సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రీ, దేవిశ్రీ ప్రసాద్
గానం::సాగర్, సుచిత్ర
తారాగణం::మహేష్‌బాబు,శ్రుతిహాసన్
పల్లవి::
జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే..ఏ
జత కలిసే జత కలిసే అడుగులు రెండు జతకలిసే..ఏ
జనమోక తీరు..వీళ్ళోక తీరు..ఇద్దరోకలాంటి వారు
అచ్చు గుద్దినట్టు..ఒక కలగంటూ ఉన్నరిద్దరు..ఊ
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్న రానందంగా ఒక్కరినీ ఇంకొకరూ..ఊ
చరణం::1
నలుపు జాడ నలుసైనా అంటుకోని హృదయాలు
తలపు లోతున్న ఆడామగలని గుర్తులేని పసివాళ్ళు
మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు
ఒకరికొక్కరు..ఎదురుంటే
చాలులే నాట్యమాడు..ప్రాయాలు
పేరుకేమో వేరు వేరు..బొమ్మలేమరీ
ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా
బహుశా బ్రహ్మ పొరపాటులోన ఒక్కరే ఇద్దరు అయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవాని పుస్తకమై వీలు
చదివేస్తున్న రానందంగా ఒకరిని ఇంకొకరిని
చరణం::2
ఏ..హే..ఏఏఏ..హే..ఏ ఏ హే
య య య..హే..ఏఏఏ
ఉన్నచోటు వదిలేసి
ఎగిరిపోయేను ఈ లోకం
ఏకమైన ఈ జంట కొరకు
ఏకాంతామివ్వటం కోసం
నీలి రంగు తెర తీసి
తొంగి చూసే ఆకాశం
చూడకుండా ఈ అద్బుతాన్ని
అసలు ఉండలేదు ఒక నిమిషం
నిన్నరాక ఇండుకేమో వేచి ఉన్నది
ఎడ తెగని సంబరాన తేలినాన నేనిలా
ఇప్పుడే కలిసి అప్పుడే వీరు
ఎప్పుడో కలిసిన వారయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్న రానందంగా ఒకరిని ఇంకొకరూ..ఊ
Sreemantudu--2015
Music::DeviSri Prasad
Lyrics::RaamaJOgayya Saastree,DeviSri Prasad
Singer's::Saagar, Suchitra
Cast::MaheshBabu,SrutiHasan
::::::
jata kalisE jata kalisE jagamulu renDu jatakalisE..E
jata kalisE jata kalisE aDugulu renDu jatakalisE..E
janamOka teeru..veeLLOka teeru..iddarOkalaanTi vaaru
achchu guddinaTTu..oka kalaganToo unnariddaru..oo
E kannu epuDu chadavani pustakamai veeru
chadivEstunna raanandangaa okkarinee inkokaroo..oo
::::1
nalupu jaaDa nalusainaa anTukoni hRdayaalu
talapulOtunna aaDaamagalani gurtulEni pasivaaLLu
maaTalaaDukOkunna madi telupukunna bhaavaalu
okarikokkaru..edurunTE
chaalulE naaTyamaaDu..praayaalu
pErukEmO vEru vEru..bommalEmaree
iruvuriki gunDelOni praaNamokkaTE kadaa
bahuSaa brahma porapaaTulOna okkarE iddaru ayyaaru
E kannu epuDu chadavaani pustakamai veelu
chadivEstunna raanandangaa okarini inkokarini
::::2
E..hE..EEE..hE..E E hE
ya ya ya..hE..EEE
unnachOTu vadilEsi
egiripOyEnu ee lOkam
Ekamaina ee janTa koraku
EkaantaamivvaTam kOsam
neeli rangu tera teesi
tongi choosE aakaaSam
chooDakunDaa ee adbutaanni
asalu unDalEdu oka nimisham
ninnaraaka inDukEmO vEchi unnadi
eDa tegani sambaraana tElinaana nEnilaa
ippuDE kalisi appuDE veeru
eppuDO kalisina vaarayyaaru
EE kannu epuDu chadavani pustakamai veeru
chadivEstunna raanandangaa okarini inkokaroo..oo
No comments:
Post a Comment