సంగీతం::దేవీశ్రీప్రసాద్ రచన::దేవీశ్రీప్రసాద్ గానం::దేవీశ్రీప్రసాద్. కోరస్::అనిత, ప్రియదర్శని, ప్రియహెమేష్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే..అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే..అదేమిటే ఏమిటో ఏం మాయో చేసినావె కంటిచూపుతోటి ఏమిటో ఇదేమి రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా అంత పెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీశావే భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ ఇట్టా తిరిగేస్తూ తిరగ రాశావే హే..అలా నువ్వు చీరకట్టి చిందులేస్తే చీమలా నేను వెంటపడనా నావలా నువ్వు తూగుతూ నడుస్తు వుంటే కాపలాకి నేను వెంటరానా కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాం రా మరదలా బృందం: అత్తలేని కోడలుత్తమురాలు ఓలమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు కోడలా కోడలా కొడుకు పెళ్లామా ఓలమ్మా పచ్చిపాల మీద మీగడేదమ్మా ఆ వేడిపాలలోన వెన్న ఏదమ్మా మోనాలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా ఈ పాలసీసా అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా దాని మెరుపు నీలోనే దాగివుందని తెలియలే పాపం ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను తెలుగుభాషలో నాకు తెలిసిన పదాలు అన్నీ గుమ్మరించి ఇంత రాసినాను సిరివెన్నెల మూటలా... వేటూరి పాటలా ముద్దుగున్నావే మరదలా
సంగీతం::ఇళయరాజ రచన::వాలి గానం::కమల్,శైలజ తారాగణం::కమలహాసన్,రోషిణి ఊ..రాయి..రాయీ ఏం రాయాలి? లెటర్ ఎవరికి? నీకు నాకా? నాకు రాయటం రాదు, ఈ మధ్యనే సంతకం పెట్టడం నేర్చుకున్నా వెయిట్ వెయిట్ నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి? నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో హహహ I Like it. చెప్పు నా ప్రియా. ప్రేమతో నీకు నీకు నేను రాసే..రాసే నేను రాసే ఉత్తరం ఉత్తరం లెటర్ ఛా కాదు ఉత్తరమే అని రాయి చదువు కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే పాటలా మార్చి రాసావా? నేను కూడా మారుస్తా మొదట నా ప్రియా అన్నాను కదా అక్కడ ప్రియతమా అని మార్చుకో ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా? ఇక్కడ నేను క్షేమం ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఆహా...ఒహో ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతోంది కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే ఊహలన్ని పాటలే కనుల తోటలో అదే తొలి కలల కవితలే మాట మాటలో అదే
ఆహా! బ్రహ్మాండం కవిత కవిత పాడు కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాటమాటలో ఓహొ... కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే చరణం::1 గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపోయె మాయ చేసే ఆ మాయే ప్రేమాయే ఎంత గాయమైన గాని నా మేనికేమి గాదు పువ్వు సోకి నీ సోకు కందేనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నదీ మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్చమైనదీ మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్థభాగమై నాలోన నిలువుమా శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి లాలి జో లాలి లాలి జో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా Guna--1992 Music Director::Ilayaraaja Lyricist::Vaali Singers::S.P.Baalu,S.P.Shailaja CAST::Kamalahaasan,Roshini priyaTama neevachaTa khushalama nEnichaTa kushalamE Uhalanni paaTalE kanula ToTalO Toli kalala kaviThalE maaTa maaTalo oho.. kammani ee prEma lEkhanE raasindi hrudayamE priyaTama neevachaTa khushalama nEnichaTa kushalamE gunDello gaayamEdo challanga maanipoye maaya chEsE aa mayE prEmaayE enTa gaayamaina gaani naa mEnikEmigaadu puvvu soki nee sOku kandEnE veliki raani verri prEma kanneeTi dhaara lOna karuguTunnadi naaDu sOkamopalEka nee gunDe baadha paDite TaalanannaDi manushulerugaleru maamulu premE kaadu agni kante swachchamainadi mamakaaramE ee laali paaTagaa raasEdi hrudayamaa umaadEvi gaa sivuni ardha bhaagamai naa lOna niluvumaa Subha laali laali jo laali laali jo umaa dEvi laali laali jo laali laali jo mamakaaramE ee laali paaTagaa raasEdi hrudayamaa
సంగీతం::హారిస్ జయరాజ్ రచన::చంద్రబోస్ గానం::కె కె పల్లవి:: సైనికుడూ..ఊఊఊ..సైనికుడూ..ఊఊఊ గో గో గో గో గో..గో గో గో గో గో గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో గో గో.. కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి లోకమనే మదిలో ఒదిగే నిదురని తట్టి ఓ..ఓ శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై ఓ..ఓ సాగిపో నేడే సైనికుడు నువ్వే గో గో.. చరణం::1 ఎంబిఏ చదివినా ఎంసిఏ లే చదివినా ఈ జగతిని సైతం చదవరా వేదాలే చదివినా వేమన నీతులు చదివినా అవినీతుల లోతులు చదవరా... వికాసం మాటున విషాదం ఉందిరా విరామం వద్దురా విధానం మార్చరా ఒంటి సైనికుడల్లే కవాతులే చెయ్యరా కోటి సూర్యులమల్లే ప్రకాశమే పంచరా గో గో.. చరణం::2 ఓ మై లవ్ మాటతో అమ్మాయి మనసే గెలిచినా ఆ గెలుపే ఇద్దరి మధ్యన ఓ మై ఫ్రెండ్ మాటతో అందరి మనసులు గెలవరా ఆ గెలుపొక మలుపును చూపురా ప్రయత్నం నీదిరా ప్రభుత్వం నువ్వురా ప్రభావం నీదిరా ప్రభంజనమవ్వరా సాటి స్నేహితుడల్లే జనాలతో నడవరా మేటి నాయకుడల్లే జగాలనే నడపరా గో గో.. సైనికుడూ..ఊఊఊ
Sainikudu--2006 Music::Harris Jayaraj Lyrics::Chandra Bose Singer::Ke Ke sainikudu..uuuuu..sainikudu..uuuuuu go go go go go go go go go go go go go go go adhigo adhigo lokam adhigo go go go idhigo idhigo kaalam idhigo kaalam idhigo kaalam idhigo go go go adhigo adhigo lokam adhigo go go go idigo idigo kalam idigo kaalamane nadhilo kadhile alalanu kotti lokamane madhilo vodhige nidhurani thatti o o o o o o sramikudu nuvvai premikudu nuvvai o o o o o o saagipo nede sainikudu nuvve go go go go go go go go go go go go go go go adhigo adhigo lokam adhigo go go go idhigo idhigo kaalam idhigo go go go adhigo adhigo lokam adhigo go go go idhigo idhigo kaalam idhigo mba chadivina mca le chadivina ee jagathini saitham chadavara vedale chadivina vemana neethulu chadivina avineethula lothulu chadavara vikasam maatuna vishadam vundhira viraamam vaddhura vidhanam maarchara onti sainikudalle kavathule cheyyara koti suryulamalle prakasame panchara prakasame panchara go go go adhigo adhigo lokam adhigo go go go idhigo idhigo kaalam idhigo sainikuduu sainikuduu oh my love maata tho ammayi manase gelichina aa gelupe idhari madhyana oh my friend maata tho andhari manasulu gelavara aa gelupoka malupunu chupura prayathnam needhi ra prabhuthvam nuvvu ra prabhavam needhi ra prabhanjana mavva ra saati snehithudalle janalatho nadavara meti nayakudalle jagalane nadapara go go go adhigo adhigo lokam adhigo go go go idhigo idhigo kaalam idhigo kaalamane nadhilo kadhile alalanu kotti lokamane madhilo vodhige nidhurani thatti o o o o o o sramikudu nuvvai premikudu nuvvai o o o o o o saagipo nede sainikudu nuvve go go go go go go go go go go go go sainikudu..uuuuuu