Monday, March 12, 2012

రచ్చ--2012--Racha--2012





సంగీతం::మణి శర్మ  
రచన::భువనచంద్ర   
గానం::దీపు    
నటీ,నటులు::రాంచరణ్‌తేజ్,తమన్న     

పల్లవి::

సెలైంట్ చూపులోడు
వెలైంట్ చేతలోడు
కరెంటు కండలోడు
సెలైంట్ చూపులోడు
వెలైంట్ చేతలోడు
కరెంటు కండలోడు
కడక్కు ఛాయ్ వీడు చిరుత
హే..హీ ఇజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అరే దేఖ్ ధనాధన్..ధకధక ధూం ధాం రచ్చ
హీ ఇజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అడుగేస్తెసీడెడ్ ఆంధ్రా నైజాం రచ్చ
అరే కుర్రగాడు చూడబోతే కచ్చ
వీడి లచ్చనాలు చూడబోతే లచ్చ
వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ
 He is gonna be a mega star
He is gonna be agiga star
యుగ యుగ యుగ యుగస్టార్
పగలు రాత్రి ఎగిసే బ్లాస్టర్
హే..హీ ఇజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అరే దేఖ్ ధనాధన్..ధకధక ధూం ధాం రచ్చ
హీ ఇజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అడుగేస్తెసీడెడ్ ఆంధ్రా నైజాం రచ్చ

చరణం::1
నేనే నా బాటేదో చూస్తా
నేన నా పోటికి వస్తా
నేనే నా దిష్టంతా తీస్తా
రచ్చ రచ్చ రచ్చ రచ్చ...
నేనే నా భారాన్ని మోస్తా
నేనే నా కాలాన్ని తోస్తా
నేనే నా చరిత్ర రాస్తా
రచ్చ రచ్చ రచ్చ రచ్చ...
హే..సంద్రమే నాలో ఉంటుంది
శిఖరమే నా కిందుంటుంది
గమ్యమే నా వెనకే వస్తుంది..ది..ది..ది
అరె పట్టుకుంది వీడికేదో పిచ్చ
అది పిచ్చికాదు అర్థమైతే అచ్చా
వీడి పట్టుదల రాచుకుంటే రచ్చ.. ఆ ఆ ఆ 
He is gonna be a googlestar
He is gonna be a globalstar
విగ విగ విగ విగర్స్టార్
వీడి బలుపే వీడికి బూస్టర్..బూస్టర్..బూస్టర్..హే 
హే..హీ ఇజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అరే దేఖ్ ధనాధన్..ధకధక ధూం ధాం రచ్చ
హీ ఇజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అడుగేస్తెసీడెడ్ ఆంధ్రా నైజాం రచ్చ

ఈలకొట్టి డోలకొట్టి డప్పుకొట్టి దంచికొట్టి
రచ్చ రచ్చ హే..రచ్చ రచ్చ..హే
గోలపెట్టి లొల్లిపెట్టి కేకపెట్టి కూతపెట్టి
రచ్చ రచ్చ హే..రచ్చ రచ్చ..హే

బైలో సే మేరి జానా
బార్బేలో దయ్ ధనధనా
సే రచ్చ హీ ఇజ్ ఎ సెక్సీ స్టార్
మేగో సే హరహరా
జొమైకో లే ధిక్తార
సే రచ్చ టూ ద హ్యాండ్సమ్ స్టార్

చరణం::2

గెలుపే నరనరాల్లో ఆశ
గెలుపే నవనడుల్లో బాష
గెలుపే నా రక్తంలో ఘోష
రచ్చ రచ్చ రచ్చ రచ్చ
గెలుపే నా మాటల్లో యాస
గెలుపే నా పాటల్లో ప్రాస
గెలుపే నా ప్రపంచ వీసా
రచ్చ రచ్చ రచ్చ రచ్చ
హే..జీవమే మా నాన్నిచ్చాడు
జీవితం అది మీరిచ్చారు
గెలవడం తను నాకే నేర్పాడు

వీడి మాటలోనే లేదు లేదు మచ్చ
వీడి ముందు ఇంక ఎవ్వడైనా బచ్చా
వీడు తలుచుకుంటే ఎక్కడైనా రచ్చ..ఆ ఆ ఆ 
He is gonna be a stunningstar
He is gonna be a spinning star
Only one winning star
యువతీ యువకుల ఎదలో పోస్టర్..పోస్టర్..పోస్టర్..హే 
హే..హీ ఇజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అరే దేఖ్ ధనాధన్..ధకధక ధూం ధాం రచ్చ
హీ ఇజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అడుగేస్తెసీడెడ్ ఆంధ్రా నైజాం రచ్చ


Racha::::title song
Music:::Mani Sharma

casting::ram charan tej and tamanna
directed by sampath nandi

Silent choopulodu
Violent chetalodu
Current kandalodu

Silent choopulodu
Violent chetalodu
Current kandalodu
Kadakku chai veedu
Chiruthaaaaaaaaaaa

Heyyyyyyyyyyyyy

He is the mr. tees maar khan racha
Arrey de dhana dhan
Dhaka Dhaka dhoom dham racha
He is the mr. tees maar khan racha
Adugestey seeded
Andhra nizaam rachaaaaaa

Arey kurragadu choodabothey kacha
Vedi lachanalu choodabothey lacha
Vidu rechipothey kachitamga racha

He is gonna be a mega star
He is goona be a giga star
Yuga yuga yuga yuga star
Pagalu raatri yegase blaster

Heyyyyyyyyyyyyyyyyyyyy

He is the mr. tees maar khan racha
Arey de dhana dhan
Dhaka dhaka dhoom dham racha
He is the mr. tees maar khan racha
Adugestey seeded
Andhra nizaam rachaaaaa

Nene naa baatedo choosta
Nene naa poti ki vastha
Nene naa dhistanta teestha
Racha racha racha racha

Nene naa bhaaranni mostha
Nene naa kalaanni thosthaa
Nene naa charitra rasta
Racha racha racha racha

Hey chandrame naa lo vutindi
Sikharame naa kinduntundi
Gamyamee naa venakee vastundi iiii
Arrey pattukundi veedikedo picha
Adi pichi kadu ardham ayithe acha
Veedi pattudala rachukunte rachaa

He is gonna be a google star
He is gonna be a go go star
We go we go we go we go star
Veedi balame veediki booster

Heyyyyyyyyyyyyyyyyyyyyyy

He is the mr. tees maar khan racha
Arey de dhana dhan
Dhaka dhaka dhoom dham racha

Iila kotti dola kotti
Dappu kotti danchi kotti
Racha racha hey racha racha hey
Hey hey hey hey
Gola petti lolli petti
Keka petti kootha petti
Racha racha heyy racha racha hey
Heyy hey heyy heyyy x 2

Hey
Bailo say meri jaana
Barbay lo day dhana dhana
Say racha he is a sexy star

Maygo say hara hara
Jomaiko le dikthara
Say racha to the handsome star

Galupe nara narallo aasa
Galupe nava nadullo basha
Galupe naa raktham lo dosha
Racha racha racha racha

Galupe naa matallo yaasa
Galupe naa patallo raasa
Galupe naa prapanha visa
Racha racha racha racha

Heyy jeevame maa naanichhadu
Jeevitham adi meericharu
Gelavadam tanu naake nerpaduu du

Veedi maatalone leduledu macha
Veedi mundu inka evvadaina bacha
Vedu taluchukunte ekkadaina rachaa
He is gonna be a stunning star
He is gonna be a screening star
Only one winning star
Yuvathi yuvakula yeda lo
Poster poster poster

Heyyyyyyyyyyyyyy

He is the mr. tees maar khan racha
Arey de dhana dhan
Dhaka dhaka dhoom dham racha

No comments: