సంగీతం::ఇళయరాజ
రచన::వాలి
గానం::కమల్,శైలజ
తారాగణం::కమలహాసన్,రోషిణి
ఊ..రాయి..రాయీ
ఏం రాయాలి?
లెటర్
ఎవరికి?
నీకు
నాకా?
నాకు రాయటం రాదు,
ఈ మధ్యనే సంతకం పెట్టడం నేర్చుకున్నా
వెయిట్ వెయిట్ నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో
హహహ I Like it. చెప్పు
నా ప్రియా. ప్రేమతో నీకు నీకు నేను రాసే..రాసే
నేను రాసే ఉత్తరం
ఉత్తరం లెటర్ ఛా కాదు ఉత్తరమే అని రాయి చదువు
కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
పాటలా మార్చి రాసావా? నేను కూడా మారుస్తా
మొదట నా ప్రియా అన్నాను కదా
అక్కడ ప్రియతమా అని మార్చుకో
ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా?
ఇక్కడ నేను క్షేమం
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఆహా...ఒహో
ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతోంది
కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే
ఊహలన్ని పాటలే కనుల తోటలో అదే
తొలి కలల కవితలే మాట మాటలో అదే
ఆహా! బ్రహ్మాండం కవిత కవిత పాడు
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాటమాటలో
ఓహొ... కమ్మని ఈ ప్రేమ లేఖనే
రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
చరణం::1
గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపోయె
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమి గాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ
కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక
నీ గుండె బాధపడితే తాళనన్నదీ
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్చమైనదీ
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా
ఉమాదేవిగా శివుని అర్థభాగమై
నాలోన నిలువుమా
శుభలాలి లాలి జో లాలి లాలి జో
ఉమాదేవి లాలి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా
నా హృదయమా
Guna--1992
Music Director::Ilayaraaja
Lyricist::Vaali
Singers::S.P.Baalu,S.P.Shailaja
CAST::Kamalahaasan,Roshini
priyaTama neevachaTa khushalama nEnichaTa kushalamE
Uhalanni paaTalE kanula ToTalO
Toli kalala kaviThalE maaTa maaTalo oho..
kammani ee prEma lEkhanE raasindi hrudayamE
priyaTama neevachaTa khushalama nEnichaTa kushalamE
gunDello gaayamEdo challanga maanipoye
maaya chEsE aa mayE prEmaayE
enTa gaayamaina gaani naa mEnikEmigaadu
puvvu soki nee sOku kandEnE
veliki raani verri prEma kanneeTi dhaara lOna karuguTunnadi
naaDu sOkamopalEka nee gunDe baadha paDite TaalanannaDi
manushulerugaleru maamulu premE kaadu
agni kante swachchamainadi
mamakaaramE ee laali paaTagaa raasEdi hrudayamaa
umaadEvi gaa sivuni ardha bhaagamai naa lOna niluvumaa
Subha laali laali jo
laali laali jo
umaa dEvi laali laali jo
laali laali jo
mamakaaramE ee laali paaTagaa raasEdi hrudayamaa
naa hrudayamaa
No comments:
Post a Comment