Monday, November 14, 2011

శ్రీరామ రాజ్యం--2012,Sri Rama Rajyam--2012



Music::Ilayaraja
Lyricist::Jonna Vithula
Singers::Shreya Ghoshal, Chitra
Cast::Nandamuri Balakrishna, Akkineni Nageswara Rao, Nayantara, Srikanth, Sai Kumar

Devulle mechindi
Mee munde jarigindi
Vedam la nilichindi
Aa Sita rama katha vinudi
Ika vinudi
Aa mahime ika kanudi

Mee kosam rasindi
Mee manchi korindi
Mee mundukochindi
Aa Sita rama katha vinudi
Ika vinudi
Aa mahime ika kanudi

Intinta sukashanthi osage nidhi
Manasanta veliginchi nilipe nidhi
Sari darini janulandari nadipe kada idi
Devulle mechindi
Mee munde jarigindi
Vedam la nilichindi
Sita rama katha vinudi
Ika vinudi
Aa mahime ika kanudi

Ayodhyanele dasharada raju
Athani kulasatulu gunavatulu muguru
Puthrakama yagam chesenu raje
Ranulu kousalya sumithra kaikala to
Kaligiri vaariki sri vara puthrulu
Rama lakshmana bharata kshathrugnulu naluguru
Raghu vamshame velige ila mudamundiri janule
Devulle mechindi
Mee munde jarigindi
Vedam la nilichindi
Sita rama kada vinudi
Ika vinudi
Aa mahime ika kanudi

Dasaradha bhupati pasi ramuni prema lo
Kaalame marichenu koushikude tenchenu
Tana yagamu kapadaga ramuni pampalani
Mahimanvitha asthrala nu upadeshamu chese
Ramude dheerudai taatakine champe
Yagame safalamai koushika muni ponge
Jaya ramuni goni aa muni mikhilapuri ki yege

Shivadanuvu adigo nava vadhuvu idigo
Raghu Ramuni tejam abhayam adigadigo
Sundara vadanam chusina madhuram
Nagumomuna velige vijayam adigadigo
Dhanuvunu lepe mohana rupam
Pela pela dwani lo prema ki rupam
Poomalai kadile aa swayamvara vadhuve

Nee needa ga saagunu inka janaki ani
Sitanosage janakudu sri rama murthy ki
Aa sparsha ki aalapinche amrutha raagame
Rama ankithamai hrudayam kaliki sita ke
Srikaram manoharam idi veedani priya bandham adi
Aajanu bahuni jathakoode avani jaatha
Aananda raagame thanu aayenu devi sita

Devulle mechindi
Mee munde jarigindi
Vedam la nilichindi
Sita rama katha vinudi
Ika vinudi
Aa mahime ika kanudi




సంగీతం::ఇలయరాజ
రచన::జొన్నవిత్తుల
గానం::చిత్ర,శ్రేయగోషల్

దేవుల్లే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీత రామ కథ
వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి

మీకోసం రాసింది మీమంచి కోరింది మీముందుకొచ్చింది సీతరామకథ
వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి

ఇంటింట సుఖశాంతి వసగేనిది మనసంత వెలిగించి నిలెపేనిది
సరిదారిని జనులందరి నడిపే కథ ఇది

దేవుల్లే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీత రామ కథ
వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి

అయోధ్యనేలె దశరథ రాజు అతని కులసతులు గుణవతులు మువ్వురు
పుత్ర కామ యాగం చేసెను రాజే రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో
కలిగిరి వారికి శ్రీ వర పుత్రులు రామ లక్ష్మణ భరత శత్రుగ్నులు నలుగురు
రఘు వంశమే వెలిగే ఇలా ముదముందిరి జనులె

దేవుల్లే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీత రామ కథ
వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి

దశరథ భూపతి పసి రాముని ప్రేమలో కాలమే మరిచెను కౌషికుడేతించెను
తన యాగము కాపాడగ రాముని పంపాలని మహిమాన్విత అస్త్రాలను అపదేసము చేసె
రాముడే ధీరుడై తాటకినే చంపె యాగమే సఫలమై కౌషిక ముని పొంగె
జయరాముని గుణరాముని మిథులాపురమేగె

శివధనువదిగో నవవధువిదిగో రఘురాముని తేజం అభయం అవిగదిగో
సుందర వదనం చూసిన మధురం నగుమోమున వెలిగె విజయం అదిగదిగొ
ధనువును లేపి మోహన రూపం పెలపెల ద్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలె ఆ స్వయంవర వధువె

నీ నీడగ సాగునింక జానకీ అని సీతనొసగే జనకుడు శ్రీరామమూర్తికే
ఆ స్పర్షకి ఆలపించే అమృత రాగమే రామంకితమై హృదయం కలిగె
సీతకె శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియ బంధమని ఆజానుబాహుని
జతకూడియవనిజాత ఆనందరాగమె తానగ్రునిచె సీత

దేవుల్లే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీత రామ కథ
వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి

2 comments:

Unknown said...

very good interest

srinath kanna said...

Thankse Bhavaraju gaaru


meeku nachite malli raandi :)

premato
Sakthi