Monday, November 18, 2013

బద్రినాథ్--2011

సంగీతం::M.M.కీరవాణి
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::శంకర్ మహదేవన్ , M.M.కీరవాణి

హరి ఓం..హరి ఓం..హరి ఓం
హరి ఓం..హరి ఓం..హరి ఓం
హరి ఓం..హరి ఓం..హరి ఓం 
హరి ఓం..హరి ఓం..హరి ఓం 
హరి ఓం..హరి ఓం..హరి ఓం 

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి 
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి 
ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది 
వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీటమై నిలిచింది 
అలక నంద జల సంగీతం శ్రీహరి నామం 
ఉష్ణ కుండ జల దారాలలో హరి భక్తుల స్నానం 
జ్ఞానం..మోక్షం మొసగే వైకుంఠం 

హరి ఓం..హరి ఓం..హరి ఓం 
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి 
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి 

హరి ఓం..హరి ఓం..హరి ఓం..యా..యా..యా
జై బోలో బద్రీనాథ్..జై బోలో..బోల్..బోల్..బోల్ 
జై బోలో బద్రీనాథ్..జై బోలో..బోల్..బోల్..బోల్
ఆ..యా..యా..దినక్ దిన్..

హరి పాదం అడుగున గంగ..కలి పాపం తను కడగంగా 
హరి పాదం అడుగున గంగ..కలి పాపం తను కడగంగా 
కనులే కనలేని విరజానది ఇలా దిగి రాగ 
కలలా కనిపించే జల దార సరస్వతి పొంగ 
సుడులు తిరిగి వాడిగా వురుకులేత్తగా
చాదులు కడిగి పుణ్య ఫలమునివ్వగా
శ్రుతులు గ్రుతులు జాతులు గతులు చెలరేగా యా..ఆ..యా..యా 
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి 
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి 
రి ప సి దాస ప స రి ప రి ప సి ప స రి స
వుయ్యి య..వుయ్యి..య..కువ్వ..కువ్వ..కువ్వ..వుయ్యా 

కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం 
కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం 
వ్యాసం..ఇతిహాసం ఆ వ్యాసుడు ప్రవచిన్చంగా
కాంతం గణపతిడై కురు చరితము విరచిన్చంగా
యజ్జుసామురుక్ అదర్వ శాకలుగా ఆ ఆ..యా..యా 

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి 
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి 
ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది
వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీటమై నిలిచింది
అలక నంద జల సంగీతం శ్రీహరి నామం
ఉష్ణ కుండ జల దారాలలో హరి భక్తుల స్నానం
జ్ఞానం..మోక్షం మొసగే వైకుంఠం
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి 
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి 

హరి ఓం..హరి ఓం..హరి ఓం..యా..యా..యా
జై బోలో బద్రీనాథ్..జై బోలో..బోల్..బోల్..బోల్
జై బోలో బద్రీనాథ్..జై బోలో..బోల్..బోల్..బోల్

Badrinath (2011)
Music::M.M.Keeravaani
Lyricis::Veturi Sundara Ramamurthy
Singer's::Shankar Mahadevan , M.M.Keeravaani

Hari Om..Hari Om..Hari Om
Hari Om..Hari Om..Hari Om
Hari Om..Hari Om..Hari Om
Hari Om..Hari Om..Hari Om
Hari Om..Hari Om..Hari Om

Omkareswari Sri hari nagari idhigo ra badari
Vaikunteswari siri ki nagari Adhigo mahima giri
Ee kondapai Maa kandaga aa vishu paadame Velasindhi
Vedaalane virachinchina sri vyasa peetamai nilichidhi
Alaka nanda jala sangeetam Sri hari naamam
Vushna kunda jala dhaaralalo hari bhakthula snanam
Gnanam..Moksham mosage vaikuntam

Hari Om..Hari Om..Hari Om
Omkareswari Sri hari nagari idhigo ra badari
Hari Om..Hari Om..Hari Om
Vaikunteswari siri ki nagari Adhigo mahima giri
Hari Om..Hari Om.. Hari Om
Aaa..aaa..aaa
jai Bolo Badrinath..Jai Bolo..Bol..Bol..Bol
jai Bolo Badrinath..Jai Bolo..Bol..Bol..Bol

Aa..aaa..aaa..dinak din

Hari padam aduguna ganga
kali papam thanu kadaganga
Hari padam aduguna ganga
kali papam thanu kadaganga
Lyrics work: ezeelyrics.com
Kanule kanaleni virajaanadi ila dhigi raaga
Kala la kanipinche jala dhaara saraswathi ponga

Sudulu tirigi vadiga vurukulethhaga
Chadulu kadigi punya phalamunivvaga
Shruthulu gruthulu jathulu gathulu chelaregaa
Aaa..aa..aaa..aaa

Omkareswari Sree hari nagari idhigo ra badari
Vaikunteswari siri ki nagari Adigo mahima giri

ri pa si Dasa pa sa..ri pa ri pa si pa sa ri sa
vuyyi ya..vuyyi..ya
Kuvva..kuvva..kuvva..vuyya

Karmalake brahma kapalam..Janmalake papa vinasham
Karmalake brahma kapalam...Janmalake papa vinasham

Vyasam..ithihaasam Aa vyasudu pravachinchanga
kantam ganapathidai kuru charithamu virachinchanga
Yajjusaamuruk adarva shaakaluga aa
Aa.aaa..aaa..

Omkareswari Sree hari nagari idhigo ra badari
Vaikunteswari siri ki nagari Adigo mahima giri

Ee kondapai Ma kandaga
aa vishu paadame Velasindhi
Vedaalane virachinchina sree vyasa peetamai nilichidhi
Alakananda jala sangeetam Sri hari naamam
Vushna kunda jala dhaaralalo hari bhakthula snanam

Gnanam..Moksham mosage vaikuntam

Hari Om..Hari Om..Hari Om
Omkareswari Sri hari nagari idhigo ra badari
Vaikunteswari siri ki nagari Adhigo mahima giri
Aaa..aaa..aaa
jai Bolo Badrinath..Jai Bolo..Bol..Bol..Bol
Jai Bolo..Jai Bolo..Jai Bolo
Jai Bolo..Jai Bolo..Jai Bolo
Jai Bolo Badrinath ki Jai Bolo..jai

No comments: