007
డైరెక్టర్::MS.రాజు
సంగీతం::కమలాకర్
రచన::సిరివెన్నెల
గానం:: కార్తీక్
ఆకాశ గంగా..దూకావే పెంకితనంగా
ఆకాశ గంగా
జలజల జడిగా...తొలి అలజడిగా
తడబడు అడుగా...నిలబడుసరిగా
నా తలపు ఒడి వేస్తున్నా నిన్నాపగా
ఆకాశ గంగా...దూకావే పెంకితనంగా
ఆకాశ గంగా...
కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తీయగా కసిరావే
కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తీయగా కసిరావే
చిటపటలాడి...వెలసిన వానా
మెరుపుల దారి...కనుమరుగైనా...
నా గుండె లయలో విన్నా నీ అలికిడీ...
ఆకాశగంగా...దూకావే పెంకితనంగా
ఆకాశ గంగా...
ఈ పూట వినకున్నా...నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
ఈ పూట వినకున్నా...నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
మనసుని నీతో పంపిస్తున్నా...
నీ ప్రతిమలుపు తెలుపవే అన్నా..
ఆ జాడలన్నీ వెదికి నిన్ను చేరనా....
ఆకాశగంగా...దూకావే పెంకితనంగా
ఆకాశ గంగా...
జలజల జడిగా...తొలి అలజడిగా
తడబడు అడుగా...నిలబడుసరిగా
నా తలపు ఒడి వేస్తున్నా నిన్నాపగా
ఆకాశ గంగా...దూకావే పెంకితనంగా
ఆకాశ గంగా...
Monday, May 26, 2008
డాన్~~2005
సంగీతం::లారెన్స్
రచన::చిన్ని చరణ్
గానం::హరీష్‌రాఘవేంద్ర
ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వూ ఎవరే నువ్వూ
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వే నీ వ్హిరునవ్వూ
ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వూ
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వే
నా కన్నుల్లోన నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం
కనిపించే చిన్నారి ఈ అనుభవమే..నాకు తొలిసారి
ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వూ
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వే
నిన్ను చూస్తే నిన్న లేని చలనం నాలోన నాలోన
కన్ను మూస్తే నిన్ను కలిసే కళలే ఓ లలనా
ఎందుకో నా గుండెలోన ఏదో హైరాన హైరాన
ఎంత మంది ఎదుట ఉన్నా ఒంటరి నవుతున్నా
ఈ అల్లరి నీదేనా నన్ను అల్లిన ధిల్లాన
అనుకున్నానా మరి నాలోన
ఈ నమ్మని కమ్మని కధ మొదలవునా
అందం ...అందం...
ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో నాలో అలజడి రేపింది నీ చిరునవ్వే..
అయిపోయాను డ్రీమ్ బాయ్ ...
పడిపోయాను డ్రీమ్ బాయ్ ...
మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా చూస్తున్నా
నేను మాత్రం నిన్ను చూస్తు కలవర పడుతున్నా
ఊహలన్నీ వాస్తవాలై నీలా మారేనా మారేనా
ఊపిరేదో రూపమైతే అది నీవే మైనా
ఆ దైవం ఎదురైనా ఈ బావం నిలిపేనా
అనుకున్నాన మరి నాలోనా నీ నమ్మని కమ్మని కధ
మొదలవునని అందం...అందం...
ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వూ
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వే
నా కన్నుల్లోన నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం
కనిపించే చిన్నారి ఈ అనుభవమే..నాకు తొలిసారి