Monday, August 10, 2009

మగధీర ~~ 2009 (magadhiira )



మగధీర :: 2009
సంగీతం::MM.కీరవాణి
రచన::చంద్రబోస్
గానం::MM.కీరవాణి,నికిత నిగం


ఆఆ... ఆ...

ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొరా

అసమాన సాహసాలు చూడ రాదునిద్దురా
నియమాలు వీడి రాణివాసం
ఏలుకోరా ఏక వీర ధీరా

ధీరా ధీరా ధీరా మనసాగలేదురా
చేర రార శూరా సొగసందుకో దొరా

సమరములో దూకగ చాకచిక్యం నీదేరా
సరసములో కొద్దిగ చుపరా
అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా
ఆధిపతి నై అదికాస్తా దోచేదా
కోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా
చెలి సేవకైన దాడికైన చేవ ఉంది గా
ఇక ప్రాయమైనా ప్రాణమైనా
అందుకోరా ఇంద్రపుత్రా

ధీరా ధీరా ధీరా మనసాగలేదురా
చేర రార శూరా సొగసందుకో దొరా

శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా
కుసుమముతో కడ్గమే ఆడదా
మగసిరితో అందమే అంటు పెడితే అంతేగా
అణువణువు స్వర్గమే అయిపోదా
షాసనాలు ఆపజాలని తాపముందిగా
చెరసాలలోని ఖైదు కాని కాంక్ష మోందిగా
శతజన్మలైన ఆగిపోని అంతులేని యాత్ర చేసి
నింగిలోని తార నన్ను చేరుకుంది రా
గుండెలో నగార ఇక మోగుతోంది రా
నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దురా
ప్రియా పూజలేవోచేసుకొనా
చేతులార సేదతీరా

ధీర ధీర ధీర
ధీర ధీర ధీర

15 comments:

Bhãskar Rãmarãju said...

ఈ సమస్యని పూరించగలరా?
http://paatapaatalu.blogspot.com/2009/01/blog-post.html

ల మీద శ్రీ యస్.పి బాలసుబ్రహ్మణ్యం గారి ఏదైనా పాట చెప్పగలరా?

Shakthi said...

namastE bhaaskar gaaru __/\__

naaku E mii artham kaaledandi

malli okamaaru raayandi please..

Bhãskar Rãmarãju said...

"ల" అనే అక్షరంతో మొదలయ్యే బాలసుబ్రహ్మణ్యం గారి పాట కావాలి. :):)

Shakthi said...

Hi bhaaskar gaaru :)
kotta movie lOni paaTalaa lEka old movie songs kaavaalaa?

Bhãskar Rãmarãju said...

:):) ఎనీథింగ్!! కాకపోతే బాలు పాటే కావాలి.
ఐతే!!
*లేత చలిగాలులు* అనే పాట ఇంతకముందే వాడేసారు. కాబట్టి అది తక్క ఇంకేదైనా పర్వాలేదు.
ఒక్కసారి నేను ఇంతకముందు ఇచ్చిన లింకుని ఒకసారి దర్శించగలరు. మీకు సమయం ఉంటే మీరు ఆ కార్యక్రమాన్ని పొడించవచ్చు కూడా.
[మళ్ళీ ఇస్తున్నా ఆ లింకు http://paatapaatalu.blogspot.com/2009/01/blog-post.html]
ఒక చిన్న విజ్ఞప్తి - కామెంట్లు పోస్టు చేసేప్పుడు "పద నిర్ధారణ" అని అడుగుతోంది. దాన్ని తొలగించండి. ఎలా? కుడిచేతివైపు పైన కస్టమైజ్ అని ఓ లంకె ఉంతుంది చూడండి. దాన్ని మీటి కస్టమైజ్ -> సెట్టింగ్స్ -> కామెంట్స్ లో
Show word verification for comments?
Yes No
దీన్ని No కి మార్చండి.
ధన్యవాదాలు.

Shakthi said...

లిపి లేని కంటి బాసా
తెలిపింది చిలిపి ఆశా
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా.. ఇలా
చదవనీ.. నీ లేఖని.. ప్రణయ రేఖనీ
2) L అంటే O అంటే V అంటే E అంటే

లవ్వు లవ్వు లవ్వులే...

రుద్రనేత్ర ఫిల్మ్ లోని పాటండీ .

3)లవ్వు లవ్వు లవ్వు లవంటే లవ్వే లవ్వు

"రక్తాభిషేకం" ఫిల్మ్ లోని పాట

4)లేత లేత చీకటి
"ఇంటిగుట్టు" ఫిల్మ్ లోని పాట
5)లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియా కమలం విరిసినది
కన్నుల కొలనిది ఆ......
( రుద్ర వీణ) ఫిల్మ్ లోని పాట
6) లవ్‌లీ మై హిరో మజాగా
ముద్దిస్తారారో .
(రౌడీ అల్లుడు )ఫిల్మ్ లోని పాట

Shakthi said...

Hi bhaskar gaaru

O...my God..adi mee BLOG anDii

paaTalannii raasaarE?

naa BLOG lO link pettochchaa?

Bhãskar Rãmarãju said...

మీరు సామాన్యులు కారండీ బాబూ!!
>>లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియా కమలం విరిసినది
కన్నుల కొలనిది ఆ......
( రుద్ర వీణ) ఫిల్మ్ లోని పాట
ఈ పాట పాడింది ఏసుదాస్!!
ఏమైనా ధనవాదాలు. మీరే అక్కడ జతచేయవచ్చు కదా?

Shakthi said...

ఫిల్మ్::సూత్రధారులు
గానం::బాలు,శైలజ

లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
మూడు బురుజుల కోట ముత్యాల తోట
ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల తీట
మూడు బురుజుల కోట ముత్యాల తోట

Bhãskar Rãmarãju said...

మీ బ్లాగ్ కి లింక్ పెట్టండి. నేనూ మీ బ్లాగ్ లింక్ అక్కడ పెడతాను. ధన్యవాదాలు.

Shakthi said...

ఫిల్మ్::మూడుముళ్ళు
గానం::S.P.బాలు,P.సుశీల

లేత చలిగాలులూ..హోయ్..దోచుకోరాదురా
చలి వెలుగూ..వెన్నెలలూ..నిను తాకగా తగవురా

alaagEnandi tappakunDaga linku pettandi :)

Shakthi said...

ఫిల్మ్::కల్యాణి
SP.బాలు

లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్యను నేనూ
మధుర భారతి పదసన్నిధిలో ఒదిగే తొలిపువ్వును నేనూ

Bhãskar Rãmarãju said...

Posted!!
Thanks a lot.

Shakthi said...

GOOD NIGHT bhaaskar gaaru

mee punyamaa ani naaku konni paatalu gurtuku vachaayi avikuda naa blog lo vesenduku try chestaa
mari naaku selaviste....

meeru ekkada vundedi?

nenu Singapore lo untunnaanandi

bye malli kalustaanu namastE __/\__

Bhãskar Rãmarãju said...

నేను అమెరికా లో ఉంటా
మీ బ్లాగుని నా బ్లాగులో *పాటల తోరణాలు ఇంకొన్ని* అనే శీర్షికతో జమ చేసా

శుభరాత్రి