సంగీతం::అనూప్ రూబెన్స్ రచన:: అనంత శ్రీరామ్ గానం::ధనుంజయ్ , మాళవిక , బృందం Film Directed By::Kishore Kumar Pardasani (Dolly) తారాగణం::పవన్‌కళ్యాణ్,శృతిహాసన్, పల్లవి:: హో..ఏలో ఎడారిలో వానా గాల్లో గులాబి పూసేనా గుబురు మీసం..మెలేస్తున్నా గుండె పాపం..ఎలా ఉందో బైటికి బైటికి ఆతడు చూపించే ధీమా..ఆ..ఓ ఓ ఓ లోపల లోతున అంతగా ఉంటుందా నిజమా..ఆ ఏ..చెలియ కనుల మెరుపు తగిలి నిలువు మనసు మెలిక పెడితే నిలవడమిక మనుషుల తరమా ఎన్నాళ్ళో ఏమిటో ఎన్నాళ్ళో ఈ బడాయితో ఏం చేస్తాడో మనోడు మారారోయ్ వీరులె మారారోయ్ మహర్షులె మారేనా ఈ మగాడు నానన నా న న నానన నా న న న న న నానన న న న న హో..ఏలో ఎడారిలో వానా గాల్లో గులాబి పూసేనా గుబురు మీసం..మెలేస్తున్నా గుండె పాపం..ఎలా ఉందో..ఓ ఓ ఓ సైగతో సైన్యం నడిపించే వాడిపై సిగ్గొచ్చి..వాలెనోలమ్మో బల్లెం బాకుతో..పువ్వుల బాణాలపై గెలిచేదెట్టాగో..ఏమో సవాలే..ఏఏఏ..అయ్యో అయ్యో..ఇదేం సవారీ హోయ్యారే..ఏఏఏ..అయోమయం..కదా దారి వలపు మలుపు..తిరిగినపుడు సొగసు మడుగు..ఎదురుపడితే కదలడమిక రథముల తరమా ఎన్నాళ్ళో ఏమిటో..ఎన్నాళ్ళో ఈ బడాయితో ఏం చేస్తాడో..మనోడు మారారే వీరులు మారారే మహర్షులు మారేనా ఈ మగాడు ఏ నన నన నననా..ఏ..నన నన నననా ఏహే హే తోం తనన తనననతా తన నన ధిరన ధిరన తోం తకిట తకిట తోం తన నన ధిరన ధిరన తన నననన..ధిర నననన ధిర నననన ధిర నననన ధిరన ధిరన ధిరన ధిరన ధిరన ధిరన ధిరన నా తరనా తరనా తరనా తరనా తరనా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ Katamarayudu--2016 Music::Anup Rubens Lyric's::Anantha Sriram Singer's::Dhanunjay,Malavika Producer::Sharrath Marar Director::Kishore Kumar Pardasani (Dolly) Cast::Pawan Kalyan,Shruthi Haasan ::::::::::::::::::::::::::::::::::::::::::::::::: hO..ElO eDaarilO vaanaa gaallO gulaabi poosEnaa guburu meesam..melEstunnaa gunDe paapam..elaa undO baiTiki baiTiki aataDu choopinchE dheemaa..aa..O O O lOpala lOtuna antagaa unTundaa nijamaa..aa E..cheliya kanula merupu tagili niluvu manasu melika peDitE nilavaDamika manushula taramaa ennaaLLO EmiTO ennaaLLO ii baDaayitO Em chEstaaDO manODu maaraarOy^ veerule maaraarOy^ maharshule maarEnaa ii magaaDu naanana naa na na naanana naa na na na na na naanana na na na na hO..ElO eDaarilO vaanaa gaallO gulaabi poosEnaa guburu meesam..melEstunnaa gunDe paapam..elaa umdO..O O O saigatO sainyam naDipinchE vaaDipai siggochchi..vaalenOlammO ballem baakutO..puvvula baaNaalapai gelichEdeTTaagO..EmO savaalE..EEE..ayyO ayyO..idEm savaarii hOyyaarE..EEE..ayOmayam..kadaa daari valapu malupu..tiriginapuDu sogasu maDugu..edurupaDitE kadalaDamika rathamula taramaa ennaaLLO EmiTO..ennaaLLO ii baDaayitO Em chEstaaDO..manODu maaraarE veerulu maaraarE maharshulu maarEnaa ii magaaDu E nana nana nananaa..E..nana nana nananaa EhE..hE tOm tanana tanananataa tana nana dhirana dhirana tOm takiTa takiTa tOm tana nana dhirana dhirana tana nananana..dhira nananana dhira nananana dhira nananana dhirana dhirana dhirana dhirana dhirana dhirana dhirana naa taranaa taranaa taranaa taranaa taranaa O O O O O O O O O O
సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్ రచన::రామజోగయ్య శాస్త్రి గానం::రంజిత్, మమతా శర్మ :::::::::::::::::::::::::::::::::::: హే గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు సైజె చూస్తా రమ్మంటు నా చేతులు గిల్లాడో అయ్యో పాపం అయ్యో పాపం హెయ్ జువ్వలపాలెం జంక్షన్ కాడా ఆ టైలరు షాపు టైగర్ బాబు అర్రెయ్...జువ్వలపాలెం జంక్షన్ కాడా టైలరు షాపు టైగర్ బాబు చూపులతోనె సుట్టుముట్టి కొలతలు తీశాడే అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం ఖద్దరు షేక్ ఖాజవలి అత్తరు లెక్కన మత్తే జల్లి ఆడ ఈడ తేడ తేడ చేశాడే అయ్యొ పాపం మిర్చి హొటలు మున్నాగాడు పౌల్ట్రి ఫారం పండుగాడు బూటీ పార్లర్ బంటి గాడు చీకటైతె చాలు పిట్టగోడ దూకుడే హెయ్ అయ్యో పాపం హే అయ్యో అయ్యో పాపం అర్రె అయ్యో పాపం హే అయ్యయ్యయ్యో పాపం ఆ తింగరి మల్లిగాడు మా దగ్గర చుట్టం వాడు వెళ్దాం పద ఐమక్స్ అంటు టికెట్టు తీశాడు తీర క్లైమక్స్ అయ్యెలోనే నన్ను యక్స్-రెయ్ తీశాడు ఏ చాల్లె టక్కుటమారి చెప్పమాకెయ్ కాకమ్మ స్టోరి ఇంటర్వెల్ కు నీకు ఇంకొ పార్టి సెట్టైపొయాడు పాపం టికెట్టు తీసిన మల్లిగాడు బుక్కైపోయాడు ఒయ్ అమాయకంగా ఉండేదాన్ని అమ్మాయిల్లో కొత్తరకాన్ని హయ్యొరామ నాపై ఇన్ని నింధలు ఎందుకని హెయ్ జంతరు మంతరు కంత్రి రాని ఎక్కువలన్ని తక్కువ కాని నీ ఫ్రంట్ బ్యాకు హిస్టరి మొత్తం తెలిసిన కుర్రాడ్ని మా అమ్మతోడు నానమ్మతోడు ఊరికి వచ్చిన మైసమ్మతోడు ఏ పాడుమచ్చ ఎరగదు ఈడు అయిన గాని నన్నీ పోరగాడు నమ్మడే హెయ్ అయ్యో పాపం హే అయ్యయ్యయ్యో పాపం హే స్టూడెంట్ కుర్రగాడు మా పక్కింట్లో ఉండేవాడు ఇంగ్లీష్ నాకు నేర్పిస్తానంటూ ట్యూషన్ పెట్టాడు తీరా ఇంటికి పోతే ఇంగ్లీష్ ముద్దుల టెన్షన్ పెట్టాడు ఏలెడు పిల్లోడె వాడు LKG చదివే వాడు నీలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడైపోతాడు పచ్చి పిందంటి వాడు నీ చూపు సోకి పండిపోతాడు అంతో ఇంతో అందంగా ఉంటా ఆయస్కాంతాన్నే మింగేసి ఉంటా అందరి కళ్ళు నా మీద పడితే అరిగి పోతుందే అక్కడ ఇక్కడ ఎవ్వరికంట ఎక్కువే నువ్వు చప్పవే గుంట నీకంత సీన్ సినిమా లేదు తెలుసుకోమన్నా ఒలమ్మోలమ్మో వీడెక్కడోడే నా నెత్తికెక్కి తైతక్కలాడే ఏ మాట అన్నా వేడెక్కుతాడే వీడి జోలికెళితే వీపు మోత మోగుడే హెయ్ అయ్యో పాపం హే అయ్యో అయ్యో పాపం అర్రె అయ్యో పాపం హే అయ్యయ్యయ్యో పాపం
సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్ రచన::కృష్ణ చైతన్య గానం::దేవీ శ్రీ ప్రసాద్,సుచిత్ సురేషన్ ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: ఫ్రీడమ్..ఫ్రీడమ్ పొగరు పోటి మాదే వయసు వేడి మాదే ఎదిగే హక్కు మాదే వేధం వేగం మాదే పోరు పంతం మాదే ఉడికె రక్తం మాదే గెలిచే నైజం మాదే ఈ సిద్దాంతం మాదే ఎవడెంత ఐన భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రం ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం ఫ్రీడమ్..టచ్ చేస్తే చేస్తాం అంతం తెల్లని కాగితం రాసుకో జీవితం ఏదిర శాశ్వతం కీర్తిరా నిరంతరం నీ తెగువే చూపైన నీ గాధను చాటెయ్ నా తెలుగు వీర లేవరా నీ ధాటికి ఎవరైన నీకెదురే నిలిచేన నిన్నె నువ్వు నమ్మావంటే లోకం నీదేరా ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రం ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం ఫ్రీడమ్..టచ్ చేస్తె చేస్తాం అంతం ఎందరో ఆశకి కొందరే ఊపిరి అందులో ఒకడివై వెలగర వెయ్యేలకి ఏలేసే రాతుంటె ఏ ఊర్లో నువ్వున్న వెతుకుతారు చూడరా నీ చూపుకి మాటుంటె ఆ మాటకు ఊపుంటే ఎవడో ఎపుడో చరితకు పునాదే నువ్వేరా ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం ఫ్రీడమ్..ఇది యువతకు మంత్రం ఫ్రీడమ్..ఇది మాకె మాకె సొంతం ఫ్రీడమ్..టచ్ చేస్తె చేస్తాం అంతం