Thursday, August 14, 2014

ప్రేమిస్తే--2005::Premiste--2005


















సంగీతం::జోషువా శ్రీధర్
రచన::వేటూరి
గానం::హరిచరణ్

పల్లవి:: 

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే
ప్రియతమా..ఆ..ప్రణయమా..ఆ..
కుమలకే..ఏఏ..ప్రాణమా..అడుగు నీతోనే
జన్మ నీదేలే మరుజన్మ నీకేలే..జతను విడిచావో చితికి పోతానే

చరణం::1

కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును
వలచిన హ్రుదయము తెలపదులే
గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే 
ఎన్నడు దేవత పూజకు నొచవులే..ఏఏఏ
మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా
మన ప్రేమకు ఓటమి రానే రాదు..ఊఊ
ప్రతి నదికి మలుపులు తధ్యం బ్రతుకుల్లో బాధలు నిత్యం
ఎద గాయం మాన్పును కాలం..మ్మ్ మ్మ్
సిరివెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతుకవు కాదా
మిణిగురులే ఓడి కిరణం..మ్మ్ మ్మ్

చరణం::2

తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు గూడుగ నే ఉన్నా
గుండెపై నీవుగ వాలిన ప్రేమలో ఎదురుగా పిడుగులే పడినను విడువనులే
స్నానానికి వేణ్ణిలవుతా అవి కాచే మంటనవుతా
హ్రుదయంలో నిన్నే నిలిపాలే..ఏఏఏఏ
నిదురించే కంట్లో నేనే పాపల్లే మేలుకుంటా
కలలోనే గస్తీ కాస్తాలే..ఏఏఏఏఏఏ
నేనంటే నేనే కాదు నువు లేక నేనే్లేను
నీ కంటి రెప్పల్లే ఉంటా..ఆఆఅ 

జన్మ నీదేలే..ఏఏ..మరుజన్మ నీకేలే..ఏఏ..
జతను విడిచావో..ఊఒ..చితికి పోతానే..ఏఏ
ప్రియతమా..ఆఆ..ప్రణయమా..ఆఆ..కుమలకే..ఏఏ..ప్రాణమా..ఆఆ
అడుగు నీతోనే..ఏ..అడుగు నీతోనే..అడుగు నీతోనే..అడుగు నీతోనే


 Premisthe--2005
Music Director::Joshuva Sridhar
Lyricist::Vetoori
Singer::Hari charan

:::

Janma needele maru janma neeke le
Jathanu vidichaavoo..chithiki pothane
Priyathama..pranayamaaa
Kumalake..pranamaaa
Adugu neethone
Janma needele maru janma neeke le
Jathanu vidichaavoo..chithiki pothane

:::1

Kannula baadhanu kannula neere..thelupunu
Valachina hrudayamu thelupadu le
Gaddi lo pichiga poosina poovule
Ennadu devatha poojaku nochavule
Merupullo theegalameeda maina kaduthunda goodu
Mana "prema" ku votami rane raadu
Prathi nadi ki malupulu thadhyam
Brathukullo bhaadalu nithyam
Yeda gaayam maanpunu kaalam
Sirivennela maathram nammi chiguraakulu brathukavu kaada
Minugurule vodi kiranam

:::2

Thallini thandrini kadani preme korina
Chilukaku gooduga nenunna
Gundepai neevuga vaalina premalo
Eduruga pidugule padinanu vadalanule
Snaananiki venneelaouthaa
Adi kaache mantaoutha
Hrudayamlo ninne nilipale
Nidurinche kantlo nene paapalle melukunta
Kalalone gasthee kaasthalae
Nenante nene kaadu nuvu leka nene lenu
Nee kanti reppalle vunta

Janma needele maru janma neeke le
Jathanu vidichaavoo..chithiki pothane
Priyathama..pranayamaaa
Kumalake..pranamaaa
Adugu neethone..Adugu neethone

Adugu neethone..Adugu neethone

No comments: