Saturday, May 19, 2007

చెలి~~2001



డైరెక్టర్::గౌతం వాసుదేవ్
ప్రోడుసర్::కల్యాణ్
సంగీతం::హరీష్ జయరాజ్
రచన::భువన చంద్ర
గానం::బాంబే జయశ్రీ


మనోహర న హ్రుదయమునె
ఓ మధువనిగ మలిచినానంట
రతీవర అ తేనెలనె
ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయాల

జడి వానై నన్నే చేరుకోమ్మా
శ్రుతి మించుతోంది దాహం
ఒక పానుపుపై పవళిద్దాం
కసి కసి పందలెన్నొ ఎన్నొ
కాసి నన్ను జయించుకుంటే నేస్తం
నా సర్వస్వం అర్పిస్తా
ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం
ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపొవాలీ దేహం
మనోహర న హ్రుదయమునె ఒ మధువనిగ మలిచినానంట
సుధాకర అ తేనెలనె ఒ తుమ్మెదవై తాగిపొమంట

ఒ ప్రేమ ప్రేమ
సందె వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతొవొళ్ళు
నువు తుడుస్తావే మధు కావ్యం
దొంగమల్లె ప్రియ ప్రియ సడే లేక వెనకాల నుండి నన్ను
హతుకుంటావే మధు కావ్యం
నీకొసం మదిలోనె గుడి కట్టినానని తెలియనిదా
ఓ సారి ప్రియమార ఒడి చేర్చుకోవా నీ చెలిని

మనోహర న హ్రుదయమునె
ఓ మధువనిగ మలిచినానంట
రతీవర అ తేనెలనె
ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయాల

No comments: