సంగీతం::A.R.రెహమాన్
రచన::అనంత శ్రీరామ్
గానం::హరిచరణ్,శ్రేయాఘోషల్
పల్లవి::
పూలనే..ఏ..కునుకేయమంటా
తను వచ్చెనంట..తను వచ్చెనంటా..ఆఆ
పూలనే..ఏ..కునుకేయమంటా
తను వచ్చెనంటా..తను వచ్చెనంటా..ఆఆ
హేయ్ ఐ అంటే మరి నేనను అర్ధము
తెలుసోయ్ నిన్నా మొన్నా
అరె ఐ అంటే ఇక తానను షబ్ధము
యెద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే
నేలకి పంపిన తెలికలువై
తను వచ్చెనంట..తను వచ్చెనట..మ్మ్
పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంట..తను వచ్చెనట..ఆ
ధిన తకడితనెనా ధిన తకడితనెనా
ధిన తకడితనెనా ధిదిరనా..ఆ ఆ ఆ
ధిన తకడితనెనా..ఎ..ఏ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నా....కు...అన్ని..నా..నీ..పై..నీ..పై..ఆ
చరణం::1
అసలిపుడు నీ కన్న ఘనుడు
లొకాన కనబడున మనిషై
అది జరగదనీల అడుగు వేసినా
నిను వలచిన మనసై..ఈఈ
ప్రతి క్షణము క్షణము నీ అణువు
అణువులను కలగన్నది నా ఐ
ఈ కలల ఫలితమున కలసినావు
నువ్వు తీయటి ఈ నిజమై..ఈ
నా చేతిని వీడని గీతా నువ్వై
నా గొంతుని వీరని పేరు నువ్వై
తడి పెదవుల తలుకవనా
నవ్వు నవ్వనా ఎంత మధురం..మ్మ్
పూలనే..ఏ..కునుకేయమంటా
తను వచ్చెనంటా..తను వచ్చెనంటా..ఆఆ
హేయ్ ఐ అంటే మరి నేనను అర్ధము
తెలుసోయ్ నిన్నా మొన్నా
అరె ఐ అంటే ఇక తానను షబ్ధము
యెద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే
నేలకి పంపిన తెలికలువై
తను వచ్చెనంట..తను వచ్చెనట
చరణం::2
నీరల్లె జారెవాడే నాకోసం ఒక వోడయ్యాడా
నీదంటు చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా
నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా
నా రాతి గుండెని తాకుతు శిల్పంలాగ మార్చేసిందా
యుగములకైన మగనిగ వీనె
పొగడాలి అంటూ ఉంది నాలొ మనసివ్వాలే
ప్రతి ఉదయాన తన వదనాన్నే..నయనము చూసేలాగ
వరమేదైనా కావాలే
పూలనే..ఏ..కునుకేయమంటా
తను వచ్చెనంటా..తను వచ్చెనంటా..ఆఆ
హేయ్ ఐ అంటే మరి నేనను అర్ధము
తెలుసోయ్ నిన్నా మొన్నా
అరె ఐ అంటే ఇక తానను షబ్ధము
యెద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే
నేలకి పంపిన తెలికలువై
తను వచ్చెనంట..తను వచ్చెనట
పూలనే..ఏ..కునుకేయమంటా
తను వచ్చెనంటా..తను వచ్చెనంటా..ఆఆ
I--manoharudu--2015
Music::A.R,Rahman
Lyricist:: Anantha Sriram
Singer's::Haricharan , Shreya Ghoshal
Director::Shankar
Starring::Vikram, Amy Jackson
Producer::Aascar Ravichandran
:::
poolanE..E..kunukEyamanTaa
tanu vachchenanTa..tanu vachchenanTaa..AA
poolanE..E..kunukEyamanTaa
tanu vachchenanTaa..tanu vachchenanTaa..AA
hEy ai anTE mari nEnanu ardhamu
telusOy ninnaa monnaaa
are ai anTE ika taananu shabdhamu
yeda chebutunTE vinnaaa
hayyO naakedurai airaavatamE
nElaki pampina telikaluvai
tanu vachchenanTa..tanu vachchenaTa..mm
poolanE kunukEyamanTaa
tanu vachchenanTa..tanu vachchenaTa..aa
dhina takaDitanenaa dhina takaDitanenaa
dhina takaDitanenaa dhidiranaa..aa aa aa
dhina takaDitanenaa..e..E..A..A..A..A..A
naa....ku...anni..naa..nee..pai..nee..pai..aa
:::1
asalipuDu nee kanna ghanuDu
lokaana kanabaDuna manishai
adi jaragadaneela aDugu vEsinaa
ninu valachina manasai..II
prati kshaNamu kshaNamu nee aNuvu
aNuvulanu kalagannadi naa ai
ee kalala phalitamuna kalasinaavu
nuvvu teeyaTi ee nijamai..ii
naa chEtini veeDani geetaa nuvvai
naa gontuni veerani pEru nuvvai
taDi pedavula talukavanaa
navvu navvanaa enta madhuram..mm
poolanE..E..kunukEyamanTaa
tanu vachchenanTaa..tanu vachchenanTaa..AA
hEy ai anTE mari nEnanu ardhamu
telusOy ninnaa monnaaa
are ai anTE ika taananu shabdhamu
yeda chebutunTE vinnaaa
hayyO naakedurai airaavatamE
nElaki pampina telikaluvai
tanu vachchenanTa..tanu vachchenaTa
:::2
neeralle jaarevaaDE naakOsam oka vODayyaaDaa
needanTu chooDanivaaDE nannE daachina mEDayyaaDaa
naalOna unDE vEroka nannE naakE choopinchindaa
naa raati gunDeni taakutu Silpamlaaga maarchEsindaa
yugamulakaina maganiga veene
pogaDaali anToo undi naalo manasivvaalE
prati udayaana tana vadanaaannE..nayanamu choosElaaga
varamEdainaa kaavaalE
poolanE..E..kunukEyamanTaa
tanu vachchenanTaa..tanu vachchenanTaa..AA
hEy ai anTE mari nEnanu ardhamu
telusOy ninnaa monnaaa
are ai anTE ika taananu shabdhamu
yeda chebutunTE vinnaaa
hayyO naakedurai airaavatamE
nElaki pampina telikaluvai
tanu vachchenanTa..tanu vachchenaTa
poolanE..E..kunukEyamanTaa
tanu vachchenanTaa..tanu vachchenanTaa..AA
No comments:
Post a Comment